ఆ ఫర్నిచర్ కోసం జగన్ 5000కోట్లు ఇవ్వాలట!

ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వం ఫర్నిచర్ ఇతర వసతులు ఏర్పాటు చేయడం సహజం. అధికారం నుంచి దిగిపోయిన తర్వాత.. ఇప్పటికి నాలుగు నెలలు మాత్రమే అయింది. ఆ ఫర్నిచర్ తిరిగి…

ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వం ఫర్నిచర్ ఇతర వసతులు ఏర్పాటు చేయడం సహజం. అధికారం నుంచి దిగిపోయిన తర్వాత.. ఇప్పటికి నాలుగు నెలలు మాత్రమే అయింది. ఆ ఫర్నిచర్ తిరిగి తీసుకువెళ్లాలని, లేదా, తమకు అమ్మేట్లయితే డబ్బు చెల్లిస్తామని జగన్ తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి లేఖ రాసింది.

అయితే అతిశయాల ద్వారా జగన్ మీద బురద చల్లుతూ ఉండడానికి నిత్యం తపన పడే తెలుగుదేశం దళాలు.. ఆయన అడిగిన ఫర్నిచర్ కు ఒక ధరను కూడా నిర్ణయించాయి. అయిదువేల కోట్ల రూపాయలు చెల్లిస్తే ఆ ఫర్నిచర్ జగన్ కొనుక్కోవచ్చునని అంటున్నాయి. ఇంతగా తలాతోకా లేకుండా మాటలాడడం అనేది పట్టాభి వంటి పార్టీ నేతకు మాత్రమే సాధ్యం అని అంతా నవ్వుకుంటున్నారు.

జగన్ క్యాంపు కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ కొనుక్కుంటాం అని లేఖ రాస్తే. తెలుగుదేశం దళాలు వెంటనే.. కోడెల శివప్రసాద్ ఉదాహరణ వద్దకు వెళ్లిపోతుండడం చాలా సహజంగా జరుగుతోంది. కానీ.. వాస్తవం చెప్పాలంటే.. కోడెల- జగన్ ఉదాహరణల్లో బోలెడు తేడా ఉంది. జగన్ కేవలం ప్రభుత్వం మారిన మూడు నెలల వ్యవధిలోనే ఫర్నిచర్ తిరిగి తీసుకువెళ్లాలని లేఖ రాశారు. కొంత ఫర్నిచర్ ఇచ్చేస్తే డబ్బు చెల్లిస్తామని అన్నారు. ఇది మామూలుగా ఎక్కడైనా జరిగేదే.

కానీ కోడెల శివప్రసాద్ వ్యవహరించిన తీరు అలా కాదు. ఆయన హైదరాబాదు నుంచి అమరావతికి ఫర్నిచర్ తరలించాల్సి ఉండగా.. మధ్యలో నరసరావుపేటలోని తన కుమారుడి షోరూం వద్ద ఆ ఫర్నిచర్ ను దించేశారు. కొడుకు వ్యాపారానికి చెందిన ఆ షోరూం ఆయన క్యాంపు కార్యాలయం కాదు. పైగా ఏళ్ల తరబడి అనుభవించి, ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన తర్వాత లేఖ రాశారు. జగన్ అలా కాకుండా పూర్తి పారదర్శకంగా వ్యవహరించారు. కానీ తెదేపా దళాలు ఆ ఉదాహరణతో జగన్ మీద బురద చల్లాలనుకోవడం విశేషం.

జగన్ తన నివాసం చుట్టూ 12 కోట్ల రూపాయల ప్రభుత్వ ఖర్చుతో కంచె వేయించుకున్నారని పట్టాభి ఇప్పుడు ఆరోపిస్తున్నారు. పనిలో పనిగా 5000 కోట్ల రూపాయలకు చెక్ రాసిచ్చేసి తాడేపల్లి క్యాంపు ఆఫీసుకు ఇచ్చిన ఫర్నిచర్ వాడుకోవచ్చునని అంటున్నారు. అతిశయంగా మాట్లాడినా సరే.. కొంత అతికినట్టు ఉండాలి.

