జ‌గ‌న్‌పై ఆద‌ర‌ణా? బాబుపై వ్య‌తిరేక‌తా?

ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేక‌పోవ‌డంతో, వాళ్ల ఆగ్ర‌హాన్ని, అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కే అవ‌కాశం ప్ర‌జ‌ల చేత‌ల్లో లేదు.

తొమ్మిది నెల‌ల క్రితం వైఎస్ జ‌గ‌న్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. వైసీపీ రాజ‌కీయంగా ఇప్ప‌ట్లో కోలుకోలేద‌ని అంద‌రూ అనుకున్నారు. కాలం అనేది శ‌క్తిమంత‌మైంది. ఊహించ‌ని మార్పుల్ని తీసుకొచ్చే శ‌క్తి కాలానికి మాత్ర‌మే వుంటుంది. ఈ నేప‌థ్యంలో దారుణ ప‌రాజ‌యాన్ని మూట‌క‌ట్టుకున్న జ‌గ‌న్‌… తొమ్మిది నెల‌లు గ‌డిచే స‌రికే త‌న వెంట జ‌నాన్ని ప‌రుగు తీసేలా చేసుకున్నారు. త‌న వెంటప‌డుతున్న జ‌నాన్ని చూసి జ‌గ‌నే ఆశ్చ‌ర్య‌పోతున్నార‌ని స‌మాచారం.

అయితే ఈ జనాద‌ర‌ణ‌ను ఎలా చూడాల‌నే ప్ర‌శ్న త‌లెత్తింది. ఇది కేవ‌లం జ‌గ‌న్‌పై అభిమానంగా చూడాలా? లేక సీఎం బాబు ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌గా ప‌రిగ‌ణించాలా? అనేది ఇప్పుడే చెప్ప‌లేని ప‌రిస్థితి. కానీ ఒక్క‌టి మాత్రం నిజం. హామీల‌పై పిల్లిమొగ్గ‌లు వేస్తూ, ఆర్థిక వ్య‌వ‌స్థ బాగా లేద‌నే బాబు కామెంట్స్‌తో తాము మోస‌పోయామ‌ని జ‌నం అసంతృప్తికి లోన‌య్యారు. సూప‌ర్‌సిక్స్ పేరుతో జ‌గ‌న్ కంటే రెట్టింపు సంక్షేమ ల‌బ్ధి ఇస్తాన‌ని చంద్ర‌బాబు హామీలు ఇవ్వ‌డం వ‌ల్లే క‌దా తాము కూట‌మిని ఆద‌రించింద‌నే భావ‌న ప్ర‌జ‌ల్లో వుంది.

అయితే ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేక‌పోవ‌డంతో, వాళ్ల ఆగ్ర‌హాన్ని, అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కే అవ‌కాశం ప్ర‌జ‌ల చేత‌ల్లో లేదు. పాల‌కుల ప్ర‌తి మాట‌ను ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తుంటారు. మోస‌పోయామ‌నే భావ‌నను జీర్ణించుకోలేరు. ఇదే సంద‌ర్భంలో జ‌గ‌న్ చేసింది నిజాయితీగా చెప్పారు. అలాగే మ‌రోసారి అధికారం ఇస్తే, ఏ మేర‌కు చేయ‌గ‌ల‌నో దాప‌రికం లేకుండా వెల్ల‌డించారు. కానీ జ‌గ‌న్ ఎన్నిక‌ల సంద‌ర్భంలో చెప్పిన నిజాలు, ఇచ్చిన వాగ్దానాలు జ‌నానికి రుచించ‌లేదు.

చంద్ర‌బాబు సంప‌ద సృష్టించి, అంతా మీకే పంచుతాన‌ని చెప్ప‌డం జ‌నానికి బాగా న‌చ్చింది. అలాగే అభివృద్ధిని ప‌రుగులు పెట్టిస్తాన‌న్నారు. ఉద్యోగుల‌కు ఏవేవో హామీలు ఇచ్చారు. ఇప్పుడేవీ అమ‌లుకు నోచుకోవ‌డం లేదు. చివ‌రికి మొద‌టి ఫైల్‌పై బాబు సంత‌కానికి నోచుకున్న డీఎస్సీ నిర్వ‌హ‌ణ‌కే దిక్కు లేకుండా పోయింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఉండ‌డంతో, అవి పూర్త‌యిన త‌ర్వాత నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

