డిక్ల‌రేష‌న్‌పై నాలుగేళ్ల క్రితం హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఇవాళ తిరుమ‌ల‌కు వెళ్ల‌నున్నారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామిని ద‌ర్శ‌నం చేసుకోడానికి ఆయ‌న అక్క‌డికి వెళ్ల‌డానికి సిద్ధ‌మ‌య్యారు. అయితే అన్య‌మ‌త‌స్తుడైన వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి డిక్ల‌రేష‌న్‌పై సంత‌కం చేయ‌నిదే, దైవ ద‌ర్శ‌నం చేసుకోడానికి…

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఇవాళ తిరుమ‌ల‌కు వెళ్ల‌నున్నారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామిని ద‌ర్శ‌నం చేసుకోడానికి ఆయ‌న అక్క‌డికి వెళ్ల‌డానికి సిద్ధ‌మ‌య్యారు. అయితే అన్య‌మ‌త‌స్తుడైన వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి డిక్ల‌రేష‌న్‌పై సంత‌కం చేయ‌నిదే, దైవ ద‌ర్శ‌నం చేసుకోడానికి వీల్లేద‌ని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వ‌రితో పాటు కూట‌మి నేత‌లు గ‌ట్టిగా వాదిస్తున్నారు.

డిక్ల‌రేష‌న్‌పై సంత‌కం లేనిదే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ శ్రీ‌వారి ద‌ర్శ‌నం చేసుకోకుండా జ‌గ‌న్‌ను అడ్డుకోవాల‌నే ప్ర‌య‌త్నాలు చాలా ఏళ్లుగా జ‌రుగుతున్నాయి. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సీఎం అయిన త‌ర్వాత కూడా డిక్ల‌రేష‌న్‌పై సంత‌కాన్ని వివాదం చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. ఈ మేర‌కు గుంటూరు జిల్లా వైకుంఠ‌పురానికి చెందిన సామాజిక కార్య‌క‌ర్త హైకోర్టులో పిటిష‌న్ వేశారు.

నాలుగేళ్ల క్రితం వైసీపీ ప్ర‌భుత్వం, పిటిష‌ర్ మ‌ధ్య హైకోర్టులో పోరు జ‌రిగింది. ఈ పిటిష‌న్‌పై ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న జ‌స్టిస్ బ‌ట్టు దేవానంద్ సంచ‌ల‌న తీర్పు ఇచ్చారు. శ్రీ‌వారిని జ‌గ‌న్ ద‌ర్శ‌నం చేసుకోడానికి డిక్ల‌రేష‌న్‌పై సంత‌కం చేయాల్సిన అవ‌స‌రం లేదంటూ పిటిష‌న్‌ను జ‌స్టిస్ బ‌ట్టు దేవానంద్ కొట్టి వేయ‌డం ఇప్పుడు వెలుగులోకి వ‌చ్చింది.

డిక్ల‌రేష‌న్‌పై జ‌గ‌న్ సంత‌కం చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని న్యాయ స్థాన‌మే చెప్పిన‌ప్పుడు, అడ్డుకోడానికి కూట‌మి ప్ర‌భుత్వానికి , టీటీడీకి ఏం హ‌క్కు వుంద‌ని ప్ర‌శ్నిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు జ‌గ‌న్ సంత‌కాన్ని టీటీడీ అధికారులు అడుగుతార‌ని ప్ర‌భుత్వ అనుకూల మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి.

70 Replies to “డిక్ల‌రేష‌న్‌పై నాలుగేళ్ల క్రితం హైకోర్టు సంచ‌ల‌న తీర్పు”

  1. మక్కా గుడి లోకి కూడా అల్లా అంటే నిజంగా భక్తి లేని వారు రాజకీయ కారణాల తో వెళ్లవచ్చా? కోర్టులు ఇలాంటి ఆదేశాలు ఇవ్వగలవ ?

