అసెంబ్లీకి జ‌గ‌న్ గైర్హాజ‌రుల‌పై సెటైర్స్‌

ఘోర ప‌రాజ‌యం పాలైన వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అసెంబ్లీకి వెళ్లే అవ‌కాశం లేద‌ని మొద‌ట్లోనే అంతా అనుకున్నారు. కేవ‌లం 11 ఎమ్మెల్యే సీట్లు మాత్ర‌మే ద‌క్కించుకున్న జ‌గ‌న్‌, క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా అర్హ‌త కూడా సాధించ‌లేక‌పోయారు.…

ఘోర ప‌రాజ‌యం పాలైన వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అసెంబ్లీకి వెళ్లే అవ‌కాశం లేద‌ని మొద‌ట్లోనే అంతా అనుకున్నారు. కేవ‌లం 11 ఎమ్మెల్యే సీట్లు మాత్ర‌మే ద‌క్కించుకున్న జ‌గ‌న్‌, క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా అర్హ‌త కూడా సాధించ‌లేక‌పోయారు. దీంతో ఆయ‌న ఎమ్మెల్యేగా మాత్ర‌మే అసెంబ్లీ కూచోవాల్సి వుంటుంది. మాట్లాడేందుకు త‌గిన స‌మ‌యం కూడా ఇవ్వ‌రు. ఈ విష‌యాల‌న్నీ తెలిసే ఆయ‌న అసెంబ్లీకి వెళ్ల‌ద‌లుచుకోలేదు. అయితే అసెంబ్లీకి ఎందుకు వెళ్ల‌లేదో జ‌నానికి చెప్ప‌డానికి, ప్ర‌భుత్వం ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌లేద‌నే వాద‌న తెర‌పైకి తెచ్చారు.

ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే జ‌గ‌న్ అసెంబ్లీకి వెళ్ల‌క‌పోవ‌డంపై సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర సెటైర్స్‌ను చూడొచ్చు.

“ఉద్యోగి ఆఫీస్‌కు పోవాలి. కార్మికుడు ఫ్యాక్టరీకి పోవాలి. రైతు పొలానికి పోవాలి. ఎమ్మెల్యే అసెంబ్లీకి పోవాలి. Work From Home Doesn’t Always Work !”

లోకం ఎన్ని చెప్పినా జ‌గ‌న్ ఒక్క‌సారి నిర్ణ‌యించుకున్న త‌ర్వాత‌, ఇక ఆయ‌న అసెంబ్లీ వైపు తొంగి చూసే ప‌రిస్థితి వుండ‌దు. అయితే అసెంబ్లీ స‌మావేశాల్లో జ‌రిగిన విష‌యాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు మీడియా స‌మావేశంలో తాను స్పందిస్తాన‌ని ఇప్ప‌టికే జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ప్ర‌భుత్వానికి ఇదొక టార్చ‌ర్‌.

44 Replies to “అసెంబ్లీకి జ‌గ‌న్ గైర్హాజ‌రుల‌పై సెటైర్స్‌”

  1. వో…అసెంబ్లీ రాకుండా బయపడినాడు, మీడియా లో , అదికూడా తన నీలి కూలి మీడియాని మాత్రమె పెట్టుకొని ఎదో మాట్లాడితే ప్రభుత్వానికి టార్చర్…వాట్ ఏ లాజిక్!!!!

  2. తప్పు చేసిన వాడే తప్పించుకుని తిరుగుతాడు..

    అసెంబ్లీ కి వెళితే వాడు చేసిన తప్పులన్నీ లెక్కలు తీస్తారు.. మనోడేమో లెక్కల్లో పూర్.. ఎంత నొక్కేసాడో వాడికే లెక్క లేదు..ఎందుకొచ్చిన గొడవ.. బెంగుళూరు పాలస్ లో తొడ కొట్టడం రికార్డు చేసి వదిలితే సరి..

    ఎలాగూ మన గ్రేట్ ఆంధ్ర ఉందిగా.. భజన చేయడానికి..

  3. 2019 to 2024 : నాకు అసెంబ్లీ ఉంది, కోర్టు కి రాలేను.

    .

    2024 to 2029 : నాకు కోర్టు ఉంది, అసెంబ్లీ కి రాలేను

    .

    2029 and beyond : నాకు జైలు ఉంది, కోర్టు కి, అసెంబ్లీ కి రావాల్సిన పని లేదు..

  4. అసెంబ్లీ కి వెళ్లరట..

    .

    శాసన మండలికి వెళ్తారట..ఏది అప్పుడు మనోడు రద్దు చేసేద్దామనుకున్న మండలి..

    .

    ఏ కోసాన అన్న సిగ్గు, శరం etc ఉన్నాయా అని రాయవా ఎంకటి..

  5. అసెంబ్లీ కి వెళ్లరట..

    .

    శాసన మండలికి వెళ్తారట..ఏది అప్పుడు మనోడు రద్దు చేసేద్దామనుకున్న మండలి..

    .

    ఏ కోసాన అన్న @#సిగ్గు, @#శరం etc ఉన్నాయా అని రాయవా ఎంకటి..

  6. తెలంగాణ లో కమ్యూనిస్టు కి ఓకే ఎంఎల్ఏ ఉన్నాడు మరి ఆయన ఎలా వెళ్తున్నాడు? 2014 లో రాహుల్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కానీ ఆయన అలిగి కూర్చోలేదు, ఇచ్చిన టైం లో తన వాయిస్ వినిపించాడు, ఇవన్నీ మన మొద్దబ్బాయికి ఎవరు చెప్పాలో.

