రెచ్చ‌గొడుతూనే… ప‌వ‌న్ శాంతి వ‌చ‌నాలు!

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ రెచ్చ‌గొడుతూనే, మ‌రోవైపు శాంతి వ‌చ‌నాలు ప‌ల‌క‌డం ఆయ‌న‌కే చెల్లింద‌నే విమ‌ర్శ‌లొస్తున్నాయి. ఇటీవ‌ల తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంపై క‌ల్తీ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌త విద్వేషాలు రెచ్చ‌గొట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ప్ర‌జా…

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ రెచ్చ‌గొడుతూనే, మ‌రోవైపు శాంతి వ‌చ‌నాలు ప‌ల‌క‌డం ఆయ‌న‌కే చెల్లింద‌నే విమ‌ర్శ‌లొస్తున్నాయి. ఇటీవ‌ల తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంపై క‌ల్తీ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌త విద్వేషాలు రెచ్చ‌గొట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ప్ర‌జా సంఘాలు, వామ‌ప‌క్షాల నేత‌ల నుంచి పెద్ద ఎత్తున వ‌చ్చాయి.

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ తాజాగా మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌పై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. జ‌గ‌న్ తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌పై ఎవ‌రూ మాట్లాడొద్ద‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. జ‌గ‌న్ నుంచి డిక్ల‌రేష‌న్ తీసుకునే విష‌యాన్ని టీటీడీ అధికారులు చూసుకుంటార‌ని ప‌వ‌న్ చెప్పారు. ఈ విష‌య‌మై ఎవ‌రూ ప్ర‌త్యేకంగా మాట్లాడాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న అన్నారు.

మ‌తాల మ‌ధ్య గొడ‌వ‌లు సృష్టించాల‌ని వైసీపీ నేత‌లు అనుకుంటున్నార‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. అందుకే పోలీసులు, ప్ర‌జ‌లు కూడా అప్ర‌మ‌త్తంగా వుండాల‌న్నారు. విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యం వ‌ద్ద ప్రాయ‌శ్చిత్త దీక్షలో భాగంగా స‌నాత‌న ధ‌ర్మం, హిందుత్వం గురించి భారీ డైలాగ్‌లు చెప్పింది ప‌వ‌నే. స‌నాత‌న ధ‌ర్మాన్ని కాపాడ్డం త‌న ఒక్క‌డి బాధ్య‌తా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు కూడా. అలాగే క్రిస్టియ‌న్‌, ముస్లింల‌కు సంబంధించిన వాటిపై దాడి జ‌రిగితే అంద‌రూ మాట్లాడ్తార‌ని, హిందు మ‌తం విష‌యంలో మాత్ర‌మే ఎందుకిలా? అని ఆయ‌న నిల‌దీశారు.

ప‌వ‌న్ మ‌త విద్వేషాల‌ను రెచ్చ‌గొడుతున్నార‌ని లోక‌మంతా కోడై కూస్తోంది. కానీ జ‌గ‌న్ అలాంటి చ‌ర్య‌ల‌కు దిగుతార‌ని ప‌వ‌న్ విమ‌ర్శించ‌డం విడ్డూరంగా వుంద‌నే విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి.

31 Replies to “రెచ్చ‌గొడుతూనే… ప‌వ‌న్ శాంతి వ‌చ‌నాలు!”

  1. కొడి కత్తి గాటు, ఘొడ్డలి పొటు, గులక రాయి వెటు.. తరువాత జగన్ అన్న మరొ నాటకానికి తెర తీసెలా ఉన్నాడు…. అన్నది చాల మంది అనుమానం!

    ఈసారి ఎమి నాటకం వెయవచ్చు అంటావ్!

  2. “ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే కస్టడీలో రఘురామ కృష్ణరాజు కొట్టాం” – RRR Custodial Torture Case

    వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎంపీ, ఉండి నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో నాటి సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ అడ్డంగా బుక్కయ్యారు.

    ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే రఘురామను కొడుతూ వీడియోకాల్‌లో సీఐడీ బాస్‌కు చూపించామని, అప్పట్లో విధులు నిర్వహించిన సీఐ, ఎస్సై, సిబ్బందీ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. తన సిబ్బందితో నేరుగా రఘురామను నిర్బంధించిన గదిలోకి వచ్చి దగ్గరుండి సునీల్‌ కొట్టించారని వారు తెలిపారు. ఈ కేసులో పక్కాగా సాక్ష్యాధారాలు సేకరించిన పోలీసులు సీఐడీ చీఫ్‌ సెల్‌ఫోన్‌ లొకేషన్‌ కూడా తీసుకున్నారు. దర్యాప్తును కొలిక్కి తెచ్చారు.

    etvbharat.com/te/!state/mla-raghu-rama-krishna-raju-custodial-torture-case-updates-andhra-pradesh-news-aps24092701032

    1. శాంతి ప్రవచనాలు బొదిస్తున్న సుద్దపూస్స జగన్ అరాచకాలు ఒక్కొకటిగా సాక్షాలతొ సహా భయటపడుతున్నాయి.

  3. ” విగ్రహం తల తెగితే పోయేది ఎమీలేదు, రధం తగల పడితే కోటి రూపాయలతో ఇంకో రథం వచ్చ్హేస్తాది…” ఇలా కొడాలి నాని గారిలా మాట్లాడితే GA చెప్పే వామపక్షాలు ప్రజాసంఘాలు హాయుగా వుంటారు, అదే మన మనోభావాలు దెబ్బతిన్నాయు అని పవన్ గారు మాట్లాడగానే వెంటనే అందరికీ మత విద్వేషాలు, గొడవలు ఇక్కడ ఆయన చెప్పిన దాంట్లో అన్యమత హేళన కించ పరచేదోరణి కనిపించిందా, మన విశ్వాశాలను నిలపెట్టుకుందాం అని మాట్లాడడం కుడా తప్పే.. అయునా గింజుకునేది నువ్వొకడివే GA సంఘాలు కాదు

  4. పరమత సహనం పాటిస్తూనే మన మతాన్ని ,ధర్మాన్ని గౌరవించు కుందాం….అని చెప్పడం మత విద్వేషాలను ఎలా రెచ్చగొడుతుంది GA…. ఇందుకే GA మీరు పాతాళానికి పోయింది….ఈ pseudo secular propaganda వల్ల నష్టమే కానీ లాభం వుండదు GA…. కావాలంటే మన ప్రకాష్ రాజ్ నీ అడుగు….వాడు కూడా PSEUDO SECULAR ముసుగులో బీజేపీ కి HELP చేస్తూ వుంటాడు….😂😂😂

  5. ఇతనొ పలాయన చక్రవర్తి

    ఎవడి మీద కెసు పెట్టావ్, విచారణ ఎంతవరకు వచ్చింది మాత్రం చెప్పడు

    అ సైకొ గాడి తండ్రి లా నీ తండ్రి CM అయ్యి వుంటె …నువ్వు వాడికంటె నిచంగా బిహెవ్ చెసెవాడివి మీ నాన్న కానిస్టెబల్ కాబట్టి సరిపొయింది..

    ఇగొఇస్ట్….లొ నీకు అస్కార్ ఇవ్వచ్చురా సామి

  6. రేణుదేశాయ్పి తో పిల్లల్ని పెళ్లి కాకుండానే కన్నాడు, అన్న lezenva తో కూడా అలానే చేసాడు రేణుదేశాయ్ ఇంటర్వ్యూ లో చెప్పి ఏంతో కుమిలిపోయింది. ఇతను మనకి ఆదర్శ్ పురుషుడు కాపులు ఆలోచించాలి. ఇంకా ఇలాంటివి ఎన్ని చేసాడో చేస్తున్నాడో పూనమ్ కౌర్?

    disgusting thing is he is talks about Sanatana dharma, despite having done all the nasty. I don’t know why people even take him seriously!!

          1. moosuko bey malli siggulekunda matladuthunnav. coman man ki charcater lekpaoyina, oka prajaprathinidhi ki charcater vundali. ade ledu eediki. veedika women ni ela protect chesthadu . kaamndhudu ee k@kka .

