ఓట‌మిపై జ‌గ‌న్‌కు క్లారిటీ

ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యంపై మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి స్ప‌ష్ట‌త వుంది. రెండు రోజుల క్రితం జ‌గ‌న్ మాట్లాడిన అంశాలే ఇందుకు నిద‌ర్శ‌నం. ప‌దేప‌దే జ‌గ‌న్ ఈవీఎంల వ‌ల్లే ఓడిపోయామ‌ని అంటున్న సంగ‌తి…

ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యంపై మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి స్ప‌ష్ట‌త వుంది. రెండు రోజుల క్రితం జ‌గ‌న్ మాట్లాడిన అంశాలే ఇందుకు నిద‌ర్శ‌నం. ప‌దేప‌దే జ‌గ‌న్ ఈవీఎంల వ‌ల్లే ఓడిపోయామ‌ని అంటున్న సంగ‌తి తెలిసిందే. త‌న ప‌రిపాల‌న‌పై జ‌నం విసుగెత్తి ఓడించార‌నే వాస్త‌వాల్ని జ‌గ‌న్ గుర్తించ‌లేద‌నే అభిప్రాయం చాలా మందిలో వుంది. ఈవీఎంలలో గోల్‌మాల్ చేయ‌డం వ‌ల్లే ఓడిపోయాన‌నే భ్ర‌మ‌లో జ‌గ‌న్‌ను ఉంచుతున్నార‌ని వైసీపీకి చెందిన ముఖ్య నాయ‌కులు కూడా స‌న్నిహితుల వ‌ద్ద అంటున్నారు.

అయితే అలాంటిది ఏమీ లేద‌ని తేలిపోయింది. రెండు రోజుల క్రితం జ‌గ‌న్ ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే…

“గ‌తంలో మ‌న‌కు 151 స్థానాలు వ‌చ్చాయి. గ‌తంలో మ‌నం చాలా మంచి ప‌నులు చేసి కూడా ఓడిపోయాం. కానీ కూట‌మి స‌ర్కార్ ఇప్పుడు ఏమీ చేయ‌డం లేదు. ఈ ఆరు నెల‌ల్లో తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త సంపాదించుకుంది. ఈ సారి తెలుగుదేశం పార్టీని సింగిల్ డిజిట్‌కు ప‌రిమితం చేయాలి”

కూట‌మి స‌ర్కార్ అలివికాని హామీలిచ్చి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించింద‌నేది జ‌గ‌న్ గాఢ‌మైన అభిప్రాయం. అందుకే ప్ర‌తి మీటింగ్‌లోనూ సూప‌ర్‌సిక్స్‌, సూప‌ర్ సెవెన్ లేదంటూ వ్యంగ్యంగా విమ‌ర్శ‌లు చేస్తుంటారు. ఇదే సంద‌ర్భంలో ఈవీఎంలు వద్దు …బ్యాలెట్ పేప‌ర్లు ముద్దు అని కూడా అంటుంటారు. ఈవీఎంల గురించి జ‌గ‌న్ విమ‌ర్శ‌ల వెనుక బ‌ల‌మైన కార‌ణం ఏదో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఈవీఎంల ద్వారా ఓడిపోయామ‌నే సంకేతాల్ని బ‌లంగా తీసుకెళ్ల‌డం ద్వారా, తాము క్షేత్ర‌స్థాయిలో బ‌లంగా ఉన్నామ‌ని, నిరుత్సాహ‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌నే భ‌రోసా ఇచ్చే ఉద్దేశం క‌నిపిస్తోంది. అంతే త‌ప్ప‌, ఈవీఎంల వ‌ల్లే ఓడిపోయామ‌ని జ‌గ‌న్ కూడా న‌మ్ముతున్నార‌ని అనుకోవ‌డం భ్ర‌మే అనుకోవాల్సి వ‌స్తోంది. ఓట‌మిపై జ‌గ‌న్‌కు స్ప‌ష్ట‌త వుండ‌డం మంచిదే. అప్పుడే ఆయ‌న స‌రైన ప్ర‌ణాళిక‌తో ముందుకెళ్లే అవ‌కాశం వుంటుంది.

