టార్గెట్ జ‌గ‌న్‌.. ఎందుకంటే?

జ‌గ‌న్‌కు అంత సీన్ లేద‌ని టీడీపీ న‌మ్ముతుంటే, ఆయ‌న‌పై ముప్పేట దాడి చేయాల్సిన అవ‌స‌రం లేదు.

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని కూట‌మి నేత‌లు పెద్ద ఎత్తున టార్గెట్ చేశారు. వ‌రుస‌గా ఆయ‌న జ‌నంలోకి వెళ్ల‌డం, పెద్ద ఎత్తున ఆద‌ర‌ణ ల‌భించ‌డంతో స‌హ‌జంగానే కూట‌మికి రుచించ‌డం లేదు. కేవ‌లం 11 సీట్ల‌కు ప‌రిమిత‌మైన వైఎస్ జ‌గ‌న్‌, త్వ‌ర‌గా ఆ షాక్ నుంచి కోలుకుంటార‌ని కూట‌మి నేత‌లు ఊహించ‌లేదు. పైగా జ‌గ‌న్‌కు జ‌నాద‌ర‌ణ త‌గ్గ‌లేద‌ని… స్వ‌చ్ఛందంగా ఆయ‌న ప‌ర్య‌ట‌న‌లో పాల్గొంటున్న భారీ జ‌న‌సందోహ‌మే నిద‌ర్శ‌నం.

విజ‌య‌వాడ‌లో వంశీని చూడ‌డానికి, అలాగే గుంటూరు మిర్చియార్డ్‌కు రైతుల‌తో మాట్లాడ్డానికి వెళ్లిన సంద‌ర్భంలో జ‌గ‌న్‌ను జ‌నం చుట్టుముట్టారు. ఈ జ‌న‌సందోహాన్ని చూసిన, ముఖ్యంగా టీడీపీ నేత‌ల‌కు బాగా ఇబ్బందిక‌రంగా వుంది. అందుకే జ‌గ‌న్‌పై టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ముప్పేట దాడి చేస్తున్నారు. జ‌గ‌న్‌కు పిచ్చి ప‌ట్టింద‌ని, మంచి వైద్యుల‌కు చూపించి మందులు వాడాల‌ని జ‌గ‌న్ స‌తీమ‌ణికి ఓ మ‌హిళా మంత్రి మ‌రోసారి విన్న‌వించ‌డం గ‌మ‌నార్హం.

జ‌గ‌న్ సంధించిన ప్ర‌శ్న‌ల‌కు కాకుండా, వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేయ‌డాన్ని చూస్తే, వాళ్ల ద‌గ్గ‌ర స‌మాధానం లేద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇలాగైనా జ‌గ‌న్‌ను జ‌నంలోకి రాకుండా అడ్డుక‌ట్ట వేయొచ్చ‌నేది టీడీపీ ఎత్తుగ‌డ‌. కానీ జ‌గ‌న్ ఇలాంటివ‌న్నీ ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. త‌న‌కొస్తున్న జ‌నాదార‌ణ‌, ఆయ‌న‌లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. ఇవాళ శ్రీ‌కాకుళం ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్నారు. ఇక‌పై ఏదో ఒక‌పేరుతో ఆయ‌న జ‌నంతోనే వుండ‌నున్నారు.

జ‌గ‌న్ మాస్ లీడ‌ర్‌. జ‌నం ఎప్పుడూ జ‌గ‌న్‌తోనే ఉన్నారు. కాక‌పోతే అధికారంలో ఉన్న‌ప్పుడు జ‌గ‌నే జ‌నానికి దూర‌మ‌య్యారు. జ‌న‌మెప్పుడూ జ‌గ‌న్‌ను వ‌ద్ద‌నుకోలేదు. క‌నీసం జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కూడా కాద‌ని, కేవ‌లం పులివెందుల ఎమ్మెల్యే అని టీడీపీ నేత‌లు వెట‌క‌రిస్తున్న‌ప్ప‌టికీ, రాజ‌కీయంగా ఆయ‌నంటే బ‌య‌టికి చెప్ప‌లేని భ‌య‌మేదో టీడీపీని వెంటాడుతోంది. అందుకే జ‌గ‌న్‌ను పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్నారని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

జ‌గ‌న్‌కు అంత సీన్ లేద‌ని టీడీపీ న‌మ్ముతుంటే, ఆయ‌న‌పై ముప్పేట దాడి చేయాల్సిన అవ‌స‌రం లేదు. కానీ అలా వుండ‌డం లేదు క‌దా? దీన్నిబ‌ట్టి జ‌గ‌న్ వ‌ల్ల భ‌విష్య‌త్‌లో త‌మ‌కు రాజ‌కీయంగా ప్ర‌మాదం వుంద‌ని …ఆయ‌న్ను టార్గెట్ చేయ‌డం ద్వారా సంకేతాలు పంపుతున్నారు.

41 Replies to “టార్గెట్ జ‌గ‌న్‌.. ఎందుకంటే?”

  1. జగన్ రెడ్డి కి ఆదరణ లభించిందా.. ఏదీ.. మన ఐప్యాక్ పండించిన నవరసాల నాటకమేనా.. నువ్వు కూడా అసహ్యించుకుంటూ ఆర్టికల్ రాసావు.. అంతే కదా..

