బడ్జెట్‌పై జగన్ విమర్శలు.. చంద్రబాబుపై సెటైర్లు!

అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా బయట నుండి చర్చలపై మాట్లాడుతామని ప్రకటించిన వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు గానే ఇవాళ మీడియా సమావేశంలో ఏపీ బడ్జెట్‌పై మాట్లాడుతూ, ఏపీ బడ్జెట్‌ను డ్రామా…

అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా బయట నుండి చర్చలపై మాట్లాడుతామని ప్రకటించిన వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు గానే ఇవాళ మీడియా సమావేశంలో ఏపీ బడ్జెట్‌పై మాట్లాడుతూ, ఏపీ బడ్జెట్‌ను డ్రామా బడ్జెట్‌గా అభివర్ణించారు.

పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే చంద్రబాబు మోసాలు బయటకొస్తాయనే భయంతోనే ఇన్ని నెలల పాటు బడ్జెట్ ప్రవేశపెట్టలేదని, ఇప్పుడు కూడా ప్రజలను మభ్యపెట్టేలా బడ్జెట్ ప్రవేశపెట్టారని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇంకా 4 నెలలు మాత్రమే ఉన్నా కూడా ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారని, ఇచ్చిన హామీలపై చిత్తశుద్ధి ఉంటే బడ్జెట్‌లో ఆ మేరకు నిధులు కేటాయించేవారని, బడ్జెట్‌లో కేటాయింపులు చూస్తుంటే ప్రజలను మోసం చేసేలా బడ్జెట్ ఉందని అన్నారు. గవర్నర్‌ ప్రసంగంలోనూ అబద్ధాలు చెప్పించారని విమర్శించారు.

గతంలో చంద్రబాబు, కూటమి నేతలు వైసీపీ ప్రభుత్వ పాలనపై ఆర్గనైజ్డ్ క్రిమినల్స్‌లా దుష్ప్రచారం చేశారని, రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్లని, రూ. 12 లక్షల కోట్లని, రూ. 14 లక్షల కోట్లు అప్పులంటూ తప్పుడు ప్రచారం చేశారని, చివరకు రూ. 6 లక్షల 46 వేల కోట్లు అప్పు చేసిందని బడ్జెట్‌లో పొందుపరచారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో అప్పులు 19 శాతం పెరిగితే, తాను సీఎంగా ఉన్న కాలంలో 15 శాతం మాత్రమే పెరిగినట్లు జగన్ అన్నారు. అప్పులు చంద్రబాబు చేసి తనపై తప్పుడు ప్రచారం చేశారని, చంద్రబాబుకు “అప్పు రత్న” అనే బిరుదు ఇవ్వాలని సెటైర్లు వేశారు.

త‌ను అధికారంలో ఉన్న‌ప్పుడు రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ చంద్రబాబు కన్నా మంచి పాలన అందించామన్నారు. ఆర్‌బీఐ వద్దకు వెళ్లి చంద్రబాబు ప్రతి మంగళవారం కాలింగ్ బెల్ నొక్కుతున్నారని, తమ హయాంలో సగటున రూ. 47 వేల కోట్లు రుణాలు తీసుకుంటే, చంద్రబాబు వచ్చి రాగానే రూ.68 వేల కోట్లు తీసుకున్నారని అన్నారు. ఈ పాటికే జగన్ అధికారంలో ఉంటే, రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందేవని అన్నారు.

51 Replies to “బడ్జెట్‌పై జగన్ విమర్శలు.. చంద్రబాబుపై సెటైర్లు!”

  1. నువ్వు చెప్పెవి అన్ని నిజం అయితె, అదె ముక్క అస్సెంబ్లీ కి వచ్చి చెప్ప వచ్చుగా!

    అక్కడైతె నీ అబద్దాలకి కౌంటర్ ఇస్తారు అని భయమా?

    1. పాలస్ లో అయితే రికార్డు చేసి వదలొచ్చు.. ఎన్ని టేకులైనా తీసుకోవచ్చు..