49 Replies to “ఓట‌మిపై జ‌గ‌న్‌కు క్లారిటీ”

  1. ఫూల్స్ ప్యారడైస్ ….లో ఎన్నాళ్ళు ఉంచుతారు రా నాయన క్యాడర్ ని అధికారం లో ఉన్నప్పుడు ఇలానే వైనాట్ 175 అని మోసం చేసి మభ్య పెట్టారు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది …కనీసం ఇప్పుడు ఐన కళ్ళు తెరిచి ప్రజా సమస్యల మీద పోరాటం చెయ్యకపోతే పార్టీ నే గల్లంతు అయిపోతుంది …..

  2. ////గతం లొ మనం చలా మంచి పనులు చెసి కూడా ఒడిపొయాం////

    .

    ఇంకా ఆయన చలా మంచి గా పరిపాలించాము అనుకుంటున్నాడు అంటె అది ఒటమి మీద క్లారిటి నా? ఆయన తు.-.గ్ల.-.క్ పాలన గురించి ఆయనకి ఇంకా అర్ధం కాలెదు అనా?

    .

    పదె పదె మనం మంచిగా పాలిచాం అని చెప్పటం వెనుక ఉన్న బలమైన కారణం ఎమిటి?

    తన తుగ్లక్ పాలన గురించి జనం లొ చర్చ కాకుండా మాట దాట వెయటనికా? లెక పాలన అంటె కెవలం భట్టన్ నొక్కటమె అని ఆయన ఇంకా నమ్ముతున్నారా?

  3. ////గతం లొ మనం చలా మంచి పనులు చెసి కూడా ఒడిపొయాం////

    .

    ఇంకా ఆయన చలా మంచి గా పరిపాలించాము అనుకుంటున్నాడు అంటె అది ఒటమి మీద క్లారిటి నా? ఆయన తు.-.గ్ల.-.క్ పాలన గురించి ఆయనకి ఇంకా అర్ధం కాలెదు అనా?

    .

    పదె పదె మనం మంచిగా పాలిచాం అని చెప్పటం వెనుక ఉన్న బలమైన కారణం ఎమిటి?

    తన తు.-.గ్ల.-.క్ పాలన గురించి జనం లొ చర్చ కాకుండా మాట దాట వెయటనికా? లెక పాలన అంటె కెవలం భట్టన్ నొక్కటమె అని ఆయన ఇంకా నమ్ముతున్నారా?

    1. మొత్తం మీద అని జగన్ చెపుతున్న EVM నెపం అంతా అబద్దమె, కెవలం పొయిన పార్టి పరువు కాపడుకొవటనికె అని చెప్పినందుకు సంతొషం!

    2. మొత్తం మీద అని జగన్ చెపుతున్న E.-.V.-.M నెపం అంతా అబద్దమె, కెవలం పొయిన పార్టి పరువు కాపడుకొవటనికె అని చెప్పినందుకు సంతొషం!

  4. నువ్వేమో జగన్ రెడ్డి కి అన్ని తెలిసిపోయాయి.. అతనొక “సర్వాంతర్యామి” అనే రేంజ్ లో బిల్డ్ అప్ ఇస్తున్నావు..

    ఇక్కడొక “Surya” అలియాస్ “Sudheer” అనే ఐడి తో ఒక ఫూల్ ఉన్నాడు.. ఈవీఎంల మీద పోరాటం చెయ్ జననన్న అంటూ ఆవేశం తో ఊగిపోతున్నాడు..

    కొత్తగా ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అంటూ ఏవేవో వాగుతున్నాడు..

    నీతి, నిజాయితీ అంటూ వైసీపీ కి సంబంధంలేని పదాలు వాడుతున్నాడు ..

    ..