రాజ‌కీయాల్లో నాయ‌కుల‌పై ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేకంగా ఇష్టాయిష్టాలుండ‌వు. ఎవ‌రి వ‌ల్ల లాభం లేదా న‌ష్టం అనేవి మాత్ర‌మే చూస్తారు. ఆ కోణంలో చూస్తే జ‌గ‌న్ హ‌యాంలో సామాన్య ప్ర‌జ‌ల చేత‌ల్లో డ‌బ్బు తిర‌గాడేది. ఇప్పుడా ప‌రిస్థితి లేదు. బ‌హుశా అందుకేనేమో జ‌గ‌న్ అంటే నెమ్మ‌దిగా ప్ర‌జ‌ల్లో అభిమానం పెరుగుతోంది. ఇది నాణేనికి ఒక‌వైపు. నాణేనికి రెండో వైపు బాబుపై వ్య‌తిరేక‌త‌గా చూడొచ్చ‌నే అభిప్రాయంపై కూడా లోతుగా ఆలోచించాల్సిన అవ‌స‌రం వుంది. ఏది ఏమైనా నాయ‌కుల‌పై ప్ర‌జ‌ల కోపం శాశ్వ‌తం కాద‌ని జ‌గ‌న్‌కు వ‌స్తున్న ప్ర‌జాద‌ర‌ణే నిద‌ర్శ‌నం.

98 Replies to “జ‌గ‌న్‌పై ఆద‌ర‌ణా? బాబుపై వ్య‌తిరేక‌తా?”

  1. ఒరేయ్ గూట్లే….ఆర్టికల్ రాసేముందు చూసుకోవాలిగా…ఇప్పట్లో ఎన్నికలు లేవా? మ్మెల్సీ ఎన్నికలలో ఓట్లు ఎవరు వేస్తారురా సన్నాసి

  2. రెండూ కాదు.. జగన్ రెడ్డి పైన మోజు..

    వల్లభనేని వంశి అందగాడని మాకు కుళ్ళు..

    కొడాలి నాని పోటుగాడని మాకు కుళ్ళు..

    దేవినేని అవినాష్ శృంగార పురుషుడని మాకు కుళ్ళు..

    అన్నిటికి మించి.. జగన్ రెడ్డి అంటే జనాలకు మోజు.. కసి.. కోపం.. ఆవేశం..

    1. మీరు జగన్ ని సరిగ్గా ఫాలో అవ్వలేదు…ఆయన అన్నది అందగాళ్ళు అని కాదు…చెక్క గా ఉంటారు అని…

      1. ఎందుకు.. ఒంటరిగా పోటీ చేసి 11 సీట్లు తెచ్చుకోడానికా.. మీకు అదే కరెక్ట్.. ఉంచుకోండి..

      2. Avunu single simham , l 11 cm ga vunnappudu constitution lo rasunda ani adigadu kada

        Aina l 11 ki papam thodu dorkaledu ante ne thalli shelli thu anna mee lanti neeli …

  3. అసలు మీ హెడ్లైన్ చూసాక ఆర్టికల్ కూడా చదవబుద్ది కావట్లేదు సర్.. డైరెక్ట్ గా కామెంట్ పెట్టాలనిపిస్తుంది ..

    ఇంతకన్నా 100 రెట్లు జనాలు గత ఎలక్షన్స్ లో వచ్చారు.. result ఏమైందీ.. 11.. గుర్తు పెట్టుకోండి సర్ .. మీ సైట్ ను మీ వాళ్ళు మాత్రమే కాదు అందరూ చూస్తారు .. జనాలు విరగబడి ఎందుకు వస్తారో జగన్ అన్న తో పాటు మీ అందరికీ తెలుసు ..

  4. ee cbn gaadu chesedi chusavu gaa ..inka enduku Bongu Lodi articles direct gaa public opinion adugu Mike chethi lo petti..

    cbn gaadinj vaadi koduku red book joker red light area gadini oka aata adukuntaaru

  5. కాదు రా , బాబు గారి మీద ఆదరణ, మాడా గాడి మీద వెతిరేకత!! అంతా beer n biryani మహిమ, సిద్ధం సభలు మరిచిపోయినట్లు ఉన్నావ్ రా GA ‘ didha!!

  6. If any heroine comes to inauguration of shopping mall, people are coming ten times than you mentioned. How worst writings… Before election, people attended for PK meetings.. spreaded negativity and attacked his character. Now Jagan is not dare enough to say his name while commenting on Government.

  7. ఒకడి మీద వ్యతిరేకత మరొకడి మీద ఆదరణ గా మారుతుంది .

    2019 లో బాబు మీద వ్యతిరేకత జగన్ మీద ఆదరణ గా మారింది.