      ఎడిటింగ్ చేసుకోవచ్చు..వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు.. ఎలేవేషన్ మ్యూజిక్ ఆడ్ చేసుకోవచ్చు..

      అసెంబ్లీ లో అవేమీ కుదరవు కదా.. చివరాఖరి వరస లో కూర్చుని నిద్ర పోతే.. దొరికిపోతాడు.. మీమ్స్ కి ట్రోలర్స్ కి దొరికిపోతాడు..

      అసలే RRR వెయిటింగ్ అక్కడ.. పొట్టోడా.. స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్ .. అంటారు..

  2. అవును.. జగన్ రెడ్డి ఉంటె సంక్షేమ పథకాలు అందేవి..

    జనాలందరూ తిన్నామా.. పడుకొన్నామా .. తెల్లారిందా.. అంటూ జగన్ భజన చేసుకుంటూ బతికేవాళ్లు..

    కానీ మనకు రాజధాని వద్దు.. పోలవరం వద్దు.. రోడ్లు వద్దు.. ఉద్యోగాలు వద్దు.. కంపెనీలు వద్దు.. ఇండస్ట్రీస్ వద్దు.. కంపెనీలు వద్దు.. అభివృద్ధి వద్దు..

    జగన్ రెడ్డి పడేసే ముష్టి కోసం ఎదురు చూస్తూ బతికేద్దాం..

    వాడు బెంగుళూరు యెలహంక పాలస్ నుండి రికార్డు చేసిన వీడియోలు వదులుతుంటాడు.. అంతే.. అదే మన బతుకు.. జగన్ రెడ్డి భజన లో మునిగి తేలుదాం..

  3. వీడు ఇంతకుమించి వెర్రిపువ్వు కాడు అనుకున్న ప్రతిసారి he prove us wrong

  4. famous dialogue in a martial arts movie “Bricks don’t hit back” ఇదే వాగుడు అసెంబ్లీ లో వాగితే కడుపు నిండా గడ్డి పెట్టి పంపిస్తారు!! ఈ ఉత్తర కుమారుడి ప్రగల్భాలు / ఏక పాత్రాభినయం camera ముందు మాత్రమే!!

  5. అబద్దాలు వాళ్ళ జన్మ హక్కు… అది అబద్దమని మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇదే ప్రెస్ మీట్ పెట్టి చెప్పుంటే బావుణ్ణు… అప్పుడేం చేశారు.. ? నిద్ర పోయారు.. ఇప్పుడు చెప్పడం వల్ల ఏంటి ఉపయోగం?

    1. ప్రెస్ మీటా .. కామెడీ గాని చేయడం లేదు కదా…

      వాడు గులకరాయి తో కొట్టించుకొన్నప్పుడే.. ప్రజలు వాడిని దూరం పెట్టేసారు..

      ఎప్పుడూ ఒకటే గోల.. కోడికత్తి.. గులకరాయి.. ఏమిటీ ఈ దరిద్రం.. అనుకొన్నారు జనాలు..

  6. షంద్ర బాబు గారు చేసిన పనులకు ఏదైనా ఫీడ్బాక్ ఇవ్వాలంటే అసెంబ్లీ లో ఇవ్వాలన్నా.. పాలిటిక్స్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ పనికిరాదు

  7. మంచి అవకాశం ఇస్తే ఎర్రిపూకుల పాలించి ఇప్పుడేంటి నీగోల, నువ్వు ఓ ఎర్రిపుకు మూర్ఖపు వ్యక్తి, ని బతుకు అంతే చుట్టూ పనికిమాలిన వాళ్ళు సజ్జల,విజయసాయి,చెవిరెడ్డి కోడలి, బోరుగడ్డ,జోగి రమేష్, శ్రీ రెడ్డి ఇలా ఎందరో ఎర్రిపుగాళ్ళు !! ఎదో సుడితిరిగి సీఎం అయ్యాడు, ఇంక 15 -20 ఏళ్ళు రావు. తుత్తర కొంచెం ఓ రెండు ఏళ్ళు ఆపు, బాబు చేస్తారు. సాని-పావలా గాడిడే కొంచం అనుమానం.

