సొంత ముద్ర వేసుకునేందుకు లోకేశ్ త‌ప‌న‌!

నారా లోకేశ్‌, ప‌నితీరుతో త‌న‌కంటూ సొంత ముద్ర వేసుకునేందుకు త‌పిస్తున్నారు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన నారా లోకేశ్‌, ప‌నితీరుతో త‌న‌కంటూ సొంత ముద్ర వేసుకునేందుకు త‌పిస్తున్నారు. ముఖ్యంగా గ‌తంలో వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని టీడీపీ ఆరోపిస్తున్న రంగాల‌పై దృష్టి సారించాల‌ని ఆయ‌న అనుకుంటున్నారు. గ‌తంలో వైఎస్ జ‌గ‌న్ బ‌ట‌న్ నొక్కి, సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధిదారుల ఖాతాల‌కు నేరుగా డ‌బ్బు జ‌మ చేయ‌డం త‌ప్ప‌, రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు ప‌రిశ్ర‌మ‌ల‌ను తీసుకురాలేద‌ని సీఎం చంద్ర‌బాబు, మంత్రి లోకేశ్ అనేక సంద‌ర్భాల్లో విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ఈ నెల 20 నుంచి ఐదు రోజుల పాటు సీఎంతో పాటు లోకేశ్ దావోస్ ప‌ర్య‌ట‌న ప్రాధాన్యం సంత‌రించుకుంది. దావోస్‌కు ప‌క్కా ప్లానింగ్‌తో లోకేశ్ వెళ్తున్న‌ట్టు ఆయ‌న పీఆర్వో టీమ్ వెల్ల‌డించింది. ప్ర‌ధానంగా రాష్ట్రానికి పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ‌, యువ‌త‌కు ఉద్యోగాల క‌ల్ప‌నే ల‌క్ష్యంగా చంద్ర‌బాబుతో పాటు లోకేశ్ ప్ర‌పంచ ప్ర‌సిద్ధిగాంచిన పారిశ్రామిక దిగ్గ‌జాల‌తో స‌మావేశం అవుతార‌ని స‌మాచారం.

పెట్టుబ‌డుల టాస్క్ ఫోర్స్ క‌మిటీ చైర్మ‌న్ కూడా అయిన రాష్ట్ర విద్య‌, ఐటీ, ఎల‌క్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ నెల 20 నుంచి 24 వ‌ర‌కు దావోస్‌లో జ‌రిగే వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం స‌ద‌స్సులో పాల్గొంటారు. షెడ్యూల్ ప్ర‌కారం ప్ర‌పంచ వ్యాప్తంగా వివిధ దేశాల‌కు చెందిన 50 మందికిపైగా అంబాసిడర్లు, పారిశ్రామిక‌వేత్త‌లతో మంత్రి భేటీ అవుతారు. మ‌రీ ముఖ్యంగా ఏపీ పెవిలియ‌న్‌లో ప్ర‌సిద్ధ‌గాంచిన 30 మంది పారిశ్రామిక‌వేత్త‌ల‌తో ముఖాముఖి స‌మావేశంలో లోకేశ్ పాల్గొని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెట్టుబ‌డుల‌కున్న అవ‌కాశాల్ని వివ‌రిస్తారు.

