టీడీపీ న‌మ్మ‌కం జ‌గ‌నే!

జ‌గ‌న్ ఎప్ప‌టికీ మార‌ర‌ని, అందుకే భ‌విష్య‌త్‌లో మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డంపై ఎలాంటి భ‌యం లేద‌ని టీడీపీ నాయ‌కులు మాట్లాడుతున్నారు.

“మా న‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న‌న్న” అని ఎన్నిక‌లకు ముందు అధికారంలో ఉన్న వైసీపీ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసింది. ఇందుకు సంబంధించిన పోస్ట‌ర్ల‌ను కూడా ఇంటింటికి అంటించే ప్ర‌య‌త్నం చేసింది. స‌రే ఇదంతా ఇప్పుడెందుకంటే… టీడీపీ న‌మ్మ‌కం కూడా జ‌గ‌న్‌పైనే అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఎందుకుంటే కూట‌మి స‌ర్కార్ ఏడు నెల‌ల‌కు స‌మీపిస్తున్న త‌రుణంలో మంచీచెడుల‌పై తీవ్ర చ‌ర్చ జ‌రుగుతోంది.

కూట‌మి పాల‌న‌పై ప్ర‌జా వ్య‌తిరేక‌తా. అనుకూల‌తా అనే అంశాలు ప‌క్క‌న పెడితే, ఇంత‌కూ మ‌నం రాజ‌కీయంగా క్యాష్ చేసుకునే ప‌రిస్థితుల్లో ఉన్నామా? అనే ప్ర‌శ్న వైసీపీ శ్రేణుల నుంచి వ‌స్తోంది. ప్ర‌ధానంగా వైఎస్ జ‌గ‌న్‌లో మార్పు రావాల‌ని వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కోరుకుంటున్నారు. అయితే తాము కోరుకున్న మార్పు జ‌గ‌న్‌లో రావ‌డం లేద‌నే ఆవేద‌న వాళ్ల‌లో క‌నిపిస్తోంది.

వైసీపీ నాయ‌కులు, అలాగే కొంద‌రు త‌ట‌స్థుల‌కు జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ ఇచ్చే వ‌ర‌కూ మార్పు క‌నిపిస్తోంది. ఇదే సంద‌ర్భంలో జ‌గ‌న్ కోట‌రీలో మార్పు రాక‌పోవ‌డాన్ని ప్ర‌ధానంగా శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. ఫ‌లానా నాయ‌కుల వ‌ల్లే జ‌గ‌న్‌కు చెడ్డ పేరు వ‌చ్చింద‌ని, వాళ్ల‌ను ఇంకా త‌న చుట్టూ పెట్టుకున్నారంటూ ఓ ఐదారుగురు కోట‌రీ నాయ‌కుల గురించి ప్ర‌ముఖంగా సొంత‌వాళ్లు మాట్లాడుతున్నారు. ఇలాగైతే వైసీపీ మ‌ళ్లీ పూర్వ‌వైభ‌వం ఎలా సాధిస్తుంద‌నే అనుమానం శ్రేణుల్లో వుంది.

వైసీపీ శ్రేణుల్లో త‌మ నాయ‌కుడి విష‌యంలో ఇంకా అప‌న‌మ్మ‌కం ఉండ‌డంతో టీడీపీ ఖుషీ అవుతోంది. కూట‌మి స‌ర్కార్‌పై వ్య‌తిరేక‌త వుంద‌నే మాట వినిపిస్తున్నా, అటు త‌మ ప్ర‌త్య‌ర్థి అంత‌కంటే అధ్వానంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని టీడీపీ నాయ‌కులు అంటున్నారు. ప్ర‌ధానంగా భ‌విష్య‌త్‌పై త‌మ న‌మ్మ‌కం కేవ‌లం వైఎస్ జ‌గ‌న్ మార‌ని తీరే అని టీడీపీ నాయ‌కులు అంటున్నారు. జ‌గ‌న్ ఎప్ప‌టికీ మార‌ర‌ని, అందుకే భ‌విష్య‌త్‌లో మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డంపై ఎలాంటి భ‌యం లేద‌ని టీడీపీ నాయ‌కులు మాట్లాడుతున్నారు.

19 Replies to “టీడీపీ న‌మ్మ‌కం జ‌గ‌నే!”

  1. No need to fight for people now, let them who voted for tdp also get pain with EVM government policies like sand, liquor, high current bill, commodity rates.

    Ycp should go into people after 1-2 years. Till then support for their party people.

  2. శ్రీ రెడ్డి బూతులు మళ్ళీ వినాలంటే, అన్నకు ఓటి, రెండు, మూడ్, … అని లెక్క పెట్టుకొంటూ ఎనభై ఎన్మిది వరకు రావాలా ముఖ్యుడి సీట్ మరలా రావడానికి. రాపాక కూడా లేడాయే 87 వొస్తే కలపటానికి. ఇదంతా జరిగే పని కాదు గాని, ఇంకో వృత్తి చూసుకోమను జీఏ జగన్ ను.