    1. ఈసారి ఎవరిని లేపేద్దాం..

      2024 ఎన్నికలకు ఇజయమ్మ జస్ట్ మిస్.. అమెరికా కి పారిపోయింది.. ఈసారి టార్గెట్ మిస్ కాకూడదు..

      గొడ్డలితో కొడితే.. తల్లి, కూతురు రెండు శవాలు లేవాలి.. ఒక దెబ్బకు రెండు పిట్టలు..

      1. అదేంటో ఆవిడ కొడుక్కి అమ్మ అమ్మ కాదా, అన్న కి చెల్లి చెల్లి కాదా అని తమిళ్ డబ్బింగ్ డైలాగ్ లాగా చెప్తారు, కానో లండన్ వెళ్లరు

        మనమరాళ్లదగ్గరికి, ఎప్పడు కూతురి కొడుకు దగ్గరికే ఎంటో ఆ రహస్యం..

      2. అదేంటో ఆవిడ కొడుక్కి అమ్మ అమ్మ కాదా, అన్న కి చెల్లి చెల్లి కాదా అని తమిళ్ డబ్బింగ్ డైలాగ్ లాగా చెప్తారు, కానో @-#లండన్ వెళ్లరు @-#మనమరాళ్లదగ్గరికి, ఎప్పడు కూతురి కొడుకు దగ్గరికే ఎంటో ఆ రహస్యం..

      3. అదేంటో-ఆవిడ-కొడుక్కి-అమ్మ-అమ్మ-కాదా, అన్న-కి చెల్లి-చెల్లి-కాదా-అని-తమిళ్-డబ్బింగ్-డైలాగ్-లాగా -చెప్తారు, కానో @-#లండన్ వెళ్లరు @-#మనమరాళ్లదగ్గరికి, ఎప్పడు-కూతురి-కొడుకు-దగ్గరికే -ఎంటో-ఆ-రహస్యం..

      4. Orey burra thakkuva America citizenship vadulukunna vedava, Ila cheap comments petti chala cheap ga aipoku. Jagan neechude anukundam. State Govt and central govt Mee chethullone kadara undi. Enquiry chepinchu. Murder cheyinchadani niroopinchu.. appudu cheppu nee comment ki like kodatha. Time pass avvakapothe nee babu bajana chesko. Chillala comments pettaku. Pani pata Leni greatandhra lo every post ki morige gramasimhama. Sorry bro Ila harsh ga cheppaka thappaledu.

    2. బాబు చిట్టి .. తమరికి తెలీదేమో కానీ .. జగన్ గారి రాజకీయ భవిష్యత్తు కి దారి తీసిన .. రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అవ్వడం అనేది .. జరిగింది .. పొత్తుల వల్లే .. 2004 ఎలేచ్షన్స్ లో కాంగ్రెస్ గెలిచింది .. తెరాస, మరి వామపక్షాల పొత్తుతో … అనడు రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అయింది .. సంకీర్ణ ప్రభుత్వానికి … పొత్తులు ఎదో మహాపాపం అని రాస్తారు మీరు ..

  8. మనం అధికారం లో వున్నప్పుడు.. సంక్షేమం అందించాం.. మెడికల్ కాలేజీలు కట్టాము, పోర్టులు అభివృద్ధి కి కృషి చేసాము అని చెప్పగలిగారా?

    లేదు… పోలవరం గురించి అడిగితే పవన్ కి మూడు పెళ్లిళ్లు…

    రాజధాని గురించి అడిగితే…. కమ్మ వాళ్ళని తిట్టడం..

    రాష్టం అప్పుల్లో మునిగిపోయింది అంటే… ఎన్ని అప్పులు ఉన్నాయో చూపించి ప్రతిపక్షం నోరు మూయించలేకపోయారు..

    మహిళలు మిస్ అయ్యారు అని పవన్ అంటే.. కనీసం సమాధానం లేదు

    కనీసం చేసిన మంచి కూడా చెప్పుకోలేని సన్నాసులు

    ఇప్పుడు గుడ్డలు చించుకుంటే ప్రయోజనం ఏముంటుంది

  9. జనాభా లో 80 % మందికి సంక్షేమం ఇచ్చారు…తద్వారా.. వాళ్ళ అభివృద్ధికి పాటు పడ్డారు..

