ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల తీరు చూస్తుంటే, అసలు ఎన్నికలు నిర్వహిస్తున్నది ప్రజల కోసమా? అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమా? అన్న అనుమానం కలుగుతోంది.
ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకోవడం, దాడులు, బెదిరింపులు, నామినేషన్ పత్రాల ధ్వంసం వంటి ఘటనలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. వీటిని అరికట్టాల్సిన ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం.. వాటికి పూర్తి సహకారం అందిస్తోంది.
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల వ్యవహారంలో న్యాయస్థానం జోక్యం చేసుకుని గడువు పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నట్టుగా లేదు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వేళ కూడా ప్రతిపక్ష అభ్యర్థులను బహాటంగా అడ్డుకుంటున్నారు. అభ్యర్థుల ఇళ్ల వద్ద పోలీసుల వేధింపులు, కూటమి శ్రేణుల దాడులపై ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. నామినేషన్ కేంద్రాల వద్ద పత్రాలను చించివేస్తున్నారు.
ఇదేనా కూటమి ప్రభుత్వం చెప్పే ప్రజాస్వామ్య పాలన? ప్రతిపక్ష అభ్యర్థి నామినేషన్ వేయకుండా అడ్డుకుంటే, అతడి ఇంటి వద్దకు వెళ్లి భయభ్రాంతులకు గురిచేస్తే, నామినేషన్ కేంద్రంలోనే పత్రాలను ధ్వంసం చేస్తే ఎన్నికలు స్వేచ్ఛగా జరిగినట్లా?
ప్రత్యర్థి అభ్యర్థిని పోటీ నుంచి తప్పించి గెలవడమే ప్రజాస్వామ్యమైతే, ఇక ఎన్నికల సంఘం, పోలీసు వ్యవస్థ, న్యాయస్థానాల అవసరం ఏమిటి?
అధికార పార్టీకి రాజకీయంగా అండగా నిలవడానికే పోలీసులు ఉన్నారా? శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గితే, సామాన్యుడికి న్యాయం ఎక్కడ దొరుకుతుంది?
ఒక వైపు దాడులు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఫిర్యాదు చేస్తుంటే, మరోవైపు బాధితులకే రక్షణ కరువవుతుండటం వ్యవస్థ పనితీరును నవ్వులపాలు చేస్తోంది. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎదురైన వివాదాల తర్వాతైనా ప్రభుత్వం అప్రమత్తమై ఉండాలి. కానీ అదే తరహా ఘటనలు మళ్లీ జరుగుతున్నాయి. న్యాయస్థానాలు జోక్యం చేసుకున్నా, ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు కొనసాగుతున్నాయి!

విజయమ్మ ఆదేశాలకూ లెక్కలేదా?
యలహంక ప్యలెస్స్ మొత్తం నాదె! గెటావుట్ !!
.
షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహం నవంబరు ‘2’5’వ తేదీన చేయాలని ముహూర్తం నిర్ణయించారు. బెంగళూరు యలహంకలోని షర్మిల ఇంటిని ఇందుకు వేదికగా ఎంచుకున్నారు. ఇప్పటికె ప్రముకులు, బంధువులు, సన్నిహితులకు ఆహ్వాన పత్రికలు కూడా పంచారు.
.
ఈ సమయంలో అన్న జగన్ తన వికృత రూపం బయటపెట్టారు. యలహంకలోని ఇంట్లో పెళ్లి చేయడానికి వీల్లేదని, ఆ ఇల్లు తనదని మడతపేచీ పెట్టారు. వాస్తవానికి యలహంకలోని ఆ ఇల్లు జగన్ కష్టార్జితం కాదు. రాజశేఖరరెడ్డి అన్నాచెల్లెళ్లు ఇద్దరికీ అక్కడ చెరొక భవంతీ కట్టించారు. తీరా కార్డులు పంచాక, ఇల్లు రాతపూర్వకంగా లేకపోవడంతో జగన్ పేచీ, అది తనదేనంటూ అభ్యంతరం. విజయమ్మ చెప్పినా వినని జగన్!!
.
ఒరె…నీకు, సిగ్గు.. శెరం, బుద్ది.. జ్ఞానం,మానం.. మర్యాదా, ఉచ్చం.. నీచం, ఎమన్నా ఉన్నాయా అంటూ వాపొతున్న నెటిజన్లు!!
ఒరె…నీకు, సిగ్గు.. శెరం, బుద్ది.. జ్ఞానం,మానం.. మర్యాదా, ఉచ్చం.. నీచం, ఎమన్నా ఉన్నాయా అంటూ వాపొతున్న నెటిజన్లు!!
500000000000

సో!;ది కాకుండా వివరాలతో విషయం రాయి..ఎవరు ఏం చేస్తున్నారో తెలుస్తుంది.
దీనికోసమైనా ఎవడో ఒకడు రాజీనామా చెయ్యాలని జెన్ జీ రోడ్లెక్కుతుందా?
రాష్ట్ర స్థాయిలో వాళ్ళ బదులు జగన్ ఎక్కాలి మరి
This situation will help YCP to keep his leader On and On…..
otherwise YCP can’t get leaders in 2029 election…..