    ఒకవేళ వెళ్ళినా పేపరు ముక్క చేతిలో లేకపోతే ఈ దద్దమ్మ గాడికి ఏమి మాట్లాడాలో తెలీదు. వీడి గురించి ఇక మరచిపోవడం బెటర్ అనుకుంట.

    1. ఆ ఎమ్మెల్యే లక్ష కోట్లు మింగిన మహా

      మేత కొడుకు కాదు కదా..బలుపు లేదు.

    2. ఆ ఎమ్మెల్యే తండ్రి లక్ష కోట్లు మింగిన మహా మేత కాదు కదా..బలుపు లేదు.

    3. ఆ ఎమ్మెల్యే తండ్రి లక్ష కోట్లు @#మింగిన మహా మేత కాదు కదా..బలుపు లేదు.

    4. ఆ ఎమ్మెల్యే తండ్రి లక్ష కోట్లు మింగిన మహా @#మేత కాదు కదా..బలుపు లేదు.

    5. ఆ ఎమ్మెల్యే తండ్రి @#లక్ష @#కోట్లు మింగిన మహా మేత కాదు కదా..బలుపు లేదు.

  7. అందుకే.. పులి సింహం లాంటి ఎలేవేషన్స్ ఇవ్వకూడదు.. మా వాడు సింగల్ గ వస్తాడు.. తొడకొడతాడు.. వట్టలు పిస్కుటాడు .. ఇంకెందుకు MLA ఐంది.. కుదవనికా?

  8. ఒక్కడు , ఒకే ఒక్కడు .. లా పోరాడాలి. ఎనకటికి ఎవ్వడో “చేతకాక మూలనున్న ముసలమ్మ పక్కకి పోయాడంట”. అదీ ఈ జగన్ గాడి దమ్ము. వీడి గురించి నీ ఎలేవేషన్స్. యాక్.

  9. Opposition లో వున్న వాళ్ళు చెప్పేవి అన్ని torture అనుకోబట్టే మన అన్నయ్య 11దగ్గర settle అయ్యాడు….opposition parties చెప్పే విషయాల్లో మంచి వుంటే positive గా తీసుకుంటే భాగుపడతారు….అంతే…

  10. Opposition Leader hoda ante .. cabinet rank.. ippudu pocket money cut ayyindi .. adhkaramlo lemu kaabatti aidella paatu vachhina regular income ledu..mari anni maa sonta dabuulu pettukovala..??? prabhutva sommuto palace lo .. pedda pedda gatelu ..(polavaram gate migata barage gates kootuku poina parledu) alavatu paddam. ippudu aa sukhalakosam ..hoda kosam sonta dabbulu kharhainte mati baadha vundada????

  11. Asalu students ki attendance rule laga ee MLAs and MPs ki rule undali enni sessions attend avvakapothe anni years elections kani legislative post ki ineligible ani appudu sari ayina daariloki vastaru ani netizens salaha

    1. అందుకే జనాలు కూడా చంద్రబాబు కి ఓటేశారు.. జగన్ రెడ్డి ని ఇంట్లోనే కూర్చోమని చెపుతున్నారు..

      రెస్ట్ ఇన్ పాలస్ ..

  12. 60 డేస్ అసెంబ్లీ కి అటెండ్ కాకుంటే ఇక MLA గా వుండే అర్హత కోల్పోతారు.. అతి త్వరలో మాజీ MLA. జగ్గూ..

  13. టార్చరా వంకాయా?! మైకు ముందేసుకుని ఓ నాలుగు కాగితాలు పట్టుకొచ్చి అవి చూస్తూ కూడా చదవలేని కామెడీ ఎపిసోడ్స్ కోసం జనాలు waiting.

  14. జగన్ అసెంబ్లీకి రావాలంటే పెట్టిన డిమాండ్స్ :

    1. ముఖ్యమంత్రితో సమానంగా ప్రోటోకాల్ ఇవ్వాలి.

    2. Z+ సెక్యూరిటీ ఇచ్చి, తాను వెళ్లి దారిలో ప్రతి 50మీటర్లకు ఓ కానిస్టేబుల్ ఇవ్వాలి. ట్రాఫిక్ క్లియర్ చెయ్యాలి.

    3. బులెట్ ప్రూఫ్ వాహనాల సంఖ్య పెంచి, ఖర్చును ప్రభుత్వమే భరించాలి.

    4. 3 రోప్ పార్టీ బృందాలను ఇవ్వాలి.

    5.ప్రతిపక్ష హోదా కల్పించి అసెంబ్లీలో వైసీపీకి పెద్ద ఆఫీస్ ఇవ్వాలి. అధికార పార్టీతో సమానంగా మాట్లాడేందుకు అసెంబ్లీలో సమయం ఇవ్వాలి.

    6. తన సలహాదారులకు, OSD, P.Sలకు, ప్రభుత్వం జీతం, కారు, ట్రావెలింగ్ అలెవెన్స్ ఇవ్వాలి.

  15. Jagan is correct. Assembly lo yemi vundadu. Rechagotte vimarsalu tappa. Pavan Kalyan, Lokesh, Raghu Rama Krishnsm Raju. V. Anita mundu Jagan sanjayishi cheppukovalsina paniledu. Andaru kalise Jaganni odincharu. One to one fight chese dhairyam ledu.

Comments are closed.