సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారెవరైనా చర్యలు తీసుకోవాల్సిందే. ఇందులో రెండో మాటకే చోటు లేదు. అయితే కూటమి సర్కార్ వేట చూస్తే, కేవలం వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను మాత్రమే టార్గెట్ చేస్తున్నట్టుంది. ఇక్కడే కూటమి సర్కార్ ఆశయంపై అనుమానం కలుగుతోంది. సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టిన ఏ పార్టీ వారినైనా వదిలి పెట్టకుండా అరెస్ట్ చేసి, జైలుకు పంపుతుంటే అభినందనలు వచ్చేవి.
కానీ అలా జరగడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకుండా భయపెడుతూ నోర్మూయించాలన్న ఉద్దేశం కనిపిస్తోంది. ఇటీవల వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల మీడియా సమావేశంలో తనపై ఎంత నీచంగా పోస్టులు పెట్టారో, ట్రోల్ చేశారో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వాళ్లపై చర్యలు తీసుకున్నారా? అంటే…లేనేలేదు. అలాగే మాజీ మంత్రి విడదల రజనీపై దారుణమైన పోస్టులు. డీజీపీకి ఆమె స్వయంగా ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు.
వీళ్లపై అసభ్య పోస్టులు ఎవరు పెట్టి వుంటారో సులువుగానే అర్థం చేసుకోవచ్చు. అధికారంలో ఉన్నవాళ్లు ప్రత్యర్థులపై ఎలాంటి నీచమైన పోస్టులు పెట్టొచ్చని, కేసులేవీ ఉండవనే సంకేతాల్ని ప్రభుత్వం పరోక్షంగా పంపుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న పోస్టు పెట్టాలన్నా, వీడియో షేర్ చేయాలన్నా భయపడాలనే రీతిలో ఏపీలో తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ప్రధాన మీడియాలో ఎటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏవీ రావు. ప్రతిపక్ష వైసీపీకి సాక్షి మీడియా ఒక్కటే దిక్కు. ప్రధాన మీడియా ప్రభుత్వ భక్తి మీడియా, భజన మీడియాగా మారడంతోనే సోషల్ మీడియాలో ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రశ్నిస్తున్నారు. కూటమి సర్కార్ కొలువుదీరి ఐదు నెలలే కావస్తోందని, కుదురుకోడానికి కొంత సమయం ఇస్తామని వైసీపీ నేతలు నిర్ణయించుకున్నారు.
కానీ సోషల్ మీడియా యాక్టివిస్టులకు అలాంటి పట్టింపులు లేవు. ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇసుక, మద్యం పాలసీలు మొదలుకుని, సూపర్ సిక్స్ పథకాల వరకూ జనం ఎలా వంచనకు గురి అవుతున్నారో లెక్కలతో సహా సృజనాత్మక విమర్శలు చేస్తున్నారు. సహజంగానే ఈ ధోరణులు ప్రభుత్వానికి నచ్చడం లేదు. అందుకే భయాన్ని సృష్టించి సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ఒక్క పోస్టు కూడా పెట్టనివ్వకూడదనే పట్టుదలతో వుంది. అయితే అరచేతితో సూర్యోదయాన్ని ఎలా ఆపలేమో, ప్రభుత్వంపై వ్యతిరేకతను కేసులు, భయపెట్టడంతో అడ్డుకోలేమని ప్రభుత్వ పెద్దలు గ్రహిస్తే మంచిది. ప్రభుత్వంపై వచ్చే విమర్శల్లో నిజాల్ని గ్రహించి సరిదిద్దుకోవడం మంచిది.
అధికారంలో ఉన్నప్పుడు ఎదుటువారిని ట్రోల్ చేసిన తమవారిని శిక్షించి ఉంటె ఇప్పుడు అడగటానికి అర్హత ఉండేది
pawan ,tdp ipoyaru….next ide heading thalli ki , shelli ki kuda vaadesthe successful ga complete avuthundhi GA…NEE KOYYA ELEVATION….😂😂
అంటే.. శ్యామల .. ఇప్పుడు నయా శ్రీ రెడ్డి అనుకోవచ్చా..
ఆవిడ ఎన్నికలకు ముందు ప్రతిపక్షం లో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ని నక్కలు, తోడేళ్లతో పోలిస్తే.. జనాలు చూస్తూ ఊరుకొంటారా..? ఆవిడ చీకటి భాగోతం బయటకు తీస్తారు..
