ఇప్పుడైనా జ‌గ‌న్ ద‌ర్శ‌నం క‌ల్పించ‌రా?

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని క‌లుసుకోవ‌డం మ‌హా క‌ష్ట‌మైన ప‌ని. వైసీపీ ఘోర ప‌రాజ‌యం పొంద‌డంతో ఇప్పుడు జ‌గ‌న్ ఖాళీనే క‌దా? అని వైసీపీ కార్య‌క‌ర్త‌లు అనుకుంటున్నారు. అయిన‌ప్ప‌టికీ జ‌గ‌న్‌ను ఎందుకు క‌ల‌వ‌నీయ‌డం లేద‌నే…

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని క‌లుసుకోవ‌డం మ‌హా క‌ష్ట‌మైన ప‌ని. వైసీపీ ఘోర ప‌రాజ‌యం పొంద‌డంతో ఇప్పుడు జ‌గ‌న్ ఖాళీనే క‌దా? అని వైసీపీ కార్య‌క‌ర్త‌లు అనుకుంటున్నారు. అయిన‌ప్ప‌టికీ జ‌గ‌న్‌ను ఎందుకు క‌ల‌వ‌నీయ‌డం లేద‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఆయ‌న చుట్టూ ఉన్న‌తాధికారులు, ఐదారుగురు పార్టీ నాయ‌కులు మాత్ర‌మే క‌లిసేవారు.

వైసీపీ అధికారం పోయిన త‌ర్వాత జ‌గ‌న్‌ను క‌ల‌పండి మ‌హానుభావుల్లారా అంటూ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌లు, ప‌ది మంది ఎమ్మెల్యేల‌పై కార్య‌క‌ర్త‌లు, ద్వితీయ శ్రేణి నాయ‌కుల నుంచి తీవ్ర ఒత్తిడి వుంది. అయితే అధికారం పోయిన త‌ర్వాతే జ‌గ‌న్ బిజీ అయ్యార‌ని, ఆయ‌న్ను క‌ల‌వ‌డం అంత సులువు కాద‌ని వైసీపీ క్యాంప్ కార్యాల‌యంలో వ్య‌వ‌హారాలు న‌డిపే పెద్ద‌ల నుంచి స‌మాధానం వ‌స్తోంది.

వైఎస్ జ‌గ‌న్ మూడు రోజులు తాడేప‌ల్లిలో, నాలుగు రోజులు బెంగ‌ళూరులో గ‌డుపుతున్నారు. బెంగ‌ళూరులో వుండ‌గా పార్టీ నేత‌లెవ‌రినీ ఆయ‌న క‌ల‌వ‌రు. తాడేప‌ల్లిలో వుంటే ముఖ్య‌మైన నాయ‌కుల్ని మాత్ర‌మే క‌లుస్తున్నారు. ఇక ద్వితీయ‌, తృతీయ‌శ్రేణి నాయ‌కుల్ని క‌లిసే ప్ర‌శ్నే ఉత్ప‌న్నం కావ‌డం లేదు. ఒక‌వేళ జ‌గ‌న్‌ను క‌ల‌వాలంటే రెండు, మూడు నెల‌ల పాలు మాజీ సీఎం పూజారుల్ని బ‌తిమలాడాల్సి వ‌స్తోంద‌నే ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