    దాదాపు 2 లక్షల పైనే గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చారు.

    15 లక్షల పైగా ప్రైవేట్ జాబ్స్ వచ్చేట్టు చేశారు..

    3 సెజ్ (కొప్పర్తి, అనకాపల్లి, ఓరుగల్లు) కొత్తవి ఏర్పాటు చేసి కొత్త కంపెనీస్ వచ్చేట్టు చేశారు..

    17 మెడికల్ కాలెజ్స్ స్టార్ట్ ప్లాన్ చేసి, 10 ఆల్రెడీ కట్టారు…

    4 కొత్త పోర్ట్స్, 9 ఫిషింగ్ హర్బొర్స్ కట్టారు..

    పోలవరంలో గత ప్రభుత్వం చేసిన నాశనాన్ని సరి చేసి ట్రాక్ లో పెట్టి స్పిల్ పూర్తి చేసి వాటర్ దివెర్త్ చేశారు..

    దాదాపు 10 కి పైగా flyovers కట్టారు..

    15000 పైగా స్కూల్స్ ని డెవలప్ చేశారు..

    CBSE సిలబస్ పెట్టి, స్కూల్స్ క్వాలిటీ అఫ్ ఎడ్యుకేషన్ పెంచారు..

    కానీ, ఇవన్న్నీ ఎవరికీ కావాలి.. ?

    1. ఇవన్ని చేసినా 11 ఎందుకు వచ్చాయో తెలుసుకోవటానికి ప్రయత్నించండి, e*v*m వల్లె వొడిపోయాము అని అనుకుంటే మీ ఇష్టం ఇంకెప్పటికీ మీరు అధికారంలోకి రారు.

    2. నిజంగా మంచి చేస్తే ప్రజలు గుండెల్లో పెట్టుకుని పూజించుకొంటారు..

      151 కాకపోయినా.. కనీసం 100 ఇచ్చి అయినా గ్రాటిట్యూడ్ చూపించుకొంటారు..

      మంచి చేసే వాళ్ళను వదులుకోవాలని అనుకోరు..

      2019 లో ఘోరం గా రిజెక్ట్ చేసిన చంద్రబాబే .. ఐదేళ్లు తిరిగేసరికి.. ప్రజలకు దిక్కుగా మారిపోయాడు..

      ప్రజలు మీ మొఖాన 11 ముష్టి కొట్టినప్పుడే .. మీ మాటలు, రాతలు అన్నీ నీటి మూటలు, అబద్దపు కోతలు అని అర్థం చేసుకోవాలి..

      ఇంకా అవి పీకాము.. ఇవి పీకాము అని చెప్పుకొంటే.. ఈసారి ఆ 11 కూడా రావు..

      కనీసం ప్రతిపక్ష హోదా కోసం ఫైట్ చేయండి.. మీ బతుకులకు ఇకపై అదే కష్టం..

      1. election lo gelavanantha mathraana jariginavi annee maayam ayipovu,.. abaddaalu nammoo leka Inka vere reasons valla vodipothe .. time vachhinappudu janaalaki jarigina manchi gurthukivasthadhi.. appudu mee brathukulu Entha dharidramga untaayo Meeke telustadhi ..

        1. ఈ ఆడంగి శాపాలకు.. ఉడత ఊపులకు.. చింతకాయలు కూడా రాలవు..

          నా రిప్లై కామెంట్స్ క్లియర్ గా చదవండి.. నిజంగా మంచి చేసి ఉంటె 151 నుండి కనీసం 100 ఇచ్చి అయినా జనాలు ఆ నాయకుడిని కాపాడుకొంటారు .. మరీ 11 ఇచ్చారంటే.. ప్రతిపక్ష హోదా కూడా లాగేసుకొన్నారంటే.. దాని అర్థం.. నీ జగన్ రెడ్డి ఒక “దరిద్రుడు” అని అర్థం.. వాడిని ఓటుతో చితగొట్టి తరిమేశారని అర్థం..