    ఇదే వ్యక్తి 2023 లో రాజ్యసభ లో టీడీపీ సున్నా అంటూ వెటకారం చేసాడు..

    ఎక్కువగా ఎగిరితే బొక్క బోర్లా పడతావు రా సన్నాసి అంటూ కౌంటర్ ఇచ్చాను..

    వాడి మాట గాలి వాటం.. నా మాట ప్రజా గళం..

    ఇంకో రెండేళ్లలో.. వైసీపీ అసెంబ్లీ లో సున్నా, శాసన మండలి లో సున్నా, లోక్ సభ లో సున్నా, రాజ్యసభ లో సున్నా గా మిగలబోతోంది..

    2029 ఎన్నికల నాటికి.. 225 నియోజకవర్గాలకు గాను.. సుమారు 100 నియోజకవర్గాల్లో అభ్యర్థులే దొరకని పరిస్థితి ఉంటుంది..

    1. ఆ పే8న ఒక ఇద్దరు ఉన్నారు. గౌని అని ఓహో తెగ ఇది అయిపోతున్నాడు .వాడి విలేజ్ మొత్తం మారిపోయారు అంత నమ్మాలా వద్ద .వీడికి చెప్పారు అన్నమాట

  5. ఎంటోరా నయనా మీ పైత్యం..ఒకరోజు ఈవీఎం ల వాళ్లే

    అని ఆయన అంటే, అదే పనిగా వాటిమీద ఒక నాలుగు అయిదు వ్యాసాలు వదిలావు, నువ్వు ఉస్కో

    అమ్మగానే గొబి-లు అదే నిజమనుకుని సూర్య అని ఒకడు, ట్రూత్ ప్రీవెయిల్స్ అని ఒకడు ఇక్కడ అందరితో తిట్లు తిన్నారు.…

    .

    మళ్లీ ఇప్పుడు వచ్చి, హే, అన్నకి అంత తెలుసు, మధ్యలో కొంచం బొంకాడు అంటావు..లేక బొంకినట్టు నమ్మించాడు అంటావు, బొంకలేదు అంటావు , లేదా బొంకలేదని నమ్మాలి అంటావు..

    .

    ఏంటి..అసలు మాకేంటిది అంట..

  6. ఎంటోరా నయనా మీ పైత్యం..ఒకరోజు -@-ఈవీఎం ల వల్లే

    అని ఆయన అంటే, అదే పనిగా వాటిమీద ఒక నాలుగు అయిదు వ్యాసాలు వదిలావు, నువ్వు ఉస్కో

    అమ్మగానే @-గొబి-@లు అదే నిజమనుకుని @-సూర్య అని ఒకడు, @-ట్రూత్ @-ప్రీవెయిల్స్ అని ఒకడు ఇక్కడ అందరితో తిట్లు తిన్నారు.…

    .

    మళ్లీ ఇప్పుడు వచ్చి, హే, అన్నకి అంత తెలుసు, మధ్యలో కొంచం బొంకాడు అంటావు..లేక బొంకినట్టు నమ్మించాడు అంటావు, బొంకలేదు అంటావు , లేదా బొంకలేదని నమ్మాలి అంటావు..

    .

    ఏంటి..అసలు మాకేంటిది అంట..

  7. ఆ అతి నిజాయితీ….అతి మంచితనం డైలాగ్ లు చూసి కూడా ఇంకా ఇలా మోసం చేస్తున్నావా GA…..అన్యాయం GA ఇది….😂😂

  8. వాడికి ఇంకా క్లారిటీ రాలేదు వాడు ఒక వేస్ట్ నాయాలు పాలన చేతకాదు కేవలం పథకాలు ఇస్తే చాలు అనుకొని మిగతవాటిని పడుకోబెట్టి పాలించాడు.. కూటమికి వ్యతిరేకత వచ్చింది అని వాడికి చెప్పినోడికి హ్యాట్సాఫ్.. వాడికి వోట్ వేసిన బ్యాచ్ తప్పితే ఎవరుకూడ కూటమి పైన వ్యతిరేకంగా లేదు మంచి అవగాహన తోనే ఉన్నారు.. సింగిల్ డిజిట్ కి పరిమితం చేస్తాడా? 2 ఇయర్స్ వైసిపి పార్టీ ఉండదు జస్ట్ వైట్ అండ్ వాచ్😆😆😆

