సీఎం జ‌గ‌న్‌.. ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్.. ఎంతో తేడా!

జ‌గ‌న్ నుంచి తాము కోరుకుంటున్న‌ది ఇదే అని వైసీపీ శ్రేణులు, అభిమానులు ఆనందంతో చెప్తున్నారు.

సీఎంగా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తీరుకు, మాజీ అయిన త‌ర్వాత వ్య‌వ‌హారానికి ఎంతో తేడా క‌నిపిస్తోంది. గ‌తంలో సీఎం హోదాలో జ‌గ‌న్ తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి బ‌య‌టికి వ‌స్తున్నారంటే మొట్ట‌మొద‌ట‌గా ఎక్క‌డికక్క‌డ‌ ట్రాఫిక్‌ను నిలిపేవారు. ఆ త‌ర్వాత ఆయ‌న క‌నిపించ‌కుండా ప‌రదాలు. అంతేకాదు, జ‌గ‌న్ ప్ర‌యాణించే మార్గంలో చెట్ల న‌రికివేత‌. ఈ చేష్ట‌ల‌న్నీ ఎవ‌రి స‌ల‌హా మేర‌కు, ఎందుకు చేశారో తెలియదు. అంతిమంగా జ‌గ‌న్‌కు చెడ్డ‌పేరు వ‌చ్చింది.

అందుకే ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోరంగా దెబ్బ‌తింది. సీన్ క‌ట్ చేస్తే… ప్ర‌తిప‌క్ష హోదా కూడా రానంత అధ్వానంగా 11 సీట్ల‌కే వైసీపీ ప‌రిమిత‌మైంది. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌, హామీలు అమ‌లు చేయ‌డానికి కొంత స‌మ‌యం ఇవ్వాల‌ని జ‌గ‌న్ అనుకున్నారు. అయితే కూట‌మి ప్ర‌భుత్వం మొద‌టి నుంచే త‌ప్పులు చేస్తోంద‌ని జ‌గ‌న్ న‌మ్మారు. దీంతో ప‌లు ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై పోరాటాల‌కు ఆయ‌న పిలుపు ఇచ్చారు. అవ‌న్నీ స‌క్సెస్‌ఫుల్‌గా న‌డిచాయి.

ఇదిలా వుండ‌గా ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా జ‌గ‌న్ జ‌నంలోకి వెళ్తున్నారు. విజ‌య‌వాడ జైల్లో వుంటున్న వ‌ల్ల‌భ‌నేని వంశీని ప‌రామ‌ర్శించ‌డానికి జ‌గ‌న్ వెళ్లారు. అలాగే ఇవాళ మిర్చి రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర ల‌భించ‌లేద‌ని, వాళ్ల‌తో మాట్లాడ్డానికి గుంటూరు మిర్చియార్డ్‌కు వెళ్లారు. జ‌న‌మే జ‌నం. జ‌గ‌న్‌పై అభిమానం ఏ మాత్రం త‌ర‌గ‌లేద‌న్న అభిప్రాయం క‌లుగుతోంది.

ఈ ద‌ఫా జ‌గ‌న్‌, జ‌నానికి మ‌ధ్య ఎలాంటి ప‌రదాలు అడ్డంకిగా లేవు. అలాగే జ‌గ‌న్ వెళ్లే మార్గంలో చెట్ల న‌రికివేత అస‌లే లేదు. జ‌గ‌న్ కోసం పోలీసులు ట్రాఫిక్‌ను స్తంభింప చేయ‌లేదు. జ‌గ‌న్ చుట్టూ వ‌ల‌యంలా ర‌క్ష‌ణ క‌వ‌చం లేదు. జ‌న‌మే జ‌గ‌న్‌కు ర‌క్ష‌ణ‌. జ‌గ‌న్‌ను చూడాల‌ని ఎగ‌బ‌డేవాళ్ల‌కు చ‌క్క‌గా ఆయ‌న అభివాదం చేస్తూ క‌నిపించారు. అభిమానుల్ని ద‌గ్గ‌రికి తీసుకుని ఆప్యాయంగా సెల్ఫీలు తీసుకున్నారు.

జ‌గ‌న్ నుంచి తాము కోరుకుంటున్న‌ది ఇదే అని వైసీపీ శ్రేణులు, అభిమానులు ఆనందంతో చెప్తున్నారు.

53 Replies to “సీఎం జ‌గ‌న్‌.. ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్.. ఎంతో తేడా!”

  1. Sorry to say….G A ఉద్దేశ్యం ఏమిటంటే, జనం జగన్ ను ప్రతి పక్ష నేత గానే చూడాలని అనుకుంటున్నారు … ముఖ్య మంత్రి గా వొద్దు అని

  2. అంటే అధికారం అనే అవసరం ఉంటే పరదాలు ఉండవు, బ్యారికేదెలు ఉండవు, చెట్ల నరికివేత ఉండదు. అదే అధికారం వస్తే పరదాలు, ట్రాఫిక్ నిలుపుదల

  3. నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనలో —-అమ్మ ఒడి రాలేదు అని కూసిన పాప

    బయోడేటా

    మామ—ప్రవీణ్ కుమార్ రెడ్డి

    సొంత నియోజకవర్గము – గురజాల పులిపాడు గ్రామం

    స్వగృహం —విజయవాడ

    వృత్తి —బంగారు షాప్

    చదివే స్కూల్ —-D పబ్లిక్ స్కూల్

    బంగారం షాపు ఉంది, ఒక పెట్రోల్ బంక్ ఉంది

    అమ్మఒడి రాలేదని ఏడుపులు…

    అసలు అమ్మఒడి ఎవరికీ ఇస్తారు ?