    ..

    రోడ్డుకి అడ్డం గా దున్నపోతు నిల్చున్నా ట్రాఫిక్ జాం అవుతుంది..

    అంతమాత్రాన దున్నపోతుకు ఆదరణ ఉందని అనుకుంటే.. నిన్ను ఎర్రిపప్ప అనుకోవాలి.. అంతే..

    ..

    టీడీపీ నాయకులు వరస ప్రెస్ మీట్ పెట్టింది.. జగన్ రెడ్డి చెప్పే అబద్ధాలను ఖండించడానికి..

    వాడి పాటికి వాడు అబద్ధాలు చెప్పేసి వెళ్ళిపోతాడు.. అబద్ధం అని తెలిసినా.. తిట్టినా.. నోట్లో ఊసినా .. మొఖం మీద పేడ కొట్టినా.. తుడుచుకుని వెళ్లిపోయే.. నీచపు బతుకు వాడిది..

    ఆ మాత్రం దానికి టార్గెట్ చేస్తున్నారని అనుకుంటే.. నిన్ను కొండెర్రిపప్ప అనుకోవాలి.. అంతే..

    1. అదే ప్లేస్ లో పవన్ కళ్యాణ్ వచ్చి 2 నిమిషాలు నిల్చున్నా చాలు..

      ట్రాఫిక్ క్లియర్ చేయడానికి 20 గంటలు పడుతుంది..

      ..

      మరి వచ్చిన జనం అంతా.. ఓట్లు వేసేస్తే.. గుంటూరు లో పవన్ కళ్యాణ్ నిల్చుంటే గెలవగలడా..?

      వైసీపీ, టీడీపీ రెండు పార్టీలను ఎదుర్కొని ఓట్లు తెచ్చుకోగలడా..?

      ..

      ఏది పడితే అది ఊహించుకుని రాసావు కాబట్టే .. ఇలానే 11 దగ్గర అనాకారిగా మిగిలిపోయాడు నీ జగన్ రెడ్డి..

      “సిద్ధం” సభలకు జనాలు వచ్చారు.. 4 లక్షల కోట్లు పంచేశామని అరిచి అరిచి చెప్పాడు.. ఏమైంది..

      కౌంటింగ్ రోజున.. పొద్దున్నే 9 గంటలకు వైసీపీ అభ్యర్థులందరూ జంప్..

      ఇక్కడ కామెంట్స్ రాసే వైసీపీ గజ్జి కుక్కలు 10 గంటలకు జంప్.. మళ్ళీ కనపడలేదు.. ఐ మిస్ యు డా…!

      1. బాగా చెప్పారు. ఈ వెబ్సైట్ కి జగన్ గజ్జి బాగా ఏక్కువ. ఈళ్ళ ఓనరు ఓకసారి హైద్రాబాద్ వస్తే జనాలు కుమ్మేశారు! నా ఈడికి బుద్ధి రాలా! జనాలు జగన్ నోట్లో పెంట కోట్టినా, ఈడు నీరాజనాలు పట్టారని వ్రాశ్తాడు.

  2. 2019 లో జనసేన మీటింగ్ లకు కు వచ్చిన జనసమీకరణ, పబ్లిక్ రెస్పాన్స్ చూసి కూడా మీరు ఇంకా ఇలాంటి ఆర్టికల్స్ రాయడం కామెడీ గా ఉంది సార్… వాళ్లు ఎందుకు వస్తారో ఎందుకు మీద పడిపోతారో ఎవ్వరికి తెలియని వింత.. ఆయన కోసం సినీ అభిమానం తో వచ్చారు.. కానీ ఓట్లు వెయ్యలేదు.. ఈయన గారి కోసం బీరు బిర్యానీ కోసం వస్తారు అంతే ఓట్లు వెయ్యరు.. ఈ విచిత్రం నెక్స్ట్ ఎన్నికల్లో సింగల్ డిజిట్ వచ్చినప్పుడు అర్థమవుతుంది

  3. ముందర ఆడిని అసేంబ్లీ కి వెళ్ళి ప్రశ్నలు అడగమను. ఆడు చేశిన ఐదేళ్ళ ముదనష్టపు పాలనకి ఏగిరి ఏడంకాలి తో జనం తన్నినా ఆడికి బుద్ధి రాలా…ఆడిని మోయ్యడానికి నీకు సిగ్గు లేదు!

    1. ప్రతిపక్షం హోద ఇవ్వకుండా ప్రశ్న అడగటం కుదరదని తెలియని వాళ్ళు కూడా ప్రశ్న వేయటమే…

      అందుకే మిమ్మలని అజ్ఞానులు అంటూనే ఉంటారు

      1. ప్రతిపక్ష హోదా ఇచ్చేది ఓటర్…వాళ్ళు దూబెయి నీ మొహానికి మ్మెల్యే పోస్ట్ ఎక్కువ అన్నారు

      2. ప్రతిపక్ష హోదా రావాలంటే ఎన్ని సీట్లు కావాలో మీ మేత గాడు ఐదేళ్ల క్రితమే అసెంబ్లీలో చెప్పాడు.