          2. Orey-erripuka-neeku-sigguledu-thandri-shavamtho-rajakeeyam,nayan-tho-chillara-veshalesthe-warning…vadi-wife-vinasham-gaditho…aa-chillaranayalni-venkesukosthunnavu-neeku-sigguleda-musti-yedava…. Laksha-kotlu-mingina-donga-vedhavaki-inko-vedhava-support-dobeyra-salle-malli-siggukekunda-matladuthunnavu…

          3. Orey edava jagan em chesthe naakentira . neeku antha doola ga vunte velli aadini jail lo pettuko. aadi gurunhci naakenduku chethav . CBN gadu luchha evada sontha maama ne champesadu kadara . vaademaina sudapoosa. tandri kodukulu iddaru rastraniki pattina sanigaallu.

  7. Learn abour Hinduism and dharmam…

    Hindu Dharma believes that no particular religion is better than another; all genuine religious paths are facets of Bhagwan’s pure love and light, deserving tolerance and understanding. Hindu Sanatan Dharma not only teaches tolerance for other religions but respect as well. Everyone is entitled to their own path, and none should be mocked or persecuted. Hindu Sanatan Dharma is classified as henotheistic: belief in and worship of one Supreme Bhagwan without denying the existence of other Gods or forms of the Supreme Bhagwan. The often quoted proverb that conveys this attitude is, “Ekam sat anekah panthah,” which means, “Truth is one, paths are many.” No one path is correct; we are all striving for the same goal in our own unique way. It is this tolerance and belief in the all-pervasiveness of Divinity that has allowed India to be home to followers of virtually every major world religion for thousands of years. Nowhere on Earth have so many religions lived and thrived in such close and harmonious proximity as in the home of Hindu Sanatan Dharma—India

      1. Where is that written? Show me the law that states about civil code? If what you state is true, how did courts allow women to enter Ayyappa swami temple and how did courts ban triple talaq and how did courts ban mass conversions? There is nothing such called civil code but government is proposing something called uniform civil code where law is applied uniformly irrespective of religions or beliefs which when implemented would amake the declaration of faith when visiting temples, churches or mosques an illegal practice.

  8. ఏంటిరా ఇప్పటికే ఓ వందల సార్లు వెళ్ళాడు, విశ్వసించకుండా ఎవరన్నా వెళతారా? అసలు డిక్లరేషన్ వేరమతాల్లో ఉందా? విశ్వసించకపోతే విష్ణువు రానియ్యడ? ఆలా అయితే వాడేమి దేవుడు, ప్రపంచంలో ఏచర్చి కైనా వెళ్ళండి ఇలాంటి పెంట గోల ఎక్కడ ఉండదు. ఇలానే దళితుల్ని, సూద్రులని ఏడిపించుకు చంపారు ఇప్పుడు ఇలా!! విష్ణువు భార్య ముస్లిం (బిబి నాంచారమ్మ) అదితెలుసుకోండి ముందు!! ఏ హిందూ మతమే అంత!! దరిద్రపు మతం. పురిలోకూడా దళితుల్ని రానియ్యరు, ఇంకా చాలా ప్రాంతాల్లో, జేసుదాసుకి కుడా ఇలాంటి అవమానాలు ఎన్నో!! బాబాసాహెబ్ అంబేద్కర్ని కూడా ఇలానే ఏడిపించుకు చంపారు ఏ దరిద్రపు హిందూవులు. పూలే గారు ఏడ్చి ఏడ్చి చైపోయాడు ఏ లేకి మతం వల్ల. అసలు మీకు సిగ్గులేదు వద్దు అని దళితుల గురించి, సూద్రుల గురించి నీచంగా రాసిన దాన్ని పట్టుకొని వేలాడటానికి!! రేణుదేశాయ్పి తో పిల్లల్ని పెళ్లి కాకుండానే కన్నాడు, అన్న lezenva తో కూడా అలానే చేసాడు రేణుదేశాయ్ ఇంటర్వ్యూ లో చెప్పి ఏంతో కుమిలిపోయింది. ఇతను మనకి ఆదర్శ్ ఇంకా ఇలాంటివి ఎన్ని చేసాడో చేస్తున్నాడో పూనమ్ కౌర్? వీడికి మట్టుకు ఎ సమస్యలేదు తిరుమల వెళ్ళడానికి, విష్ణువు కూడా అలాంటోడేగా ఇదేనా ని సనాతన ధర్మం ఊరిమీద పడి కడుపులు చైయ్యటం ఏమన్నా అంటే నవ్యక్తి గతం అనటం, ఏంటిరా పావలా ఇతింగరి గాలి గబ్బు పనులు!!

    Show less

Comments are closed.