    1. అయన పులిమీద స్వారీ చేస్తున్నాడు చిరంజీవి గారిలాగా ఎప్పుడంటే అప్పుడు పార్టీ మూసెయ్యటం కుదరదు చిరంజీవిగారి మీద ఏ కేసులు లేవు కాబట్టి ఆయన మూయగలిగేడు ఈయన గారు మూసేస్తే రాజకీయ ముసుగు తొలిగి పోతుంది మోడీ ఇంతకాలం ఇతన్ని ఉపేక్షించటానికి కారణం ఈయన లేకపోతె కాంగ్రెస్ వస్తుందన్న కారణం తోనే మూసేసిన వెంటనే బెయిల్ కాన్సుల్ అయిపోయి రాజమండ్రి కి మకాం మారిపోతుంది అందుచేత అంత వరకు తెచ్చుకోడు

  9. my village has voted for TDP in previous elections…. but due to failure in assurances…

    whole village has turned against CBN and PK…

    CBN should act on assurances immediately otherwise wise people will revolt on TDP leaders

      1. జగన్ రెడ్డి “మారిపోయే” లోగా.. లంచం గా తీసుకున్న 1750 కోట్లు ఆంధ్ర ఖజానా కి జమ చేసేయమని చెప్పండి.. ప్లీజ్..

    1. జగన్ రెడ్డి మీ విల్లేజ్ లో జనాలను తన సంక్షేమం తో కోటీశ్వరులను చేస్తే.. ఓటు మాత్రం చంద్రబాబు కి వేసారా..?

      ఎందుకో కనుక్కొన్నారా..?

    2. ఏంది జగనన్న 5 ఏళ్ళ స్వర్ణయుగ పాలన తర్వాత కూడా పథకాల మీద బ్రతికే పేదవారు ఉన్నారా? నువ్వు అబద్దం చెప్తున్నావ్.. జగనన్న సృష్టించిన సంపద అందరికీ పంచి ధనవంతులను చేశాడు.. అక్క షెల్లెమ్మలను లక్షాధికారులను చేశాను అని స్వయం గా చెప్పాడు కాబట్టి నువ్వు చెబుతున్నది కేవలం కట్టుకథ.. వి బిలీవ్ ఓన్లీ జగనన్న… జై జగన్

  10. ఔనౌను బ్యాలెట్టే ముద్దు అనకపోతే మాస్ రిగ్గింగ్ కష్టం అయిపోవట్లా మరి. అందుకే అన్నకి బ్యాలెట్ పేపరే ముద్దు EVM లు వద్దు

  11. ఏందో నీ బొ క్కలో వ్యాసాలు నువ్వు ఒకరోజు ఈవీఎంల వల్ల ఓడిపోయుంది అంటావ్ ఇంకో రోజు 20 ఏళ్ల నుండి ఇవే ఈవీఎంలు ఉన్నాయి గా అపుడు ఎలా సరిగా పని చేసాయి అంటావ్. ఇంకో సారి ద్వితీయ శ్రేణి నాయకులను, కార్యకర్తలను అధిష్టానం దూరం పెట్టారు అందుకే ఓడిపోయారు అంటారు ఇంకోసారి అలివి గాని హామీల వల్లే కూటమి గెలిచింది అంటావ్, అవి అమలు చేయలేక మళ్ళీ బొ క్క లో జ గ్గూ గాడికి మళ్ళీ ఓట్లు వేస్తారు అంటావ్.. ఇంకో సారి వా డు బెంగుళూర్ పోకుండా జనాల మధ్య ఉంటే మళ్ళీ అధికారం లోకి వస్తాడు అంటావ్.. నీ బొ క్కలో ఆర్టికల్స్ నువ్వు. ,

    1. మా అన్నయ్య సత్య హరిశ్చంద్రుడు తెలుసా..