    అయినా పిచ్చోడు కాకపోతే 67#/51yrs ఉన్నా కేవలం ఒక్క రాజధాని ఆపలేక పోయాడు, అదే సీబీఎన్ కేవలం 23#/72yrs తో 3 రాజధానులు ఆపారు. పవర్లో ఉన్నపుడు కాదు, పవర్ లెస్ గా ఉన్నపుడు సత్తా చూపించేవారు నాయకుడు. సీబీఎన్ నాయకులకె నాయకుడు, రాష్ట్ర రక్షకభటుడు.

  3. శ్రీ రెడ్డి_బూతులు మళ్ళీ వినాలంటే, అన్నకు ఓటి, రెండు, మూడ్, … అని లెక్క పెట్టుకొంటూ ఎనభై ఎన్మిది వరకు రావాలా ముఖ్యుడి సీట్ మరలా రావడానికి. రాపాక కూడా లేడాయే 87 వొస్తే కలపటానికి. ఇదంతా జరిగే పని కాదు గాని, ఇంకో వృత్తి చూసుకోమను జీఏ జగన్ ను.

    అయినా_పిచ్చోడు కాకపోతే 67#/51yrs ఉన్నా కేవలం ఒక్క రాజధాని ఆపలేక పోయాడు, అదే సీబీఎన్ కేవలం 23#/72yrs తో 3 రాజధానులు ఆపారు. పవర్లో ఉన్నపుడు కాదు, పవర్ లెస్ గా ఉన్నపుడు సత్తా చూపించేవారు నాయకుడు. సీబీఎన్ నాయకులకె నాయకుడు, రాష్ట్ర రక్షకభటుడు.

  4. వాడు మనిషి గా పుట్టినందుకు .. మనుషులందరూ సిగ్గు పడాలి..

    వాడు కూడా మనిషే కదా అని అనుకుంటున్నందుకు..మనకు బుద్ధి ఉండాలి..

    ..

    సుమారు 100 నియోజకవర్గాల్లో వైసీపీ కి ఇప్పుడు నాయకత్వం లేదు.. పోనీ మిగతా 175 లో ఉందా.. అంటే .. ఉంది అంటే ఉంది.. లేదంటే లేదు.. ఎవడీకీ డబ్బు పెట్టుకొనే ఉద్దేశ్యం లేదు.. వీడేమో జేబు లో నుండి పైసా కూడా తీయడు..

    గెలిచాక ఉద్ధరిస్తాను అని చెపుతాడు..

    ..

    పరిస్థితి ఇంత దారుణం గా ఉంటె… ప్రజల్లోకి వెళ్ళడానికి తొందర పడిపోతున్నాడు..

    కారణం.. జనాలు ఈడి ఛండాలపు మొఖాన్ని మర్చిపోయేలోగా.. మళ్ళీ ఆ పాదయాత్ర, కోడికత్తి, గులకరాయి నాటకాలు ప్రదర్శించి .. అరెస్ట్ అయినప్పుడు సింపతీ పిండుకోవాలని ఆలోచన..

    ..

    ఒక్క అవకాశం .. ముగిసిపోయింది..

    2024 ఎన్నికలకు ముందూ చెప్పాను.. ఇప్పుడూ చెపుతున్నాను..

    2024 ఎన్నికల్లో గెలిచిన పార్టీ దే భవిష్యత్తు.. ఓడిన పార్టీ 2029 ఎన్నికల నాటికి మూతపడిపోతుంది..

    ..

    నీ గేమ్ ఓవర్ జగన్ రెడ్డి..

    1. బ్రో.. నువ్వు కామెంట్స్ రూపంలో పెట్టె టార్చెర్ కి 2029 నాటికి జగన్ గాడు / GA గాడు ఇద్దరు పోయేటట్లు ఉన్నారు .

    1. అధికారం లో లేకపోతే జగన్ రెడ్డి కి బ్రీతింగ్ సమస్యలు వస్తుంటాయి..

      ఇంకోక్కసారి జనాలను మోసం చేయటానికి జగన్ రెడ్డి ఉత్సాహం గా ఉన్నాడు..

  5. మార్పు రావాల్సింది EVM’ల్లో అంతేకానీ మావోడి లో కాదు & ఆడి గుద్ద’ వెనుక ఉన్న “గజ్జి గజ్జల” లాంటి ‘కుక్కల్లో కాదు..

    పార్టీ లో అంతా బాగానే ఉంది, 175/175 గెలిపించే లీడర్స్, క్యాడర్ ఉంది.. కేవలం EVM’ ల వల్ల ఓడిపోయామ్..

    బెంగుళూరు ప్యాలెస్ లో EVM’ లను స్టడీ చేస్తున్నాం.. SET చేస్తాం.. Just 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి..ఈసారి 175/175 కొడతాం అంతే..

  6. Vadu maradu..nee aaya sam Gani….EVM lu Endu ku pani cheya ledo comittee with sri reddy, posani.bijjala …etc to veya manu…pa la ce lo tongo manu….evanni mana kendu kabba..5 years ka llu musuko..eelopu ninnu musese staaru…

  7. మా అన్నయ్య మారడు చూట్టూ వీళ్ళు ఉన్నంత కాలం సజ్జల, పెద్దిరెడ్డి, చెవిరెడ్డి,వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి,భూమన

  8. జగన్ మ’మేకం’ అంటే నాకు వివేకం గుర్తు వస్తున్నాడు ఈ సారి ఏ మేక పిల్లని బలి ఇస్తాడో వీడి అధికార దాహం కోసం

Comments are closed.