ఆ తర్వాత ఆవిడే క్రిందపడి పొర్లి పొర్లి ఏడుస్తుంది.. క్షమించమని వేడుకుంది..
తప్పు చేయకపోతే.. ఎందుకు ఏడ్చినట్టు.. ఎందుకు సారీ చెప్పినట్టు..
ఆవిడ బతుకు మనకన్నా .. ఆవిడకే బాగా తెలుసు.. మనం చెపితే ఏడవడం కన్నా.. పైనా కిందా మూసుకుని ఉంటె.. ఆడదనే గౌరవం అయినా మిగులుతుంది..
mari chandrabae jagan ni sycho ani ani ante chustu urukuntara ? rajakeya vimarshalu cheyavachu syamala vishayam lo TDP de tappu ame not crossed limit but TDP should not abuse personally. same mistake done YSRCP. Same doing kutami governament
Avunu mari wife hotel ki anduku vellidi Rahul tho batting kosama
ఇక్కడెందుకు ఏడవడం.. సాక్షి భారతి రెడ్డి ఉందిగా… అందులో రాసుకో ..
ఓహో.. పొద్దున్న మూడింటి వరకు అవినాశనానికి కూర వండుతూ అలసిపోయిందేమో..
అందరూ మా వినాశాన్ని ఆడిపోసుకునే వాళ్ళే! మీరూ వెళ్ళండి, హారతి చేరదీయనని చెప్పిందా? మీరూ, మీ జెలసీ 😜😜😜
మాకెందుకండీ ఆ దరిద్రం..
అంతే అంటారా..!👍👍👍
వద్దులే బ్రదర్.. ఆడవాళ్ళని లాగకండి.. వాళ్ళ కేలాగు సిగ్గు లేదు.. మనకి ఉంది కదా.
Chi Cheddy, Syamala Cheddy ….! Bale vallanu padataru Y cheap gallu ….! Party anduke Sanka naki poindi.
Bokka le goverment evadhu vacchina na pikindhi emi ledhu andaru dongale , jagan chinna donga , Pawan koncham pedda donga , cbn andarikanna pedda donga anthe tedha
అదే విషయం జగన్ రెడ్డి ని చెప్పమను ..
అందరికన్నా చిన్న బుజ్జి బుజ్జి దొంగనని .. చెప్పుకుని ఓట్లు అడగమను ..
నీ తెలివితేటలు జగన్ రెడ్డి కి లేవనుకోవాలేమో మరి..
Bro, Naku oka doubt nuvvu em anukokapothe. Meeru emanna work chesthuntara leka Khali ga Ila comments pedithuntara?? Em ledu bro greatandhra raase every article lo Mee comment kachithanga untadhi. Oka rakanga meere greatandhra ki balam. Just asking bro. Thanks
smartphones chethilo vundaga ee message lu pettadam entha sepu sodahara… EJAY laaga andharamu maa panulu choosukuntooney message lu pedathaamu…
ఈ ప్రపంచం లో ఒకడికి ఇంకొకడికి సంబంధమే లేదు..
మీ సంగతులు ఎప్పుడూ నేను అడగను.. ఎందుకంటే నాకు అనవసరం..
నువ్వు నా గురించి అడుగుతున్నావంటే.. నీకు బాధ కలిగించే విషయం నేను చేస్తున్నాను అని అర్థం..
మీ బాధ అర్థం చేసుకొని డీటెయిల్స్ చెపుతున్నాను.. నా డీటెయిల్స్ మీకు నచ్చదు.. దాని మీద మీ కహాని రాసుకొంటారు..
నేను 2004 లోనే అమెరికా లో సెటిల్ అయిపోయాను.. కేవలం ఇండియా లో ఓటు హక్కు కోసం అమెరికా సిటిజెన్షిప్ప్ రిజెక్ట్ చేసాను..
నా ప్రధాన ఆదాయం .. అమెరికన్ స్టాక్ మర్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయడం.. రెండోది కొన్ని హోటల్స్ రన్ చేయడం..
అమెరికా లో ఫ్యూచర్స్ ట్రేడింగ్ కూడా అలవాటు అయిపోవడం వల్ల .. నేను 24/7 మేల్కొని ఉండాల్సిన అవసరం ఉంటుంది.. అప్పుడు టైం పాస్ కోసం ఇక్కడ కామెంట్స్ రాస్తుంటాను..
అందుకు నాకు ముగ్గురు ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేస్తుంటారు..
చాలా మహేష్ గారు.. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలా..?