    మతం మార్చుకున్న ఈ గొర్రె బిడ్డ లు వేసే దొంగ వేషాలకి అడ్డు లేకుండా పోతుంది

  2. ఆ తీర్పు ఆ ఒక్క కేసు కి మాత్రమే వర్తిస్తుంది అని కూడా అందులోనే ఉంది , సో నీచుడు జగన్ రెడ్డి డిక్లరేషన్ మీద సంతకం చేయాల్సిందే

  3. ఆ తీర్పు ఆ ఒక్క కే!సు కి మాత్రమే వర్తిస్తుంది అని కూడా అందులోనే ఉంది , సో నీచుడు జగన్ రెడ్డి డిక్లరేషన్ మీద సంతకం చేయాల్సిందే

  4. జగన్ రెడ్డి..

    తిరుమల సంప్రదాయాలను పాడు చేసాడు..

    తిరుమల ప్రసాదాలను పాడు చేసాడు..

    ఇప్పుడు..

    తిరుమల ప్రశాంతత ని పాడు చేస్తున్నాడు..

    ఇలాంటివాడిని చూస్తూ ఊరుకుంటూ.. రేపు.. తిరుమల అనే పేరే లేకుండా చేస్తాడు..

      1. నువ్వు జగన్ రెడ్డి అభిమానివి కదా.. నీకు కరెక్ట్ పేరే పెట్టారు.. ఎర్రిపప్ప.. యెర్రిపూకు.. భలే సరిపోయింది నీకు..

      2. నువ్వు ఎవ్వఁడ్రా ..నువ్వు భా రతి ఉ చ్చ తాగి జీవిస్తున్నావా .. నువ్వు హిందువా లేక మాదిగోడివా ? మాదిగోడివి అయితే నీకెందుకురా మా తిరుమల గురించి

          1. మాదిగ సోదరులు కూడా హిందువులే. అతను పార్టీ ని విమర్శిస్తే నువ్వు కులాన్ని ఎందుకు తెచ్చావ్?

          2. మాదిగ / ముస్లిం సోదరులు కూడా మేము సోదర భావంతో నే ఉంటాము .. కానీ “అశుద్ధం ” తిని బతికే వాళ్ళు అని మాట్లాడే వాళ్లకి చె ప్పు తో కొట్టినట్లే సంధానం చెప్పాలి

  5. సంతకం పెట్టడానికి జగన్ కి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంత నమ్మకం లేనప్పుడు వెళ్ళకూడదు నువ్వు ఎదవ ఎదవ ఆర్టికల్ రోజు రోజుకి రోజురోజుకు జగన్ కన్నా దిగజారిపోతున్న గ్రేట్ ఆంధ్ర

  6. అసలు… టీటీడీ విషయం లో కోర్టులు ఎందుకు తీర్పు ఇస్తున్నాయి?

    న్యాయస్థానం… తీర్పు ఇవ్వడం కూడా సనాతన ధర్మాన్ని అవమానించడమే.. ఇప్పుడు జడ్జి మీద కూడ కేసు వేయాలి

  7. Mosque lopaliki velleppudu oka sampradayam. Gurudwara lo tala paina cloth vesukoni vellali. Istam lekunte velloddu . Ante kaani , akkadi velli aa sampradayam paatincham ante ela?

  8. పరామత సహనం పాటించడం అనేది మన విజ్ఞత కు సంబందించినది GA…..తొందర ఎందుకు… చూద్దాం మన అన్నయ్య ఏం చేస్తాడో…

  9. అసలు… టీటీడీ విషయం లో కో.ర్టులు ఎందుకు తీ.ర్పు ఇస్తున్నాయి?

    న్యాయస్థానం… తీర్పు ఇవ్వడం కూడా సనాతన ధర్మాన్ని అవమానించడమే.. ఇప్పుడు జడ్జి మీద కూడ కే.సు వేయాలి

  10. బలుపు కాకపొతె, సంతకం పెట్టడానికి జగన్ కి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇది 1932 నుండి ఉన్న ఆచారం! భ్రిటీషు వారు సైతం పాటించిన నియమం!

    .