అలాగే విద్యారంగ గ‌వ‌ర్న‌ర్ల స‌మావేశం, ప‌ర్యావ‌ర‌ణం వ్య‌వ‌స్థ నిర్మాణం, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ప్ర‌భావం, జెండ‌ర్ పారిటీ స్ప్రింట్ చాంపియ‌న్స్ అంశాల‌పై సంబంధిత ప్ర‌ముఖ‌ల‌తో లోకేశ్ చ‌ర్చిస్తారు. ఏపీలో పెట్టుబ‌డుల‌కు సానుకూల‌త‌లు, ప్ర‌భుత్వం అందిస్తున్న ప్రోత్సాహ‌కాల గురించి లోకేశ్ ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేయ‌నున్న‌ట్టు ఆయ‌న టీమ్ వెల్ల‌డించింది. మ‌రీ ముఖ్యంగా లోకేశ్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఐదు రోజుల దావోస్ ప‌ర్య‌టన‌పై ఏపీ ఆస‌క్తిగా గ‌మ‌నిస్తోంది. దిగ్గ‌జ పారిశ్రామిక‌వేత్త‌ల‌తో భేటీ అయ్యే అవ‌కాశాన్ని లోకేశ్ ఏ మాత్రం స‌ద్వినియోగం చేసుకుంటారో చూడాలి.

24 Replies to “సొంత ముద్ర వేసుకునేందుకు లోకేశ్ త‌ప‌న‌!”

  1. In his 14 years tenure, CBN sir visited Davos 14 times. Not only Davos but also so many countries to grab investments. On one occasion CBN sir hosted foreign delegates with chinta chiguru pappu daddojanam, ulavacharu for which foreign delegates wondered mesmerized and hailed CBN sir . Can anyone say the details of the investments came

    1. అది తినడానికే అమిత్ షా ఇవాళ చంద్రబాబు ఇంటికి విందుకు వస్తున్నాడట. చూడాలి ఇవన్నీ మెక్కి రాష్ట్రానికి ఏమి చేస్తాడో?

    1. avunu….choostunnamgaa aastula kotlatalo talli chelli ni kooda gentestaaru. Ika padavulu ivvalsi vastundani paada yaatra chesi tananu nilabettina chelli ne dobbeyamanatam

    2. జగన్ మోహన్ రెడ్డి: “పాజా సేవ” కాదు, “పర్సనల్ సేవ” మాత్రమే!

      జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితానికి క్లోజ్ టైమ్ వచ్చేసింది. ప్రజలు గత ఎన్నికల్లోనే “ఇంకా డ్రామాలు మాకు వద్దు” అని తేల్చేశారు. ఇప్పుడు, జనం పూర్తిగా అర్థం చేసుకున్నారు: జగన్ మళ్లీ ముఖ్యమంత్రిగా కావాల్సింది పథకాలు అమలు చేయడానికో, ప్రజల కోసం పని చేయడానికో కాదు, కోర్టు కేసుల నుంచి తప్పించుకోవడానికే! తన సీట్ కాపాడుకుంటే, కేసులు కాస్త ‘సైలెంట్’ అవుతాయని లెక్క!

      ఆయన పథకాల సంగతేంటి? “అమ్మ ఒడి” అని ఒక పెద్ద హామీ ఇచ్చారు. పేరుకి అమూల్యమైనది అనిపించింది, కానీ పని మాత్రం అర్థంలేనిదిగా మారింది. “రైతు భరోసా” అనే అద్భుతమైన పేరుతో రైతులకు ఆశ చూపారు, కానీ ఆ భరోసా తడిసిమోపిగా మిగిలింది. అసలు, పథకం పెట్టాలంటే దానికి ఏదైనా వర్కౌట్ అవుతుందని ఉండాలి కదా, పేరు చాలు అని ప్రజలు వినిపించుకున్నారా?

      ఇక మత రాజకీయాలు! జగన్ తాను అన్ని మతాలకి సమానమని గొప్పగా చెప్పుకోవడంలో బిజీ. కానీ, చేతల్లో? దేవాలయాల్లో జోక్యం చేసుకోవడం, మరోవైపు క్రైస్తవ మిషనరీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం—ఇలా ఆయన చర్యలతో మతాల మధ్య గోడలు కడుతున్నారు. ప్రజలు ఇప్పుడు తెలుసుకున్నారు: “ఇతను మత సామరస్యానికి బ్రాండ్ అంబాసడర్ కాదు, మత రాజకీయాలకు బ్రాండ్ మేనేజర్!”

