పుష్ప 2 కు యాంటీ ఎంత మంది?

మెగాక్యాంప్ కూడా పుష్ప 2 కి దూరమే. చరణ్, మెగాస్టార్, పవన్ ఈ ముగ్గురి ఫ్యాన్స్ కూడా పుష్ప 2 రిజల్ట్ కోసం చూస్తున్నారు.

సినిమాలకు రాజకీయాలకు పెద్దగా దూరం లేదు. తెలుగు నాట రెండూ చెట్టపట్టాలేసుకుని తిరుగుతాయి. అందువల్లే ఇప్పుడు ఏ సినిమా అయినా యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవాలి. లేదంటే ట్రోలింగ్ అనే ఆయుధం పట్టుకుని సోషల్ మీడియా రెడీగా వుంటుంది. అందులోనూ సోషల్ మీడియాలో వుంటే పొలిటికల్ పార్టీల మద్దతు దారులు కూడా భాగమే.

పుష్ప 2 పరిస్థితి ఇప్పుడు ఇందులోనే ఇరుక్కుంది. పుష్ప 2 ఏమాత్రం తేడాగా వున్నా కాటేయడానికి చాలా మంది సిద్దంగా వున్నారు. రాజకీయంగా తెలుగుదేశం-జనసేన రెండూ యాంటీనే. కారణాలు కొత్తగా చెప్పక్కరలేదు. ఎన్నికల ముందు జరిగిన సంగతులు అందిరికీ తెలిసినమే.

మెగాక్యాంప్ కూడా పుష్ప 2 కి దూరమే. చరణ్, మెగాస్టార్, పవన్ ఈ ముగ్గురి ఫ్యాన్స్ కూడా పుష్ప 2 రిజల్ట్ కోసం చూస్తున్నారు. ట్రోలింగ్ కు ముందు వుంటారు అన్నది పక్కా. మహేష్, ప్రభాస్ ఫ్యాన్స్ కు కూడా అంతగా పొసగదు. అప్పటికీ వెల్ ప్లాన్డ్ గా మొన్నటి అన్ స్టాపబుల్ లో మహేష్, ప్రభాస్ ల మీద పొగడ్తలు కురింపించారు బన్నీ. అవి ఏమన్నా వర్కవుట్ అవుతాయేమో చూడాలి.

మొత్తం మీద ట్రోలింగ్ ను తోసిరాజనేంత హిట్, యునానిమస్ పాజిటివ్ టాక్ రావాల్సి వుంటుంది పుష్ప 2 సినిమాకు.

22 Replies to “పుష్ప 2 కు యాంటీ ఎంత మంది?”

  1. Cunny-gadu,cunning-ga-alochinchi-andari-heros-ni-pogidadu…

    Lafoot-gadu, National-award-vochinapudo,tesukunnapudo-antha-pedda-manasu-unte-ee-award-dedicated-to-all-TFI-heros-ani-cheppochuga,cunning-ga-aadiki-avasaram-kabati-galimataga-dedicated-to-all-heros-ani-unstopable-lo-cheppadu….

        1. ఆ పేరుతో ఎవరో ఎక్కడో ఉండే ఉంటాడు, వెతికి పట్టుకొని నా శుభాకాంక్షలు చెప్పండి

  2. యాంటి ఎందుకు ఎంకటి..సినిమా బాగుంటే చూస్తాం, లేకపోతే OTT లో చేస్తాము.…

    .

    నీలాగా కక్ష గట్టి రివ్యూస్ తేడాగా రాసి, అదేపనిగా రోజుకి నాలుగైదు నెగటివ్ ఆర్టికల్స్ రాయడానికి మేము తినేది అన్నం కాదా..

  3. టిడిపి అలా ఉండదు అలా అయితే దేవర కి నచ్చిన రెట్లు ఇస్తారా  సినిమా అనేది ఒక వినోదం  దాన్నే అలానే ఉందని. మీ వ్యూస్ కోసం ఇలా
  4. సినిమా బాగుంటే ఎవరూ ఆపలేరు…

    నువ్వు RRR గురించి గుక్కపెట్టావు… ఏమైంది

  5. ఎవరు ఎన్ని చెప్పినా బన్నీ చేసినది ముమ్మాటికీ తప్పే. పార్టీ పెట్టి పది సంవత్సరాలైనా ఒక ఎమ్మెల్యే కూడా లేడు. మరొక పక్క ముప్పేటదాడి ( సోషల్ మీడియా ట్రోలింగ్, అధికార పార్టీ సభ్యుల వెక్కిరింతలు, ఆర్థిక మూలమైన సినిమాలపై దాడి).

    అటువంటి సమయంలో ఎటువంటి రక్తసంబంధం, బంధుత్వం లేకపోయినప్పటికీ అనేకమంది పార్టీకి అండగా నిలబడ్డారు. కుటుంబ సభ్యుడివైన నీవు, కష్ట సమయంలో ఉన్నతనికి అండగా నిలవక పోగా,

    ప్రత్యర్థ పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేసి వాళ్ల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీశావు… ఇది క్షమించరానిది.

    1. Adenti andi….andhra emayinamega jagira…andhra is diff and thwir familybis diff…andhra lo evaru ruling vundali is diff kada…personal ga evaru evariki ina emayina help cheyachu…but leader of adhra evarundali ante manchi cheyagaligina vadu ayundali…ivem theliyada meeku…bunny felt his friend is good for that area…andulo thappem vundi…neram chesinattu chepthunnaru…pk ki base vesi 4 movies theesindi allu aravind ne kada..mari pk emayina bajana cheyala enti…thats family..its politics..common sense use cheyandi.

    2. Bunny supported Pawan in 2019 elections and even he campaigned for Janasena. In recent elections, Bunny visited his ysrcp friend when Ram charan and other mega heros went for Pawn campaign and they must have kept Bunny away. So something must have happened to Bunny which we don’t know.

    3. పార్టీ పెట్టి పది సంవత్సరాలైనా ఒక ఎమ్మెల్యే కూడా లేడు.–adhi chuskune veelleppdu gelavaali le ankuni atu velli vuntaadu..result vachaaka daaavudaa ankunnaremo le

Comments are closed.