    తిరుపతి వెంకటెశ్వర స్వామి మీద నాకు నమ్మకం, భక్తి ఉన్నది అని సంతకం చెయటానికి జగన్ ఎందుకు నామూషి గా ఫీల్ అవుతునండొ?

    ఈయనకు నిజం గా భక్తి ఉంటె సంతకం పెట్టటానికి అసలు ఇబ్బంది ఎముంది?

  11. సంతకం పెట్టడానికి జగన్ కి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇది 1932 నుండి ఉన్న ఆచారం! భ్రిటీషు వారు సైతం పాటించిన నియమం!

    .

    తిరుపతి వెంకటెశ్వర స్వామి మీద నాకు నమ్మకం, భక్తి ఉన్నది అని సంతకం చెయటానికి జగన్ ఎందుకు నామూషి గా ఫీల్ అవుతునండొ?

    ఈయనకు నిజం గా భక్తి ఉంటె సంతకం పెట్టటానికి అసలు ఇబ్బంది ఎముంది? బ.-.లు.-.పు కాకపొతె, దీన్ని ఎమి అంటారు?

  12. గతం గతః. జగన్ రేపు సంతకం పెట్టి లోనికి వెళతానని వేడుకున్నా, తిరుమల లోనికి వెళ్ళడు.

  13. సహపంక్తి భోజనం చేసినంతమాత్రానే డొంకతిరుగుదువుఅంకతో ప్రాయశ్చిత్తం అన్నోడికి చెప్పాల్సిన బుద్ధులు అందరని సమానంగా చూసే జగన్ నిలదీయడమేమిటిరా..

  14. గుడి సాంప్రదాయాలను కోర్టులా నిర్ణయించేది? మా ఆలయ సాంప్రదాయం అని మొత్త్తుకుంటుంటే చట్టాలు మాట్లాడుతారా… 28 తారీకు శనివారం చట్టం ప్రకారం మా ఆలయం సాంప్రదాయం పాటించకుండా లోపలకి వస్తే, 29 తారీకు ఆదివారం అదే చట్ట ప్రకారం హిందువులు చర్చి సాంప్రదాయాలు పాటించకుండా చర్చిలోకి ప్రవేశిస్తారు…. అది ఒకే నా….

      1. Courts decide based secular principles of constitution of india…. the same secular principles applies to hindus as well to enter premises of other faith…..Hindus also have the option to approach high court enter premises of other faith without complying to thier traditions …… chattam dharmam okkati kaadhu mithramaa….

      2. Secular principles applies to everyone equally….. if someone from a faith takes advantage of Secularism principles to enter Temple, people with other faith also will use the same shield to enter premises of other faiths freely….. right ante right wrong ante wrong….

        1. Did you ever try entering a mosque or a church and did they ask you to sign a declaration of faith?if they did then it is wrong and such rules need to be changed. Did courts not make it illegal to do mass conversions in India ehich is against the secular principles that founded our constitution and didn’t everyone appreciate such ruling in India across religions?

          1. Try entering a mosque with chappals and say it makes no sense to keep my chappals outside, I will wear it inside because its fine to do so in churches. Every premise will have rules. Have some sense to follow them.

          2. We do not allow people to enter our house with chappals to keep thenpremises clean and the same rule applies to temples and mosques which is understandable. However, what are we achieving by non-hindus signing a declarationirrespective of their true belief. I can enter the temple being a believer of aeithism as long as I am a born Hindu and how is that acceptable to God and how are such people.proving their devotion towards God? I wish sense should prevail upon the so called Hinduism protectors as they are doing more harm than protecting with their intolerance.

      3. Courts were also setup by people. Even these courts have rules about how to behave in courts and in front of the justice. You can’t do whatever you want in the court. Every religious place has their own rules and we are supposed to follow when we go there. Period.

        1. Yes, every place has rules and they must be just, accommodsting, welcoming and comforting and when they are not our countries judiciary has the right to review them and change them.

      4. What kind of a rule are we debating about?

        The declaration asks if you have faith, respect and devotion towards the diety. If you have, please sign and proceed. Else dont come.