      మరి పార్టీ పరిస్థితి? వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు నేటికి తమ భాగ్యంపై ఆలోచిస్తున్నారు. “మేం ఇక్కడికి ఎలా వచ్చాం? జగన్ వెనుక ఎందుకు ఉన్నాం?” అనే ప్రశ్నలు వీళ్లకు రోజూ కొత్తవి కావు. పార్టీలోనే చర్చ మొదలైంది: “తన కోర్టు డేట్‌లను పక్కన పెట్టి రాష్ట్రం గురించి ఆలోచిస్తాడా?” అని.

      జనం క్లీన్ చెప్పేశారు: “జగన్ మాకు లీడర్ కాదు, డ్రామా ఆర్టిస్టు.” ఆయన నాయకత్వం నమ్మశక్యం కాని కథగా మారింది. గత ఎన్నికల్లో ప్రజలు “సరిగ్గా చూసిన సినిమా మళ్లీ చూడం” అని తేల్చేశారు. ఇప్పుడు జగన్ కి అనుకున్న ఒక్క అవకాశం కూడా లేదు.

      జగన్ పేరు ఇక చరిత్రలో అవినీతి, మోసపూరిత పాలనకు, కోర్టు కేసుల భయానికి ప్రతీకగా మిగిలిపోతుంది. ప్రజలు ముందుకు సాగుతున్నారు—డ్రామా లేని నిజమైన నాయకత్వం కోసం! 🎭

    3. జగన్ మోహన్ రెడ్డి: కోర్టు కేసుల భయంతో అధికారానికి తాపత్రయం

      జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ముగింపుకు చేరింది. గత ఎన్నికల్లో ప్రజలు ఆయనను తిరస్కరించి, ఆయన డ్రామాలు, అవినీతి, మత రాజకీయాలను తిప్పికొట్టారు. ప్రజలు ఇప్పటికీ స్పష్టంగా అర్థం చేసుకున్నారు—జగన్ మళ్లీ అధికారంలోకి రావాలని తాపత్రయపడుతున్నది రాష్ట్రాభివృద్ధి కోసం కాదు, తనపై ఉన్న కోర్టు కేసుల నుంచి తప్పించుకోవడానికే.

      పథకాల హామీలు “అమ్మ ఒడి” మరియు “రైతు భరోసా”లాంటి పేర్లు మాత్రమే మిగిలాయి; అవి ప్రజలకు ప్రయోజనం కలిగించలేదు. ఆయన మత రాజకీయాలు మతాలను కలుపుతాయని చెప్పి, మతాల మధ్య విభజన తెచ్చాయి.

      వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోపల కూడా అసహనం ఎక్కువై, సభ్యులు ఆయన నాయకత్వంపై నమ్మకం కోల్పోయారు. ప్రజలు మరియు పార్టీ సభ్యులు రెండూ ఆయనను పూర్తిగా నిరాకరించారు.

      జగన్ ఇప్పుడు చరిత్రలో అవినీతి, మోసపూరిత హామీలకు మరియు తన కోర్టు కేసులను కాపాడుకోవడానికే ప్రయత్నించిన నాయకుడిగా మిగిలిపోతాడు. ప్రజలు ముందుకు సాగుతున్నారు, నిజమైన నాయకత్వం కోసం!

      1. నోటికొచ్చిన అబద్దం చెప్పావు గానీ, ఆ కరకట్ట కొంప ఎవరిది? ఇప్పటికి 100 కోట్లు పైనే ఖర్చు పెట్టారు…

        ఎవరికీ వెళ్తాయి ఆ డబ్బులు… ? వైజాగ్ పాలస్ గవర్నమెంట్ ధీ అని నీ మట్టి బుర్రకి తెలియకపోయినా… జనాలకి తెలుసు..

