సూర్య లేటెస్ట్ పాన్ ఇండియా పీరియాడిక్ సినిమా కంగువ. ఈ సినిమా విడుదల మరో నాలుగు రోజుల్లో వుంది అనగా, రిలీజ్ ట్రయిలర్ వదిలారు పెద్దగా హడావుడి చేయకుండానే. టీజర్లే రెండు, మూడు నిమిషాల మేరకు వుంటున్న రోజుల్లో జస్ట్ రెండు నిమషాల 10 సెకెండ్ల మేరకు ట్రయిలర్ ను కట్ చేసారు. ఈ చిన్న ట్రయిలర్ పెర్ ఫెక్ట్ గా వుంది.
సినిమాలో వున్న రెండు జనరేషన్ల కథ, హీరో లోని రెండు షేడ్ లు వన్ బై వన్ స్టిచ్ చేస్తూ, ట్రయిలర్ ను కట్ చేసారు. ఎక్కడా రిపీట్ సీన్ లేదు. ఎక్కడా అనాసక్తికరమైన సీన్ ను తీసుకువచ్చి ట్రయిలర్ లో కనిపించలేదు.
ఇలా సెలెక్టెడ్ సీన్లు వేయడం, రెండు షేడ్స్ ను ప్లాన్డ్ గా పేర్చుకుంటూ రావడం వల్ల ట్రయిలర్ బాగుంది అనే ఫీల్ ను తీసుకువచ్చిచంది. మొత్తం ట్రయిలర్ అంతా కేవలం హీరో, విలన్ ల మీదే దృష్టి సారించడం కూడా బాగుంది. దేవీశ్రీప్రసాద్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ పెర్ ఫెక్ట్ గా ఫిట్ అయింది. ఇంతకు ముందే వచ్చిన టీజర్, ట్రయిలర్ లు సినిమా జానర్, భారీతనం, ఫాంటసీ వరల్డ్ ను చూపించేసాయి.
కానీ అవన్నీ ఓ లైన్ లెంగ్త్ లేకుండా వున్నట్లు అనిపించింది. కానీ ఇప్పుడు వచ్చిన ట్రయిలర్ అలా కాకుండా ఇంట్రస్టింగ్ గా కనిపించింది. కంగువ సినిమాకు ఇప్పటికే మంచి బజ్ వుంది. ఈ ట్రయిలర్ దాన్ని మరింత పెంచేలా కనిపించింది. ఈ నెల 14 సినిమా విడుదల కాబోతోంది.
Call boy jobs available 9989793850
“దేవీశ్రీప్రసాద్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ పెర్ ఫెక్ట్ గా ఫిట్ అయింది”
is that why he was sent out from pushpa-2?
Inni rojulu ekkada vunnav sanyasi
vc available 9380537747
Visuals are very good. DSP BGM score is not up to the mark. That BGM punch is missing. This level of BGM okay for a regular commercial film, not for films like Kanguva, which they are expecting it to be a 1000 cr grosser
Flop…no doubt