  4. నిన్న జగ న్మోహన్ రె డ్డి పర్యటనలో —-అ మ్మ ఒ డి రాలేదు అని కూసిన పాప

    బ యోడే టా

    మామ—ప్రవీణ్ కుమార్ రె డ్డి

    సొం త నియోజకవర్గము – గురజాల పులిపాడు గ్రామం

    స్వగృహం —విజయవాడ

    వృత్తి —బం గారు షాప్

    చదివే స్కూ ల్ —-D పబ్లిక్ స్కూ ల్

    బంగారం షాపు ఉంది, ఒక పెట్రోల్ బంక్ ఉంది

    అ మ్మ ఒ డి రాలేదని ఏడుపులు…

    అసలు అ మ్మఒ డి ఎవరికీ ఇస్తారు ?

  5. నిన్న జగ న్మోహన్ రె డ్డి పర్యటనలో —-అ మ్మ ఒ డి రాలేదు అని కూసిన పాప

    బ యోడే టా

    మామ—ప్రవీణ్ కుమార్ రె డ్డి

    సొం త నియోజకవర్గము – గురజాల పులిపాడు గ్రామం

    స్వగృహం —విజయవాడ

    వృత్తి —బం గారు షాప్

    చదివే స్కూ ల్ —-D పబ్లిక్ స్కూ ల్

    బంగారం షాపు ఉంది, ఒక పెట్రోల్ బంక్ ఉంది

    అ మ్మ ఒ డి రాలేదని ఏడుపులు…

    అసలు అ మ్మఒ డి ఎవరికీ ఇస్తారు ?

    1. How is this private information coming out in public? Why are police not registering cases on such people who are making posting private information on public forums? Shame on all 16 people who liked this information without even asking how is this information being made public.

  6. ప్రతిపక్షంలొ ఉండి కూడా నెను వస్తె చెట్లు నరకాలి, షాపులు మూసెయాలు, ట్రఫిక్ ఆపాలి, చుటూ పరదాలు కట్టలి అని ఎవరన్నా అడిగితె … పొలీసులు G మీద తంతారు!

    .

    కుదరదు కాబట్టి ముసుకు కూర్చున్నాడు! దీనికె ఈయన ఎదొ అన్నట్తు డప్పెస్తున్నావ్!

          1. టు మాడ హౌస్, ని నానా కూడా మాడ ఆరా కదా, నువ్వు ఎవరకు పుట్టావే ను అమ్మను అడగు.

          2. నువ్వు కుక్క కి పుట్టావా? గుర్రానాకి పుట్టావా? గాడిద కి పుట్టావా?

  7. ఆంటే 4 ఏళ్లు , తన చుట్టూ ఎవరు పరదాలు కడుతున్నారు అనేది తెలియకుండా జగన్ గడిపేశాడు అంటావ్.

    సజ్జలు ఊస్కో అనగానే బుర్ర తో ఆలోచన చెయ్యకుండా టాకడించింటుకుంటూ వెళ్లి, మరల ఇంట్లో బుజ్జున్నాడు, కానీ జగన్ కి అస్సలు తెలియనే తెలియదు, తను యెందుకు ఇంట్లో దాక్కున్నాడో అని. అంతేగా.

  8. మావోడికి కి బట్టలు విప్పడ0 తప్ప ఏమీ రాదు.. మరి ఇప్పుడ అదే చేస్తడేమో??

    ఇంతకీ మన సాక్ష్యత్తు A1మహిళకి వేరే వాళ్ళ బట్టలు విప్పటం వరకేనా?? లేక ఇంకేమైనా చేసే అలవాటు ఉందో?? ఉండేవుంటుంది లే..లేకపోతే అందరివీ విప్పుతా అనేటోడు కాదుగా.. ఏమంటారు??.

  9. 2.0. అని 0.5.. అయిపోయాడు ఏంటి.. మగవాళ్ళ అందాలు గ్లామర్ల గురించి మాట్లాడుతున్నాడు పిచ్చోడు

  10. సో రెండు విషయాలు మరోసారి ఒప్పుకున్నావు.

    1. జగన్ ఓటమి స్వయంకృతాపరాధం.

    మరి EVM లా మీద పడి ఎందుకు ఏడ్చారు?

    2. జగన్ కి ప్రతిపక్ష హోదా రాలేదు

    మరి దాన్ని అడ్డు పెట్టుకొని అసెంబ్లీ కి ఎందుకు వెళ్లట్లేదు?

  11. పరాకాష్ఠ కు చేరిన అన్న పిచ్చి…

    జనాల గు ద్దల మీద బట్టలు ఉండటం అస్సలు ఇష్టం లేని జగనన్న…

    ఇది మెంటల్ వైద్యం లో ఆఖరి దశకు ముందు వచ్చే సంకేతాలు…

    జగన్ కు ఎప్పటినుండో పిచ్చి ఉందని గాసిప్పు…కానీ ఇప్పుడు అదే నిజం అయ్యింది

    భారతి వదిన మెంటల్ తగ్గడానికి బదులుగా ఇంకా ఎక్కే ట్యాబ్లెట్లు ఇస్తున్నట్టుంది…

    హతవిధీ ఈ పిచ్చి వాడితో జనాలు ఎగేది ఎట్టా యేసయ్య…

    హమేన్…హలాలూయ…సువార్త మత్తయ్య

Comments are closed.