        2. ఈ ఆ డంగి శాపాలకు.. ఉడత ఊపులకు.. చింతకాయలు కూడా రాలవు..

          నా రిప్లై కామెంట్స్ క్లియర్ గా చదవండి.. నిజంగా మంచి చేసి ఉంటె 151 నుండి కనీసం 100 ఇచ్చి అయినా జనాలు ఆ నాయకుడిని కాపాడుకొంటారు .. మరీ 11 ఇచ్చారంటే.. ప్రతిపక్ష హోదా కూడా లాగేసుకొన్నారంటే.. దాని అర్థం.. నీ జగన్ రెడ్డి ఒక “దరిద్రుడు” అని అర్థం.. వాడిని ఓటుతో చితగొట్టి తరిమేశారని అర్థం..

          1. Chadhavaalsindhi Sarigga nuvve.. abaddalu namminappudu avi 100 Kavachhu, 1 kooda kavachhu… Burra unte Ardham avutundhi .. lenappudu Ila Burra leni comments e Pedathaaru

          2. నా కామెంట్స్ సరిగా చదవమని 100 సార్లు చెప్పినా.. నీ కోడిబుఱ్ఱకు అర్థమయి చావడం లేదు.. అందుకే మీ మొఖాలకు 11 ముష్టి కొట్టారు జనాలు..

            నిజంగా మంచి చేస్తే ప్రజలు గుండెల్లో పెట్టుకుని పూజించుకొంటారు..

            151 కాకపోయినా.. కనీసం 100 ఇచ్చి అయినా గ్రాటిట్యూడ్ చూపించుకొంటారు..

            మంచి చేసే వాళ్ళను వదులుకోవాలని అనుకోరు..

            ఎవడో అబద్ధాలు చెపితే.. మంచి చేసిన చేతులను నరుక్కోరు..

            అంటే నీ దృష్టిలో జనాలకు అబద్దాలు చెపితే నమ్మేస్తారు.. గెలవడానికి దగ్గరి దారి..

            మరి 2019 లో జగన్ రెడ్డి అబద్ధాలు చెప్పే గెలిచాడా..?

            ఇప్పుడు అనిపిస్తోస్తోంది..మీ మొఖాలకు ఆ 11 కూడా ఎలా వచ్చాయో అని..

        1. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పేపర్ బ్యాలట్ పద్దతిలోనే జరుగుతాయి.. కానీ నీ జగన్ రెడ్డి పార్టీ చేతులెత్తేసి పారిపోయింది..

          ఎలక్షన్స్ మీరు కోరుకున్నట్టు జరగవు.. మీకు అందరూ సింగల్ గా రావాలి.. మీరు కోరుకున్న అధికారాలను పెట్టాలి.. బ్యాలట్ పద్ధతిలో జరగాలి..

          మీ గొంతెమ్మ కోరికలు.. పరిపాలన సరిగా చేసి ఉంటె.. ఈ అడుక్కునే దుస్థితి తప్పేది..

          విషయం ఉండదు గాని.. వై నాట్ 175 అని రాగం మాత్రం కొండంత తీస్తారు..

          11 కి పడేసినా సిగ్గనేదే లేదు..

    3. which port your talking about? not even one is operational!! did they start medical college?? nice script!! ఇంకా నయం అమెరికా ని కూడా ఇతనే develop చేశాడు అనలేదు!!

    4. ఏంది ఇవన్నీ చేసిన ప్రజలు ఓడించార? ఆంటే ప్రజలు విశ్వసాగాతకులు అంటారు…. ఇలాంటి పాడు సమాజంలో అన్న లాంటి నీతిమంతులు రాజకీయులు చేయలేరు కానీ పార్టీని మూసెయ్యమను

  10. ఇదిగో బాబాయ్! CBN చెప్పేవి అన్నీ అబద్ధాలే అవ్వచ్చు గాక! అవి అబద్ధాలు అని రేపు రుజువు కూడా కావచ్చు గాక! అయినా నేను నీకు ఓటు వెయ్యను. ఎందుకంటే నువ్వు రాజకీయ నాయకుడిగా ఫెయిల్ అయ్యి ఊరుకోలేదు. అసెంబ్లీ ఎగ్గొట్టి డిస్క్వాలిఫై కూడా ఐపోయావు.

