టీటీడీ బోర్డు స‌భ్యుడిపై చ‌ర్య‌లు తీసుకుంటారా.. ఉద్య‌మించాలా?

తిరుమ‌ల‌లో శ్రీ‌వారి ఆల‌యంలో ఉద్యోగి బాలాజీపై బోర్డు స‌భ్యుడు న‌రేష్‌కుమార్ నోరు పారేసుకోవ‌డంపై టీటీడీ ఉద్యోగులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

తిరుమ‌ల‌లో శ్రీ‌వారి ఆల‌యంలో ఉద్యోగి బాలాజీపై బోర్డు స‌భ్యుడు న‌రేష్‌కుమార్ నోరు పారేసుకోవ‌డంపై టీటీడీ ఉద్యోగులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. బాలాజీకి టీటీడీ బోర్డు స‌భ్యుడు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని, అలాగే ఆయ‌న‌తో రాజీనామా చేయాల‌ని ఉద్యోగులు డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం.

టీటీడీ ఉద్యోగ సంఘాల నాయ‌కులు ఈ మేర‌కు పాల‌క‌మండ‌లికి, ఉన్న‌తాధికారుల‌కు హెచ్చ‌రిక జారీ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత ఇలాగే ఒక ఉద్యోగిపై బోర్డు స‌భ్యుడు నోరు పారేసుకున్నాడ‌ని, తిరిగి స‌ద‌రు ఉద్యోగిని స‌స్పెండ్ చేశార‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు వాపోతున్నారు.

తిరుమ‌ల ఆల‌యంలో మ‌హాద్వారం మార్గం నుంచి త‌న‌ను వెలుప‌లికి పంప‌డానికి నిరాక‌రించిన టీటీడీ ఉద్యోగి బాలాజీని ఇష్టానురీతిలో బోర్డు స‌భ్యుడు నోరు పారేసుకోవ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. ఉద్యోగుల్ని అవ‌మానిస్తున్న పాల‌క మండ‌లి స‌భ్యుల‌పై ఎట్టి ప‌రిస్థితుల్లోనూ చ‌ర్య‌లు తీసుకోవాల్సిందే అని ఉద్యోగ సంఘాల నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. ఒక‌వేళ చ‌ర్య‌లు తీసుకోని ప‌క్షంలో ప్ర‌త్య‌క్ష ఉద్య‌మాల‌కు సిద్ధం కావాల్సి వుంటుంద‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు హెచ్చరించ‌డం గ‌మ‌నార్హం.

టీటీడీలో నిత్యం ఏదో ఒక స‌మ‌స్య తెర‌పైకి వ‌స్తోంది. ఈ ప‌రిణామాల‌న్నీ ప్ర‌భుత్వంపై టీటీడీ ఉద్యోగుల్లోనూ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జానీకంలోనూ నెగెటివిటీకి దారి తీస్తున్నాయి. ఒక స‌మ‌స్య ప‌రిష్కారం అయ్యింద‌ని అనుకుంటున్న త‌రుణంలో, మ‌రొక‌టి వ‌చ్చి ప‌డుతోంది. వీటికి ఫుల్‌స్టాప్ ఎలా పెడతారో చూడాలి.

22 Replies to “టీటీడీ బోర్డు స‌భ్యుడిపై చ‌ర్య‌లు తీసుకుంటారా.. ఉద్య‌మించాలా?”

  1. నిన్న జగ న్మోహన్ రె డ్డి పర్యటనలో —-అ మ్మ ఒ డి రాలేదు అని కూసిన పాప

    బ యోడే టా

    మామ—ప్రవీణ్ కుమార్ రె డ్డి

    సొం త నియోజకవర్గము – గురజాల పులిపాడు గ్రామం

    స్వగృహం —విజయవాడ

    వృత్తి —బం గారు షాప్

    చదివే స్కూ ల్ —-D పబ్లిక్ స్కూ ల్

    బంగారం షాపు ఉంది, ఒక పెట్రోల్ బంక్ ఉంది

    అ మ్మ ఒ డి రాలేదని ఏడుపులు…

    అసలు అ మ్మఒ డి ఎవరికీ ఇస్తారు ?