        Why would you want to visit a temple if you dont believe, or have respect or devotion towards it. Just dont go.

        1. If somebody is entering temple means that he had belief in that god, that’s the reason he is coming over there. How can a declaration decide whether he is really believing in swamy or not?

  15. హిందుత్వం టాపిక్ పైన పరుగెత్తుకొని వచ్చే భక్త గణం అసలు ఈ విషయం లో ఇంత సైలెంట్ గా ఉన్నారెంటి? కనీసం వాళ్ళ అభిప్రాయం చెప్పొచ్చుగా?

    1. బహుశా courtx ధిక్కరణ అవుతుందని నెమ్మదించి ఉంటారు. న్యాయంతో వ్యాయామం చేయించగల గండరగండలు.

  16. ఆ కెసు ఎమని వెసారొ, కొర్ట్ ఎ సందర్బానికి, తీర్పు ఇచ్చిదొ, ఎమని ఇచ్చిదొ కాస్త చెప్పు?

  17. అయినా ఎ హిందువు అయినా, ఎ చర్చ్ లొనొ, మసీదులొకొ వెల్లెటప్పుడు అక్కడి పద్దతులు పాటించరా?

    .

    ఎ హిందువు అయినా, మీ క్రిస్టియన్లు ఎంతైనా గొడవ చెసుకొండి, నీను మాత్రం చర్చ్ కి ఎలానె వెస్తా అంటాడా?

    అలనె మీ ముస్లింలు ఎమైనా చెసుకొండి, నెను నిబందనలకి విరుద్దం గా మసీదుకు ఇలానె వెల్తా అంటె అది సాద్యమెనా?

  18. Hindu Dharma believes that no particular religion is better than another; all genuine religious paths are facets of Bhagwan’s pure love and light, deserving tolerance and understanding. Hindu Sanatan Dharma not only teaches tolerance for other religions but respect as well. Everyone is entitled to their own path, and none should be mocked or persecuted. Hindu Sanatan Dharma is classified as henotheistic: belief in and worship of one Supreme Bhagwan without denying the existence of other Gods or forms of the Supreme Bhagwan. The often quoted proverb that conveys this attitude is, “Ekam sat anekah panthah,” which means, “Truth is one, paths are many.” No one path is correct; we are all striving for the same goal in our own unique way. It is this tolerance and belief in the all-pervasiveness of Divinity that has allowed India to be home to followers of virtually every major world religion for thousands of years. Nowhere on Earth have so many religions lived and thrived in such close and harmonious proximity as in the home of Hindu Sanatan Dharma—India

    1. You can do whatever you want and follow your conscience by sitting at your home. When you are going to a religious place, follow their rules. If you don’t want to follow the rule, shut all your holes and sit tight at home.

      1. I will follow the rules that are appropriate, empathetic and not biased. People like you are responsible for treating people inhumanely in the name of caste during early era and a lot of struggles were faced to give their rights back and have them enter temples like everyone else. We will shut all your holes if you try to bring back that culture again in the name of dharmam or rules in the name of God.

          1. Religion is a belief in God and everyone has the right to practice their religion in an individual capacity based on their beliefs. However, rules that apply to everyone were created by people for the benefit of our society and such rules that are applicable to everyone will fall under the jurisdiction of IPC. When such rules do create dissonance among people, courts have the right to interject and change such rules. This is not the first time such changes were done by courts and neither will be last. If you have issues with following such rules, you are welcome to buy an island and move there.

          2. How come this rule has never created dissonance among people unless Jagan came? And what kind of rule are you opposing ?

            Are you fighting for a rule where you should not have respect or devotion of the place you are entering?

            May some wisdom prevail in you, and not blinded by mindless leaders.

          3. Your question has the answer and this is my exact question. Jagan is being targeted for political reasons. How is TTD identifying individual’s religion and what checks are in place to identify the religion and ensuring declaration of faith is being signed by all non-hindus?

          4. Its not political. It became issue because no one has an issue signing it so far. Its Jagan who has created the issue by saying he wont sign. How come other than Jagan no one had an issue signing it?