    2024 లో జగన్ మీద వ్యతిరేకత బాబు మీద ఆదరణ గా మారింది.

    1. avuna mari enduku manalni second chance kuda evvakunda dimmpesaru .. tdp emaina ninna kaka monna pettina party na ? babu sangati telise tecchukunnaru janalu .. rest tesukoda ? Madhyapana nishedam ayinda ? ivvi mosalu kadu kada tamariki ..

      1. Gatha elections lo anni party lu kalasi poti chesayi alaage chaala hami lu ichaayi elagina power lo ki raavalani .

        Meeru cheppinatlu okka CBN gaaru maathrame saparate ga poti cheyaledu .

        inko iddarini support ga thechu kunnaru (Direct support)

        inko iddarini indirect support ga thechukunnaru.

        Okati maathram mechukovalandi Gelupe lakshyam ga pani chesaaru ( adi mosam chesaina power lo ki raavali ani )

          1. 🙂 Thanks for your reply in politely.

            Avunandi memu garvamga cheppagalam , maa nayakudu mosam chesi raaledu ani . Maa nayakudu ichina hamilalo 90 % amalu chesaadu adi kuda full 4.5 years (full term ) .

            CBN Sir, PK Gaaru ichina haamilu chaala vunnai , daani gurinchi evaru kuda kanisam maatlaadatam ledandi . 10 Months ayyindi ee govt vachi .

            Oka party ela poti cheyallo evaru kuda cheppalerandi . Memu aduguthunnadi sir meeru cheppina maatalu nilabettandi ani maathrame aduguthunnam.

          2. You need not thank me for commenting politely. I am not a fan of boothula party. Mee leader 99.9% antaadu, meeru daanini 90% ki techaaru, mee leaders 95% antaaru. Meeke percentage vishayam lo confusion vunnattu vundi. Mee naayakudu amalu cheyyani konni mukhyamaina haameelu …25 MP’s isthe special status testaanu, liquor ban cheyyakapote 2024 lo asalu votes adaganu, oka week lo CPS raddu chestaanu. Govt. ante kevalam samskemam maatrame kaadu. Mee nayakudu konni payments ki button maatrame nokkadu dabbulu veyya ledu. Entho mandi contractors ki panulu chesinaa bills pay cheyyaledu. Kootami govt haameelu amalu cheyyaka pote next elections lo prajale vallani vodistaaru. Meeru haameelu amalu cheyyamani adaga vachu kaani ‘Shivaji’ cinema dialogues paddati kaadu ani naa opinion

          3. Boothula party ante ne TDP party andi .

            Trolls tho ammayini champe varaku vellaru

            Oka Vishayam may be nenu Sakshi and konni social media chudochu .

            But CBN gaaaru anni media ni konesi asalu varthalu bayatiki raanivavatam ledu.

            its ok mee opinion meedi , naa opinion naadi .

  8. It is definetely anger on alliance for cheating volunteers, farmers, mothers, girls and unemployed youth in the name of super six schemes and using self-declared intellects to insult recipients of welfare schemes.

    1. Why are you so keen to lead your life on Rs.5000 per month? Do you think you are not even capable of earning Rs.5000 on your own? It’s only a question for you to introspect

  9. ఏమీ లేదు బొక్క ఒకసారి బాబుగారు బటన్ నొక్కరంటే జగన్ రెడ్డి మొహం కూడా ఎవరూ చూడని పరిస్థితి

    జగన్ రెడ్డి అవినీతి,దోపిడీ,అరాచకాలను ప్రజలు 30,40సంవత్సరాలు మార్చిపోతారనుకోవటం వైసిపి బ్రమే ఇంకో ఎన్నిక దాకా వుంటే ఆ పార్టీ తర్వాత కనుమరుగేపవటం పక్కా ప్రజల్ని తక్కువ అంచనా వేసే a party ఈ స్థితిలో వుందని మర్చిపోకూడదు సమయం వచ్చినప్పుడు ప్రజలు స్పందన ఎలా వుంటుందో మర్చిపోకూడదు

  10. అసలు మీ హెడ్లైన్ చూసాక ఆర్టికల్ కూడా చదవబుద్ది కావట్లేదు సర్.. డైరెక్ట్ గా కామెంట్ పెట్టాలనిపిస్తుంది ..