జ‌గ‌న్ అధికారంలో ఉన్న‌ప్పుడు, పోయిన త‌ర్వాత బ్రోక‌ర్ల‌కు మాత్రం తాడేప‌ల్లి త‌లుపులు ఎప్ప‌టికీ తెరిచే వుంటాయనే విమ‌ర్శ వుంది. జ‌గ‌న్‌ను క‌ల‌పాలంటే… మాకేంటి? అనే ప్ర‌శ్న తాడేప‌ల్లి నుంచి వ‌స్తోంద‌ని కొంద‌రు వైసీపీ నాయ‌కులు వాపోతున్నారు. ఇలాగైతే త‌మ అభిమాన నాయ‌కుడిని ఎప్ప‌టికీ క‌లుసుకోలేమ‌ని వారు వాపోతున్నారు. చివ‌రికి జ‌గ‌న్‌ను క‌ల‌వాల‌నే ఆస‌క్తి కూడా చ‌చ్చిపోతోంద‌నే వైసీపీ అభిమానులు లేక‌పోలేదు. ఇప్ప‌టికీ త‌న చుట్టూ ఏం జ‌రుగుతున్న‌దో జ‌గ‌న్‌కు అర్థం కావ‌డం లేదు. ఎవ‌రెవ‌రో వ‌స్తున్నారు, పోతున్నారు.. వాళ్ల‌లో త‌న‌కు ప‌నికొచ్చే వాళ్లెవ‌రు? అనేది జ‌గ‌న్ ప్ర‌శ్నించుకోవాల్సిన అవ‌స‌రం వుంది.

20 Replies to “ఇప్పుడైనా జ‌గ‌న్ ద‌ర్శ‌నం క‌ల్పించ‌రా?”

  1. మొహం ఎవరికి చూపించలేక ఇంట్లో పడి ఆయన ఏడుస్తుంటే నీ దర్శనం గోలెంట్రా అయ్యా..

  2. 2024 వరకు వైసీపీ ఎమ్మెల్యే గా ఉన్న (ఇప్పుడు మాజీ )మా మామయ్యగారిని.. 2019-24 మధ్యలో వన్ ఆన్ వన్ కలిసింది ఒకే ఒకసారి… అదీ పార్టీ మారిపోతాడని రూమర్ వచ్చాక.. (నా బామ్మర్ది జనసేన కి దూకేసాడు అప్పటికే )..

    కాబినెట్ మీటింగ్స్ లో రెండు సార్లు మాట్లాడాడు..

    2020 లో నా బామ్మర్ది పెళ్ళికి ఆహ్వానిస్తే.. అతని సెక్యూరిటీ వచ్చారు కానీ.. జగన్ రెడ్డి మాత్రం వస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చాడు..

    సజ్జల కి, సీఎంఓ కి ఫోన్ చేస్తే.. పెళ్లి అయిపోయాక కాల్ బ్యాక్ చేశారు..

    2023 లో మా మామయ్య గారికి కనీసం చెప్పకుండా… కొత్త ఇంచార్జి ని తెచ్చి పెట్టాడు.. అతను 4 నెలల తర్వాత అక్కడ ఇంచార్జి వద్దని వేరే స్థానం కావాలని పట్టుబట్టి.. అక్కడి నుండి వెళ్ళిపోయాడు..

    వేరే ఎవరూ లేక.. మళ్ళీ మా మామయ్య గారినే కంటిన్యూ చేశారు..

    అక్కడ ఎమ్మెల్యే ఉండగా.. ఇంకో ఇంచార్జి ని ఎందుకు తెచ్చారు..మాకు అవమానం.. వాళ్ళది అహంకారం..

    2001 లో కాంగ్రెస్ లో చేరిన మా మామయ్య గారు.. 2004 లో మహామేతగాడి హవాలో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు..

    2009 లో ఓడిపోయినా.. జగన్ రెడ్డి తో పాటే కాంగ్రెస్ నుండి వైసీపీ లోకి వెళ్ళిపోయాడు..

    పార్టీ సంస్థాగతం గా ఉన్న నాయకులకే దిక్కు లేదు అక్కడ.. ఇక క్యాడర్ కి విలువేముంటుంది..

  3. ఒక అన్నయ్య అపాయింట్మెంట్ కి 50 వేలు రేటు పెట్టింది ఒక వదినమ్మ.

    5 నిమిషాలే టైమ్ కూడా.

    ఇష్టం వుంటే డబ్బు కట్టి బుక్ చేసుకుని వెళ్ళండి.

    ఆ 50 వేలు కట్టిన రసీదు చూస్పిస్తేనే ప్యాలస్ లోకి ప్రవేశం, ఆ కాగితం ముక్క మాత్రం జాగ్రత్త.

