దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన అప్ కమింగ్ సినిమా లీక్ చేసిన వారు బాస్టర్డ్ అంటూ ట్విట్టర్ లో విరుచుకుపడ్డారు. కానీ దాని వెనుక అసలు సంగతి వేరే వుందని తెలుస్తోంది. నానితో శ్రీకాంత్ ఓదెల చేయబోయే సినిమాలో బాస్టర్ట్ అనే ఇంగ్లీష్ పదానికి తెలుగు అర్థం అయిన ‘లం…కొ’ అనేది విస్తృతంగా వాడతారని తెలుస్తోంది. సినిమా కాన్సెప్ట్ నే ఈ ‘లం…కొ’ అన్నది కీలకం అని టాక్ వినిపిస్తోంది.
త్వరలో టైటిల్ అనౌన్స్ మెంట్ తో ఓ వీడియో ఇవ్వాలని అనుకున్నారు. దాన్ని రూపొందించారు. ఈ లోగా టైటిల్ లీక్ అయింది. దాంతో దర్శకుడు అప్ సెట్ అయ్యారు. ఇంటర్నల్ ఎంక్వయిరీలు నడిచాయి. ఎలాగూ లీక్ అయింది కదా.. ఉభయ ఉపయోగకరంగా వుంటుందని ఈ బాస్టర్డ్ పదాన్ని పాపులర్ చేయాలని చూస్తున్నట్లుంది. అందుకే ట్వీట్ వేసారు.
నిజానికి తను శ్రీకాంత్ ఓదెలతో చేయబోయే సినిమా చాలా వయిలెన్స్ తో వుంటుందని, చాలా రఫ్ గా వుంటుందని గతంలోనే నాని హింట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ బాస్టర్డ్ పదం సంగతి తెలిసిన తరువాత సినిమా మామూలు రగ్డ్ అండ్ రఫ్ గా వుండబోవడం లేదని అర్థం అవుతోంది.
“ ఓదెల తన అప్ కమింగ్ సినిమా లీక్ చేసిన వారు బాస్టర్డ్ అంటూ ట్విట్టర్ లో విరుచుకుపడ్డారు”
తదుపరి తన చిత్రాన్ని యధాతధంగా censor చేయని వారు కూడా అదే అని అంటాడు.
vc estanu 9380537747
ఇంకా నయం title కూడా అదే పెట్టలేదు
ఈ భా…….వ్ ఎవరిని తిట్టాడు లీక్ చేసిన వాడి అమ్మనా…….
అరేయ్ మీకు కోపముంటే లీగల్ ఫైట్ చెయ్ లాదా తన్ను వాడ్ని…..లం….కొడుకేందిరా…..
లేక నీ సినిమా ప్రమోటింగ్ లో భాగమా…..ఇంత నీచమా…..
దసరా మూవీకి అలాగే హైప్ ఇచ్చారు, లోపల ఏం లేదు అంతా డొల్లా