ఇప్పుడు వాడేసిన ఫర్నిచర్ కు 5000 కోట్ల రూపాయలు అడగడం అంటే.. అసలు ఆ ఫర్నిచర్ ను కొన్నప్పటి రసీదులను కూడా ప్రభుత్వం చూపించగలుగుతుందా? లేదా.. ఇలా 5వేల కోట్లకు అమ్మి, ఆ సొమ్మును కొమ్మా పట్టాభి సొంత ఖాతాలో వేసుకోవాలని కోరుకుంటున్నారా? అని జనం నవ్వుకుంటున్నారు.

18 Replies to “ఆ ఫర్నిచర్ కోసం జగన్ 5000కోట్లు ఇవ్వాలట!”

  1. ఇంతకీ.. జనం సొమ్ముతో 12 కోట్లు తగలేసి.. పాలస్ చుట్టూ 30 అడుగుల కంచె ఎందుకు వేసుకొన్నట్టో..

    మళ్ళీ సెక్యూరిటీ అదనపు ఖర్చులు..

    ఈ దరిద్రుడికి ఒళ్ళంతా భయమే.. మళ్ళీ సింగల్ సింహం అంటూ ఎలేవేషన్స్..

    ముందు ఆ ఎలేవేషన్స్ ఇచ్చే లంజాకొడుకుల్ని ఇరగదెంగాలి.. మదర్చూత్స్

    1. ఏం …అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడుకోడానికి ఆ మాత్రం ప్రొటెక్షన్ తీసుకోవద్ద

      1. జగన్ రెడ్డి కి ఒళ్ళంతా భయమే.. మళ్ళీ సింగల్ సింహం అంటూ ఎలేవేషన్స్..

        ముందు ఆ ఎలేవేషన్స్ ఇచ్చే లంజాకొడుకుల్ని ఇరగదెంగాలి.. మదర్చూత్స్

          1. జనం సొమ్ముతో 12 కోట్లు తగలేసి.. పాలస్ చుట్టూ 30 అడుగుల కంచె ఎందుకు వేసుకొన్నట్టో..

            మళ్ళీ సెక్యూరిటీ అదనపు ఖర్చులు..

            ఈ దరిద్రుడికి ఒళ్ళంతా భయమే.. మళ్ళీ సింగల్ సింహం అంటూ ఎలేవేషన్స్..

            ముందు ఆ ఎలేవేషన్స్ ఇచ్చే లంజాకొడుకుల్ని ఇరగదెంగాలి.. మదర్చూత్స్

  2. పట్టాభికి మతి పోయిందా, చెత్త ఫర్నిచర్ కు అంత ఎమౌంట్ ఎందుకు, ఏం అమరావతికి డొనేషన్ లు రాలేదా, అందుకే అంత అడుగుతున్నారా.

    1. పోనీ రెండు రూపాయలు ఇస్తే సరిపోతుందా?

      ఏం అంత కొవ్వుగా ఉందా?

      ప్రజల కష్టార్జితం అది. ఎవ్వడి బాబు సొమ్ము కాదు.

  3. Nothing doing. All the furniture and laptops/Computers etc are govt property with valuable information. They have to be returned. Also, they should demolish the iron fence built around the jag house which is against environmental regualtions and also Rs 15 crores should be recovered,atleast the expense details should be informed to 5 crore andhrites through pamplet/leaf let. The expenses incurred on the leaflets/pamplets should be recovered from Jag

  4. ఇంటికి ప్రజల డబ్బుతో తాడి చెట్టు అంత యెత్తు ఇనుప గ్రిల్ పెట్టుకున్నాడు అంటే ఇంట్లో వాళ్ళ మీద వాడికి ఎంత అనుమానమూ అక్కు పక్షి కి.

    1. మోగతనం వుంటే బాల్స్ వుంటే సొంత డబ్బుతో ఖర్చు పెట్టుకో, ప్రజల పెం*ట తినడం యెందుకు ప్యాలస్ పులకేశి?

Comments are closed.