    1. అది జగన్ కోసమా భారతీ కోసమా… చూస్తుంటే సిమెంటు ను 5 నిముషాల్లో బాగా సంతృప్తి పరచే మగోడిని వెతుకుతున్నట్లుంది

  4. అసలు ఏమి చేస్తాడు, బెంగళూర్ లో వారానికి 4 రోజులు ?

    లండన్ నుండి వచ్చిన ఫేమస్ పి*చ్చి కి ట్రీట్మెంట్ చేసే మెం*టల్ డాక్టర్ ( సైకియాట్రిస్ట్) యెందుకు నెలకి ఒకసారి బెంగళూర్ ఎయిర్పోర్ట్ నుండి నేరుగా ప్యాలస్ కి హెలికాప్టర్ లో వచ్చి వెళతాడు, ప్రతి సారి.

    గా*ల్లో చూసి ఎం*దుకీ మా*ట్లాడతాడు అప్పుడప్పుడు?.

    ఎదురుగా మనిషి లేకపోతె వె*ర్రి న*వ్వు నవ్వుతాడు యెందుకు ?

    మనిషి చనిపోతే ఓదార్పు. కి వెళ్లి కీల కీల న*వ్వుతాడు శవా*న్ని చూసి యెందుకు ?

    శ*వం చూడగానే వా*సన చూసి హై అవుతాడు ఎందుకీ ?

    ప్యాలస్ పక్కనే గంజా*యి తోట ఎందుకీ ?

  5. ఈ దరిద్రుడి మొహం చూడ్డానికి ఎవరికీ ఇష్టం లేదు వాడిని బెంగళూరు లోనే బెంగొమును

  6. అయితే వచ్చే టర్మ్ లో కూడా పార్టీ గెలవదు అన్న మాట, అయినా నాలుగు రోజులు బెంగళూరు లో గడిపే మనిషి కి వ్యాపారాలు చూసుకుంటేనే మంచిది కదా! ఎందుకు రాజకీయాల అనవసర జంఝాటం!

    1. అధికారం లో ఉంటేనే ఆ “వ్యాపారాలు” నడుస్తాయి..

      అధికారం లేకపోతే.. ఆ వ్యాపారాలు.. బ్బే బ్బే..

      2019-24 మధ్యలో 12 లక్షల సర్క్యూలేషన్ ఉన్న సాక్షి.. ఇప్పుడు గత మూడు నెలల్లో 8 లక్షలుకు పడిపోయింది.. దీనివల్ల యాడ్ రెవిన్యూ కూడా పడిపోతుంది..

  7. శ్రీవాణి ట్రస్ట్ లాంటిది పెట్టి.. 6 నెలలు ఆగితే 10 లచ్చలు

    మూడు నెలల దర్శనం కి 50 లచ్చలు

    గంటలో దర్శనం కి 2 కోట్ల… పెడితే అందరికి తృప్తి

  8. అవ్ రా బాడ్కౌ గా, వాడిని కలసి ఎం పీకుతారు.. వాడికే పని పాట లేదు..ఆ..వారా..గా..లి..గాడు.

    1. ముద్రగడ పద్మనాభ రెడ్డి కలిసాడు ఈ రోజు.. ఆ పార్టీ కి మిగిలిన ఏకలింగం.. మూలస్థంభం..

      ఉన్నఫలం గా కాపు రిజర్వేషన్ గుర్తొచ్చేస్తుంది ఇప్పుడు.. అర్జెంటు గా పళ్లేలు వాయించేయాలి..

  9. వాడొక పూజకు పనికిరాని పూవ్వు కూరకు పనికిరాని కాయ , పరదాలచాటు పులికేశి గాడు ఒక చేవ చచ్చిన చేతగాని చవట దద్దమ్మ వాడిని నమ్మి రాజకీయాలు చేసి ఎవడు రాజకీయంగ ఆర్ధికంగా భూస్దాపితం అవ్వటానికి సిధ్దంగా లేరు , ఆడి పూ కు భాగోతం గత ఐదేళ్ళలో బయట పడింది

Comments are closed.