      ఓడిపోవడానికైనా సిధ్ధమై అబద్ధపు హామీలు (వారంలో సిపిఎస్ రద్దు, మధ్యపాన నిషేధం ,మెగా డిఎస్సీ ,ఏటా జాబ్ క్యాలెండర్ లాంటివి)అసలు ఇవ్వడు ..

  12. నీకు మీ అన్నకు తప్ప ప్రజలకు ఫుల్ క్లారిటీ ఉంది కాబట్టే పంగనామాలు పెట్టి మూల కూర్చోబెట్టారు.

    ఇంతవరకు వరకు మోచేతి కింద నీళ్ళు తాగే వాళ్ళని చూశాము కానీ నీలాగా ముడ్డి కడిగిన నీళ్లు తాగే వాడిని మాత్రం మనం ఎక్కడ చూడలేదు . 95% మంది తిరస్కరించిన మీకు కనువిప్పు కలగలేదు బుద్ధి రాలేదు . తమ్ముడు చావాలి తమ్ముడు చావాలి అంటే తిమ్మడు చచ్చాడు అన్న చందంగా మీరు మీ బ్యాచ్ మొత్తం ఎం గుడిసి పోయింది.

  13. ఓడిపోయిన నాయకుడు తన కేడర్ కి స్ఫూర్తినిచ్చే మాటలు చెప్పాలి.. ఇంకా బాగా పని చేసి.. ప్రజల విశ్వాసం చూరగొనాలి అని చెప్పాలి. అవతలి పక్షం అలవిగాని హామీలు ఇచ్చి గెలిచారు అని చెప్పడం వరకు ఓకే గానీ ఇంకా e వీ m ల వల్ల పోయాం అంటే అంతకు మించిన ఆత్మ వంచన ఇంకోటి ఉండదు

  14. నిన్ననే కదా పోలింగ్ తర్వాత పర్సంటేజ్ మారిపోయింది ఈవీఎంలలో మ్యానిపులేషన్ అన్నావు, ఈరోజెంటి రియాలిటీ అంటున్నావు?

  15. జగన్ గారు ఓడిపోవటానికి కారణం కేవలం ఫ్రీబీస్ నేనే ఇస్తాను వేరే వాళ్ళు ఇవ్వరు అని అనుకొన్నాడు అరాచకం గ పాలించిన ఎవరు ఏమి చెయ్యలేరు రోడ్స్ డెవలప్మెంట్ పనిలేదనుకొని విచ్చలవిడిగా పోలీస్ లను దుర్వినియోగ పరచి బందిపోటు దొంగలలాగా దోపిడీకి తెరలేపాడు దానితో న్యూట్రల్ వోటింగ్ ఎగిరిపోయింది అది అతన్ని ఓడించగలిగిన టీడీపీ కూటమి కి వెళ్ళిపోయింది ఈ నుఎట్రాల్ వోటింగ్ ఈయనకు జన్మలో రాదు ఓటర్ లకు డబ్బు ఈయన ఇస్తాడు ప్రత్యర్థులు ఇస్తారు పథకాల వాళ్ళ ఓట్లు చీలిపోతే ఈయన గెలవడు అవి ఎప్పటికి చీలి పోవటం ఖాయం ఈయనను జైల్లో కచ్చితం గ వేసేస్తారు పార్టీ కూడా కకావికలైపోతుంది మిగిలేవి టీడీపీ జనసేన కాంగ్రెస్ మాత్రమే కానీ ఈవీఎం లను ఉపయోగించినప్పుడు ప్రత్యర్థి పార్టీ కోరితే కచ్చితం గ vv పాట్ లను లెక్కించాల్సిందే ఎందుకంటే రేపు ఏ చైనా వాడో వాటిని హాక్ చేయగలిగితే మన ఎలక్షన్ వ్యవస్థ కకావికలమైపోతుంది