    1. మరి అక్కడికి వచ్చింది ఎవరు?

      బొల్లిగాడి పావలా కుక్కలా లేక EVM మోసగాళ్లా

      కాదు కదా

      ప్రజలే…

      కళ్ళు తెరిచి చూడు

      నీ కుల పచ్చ కళ్ళతో కాదు

      మనిషి కళ్ళతో

  4. కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

    1. ఐప్యాక్ డైరెక్షన్ లో .. అలీబాబా 11 దొంగలు సినిమా షూటింగ్ జరిగింది.. దొరికింది దోచుకుపోయారు..

  5. నిజంగా అంత ఉంటే నువ్వు ఇంత ఎలేవేషన్ ఇస్తూ ఆర్టికల్ రాసే అవసరం లేదుగా.జనం వచ్చినంత అది కూడా రాజకీయ నాయకుడికి ఓట్లురావమ్మ.నీలెక్క ప్రకారం చిరంజీవి, రజనీకాంత్ వస్తే జనం వస్తారు…ఆమాత్రాన, అన్ని సినిమాలు హిట్ అవ్వవు

  6. ఐదేళ్లు ఆయన సభలకు ( పట్టుకు వచ్చిన జనాలు )

    బాగానే వచ్చారే మరి ఎందుకు ఓడిపోయి 11 సీట్లు తెచ్చుకున్నాడురా వెధవన్నర వెధవ గ్యాస్ ఆంధ్ర .

    నువ్వేదో కలరింగ్ ఇస్తున్నావ్ గాని నువ్వు ఇచ్చి నువ్వు కలరింగ్ ఇచ్చే అంత మాత్రం లేదు అని ప్రపంచానికి అంతా తెలుసు నీకు తప్ప

  7. ఎలాగూ శ్రీకాకుళం వెళుతున్నాడు ..అలాగే దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి స్పెషల్ డ్యూయెట్ సాంగ్స్ ఏమైనా ఉంటే కూడా చూస్తాడేమో చూపించండి.. ఎలాగూ అంత దూరం వెళుతున్నాడు. కాస్తా అటవిడుపు ఉంటది…

    1. వాళ్ళకి మధ్యవర్తి గా ఉన్న బొల్లి పావలా సంగతి కూడా pendrive ద్వారా బయటకు తెస్తాడు ఆగు

      1. అవుననా…సీఎం గ గత అయిదు ఏళ్ళు ఏమి పీకినట్లో, పూబిగ్ ఆడకుండా ఈ పని చూడాల్సింది

  8. రైతు పరామర్శ అంటే రైతులు పారిపోయారు కార్యకర్తలు మిర్చి టెకీలు దెం గే సారు.. ఏమి పరామర్శరా నాయనా. అసలే మిర్చి ధర ఇవాళ కాస్తా మెరుగు అవుతుంది అనుకుంటే ఈ సన్నాసి వచ్చి అంతా నాశనం చేసాడు. ఇవాళ కొనుగోళ్లు నిలిచిపోయాయి ఈ దరిద్రుడి వల్ల అంటున్నారు మిర్చి రైతులు.. మిర్చి రైతుల గిట్టుబాటు ధర సమస్య ఇప్పటిది కాదు కదా..ఎప్పటినుండో ఇలా ఒడుదుడుకులు వస్తూనే వున్నాయి. కాస్తా ముందో వెనకో సమస్య పరిష్కారం జరుగుతూనే వుంది.. అక్కడికి ఈడు వెళ్లి ఏదో ఊడ పెరికి నట్లు.. అటు చంద్రబాబువి ఇటు పవన్ కళ్యాణివి పీక్కొని మీసాలు పెట్టుకుని నేను లేస్తే మనిషిని కాను అని రంకెలు వేస్తే సమస్య పరిస్కారం కాదు.. పార్టీ తరపున ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వు.. ఇలా రోడ్ల పై రంకెలు వేస్తే గడ్డి పెట్టి పంపిస్తారు ప్రజలు..

    ఇది ప్రజా స్వామ్యం.. 11 గారు .

    1. నిజంగా నీ కళ్ళు కులం మింగేసింది..

      గు…లో దమ్ము ఉంటే సమాధానం చెప్పాలి…

      అవతలి వాళ్ళు ప్రశ్న వేస్తే సమాధానం చెప్పాలి విమర్శ చేయటం ఏంటి???

      అక్కడ ఉన్నది కార్యకర్తలే అని నీ కుల పిచ్చి సన్నాసులు చెప్పారా???

      లేక కార్యకర్తలు అంటే రైతులు ఉండరు రైతులు కాదు అన్నారా???

      నీ కళ్ళల్లో బొల్లి గాడి పావలా గాడి మట్టి ఉందా???

    2. అప్పటిలో జనసేనా వాళ్ళూ గుంటూర్ డిమార్ట్ కి వెళ్లి వస్తువులు తస్కరించినట్లు…వైసిపి వాళ్ళూ వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయినట్లున్నారు

Comments are closed.