లోకేశ్‌కు రెడ్‌బుక్ త‌ప్ప‌.. మంచీచెడు ప‌ట్టవా?

మంత్రి నారా లోకేశ్‌కు రెడ్‌బుక్ త‌ప్ప‌, ప్ర‌భుత్వంపై మంచీచెడు ప‌ట్టేలా క‌నిపించ‌డం లేద‌న్న విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. అధికారంలో వుంటే లోకేశ్‌లో విపరీత‌మైన ధైర్యం క‌నిపిస్తుంటుంది. ఎదుటి వాళ్ల‌ను హేళ‌న చేయ‌డంలో త‌న‌కు తానే సాటి…

మంత్రి నారా లోకేశ్‌కు రెడ్‌బుక్ త‌ప్ప‌, ప్ర‌భుత్వంపై మంచీచెడు ప‌ట్టేలా క‌నిపించ‌డం లేద‌న్న విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. అధికారంలో వుంటే లోకేశ్‌లో విపరీత‌మైన ధైర్యం క‌నిపిస్తుంటుంది. ఎదుటి వాళ్ల‌ను హేళ‌న చేయ‌డంలో త‌న‌కు తానే సాటి అనిపించుకుంటారు. అధికారంలో రాక‌మునుపు, వ‌చ్చిన త‌ర్వాత లోకేశ్‌లో చాలా మార్పు క‌నిపిస్తోంది. గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా ఆయ‌న‌పై అవినీతి ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతుండ‌డం టీడీపీలో ఆందోళ‌న క‌లిగిస్తోంది.

అంతేకాదు, లోకేశ్ చుట్టూ పెద్ద కోట‌రీ వుంద‌ని, దాన్ని దాటుకుని వెళ్లాలంటే చాలా క‌ష్ట‌మ‌ని టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు సైతం అంటున్నారు. ముఖ్యంగా వైసీపీ హ‌యాంలో పోలీసుల‌తో దెబ్బ‌లు తిన్న సీనియ‌ర్ నాయ‌కుడు త‌న‌కు లోకేశ్ అపాయింట్‌మెంట్ ఇవ్వ‌డం లేద‌ని, క్యాష్ అండ్ క్యారీ వాళ్ల‌కైతేనే చిన్న బాస్ ట‌చ్‌లోకి వ‌స్తారంటూ విస్తృతంగా నెగెటివ్ ప్ర‌చారం చేస్తున్నారు. అందుకే త‌న‌కు మొద‌టి విడ‌త‌లో నామినేటెడ్ ప‌ద‌వి రాలేద‌ని, లోకేశ్ సామాజిక వ‌ర్గానికి చెందిన ఆ సీనియ‌ర్ నాయ‌కుడు యువ నాయ‌కుడిపై నెగెటివ్ ప్ర‌చారం చేస్తున్నారు.

ఇలాగైతే రానున్న రోజుల్లో పార్టీ ఇబ్బందుల్లో ప‌డుతుంద‌ని ఆయ‌న హెచ్చ‌రిస్తున్నారు. ఒక‌వేళ టీడీపీకి రాజ‌కీయంగా న‌ష్టం క‌లిగితే, అది కేవ‌లం లోకేశ్ వ్య‌వ‌హార తీరుతోనే అని స‌ద‌రు సీనియ‌ర్ నాయ‌కుడు ప్ర‌చారం చేస్తున్నారు. మ‌రోవైపు లోకేశ్ రెడ్‌బుక్ పేరుతో ప్ర‌త్య‌ర్థుల్ని భ‌య‌పెట్టే ప‌నిలో ఉన్నారు. అభివృద్ధి కార్య‌క్ర‌మాల గురించి త‌క్కువ‌గా, రెడ్‌బుక్‌పై ఎక్కువ‌గా లోకేశ్ మాట్లాడుతున్నారు.