Thanks very much for sharing your details bro. You have lot of knowledge on politics bro. Because you know everything about YS Jagan and CBN. I have one question bro. Is CBN 100 percent correct and jagan reddy 100 percent wrong? You are supporting TDP just because you like him? or same caste? or any other reason? I am expecting a sensible answer from you if you are okay…
జగన్ రెడ్డి 100% కాదు 1000% కాదు కోటి శాతం తప్పే..
జగన్ రెడ్డి ఒక దుర్మార్గుడు.. అతన్ని దగ్గరగా చూసి చెపుతున్నాను..
నేను కాపు కులానికి చెందిన వాడిని.. మా మామయ్య గారు 2024 వరకు వైసీపీ ఎమ్మెల్యే.. ఇప్పుడు మాజీ..
జగన్ రెడ్డి మా మామయ్య పట్ల ఎంత నీచం గా ప్రవర్తించాడో నాకు అతనికే తెలుసు..
ఈ విషయం లో లోకేష్ గారు నాకు ఎంతో గౌరవం ఇచ్చారు.. టీడీపీ లో నాకు, నా కుటుంబానికి విలువ ఉంది..
ఏ మనిషికైనా ఆత్మ గౌరవం చాలా ముఖ్యం.. అది నాకు టీడీపీ లో దొరికింది..
2024 varaku Mee mavayya ycp mla antunnav. 4 years ga greatandhra lo jagan pai visham kakkuthunna antunnav. Ante Mee mavayya ki jagan mla ticket ichi, gelipinchadu kada… Aina visham chimmuthune unna antunnav Mee mavayya ycp mla unnappatnunde kada? Ekkado Theda koduthondi.. check your health condition bro
Naadi oka salaha. Naku boothulu matladatam raadu bro. Jagan reddy 1000 percent thappu antunnav. That’s fine. But CBN entha dhurmargudo neeku theliyadani nenu anukonu. Ainappatiki manam okariki baanisathvam chesthunnam kabatti pogadalsinde nuvvaina, nenaina. But U.S lo settle Aina nee lanti vallu kuda oka vyakthiki baanisathvam cheyyadam currect kaademo ani Naa alochana. Just think
Great bro. Nee openion ni janam meeda ruddadam chala goppa. At finally in my openion, as a c.m ga jagan Mee mavayyako, ma mavayyako Edo cheyyalsina avasaram ledu. Ala chesthe adi avineethi avuthadi. Jagan ala avineethi cheyyaledani nee badha? But infact jagan ala avineethi jaragakunda karyakarthalu, mla lu baagupadakunda chesadu anedi nijam. Nuvvu oppukokappona ide nijam. Anduke nee lanti valla influence tho jagan ghoramga odipoyadu. Ide Naa desham goppa thanam. Salute bro. Naa final verdict entante jagan lanti person life lo c.m avvakudadhu. CBN lantivalle manki currect. Manam vallake baanisathvam cheddam. Thanks bro for your time. C.u
neeku 5 ivvadam kudaa jagan gaadik i bokke. comment pettadam kudaa chetakaledu.
jagna chinnadinga ante vaadu oppukodani neeku teliyakapovadam nee karma
వైసిపి గవర్నమెంటు ఉన్నప్పుడు డిటిపి కి చెందిన మ*హి*ళ*ల మీద అ*స*భ్య*కర పోస్టులు పెట్టిన ఎంతమంది నీ వైసిపి ప్రభుత్వం అరెస్టు చేశారో చెప్తే బాగుండేది.
Avaru banana chesukunna vimrsinchina prajalu ku anni telusu adi Nizam adi abaddam ani
vc estanu 9380537747
త్వరలో G A గాడికి కూడా కుత్త పగిలే రోజులు దగ్గర పడ్డాయి
😀😀😀
Awaiting bro
kontha kalam opika pattali
Pacha..kukkalu..rechipoye koddi..social meridian yodhulu vuthukuthoone vuntaaru
Government nu oppose chesthoo message lu video lu pettodhu ani evaru anaru… abhyanthara karamaina baaasha maatladithene ibbandhi
vc available 9380537747
Sontha Thallin, Shelly Ni aithe ……. Thittincha ledu …..!
గతంలో ఇలాగే మంత్రులు పార్లమెంటు సభ్యులు మహిళలు, ప్రతిపక్ష నాయకులను, న్యాయాధికారులను అమ్మ నా బూతులు తిట్టినా చర్యలు లేవు. ఇది మంచి సంప్రదాయం కాదు. స్వేచ్ఛ శృతి మించకూడదు. తిట్టడం, ఆ తరువాత నేను ఓ పిల్ల కాకిని, నాదేముంది అనడం మామూలైపోయింది. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు కూడా బూతులు మాట్లాడుతున్నారు. ఇదంతా మన రాజకీయ నాయకుల దయ. ఇలాంటి వారు ఏ పార్టీ వారు అయినా బుధ్ధి చెప్పవలశింది ప్రజలే.