  11. ఇదిగో బాబాయ్! ఆయన చెప్పేవి అన్నీ అబద్ధాలే అవ్వచ్చు గాక! అవి అబద్ధాలు అని రేపు రుజువు కూడా కావచ్చు గాక! అయినా నేను నీకు ఓటు వెయ్యను. ఎందుకంటే నువ్వు రాజకీయ నాయకుడిగా ఫెయిల్ అయ్యి ఊరుకోలేదు. అసెంబ్లీ ఎగ్గొట్టి డిస్క్వాలిఫై కూడా ఐపోయావు.

  12. ఇదిగో అన్నా! CBN చెప్పేవి అన్నీ అబద్ధాలే అవ్వచ్చు గాక! అవి అబద్ధాలు అని రేపు రుజువు కూడా కావచ్చు గాక! అయినా నేను నీకు ఓటు వెయ్యను. ఎందుకంటే నువ్వు రాజకీయ నాయకుడిగా ఫెయిల్ అయ్యి ఊరుకోలేదు. అసెంబ్లీ ఎగ్గొట్టి డిస్క్వాలిఫై కూడా ఐపోయావు.

  13. ఇదిగో బాబాయ్! CBN చెప్పేవి అన్నీ అబద్ధాలే అవ్వచ్చు గాక! అవి అబ ద్ధాలు అని రేపు రుజువు కూడా కావచ్చు గాక! అయినా నేను నీకు ఓటు వెయ్యను. ఎందుకంటే నువ్వు రాజకీయ నాయకుడిగా ఫెయిల్ అయ్యి ఊరుకోలేదు. అసెంబ్లీ ఎగ్గొట్టి డిస్క్వాలిఫై కూడా ఐపోయావు.

  14. ఇదిగో బాబాయ్! CBN చెప్పేవి అన్నీ అబద్ధాలే అవ్వచ్చు గాక! అవి అబద్ధాలు అని రేపు రుజువు కూడా కావచ్చు గాక! అయినా నేను నీకు ఓటు వెయ్యను. ఎందుకంటే నువ్వు రాజకీయ నాయకుడిగా ఫె యి ల్ అయ్యి ఊరుకోలేదు. అసెంబ్లీ మానేసి disqualify కూడా ఐపోయావు.

  15. అప్పులు చేసి దోచుకోవటం నీచుడు జగన్ రెడ్డి జన్మహక్కులాగ ఫీల్ అయ్యి అది మిస్ అయ్యేసరికి నీలి నక్కలతో దోచుకోవటం మీద ప్రెస్ మీట్.

  16. అసెంబ్లీ కి వెళ్లి క్వశ్చన్ చేస్తే అందరికీ తెలుస్తుంది..

    ఇంట్లో కూర్చుని యాగి చేస్తే సాక్-ఛీ ఆర్ గ్యాస్-ఆంధ్ర కి న్యూస్ కవరింగ్ వస్తుంది..ఎవడు పట్టించుకోడు

    .

    ధైర్యం తెచ్చుకుని ఆర్ ఆర్ ఆర్ ని అదక్షా అనేస్తే పోలా..ఎందుకు అంతే ఉ.. అసెంబ్లీ కి వెళ్లటానికి..

  17. జగన్ వెంట్రుక కూడా పీకలేరు ఎవరూ అంటే ఆనాడు నమ్మలేదు, కానీ ఈ నాడు నమ్మొచ్చు. సైనికుడు యుద్ధ భూమికు (అసెంబ్లీ) వెళ్లకుండా ఇంటిలో (మీడియా) కూర్చుని కబుర్లు చెపితే, వెంట్రుక కాదు కదా కాలర్ కూడా నలగదు. అందుకే జగన్ అంటే చాలా అభిమానం, జగన్ చెప్పాడు అంటే, మాట మీద నిలబడే వాడు అని.

Comments are closed.