            There are no checks. Its a question to your consciousness. If you are from other religion, just asking you to have enter the place with respect and devotion for the diety.

        1. Why is this rule not appropriate?

          The declaration asks if you have faith, respect and devotion towards the diety. If you have, please sign and proceed. Else dont come.

          Why would you want to visit a temple if you dont believe, or have respect or devotion towards it. Just dont go.

      2. There was a rule in the temple during old days that some section of Hindus were not allowed in temples. Where were you when we fought against such rule and changed it? More recently, there was a fight against women not entering a temple and also fight against a divorce rule that caused suffering of Islamic women and courts have changed such rules. Rules made by people must toe the dharmam that any religion preaches and if not anyone will have the right to question and if needed change the rules to uplift the religion.

        1. Back then, even when people had belief and respect and devotion they were not allowed. So, its not right.

          Now, they are asking you enter the premises keeping all these ( belief, respect and devotion) in your thoughts. If you dont have them dont enter. What so wrong about this rule?

          Back then because it was not right, people fought for it. Since this is fair, no one even challenged it so far in so many decades, except an arrogant, egoist, hatred filled leader.

    2. You are trying to cleverly mix IPC with Civil code to justify the declaration issue . Everyone need to follow IPC no debate. But there religion will not play a role. Religion is a belief. And civil code will allow to follow the rules that we believe in. In this case if some other religion person wants to enter our temple then they MUST follow our rules. There is no compulsion for other religion people to attend our temple but in case they want to visit they need to follow our rules and we do same when we visit other religion holy places.

  19. 11 వచ్చినా కూడా ఇంత పొగరుగా తలేగరేస్తున్నాడు అంటే 151 వచ్చి అధికారం లో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో తెలియచెప్పే విషయం ఇది. ఒక చిన్న సంతకం చేయడానికి ఇంత మొండితనం ఏంటి?

    1. What is wrong is always wrong and is based on conscience which should not change. However, there are few chameleons who will change their tune based on where they are and I believe Jagan is not one such chameleon.

      1. ఔనా. అధికారం వచ్చే వరకూ కుటుంబాన్ని వాడుకొని తరువాత తన్ని తరిమేసే రకం. Chameleon is much better

      2. So, signing a declaration to enter a temple premise saying that you have faith, respect and devotion towards it is a wrong thing ?

        One more person(apart from Jagan) to think so after so many decades of this rule coming into place. Just ask how many of your friends think that its a wrong rule.

  20. బట్టు దేవానంద్ అంతటి మహాత్ముడు మహోన్నతుడూ ఇచ్చిన తీర్పు అంటే, కళ్ళకు అద్దుకుని అమలుచేయాలి.

    వారిని మద్రాసు ట్రాన్స్ఫర్ చేయకుండా సుప్రీంకోర్టుకు ట్రాన్స్పర్ చేసి ఉంటే, శబరిమల విషయంలో ఇంకా బెమ్మాండమైన తీర్పు వచ్చేసి ఉండేది.

    ప్రభువుకు మన మీద దయకలగలేదు

  21. కోర్ట్ తీర్పు ఉంటె అదే చూపించి వెళ్ళొచ్చుగా. మరి ఎందుకు దర్శనానికి రావట్లేదు? అంటే ఈ ఆర్టికల్ లో కోర్ట్ కేసు తీర్పు గురించి సగం సగం రాసినట్టున్నావు

  22. అసలు టీటీడీ కి కోర్టులకి ఏమి సంబంధం ? అసలు ఆ జడ్జ్ కి టీటీడీ గురించి తెలుసా ? లేకా వాడు అన్యమతస్థుడా !

  23. అప్పుడు వారు గౌరవనీయమైన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి తీర్పు అలా వచ్చింది. ఇప్పుడు వారు సామాన్యమైన శాసనసభ్యులు మాత్రమే కాబట్టి డికలరేషన్ మీద సంతకం చేయవలెను ఇంకొక ప్రత్యామ్నాయం లేదు.

Comments are closed.