    ఇంతకన్నా 100 రెట్లు జనాలు గత ఎలక్షన్స్ లో వచ్చారు.. result ఏమైందీ.. 11.. గుర్తు పెట్టుకోండి సర్ .. మీ సైట్ ను మీ వాళ్ళు మాత్రమే కాదు అందరూ చూస్తారు .. జనాలు విరగబడి ఎందుకు వస్తారో జగన్ అన్న తో పాటు మీ అందరికీ తెలుసు ..ఇంకొంచెం పేమెంట్ పెంచితే జన సునామీ కూడా చూడొచ్చు.. ఓట్లు మాత్రం పడవు

      1. క్వార్టర్ అరవై నుండి డెబ్భై లోపు చేస్తారని మందు బాబులు ఆశతో ఇచ్చిన గెలుపది మరీ ఎగిరెగిరి పడకండి 160+ కాస్త 16 అవ్వవు అన్న గేరంటీ ఏమీ లేదు 😉

      1. Let’s see broooo…

        Next elections lo Single digit rakunda undalani devudni prardhinchukondi.. గుర్తుంచుకో బ్రో…

        రావణాసురుడిని ఎదుర్కోవడానికి రాముడు చాలా మంది సహాయం తీసుకున్నాడు .. రాక్షసులని ఎదుర్కోవడం చాలా కష్టం

  11. ఇన్నాళ్లు ప్యాలెస్ లో దాక్కున్న” సాక్ష్యత్తు మహిళ” పరదాలు లేకుండా మీ బట్టలు ఊడదీసి సర్వీస్ చేస్తా అంటే ఇలాగే ప్రతీ మొగాడు ఆశతో మోజుపడి ఎగేసుకుని వస్తాడు.. ఇందులో నువ్వు ఇంకేదో వెతుక్కుంటున్నావ్ గ్యాసు ఆంధ్రా ఎంకమ్మ

  12. ఇన్నాళ్లు ప్యాలెస్ లో దాక్కున్న” సాక్ష్యత్తు మహిళ” పరదాలు లేకుండా, మన మధ్యకివచ్చి మీ బట్టలు ఊడదీసి సర్వీస్ చేస్తా అంటే.. ప్రతీ మొగాడు ఆశతో మోజుపడి ఎగేసుకుని వస్తాడు.. ఇందులో నువ్వు ఇంకేదో వెతుక్కుంటున్నావ్ గ్యాసు ఆంధ్రా ఎంకమ్మ

  13. మీడియా అన్నది సీనుకు తగ్గట్టు చీరలు మార్చే రంగసానిగా ఉంటే ఇలాంటి వార్తలే…జగన్ ఓటమి evm లే అని నమ్మపాలికి మళ్ళీ కొత్తగా జగన్ కి ఆదరణ పెరిగిపోతున్నట్టు రాయడం ఏమిటో..

  14. నిజంగా అంత ప్రజాదరణ ఉంటె MLC ఎన్నికలలొ ఎందుకు పొటీ చెయటం లెదు గురువిందా?

      1. రావణాసురుడు ని చంపడానికి రాముడు చాలా మంది సహాయం తీసుకున్నాడు బ్రదర్… రాక్షసులని సంహరించాలంటే సహకారం కావాలి మిత్రమా .. చరిత్ర చెపుతోంది

  15. మా 11 రెడ్డి అన్న అందరి కంటే అందగాడు. అందుకే అందరూ కేసు లు పెడుతున్నారు. మా 11 రెడ్డి అన్న ఒలింపిక్స్ లో అందాలు పోటీలు ఉంటే గోల్డ్ మెడల్ కొడతాడు.

  16. గతంలో అన్నయ్య పాలనలో ప్రతిపక్ష నాయకుడికి జనం వచ్చినప్పుడు ఎందుకు రాయలేదు.. అప్పుడు ఏమో ఇరుకు సందుల్లో సభలు పెట్టారు అని రాశారు గుర్తు ఉందా..

  17. మా జగన్ అన్న చాలా అందగాడు . అందుకే అందరికీ మా అన్న ని చూస్తే కుళ్ళు. ఒలింపిక్స్ లో అందాలు పోటీ పెడ్తే మా జగన్ అన్న ఇంకో 30 ఏళ్ళు గోల్డ్ మెడల్ కొడతాడు.

  18. 11 సీట్లు వచ్చాక ఎక్కడ మారిపోతారో అని భయపడ్డా. ఇలాగే ఉండండి. మాలోకం గాడిని కూడా ఇలాగే ఊహా లోకంలో ఉంచాలి .ఓట్లు వేయని జనం వస్తె ఎంతా..రాకపోతే ఎంతా

    సిద్ధం సభల్లో జనం ఇలాగే వచ్చారు ఓట్లు మాత్రం కూటమికి వేశారు.,

    2029 లో కూడా జరగబోయేది ఇదే .

Comments are closed.