బూతులు తిడుతూ త్వరగా పాపులర్ అవుదామని వారి అభిప్రాయం గా ఉన్నట్లుంది.
మొదట బూతులు తిట్టించే పార్టీలను/ ఛానెల్స్ ను బొంద పెట్టాలి.
Facts cheptu, tappula vishayam lo government ni niladeese vallani activist anali. Buthulu matladutu asambhaddam ga posts chesevallani trolls antaru. Ippudu arrest evarni chesaro, vallu post chesindemito chepte activists ni arrest chesaro trolls ni arrest chesaro telustundi. Aa details publish cheyyochuga makkuda telustundi.
Facts cheptu, tappula vishayam lo government ni niladeese vallani activist antaru. But*hulu matladutu asambhaddam ga posts chesevallani trolls antaru. Ippudu arrest evarni chesaro, vallu post chesindemito chepte activists ni arrest chesaro trolls ni arrest chesaro telustundi. Aa details publish cheyyochuga makkuda telustundi.
Facts cheptu, tappula vishayam lo government ni niladeese vallani activist antaru. But*hulu matladutu asambhaddam ga posts chesevallani trolls antaru.
After watching this site from beginning, I have signed in and posted 3 comments so far. Two were posted and was rejected. My comments were not abusing anyone but questioning.
I can’t understand how the comments of EJAY and some others which are highly derogatory are getting published. It seems that it is the strategy of GA to get the attention of more viewers to earn revenue or some of the commentators are GA itself. Wow what a strategy. The ruling paying good so many commenters than the opposition. These commentators are getting paid and they don’t see any rationale in their comments but simply oppose the other party. This is just like Yatha Raja thada praja. I hope one day truth prevails.
నేను రాసిన కామెంట్స్ కాపీ చేసుకుని.. అలాగే నీ స్పేస్ లో పోస్ట్ చేయి.. అవి పోస్ట్ అవుతాయి..
గ్రేట్ ఆంధ్ర లో నాలుగేళ్లుగా కామెంట్స్ రాస్తున్నాను.. ఏ పదాలు రాయాలో రాయకూడదో నాకు ఒక ఐడియా ఉంది.. వాటిని అవాయిడ్ చేస్తుంటాను..
ఈ మాత్రం దానికి ఇంతగా ఏడుస్తున్నావంటే.. నా పట్ల ఎంతగా రగిలిపోతున్నారో అర్థమవుతోంది..
మీ పతనం .. మీ ఏడుపులోనే ఉంది.. మేము గెలిచాము.. గెలుస్తానే ఉంటాము..
Ayya GA garu,
Gatha prabhuthvam lo entha mandi social media vallani government ni question chesina sare arrest lu chesaru..But ippudu kevalam ithara vykthulani kinchaparichina, ladies meda asabyakaram ga pedithe mathrame action tesukomannaru so denni batti em ardamindi meru ilanti post lu petti em sadidam ani asalu janalani pichollani cheyoddu… Government thappulu unte question cheyoddu anadam ledu gatha prabhutvam laga..Adi cheyandi anthe kani…Em ippudu gurthochinda andariki bavaswetcha inthaka mundu emindi samanya prajalu evaru matladakunda chesaru malli ippudu andarini bedirinchadam nuvu support cheyadam..Naku telisi nuvu inka rayakunda undatam better news..

Arey ma comments enduku post avadam ledu em maku leda bavaprakatana and vyakthigatha swetcha
Ma comments enduku post avadam ledu em maku avasaram leda bavaprakatana and vyakthigatha swetcha

GA garu,

Hi Ejay I know you troll me. For your information I am not related to any political party like you. I don’t have any properties in India and no need of support. I am neither Paytm wolf nor Jagan’s community. Most of the commenters like you are the same caste of their bosses. So pity on people like you. I don’t need to weep on you since I am not a caste maniac like you. First of all you don’t know how to take criticism. It looks like you are a narcissist. God saves you.
Once more I am clarifying that I don’t like any of the political parties. I like to be a human rather than castist or racist or both. Hope your chicken brain understands what my contentions are.
త్వరలో సాక్షి మీడియా కూడా … క్లోజ్ అంటా
నిజమా ??