        1. అది గవర్నమెంట్ సొత్తే.. కానీ ఎందుకోసం కట్టాడో మాత్రం చెప్పడం లేదు.. మీకు తెలిసినా మీరు కూడా చెప్పుకోలేరు..

          అడిగితే.. మేము కట్టేసాం.. మీరు దేనికైనా వాడుకోండి అంటున్నారు..

          అంటే.. అది నిర్లక్ష్యం కాదా..?

          ఎవరైనా ఏదైనా పని మొదలెడితే ఒక కారణం.. ఆశయం ఉంటాయి..

          కానీ జగన్ రెడ్డి పాలస్ కట్టేసాడు.. ఎందుకోసమో తెలీదు.. ఎవరికోసమే తెలీదు..

          అలా రాష్ట్ర ఖజానా లో డబ్బులు మూలుగుతున్నాయని.. ఒక పాలస్ కట్టిపడేసాడు.. అనుకోవాలేమో.. కదా..

          1. ఓహ్.. నిన్ను వొదిలేశారా.. ఒక రోజు లేకపోయే సరికి పిచ్చాసుపత్రి లో జాయిన్ చేశారు అనుకున్నా..

            పోనిలే. మందులిచ్చి వొదిలినట్టు ఉన్నారు..

            పోనీ నువ్వన్నట్టు, కారణం చెప్పకుండా కట్టినా.. గవర్నమెంట్ కోసమే.. మీలాగా జనాల డబ్బు సొంతంగా వాడుకోలేదు… కరకట్ట కొంప గవర్నమెంట్ ధీ కాక పోయినా 100 కోట్లు, మదీనా గూడా కొంప లో అసలు ఉండకపోయినా ఇంకొన్ని కోట్లు, జూబిలీ హిల్స్ కొంపకి ఇంకొన్ని కోట్లు… సెక్యూరిటీ పేరుతో దోచేసుకోలేదు…

          2. థాంక్స్ బ్రో..

            అవును.. నన్నొదిలేశారు..

            మీ జగన్ రెడ్డి ఇంకా అక్కడే ఉన్నాడు.. ఈ మధ్య “3 నెలల్లో సీఎం అయిపోతా” అని అరుస్తున్నాడని బెల్టులతో కొడుతున్నారు.. పాపం..

            ..

            ఇంత ఖచ్చితంగా నీకు లెక్కలు తెలుసు.. మరి నీ జగన్ రెడ్డి అధికారం లో ఉన్నప్పుడు చిన్న ఎంక్వయిరీ కూడా వేయలేదు చూసావా..?

            అయినా జగన్ రెడ్డి కి వాడు మేసేసిన దాని ముందు ఇవన్నీ చిల్లర అనుకుని ఉంటాడు..

            ఆశయాలతో కట్టాడా.. ఆ ఆశయం ఏంటో చెప్పండయ్యా అంటే మాత్రం.. సొల్లు కథలు చెపుతారు..

          3. ప్చ్… పాపం… మందులు ఇప్పుడే స్టార్ట్ చేసావు కదా.. కొంచెం టైం పడతాది తగ్గడానికి… మర్చిపోకుండా వేసుకో.. లేకపోతే.. చైన్ లతో కట్టేస్తారు… ముదిరాక… ఆడెవాడ్నో కట్టేసినట్టు..

          4. ఈ జాగ్రత్త లేవో మీ నాయకుడు జగన్ రెడ్డి కి కూడా చెప్పి ఉండాల్సింది..

            ఇప్పుడు చూడు.. లండన్ పిచ్చాసుపత్రి లో బెల్టులతో, గొలుసులతో కొట్టించుకొంటున్నాడు..

            అయిననా పిచ్చోడి పార్టీ లో నీలాంటో పిచ్చోళ్లే ఉంటారు.. నువ్వు, నీ నాయకుడు కలిసి మందు బిళ్ళలు వేసుకోండి..