  16. ఈవీఎం లను ఉపయోగించినప్పుడు ప్రత్యర్థి పార్టీ కోరితే కచ్చితం గ vv పాట్ లను లెక్కించాల్సిందే ఎందుకంటే రేపు ఏ చైనా వాడో వాటిని హాక్ చేయగలిగితే మన ఎలక్షన్ వ్యవస్థ కకావికలమైపోతుంది

  17. నీ స్వార్థం కోసం డబ్బులు పంచావు, బటన్ నొక్కావు ప్రతిసారి అప్పు తెచ్చి బటన్ నొక్కిన ఏకైక ముఖ్యమంత్రి నువ్వే, … ప్రజలకు కావాల్సింది మౌలిక సదుపాయాలు, పనికిరాని పథకాలు పనికిరాని హామీలు ఎవరికీ నచ్చవు, మేధావి వర్గాన్ని విస్మరించావు ఇప్పుడు కూడా నీవు తెలుసుకోలేకపోతున్నావు ఎందుకు ఓడిపోయామని, చదువుకున్నవారు ఓట్లు ఉద్యోగస్తులు ఓట్లు నీకు అక్కర్లేదు అని ప్రయాణం చేశావు గెలుపు రావాలంటే అన్ని వర్గాలు అవసరము ముఖ్యంగా మేధావి వర్గం అవసరం..

  18. ప్రస్తుత ప్రభుత్వం రూపాయి ఇవ్వకపోయినా బాధ లేదు కానీ వాళ్ళ బ్రతుకు వాళ్ళు బతుకుతున్నారు. మీ ప్రభుత్వంలో రక్షణ లేదు అంతా ఆందోళన తప్ప…. ప్రజలకు కావాల్సింది రక్షణ రోడ్లో రవాణా ఆరోగ్యం విద్య కు ఖర్చు పెట్టాలి అంతేకానీ సంక్షేమ పథకాలు అవసరం లేదు

  19.  జగన్ గారు ఓడిపోవటానికి కారణం కేవలం ఫ్రీబీస్ నేనే ఇస్తాను వేరే వాళ్ళు ఇవ్వరు అని అనుకొన్నాడు అరాచకం గ పాలించిన ఎవరు ఏమి చెయ్యలేరు రోడ్స్ డెవలప్మెంట్ పనిలేదనుకొని విచ్చలవిడిగా పోలీస్ లను దుర్వినియోగ పరచి బందిపోటు దొంగలలాగా దోపిడీకి తెరలేపాడు దానితో న్యూట్రల్ వోటింగ్ ఎగిరిపోయింది అది అతన్ని ఓడించగలిగిన టీడీపీ కూటమి కి వెళ్ళిపోయింది ఈ నుఎట్రాల్ వోటింగ్ ఈయనకు జన్మలో రాదు ఓటర్ లకు డబ్బు ఈయన ఇస్తాడు ప్రత్యర్థులు ఇస్తారు పథకాల వాళ్ళ ఓట్లు చీలిపోతే ఈయన గెలవడు అవి ఎప్పటికి చీలి పోవటం ఖాయం ఈయనను జైల్లో కచ్చితం గ వేసేస్తారు పార్టీ కూడా కకావికలైపోతుంది మిగిలేవి టీడీపీ జనసేన కాంగ్రెస్ మాత్రమే కానీ ఈవీఎం లను ఉపయోగించినప్పుడు ప్రత్యర్థి పార్టీ కోరితే కచ్చితం గ vv పాట్ లను లెక్కించాల్సిందే ఎందుకంటే రేపు ఏ చైనా వాడో వాటిని హాక్ చేయగలిగితే మన ఎలక్షన్ వ్యవస్థ కకావికలమైపోతుంది

Comments are closed.