    1. ఇన్ని వివరాలు చెప్పావ్ బావుంది, అది ఎంతవరకు నిజమో తెలియదుగానీ, అర్హులైన పేద పిల్లలకి, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి అమ్మవడి ఇస్తా అన్నారు, కాకమ్మ కబుర్లు చెప్పి ఓట్లు వేయించుకొని ఇప్పుడు పేద ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారు, వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ మన బొల్లి తాతయ్య

    2. వాళ్ళ మామ Biodata పెట్టా వెంది? వాళ్ళ తల్లిదండ్రుల Biodata కదా పెట్టాల్సింది?

      నీకు మీ మామ చదివించాడా లేక అమ్మ నాన్న చదివించారా??

      వాళ్ళ మామకు బంగారు షాప్ పెట్రోల్ బంక్ ఉంటె అమ్మాయికి అమ్మఒడి రాకూడదా?

      వాళ్ళ అమ్మ నాన్న ఏం పని చేస్తారు చెప్పాలి?

      ఇప్పుడు ఇక… వాళ్ళ అమ్మ నాన్న కు కూడా బంగారు షాప్ పెట్రోల్ బంక్ ఉందని చెప్పకు పరువు పోద్ది. ఏదైనా కొత్త గా చెప్పు!

      1. Neeku petrol bunk vundi , nee chellini beedha vallaku isthava ??

        Neevu observe chesthe school name kuda full ga pettale… Father name anduke mention cheyale including baby name… Enthaina chinna ammayi kadha..safety matters

      2. Neeku pe tr ol bunk vundi , nee chellini beedha vallaku isthava ??

        Neevu obs erve chesthe sch ool na me kuda full ga pettale… Fat her name anduke me ntion cheyale including b a by name… Enthaina chinna am mayi kadha..saf e ty matters

      3. Neeku pe tr ol bu n k vundi , nee c hellini beedh a vallaku isthava ??

        Neevu obs erve ches the sch ool na me kuda fu ll ga pett ale… Fat her na me anduke me ntion cheyale including b a by name… Enthai na chi nna am mayi kadha..saf e ty ma tters

  2. మిర్చి రైతులకి మద్దతు ధర పడిపోయింది అని జగన్ గారు ఇవ్వాళా వెళ్ళారంట.

    ఆయన అధికారంలో ఉన్నప్పుడు క్విన్టా 27000 ఉండేది .. ఇప్పుడు 11000 మాత్రమే ఉంది..

    అందుకని ఆ రైతులకి సపోర్ట్ గా వెళ్లారు అంట..

    ఎందుకో నాకు అర్ధం కాదు..

    ఆయన ఉన్నప్పుడు మీడియేటర్స్ ని తగ్గించారు.. మిల్లెర్స్ ఆగడాలు తగ్గించారు… రైతుల దగ్గర తక్కువ రేట్ కి కొనేసి, ప్రభుత్వానికి ఎక్కువ రేట్ కి అమ్మే మోసాన్ని తగ్గించారు… ఎప్పుడైనా ఇంకా రేట్ పడిపోతే గవర్నమెంట్ సొంతంగా కొనడం చేసే వారు.. దాంతో రేట్ తగ్గకుండా కంట్రోల్ లో ఉండేది..

    అవన్నీ చేసినా.. జనాలు మందులో 20 రూపాయిలు ఎక్కువ ఉంది కదా అని వోట్ చెయ్యలేదు..

    బాబొరి ని సపోర్ట్ చేసే వాళ్ళు ఆ మిల్లెర్స్, మిడిల్ మెన్… వాళ్ళు గత ప్రభుత్వంలో ఎంతో బాధ పడిపోయేవారు.. దాంతోనే అరాచకం అయిపోయేది అని ప్రచారం చేసే వాళ్ళు… ఎందుకంటే, వాళ్లకి ఎంతో లాస్ కాబట్టి..

    సో, జనాలు బాబొరినే గెలిపించారు… సో, ఆ మిడిల్ మెన్, మిల్లెర్స్ వాళ్ళ టాలెంట్ చూపిస్తున్నారు..

    ఇందులో తప్పేముంది.. కరెక్టే కదా.. కావాలనే తెచ్చుకున్నప్పుడు, అడిగినట్టే మందు రేట్ తగ్గించారు…

Comments are closed.