            వాడు.. మందు బిళ్ళలు స్టేజి దాటిపోయాడు… ఎదో మీ పిచ్చి.. వాడిని సీఎం చేసేయాలనే ఉబలాటం..

  2. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  3. ఎవ్వడైనా కష్టపడేది సొంత ముద్ర కోసమే కదరా . నువ్వే చెప్పేది ఎట్లా ఉంది అంటే దావోస్ వెళ్లి పెట్టుబడులు తెచ్చి జగన్ ముద్ర వెయ్యాలా ఏంటి ఇప్పుడు . !

  4. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  5. జగన్ మోహన్ రెడ్డి: ప్రజలు తిరస్కరించిన నాయకుడు, కోర్టులనుండి తప్పించుకోవడమే అసలు లక్ష్యం

    జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితానికి గంటలు మోగాయి. గత ఎన్నికల్లోనే ప్రజలు “ఇప్పటికే చాలు, ఇక మాకు అవసరం లేదు” అని తేల్చిచెప్పారు. ఆయన తిరిగి అధికారంలోకి రావాలనుకోవడం రాష్ట్ర సేవ కోసం కాదు, కోర్టు కేసుల భయం నుంచి తప్పించుకోవడానికే. ప్రజల భరోసా గెలుచుకోవడానికి వచ్చిన జగన్, చివరికి తన భరోసాను మాత్రమే కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

    ఆయన హయాంలో పథకాలు చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయంటారు, కానీ ఆ పథకాలు అమలయ్యాయా? “అమ్మ ఒడి” చెప్పి తల్లి బిడ్డల్ని ఆనందపరుస్తానని అన్నారు, కానీ చివరికి ఆ పథకం కూడా బడ్జెట్ గందరగోళంలో పడి మూసేసిన షాపుల్లా అయిపోయింది. రైతులకు “రైతు భరోసా” అంటూ హామీ ఇచ్చిన జగన్, అదే రైతుల్ని వదిలేసి తన రాజకీయ భరోసా కోసం పరుగులు తీసారు.

    మరి మత రాజకీయాలు? జగన్ అన్ని మతాలకు సమానమని చెప్పిన మాటలు కేవలం ఓట్లు దక్కించుకోవడానికే అని ఇప్పుడు అందరూ అర్థం చేసుకున్నారు. మతాలను కలుపుతానని చెప్పిన నేత, మతాల మధ్య గొడవలు తలపెట్టడంలోనే ఎక్కువగా బిజీగా ఉన్నారు. దేవాలయాల్లో జోక్యం చేసుకోవడం, మరికొన్ని మతాలకు ప్రత్యేక ప్రాధాన్యత చూపించడం, ఇవన్నీ ఆయన మత రాజకీయాల అసలు చిహ్నాలు.

    ఇక పార్టీ సంగతి. వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు, ఇంతకాలం జగన్ వెనుక ఉన్నా, ఇప్పుడు “మేం కూడా ఉన్నామే” అని బయటకు చెప్పుకోవడం కూడా లాజికల్‌గా కుదరడం లేదు. పార్టీ మొత్తం “జగన్ గారు మమ్మల్ని నాయకత్వం కోసం కాదు, తన కోర్టు కేసుల రక్షణ కోసం వాడుకుంటున్నారు” అనుకుంటోంది.

    ప్రజలు తీర్పు స్పష్టంగా ఇచ్చారు: జగన్ మోహన్ రెడ్డి పాలన సర్వత్రా విఫలం. ఆయన తాపత్రయం ప్రజలపై హక్కుగా కాకుండా, తన రాజకీయ భవిష్యత్తు కాపాడుకోవడానికే అని ప్రజలు గుర్తించారు. ఇప్పటినుంచి జగన్ పేరు చరిత్రలో అవినీతి, మోసపూరిత పాలన, మరియు కోర్టు కేసుల భయానికి ప్రతీకగా మాత్రమే మిగిలిపోతుంది.

Comments are closed.