రెడ్‌బుక్ శిక్ష‌లు మొద‌ల‌య్యాయ‌ని ఆయ‌న బ‌హిరంగంగానే హెచ్చ‌రిస్తున్నారు. త‌ప్పు చేసిన వాళ్లే రెడ్‌బుక్ అంటే భ‌య‌ప‌డుతున్నార‌ని లోకేశ్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మ‌రోవైపు కూట‌మి ప్ర‌భుత్వంపై టీడీపీ శ్రేణులే విమ‌ర్శ‌లు చేస్తున్నాయ‌ని సొంత ప‌త్రిక‌ల్లో రాత‌లు. టీడీపీ శ్రేణుల్లోని వ్య‌తిరేక‌త‌ను సీఎం చంద్ర‌బాబు, మంత్రి లోకేశ్ ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. ఎందుకంటే ప్ర‌తిదీ ఆర్థిక అంశంతో ముడిప‌డి వుండ‌డం వ‌ల్ల ఏదీ చేయ‌లేని నిస్స‌హాయ స్థితి. ఇవ‌న్నీ ఎలా అధిగ‌మిస్తారో మ‌రి!

14 Replies to “లోకేశ్‌కు రెడ్‌బుక్ త‌ప్ప‌.. మంచీచెడు ప‌ట్టవా?”

  1. చేయ్యి ఎత్తకుండానే, కొట్టేసారో అని బోరు మని ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్, అస్సలు రెడ్ బుక్ తెరిస్తే ఏమైపోతారో?

  2. కానీ.. ఎన్నికల ప్రచారం లో.. వైసీపీ వాళ్ళని ఇరగదెంగుతామని క్లియర్ గా చెప్పి మరీ ఓట్లు అడిగారు చూశారూ.. అది మాత్రం హైలైట్..

    అందుకు ప్రజలు కూడా సమ్మతించి.. ఓట్లు వేశారు..

    ఇప్పుడు వాళ్ళ ఓట్లకు విలువ ఉండాలంటే.. రెడ్ బుక్ తెరవాలి.. వైసీపీ వాళ్ళ గుద్దంతా దెంగాలి.. ప్రజలు సంతోషించాలి..

  3. రెడ్ బుక్ లో ఫస్ట్ పేజీ కే ఉ’చ్చ పోసుకుని గుద్ద ఎత్తుకుని హా హా కారాలు చేస్తూ బెంగళూరు పారిపోయిన ల0గా 11 గాడు ఎవడు??

  4. రెడ్ బుక్ లో ఫస్ట్ పేజీ కే ఉ’చ్చ పోసుకుని గు’ద్ద ఎత్తుకుని హా హా కారాలు చేస్తూ బెంగళూరు పారిపోయిన ల0గా 11 గాడు ఎవడు??

  5. ప్రియమైన లోకనాథరావు గారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది? నేను ఇంతకుముందు చాలా సార్లు చెప్పినట్లు, మీరు మీ ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా కాపు, కమ్మ కులాల మీద మీకున్న తీవ్రమైన ద్వేషంతో జీవిస్తున్నారని చెప్పాలి. మీరు ఎప్పుడూ కులం, కులం, కులం అని మాత్రమే మాట్లాడుతూ, కులాధారిత ద్వేషాన్ని ప్రోత్సహిస్తారు. ఈ ద్వేషం మీ మెదడులో తీవ్ర ఆవేశాన్ని నింపి, అది మీకు గుండె సమస్యలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. కుల ద్వేషం వలన మీకు ఈ గుండె సమస్యలు రావడం ఎంత దురదృష్టకరం. కులం ఆధారంగా ద్వేషాన్ని పెంచుకోవడం వల్ల మీకు ఏమీ ఉపయోగం లేదు. మీలాంటి వారు, రంగనాథ్ లాంటి వారు ఎప్పుడూ కమ్మ, కాపు కులాలపై ద్వేషం పెంచుకోవడం వలన, అది మిమ్మల్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ, మీరు ఇంకా మీ అసభ్యకరమైన స్వభావంతో కొనసాగుతూనే ఉన్నారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ద్వేషించి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు 175 స్థానాల నుండి. మీకు సిగ్గు లేదా? ఈ జీవితాంతం కుల ద్వేషం ప్రోత్సహించడం ఏందుకు? ఇంత మంచి విద్య పొందిన మీరు, మీ చివర్లో సిగ్గులేని ఆలోచనలు చేయడం ఎంత దౌర్భాగ్యం.

    4o

Comments are closed.