రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. కేవలం టీడీపీ ప్రయోజనాల కోసమే ఆయన పని చేస్తున్నారనే ఆరోపణలకు బలం కలిగించే అంశాలు చాలా ఉన్నాయి.
పరిషత్ ఎన్నికల్లో నామినేషన్లు వేయలేని పరిస్థితి వుందని, వెంటనే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసేందుకు ఎస్ఈసీ పునేఠా అపాయింట్‌మెంట్‌ను వైసీపీ నేతలు కోరారు.
అయితే వైసీపీ నేతల్ని కలవడానికి ఆయన నిరాకరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇలాంటి సమయంలో ఎవరైనా కలిసి తమ గోడు వినిపించడానికి పునేఠా అపాయింట్‌మెంట్ ఇవ్వాలి. నామినేషన్ల ప్రక్రియ అనేది అత్యంత కీలకమైన సమయం. తన ఇష్టం వచ్చినప్పుడు కలుస్తానంటే కుదరదు.
ఎస్ఈసీ పునేఠా తీరును నిరసిస్తూ, ఆ కార్యాలయం ఎదుట వైసీపీ ఎమ్మెల్సీలు, ఇతర నేతలు ధర్నాకు దిగారు. సుప్రీం ఆదేశాలను అమలు చేయాలని వైసీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ తదితరులు డిమాండ్ చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లను అడ్డుకునే వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
పోలీసులను అడ్డు పెట్టుకుని టీడీపీ గూండాలు తమ అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
సుప్రీంకోర్టు ఆదేశించినా తమ అభ్యర్థులు నామినేషన్లు వేసే పరిస్థితి లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాకు దిగడంతో ఎస్ఈసీ వెనక్కి తగ్గింది. వైసీపీ నేతలకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం గమనార్హం.

దె0గలేక కోర్టుల మాటున దాక్కుని, ఇప్పుడు SECనీ బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు లంగాగాడు తూ.. అధికారం లేకపోతే ఇదీ నీ బతుకు .. ఇంతోటి దానికి నువ్వు పులి సింహం అని ఫేక్ ఎలివేషన్ అవసరమా లంగా మోహనా?
తెలుగు దండు పాళ్యం పసుపు బూడిద
శవాల పార్టీ కి నీలి బూడిద మిగిలింది
నీలి బూడిద
సుప్రీం లో నైతిక విజయం సాధించిన వాళ్ళకి ఇలా ధర్నాలు చేయాల్సిన అవసరం ఏం వచ్చిందంట.
నాకు తెలిసిన A 1 FIRST CLASS STUDENT ఒకడు teacher కొట్టకముందే పొర్లాడి విపరీతంగా ఏడ్చేవాడు.. టీచర్ వాడికి చాక్లెట్ ఇచ్చి సముదాయించేవాడు.. ఆ స్టూడెంట్ ఇప్పుడు కూడా అదే వ్యూహాన్ని ఫాలో అవుతునాడు.. కోర్టు చాక్లెట్ ఇచ్చింది
సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్‌లో గెలుపు ఉత్సాహం కంటే మౌన రోదనే ఎక్కువగా కనిపిస్తోంది. బాయ్‌కాట్ అస్త్రంతో ఎన్నికల పరాభవాన్ని కప్పిపుచ్చుకుందామనుకున్న వ్యూహం కాస్తా కోర్టు తీర్పుతో బూమరాంగ్ కావడంతో వైసీపీ అధిష్ఠానం అయోమయంలో పడింది. ప్రజాక్షేత్రంలో ఓటమిని నేరుగా ఎదుర్కోలేక, ఎన్నికల బరి నుంచి పలాయనం చిత్తగించలేక తాడేపల్లి పెద్దలు ఇప్పుడు ఇరకాటంలో పడ్డారు. తప్పించుకోవడానికి వేసిన న్యాయపరమైన ఎత్తుగడలే ఇప్పుడు తమ మెడకే చుట్టుకోవడంతో.. పైకి చిరునవ్వులు చిందిస్తూనే లోలోపల లబోదిబోమనే దుస్థితి వైసీపీ శ్రేణులకు దాపురించింది.
ofile
GeorgeReddy
080473705
Full Profile
Latest activity
telugu.greatandhra.comఏపీలో అనధికారిక జమిలి ఎన్నికలా?
0
0
0
GeorgeReddynow
Discussion

GeorgeReddy1m
Discussion
ఎన్నికలు తప్పించుకోవడానికే వైసీపీ నేతల గొడవలు
వాస్తవానికి నామినేషన్లు దాఖలు చేయకుండా తప్పించుకోవడానికే వైసీపీ శ్రేణులు వ్యూహాత్మకంగా గొడవలు సృష్టించాయి. అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో ఎదురవుతున్న వ్యతిరేకతను తట్టుకోలేక, ఎన్నికల ఖర్చు భరించలేక, ఓటమి భయంతో అభ్యర్థులు బరిలోకి దిగేందుకు ముందుకు రాలేదు. దీంతో పోలీసులను, అధికార కూటమిని సాకుగా చూపిస్తూ కొన్నిచోట్ల రచ్చ చేసి.. ఎన్నికల బహిష్కరణ ముసుగులో ఏకకాలంలో పారిపోవాలని వైసీపీ వ్యూహరచన చేసింది.
కానీ
తాడేపల్లి వ్యూహకర్తల లెక్కలు పూర్తిగా తలకిందులయ్యాయి. న్యాయస్థానాల్లో ఎలాగూ అనుకూలమైన ఉత్తర్వులు రావు అనుకుంటే, సమస్యాత్మక ప్రాంతాల్లో అవకాశం కల్పించాలని HC సూచనలు ఇవ్వడం వైసీపీకి ఊహించని షాక్‌గా మారింది. బరిలోంచి తప్పించుకుని పారిపోవాలనుకున్న పార్టీ నాయకత్వాన్ని సుప్రీంకోర్టు చొక్కా పట్టుకుని మరీ తిరిగి ప్రజాక్షేత్రంలో బరిలో నిలబెట్టినట్లయింది.
ఇప్పుడు అసలైన సంకటం వైసీపీ నేతలకు ఎదురవుతోంది. కోర్టు ఆదేశాలతో ఎన్నికల సంఘం పర్యవేక్షణ పెరగడంతో ఇకపై అడ్డంకులు, దౌర్జన్యాలు అంటూ తప్పించుకునే సాకులు పనిచేయవు.. ఇప్పుడు అభ్యర్థులు నామినేషన్లు వేయాల్సిందే.. కూటమి అభ్యర్థులతో ఢీకొట్టి తీరాల్సిందే. ఒకవేళ ఇన్ని అవకాశాలు, భద్రత కల్పించినా నామినేషన్లు వేయకపోతే..పోటీచేసే “దమ్ములేక, వైసీపీ తోకముడిచింది అని ప్రజల్లో పార్టీ పరువు నిలువునా గంగలో కలవడం ఖాయం. అటు ఎన్నికలను బహిష్కరిద్దామన్నా.. సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ ప్రకటన చేస్తే సమాజం నవ్వులపాలు చేస్తుంది