మూడు ద‌శ‌ల్లో ఆందోళ‌న‌లుః జ‌గ‌న్‌

కేవ‌లం ఆరు నెల‌ల్లోనే కూట‌మి పాల‌నపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌ని మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు.

కేవ‌లం ఆరు నెల‌ల్లోనే కూట‌మి పాల‌నపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌ని మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. తాడేప‌ల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీకి సంబంధించి వివిధ స్థాయిల్లోని నాయ‌కుల‌తో జ‌గ‌న్ కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌జ‌ల త‌ర‌పున గ‌ళం విప్పాల్సిన స‌మ‌యం వ‌చ్చింద‌న్నారు.

అనుకున్న దానికంటే ముందే ఆ స‌మ‌యం వ‌చ్చిన‌ట్టు జ‌గ‌న్ తెలిపారు. జిల్లా, నియోజ‌క‌వ‌ర్గం, మండ‌ల స్థాయిల్లో మూడు ద‌శ‌ల్లో ఆందోళ‌న‌లు నిర్వ‌హించాల‌ని ఆయ‌న దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా జిల్లా అధ్య‌క్షుడు క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించాల్సి వుంటుంద‌న్నారు.

రాష్ట్రంలో సూప‌ర్ సిక్స్‌, సూప‌ర్ సెవెన్ లేవ‌న్నారు. కూట‌మి ఇచ్చిన హామీలేవీ నెర‌వేరే ప‌రిస్థితి లేద‌న్నారు. అందుకే ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌జ‌లు నిల‌దీసే ప‌రిస్థితి ఉత్ప‌న్న‌మైన‌ట్టు జ‌గ‌న్ చెప్పారు. చంద్ర‌బాబునాయుడిలా భార‌త‌దేశంలోనే ఎవ‌రూ ఇంత బాదుడు సీఎం లేరన్నారు. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన ఆరు నెల‌ల్లోనే ఇంత వ్య‌తిరేక‌త‌ను ఎప్పుడూ, ఎక్క‌డా చూడ‌లేద‌ని జ‌గ‌న్ చెప్పారు. రాష్ట్రంలో వ్య‌వ‌స్థ‌ల‌న్నీ నీరుగారిపోయాయి, దిగ‌జారిపోయాయ‌ని తీవ్ర విమ‌ర్శలు చేశారు.

రైతుల‌కు ధాన్యం సేక‌ర‌ణ‌లో క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ల‌భించ‌డం లేద‌ని ఆయ‌న అన్నారు. అలాగే ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బిల్లులు చెల్లించ‌క‌పోవ‌డంతో విద్యార్థులు చ‌దువులు మానేసి ప‌నులకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్ప‌డింద‌న్నారు. కావున ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై పోరాటాల‌కు సిద్ధం కావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

46 Replies to “మూడు ద‌శ‌ల్లో ఆందోళ‌న‌లుః జ‌గ‌న్‌”

  1. మొదటి దశలొ – కదంబరి జత్వాని కెసు గురించి చెపుతారు.

    రెండవ దశలొ – అదాని 1750 కొట్ల ముడుపుల గురించి చెపుతారు

    మూడవ దశలొ – కాకినాడ పొర్టు ఎలా కబ్జా చెసింది చెపుతారా?

    1. ఏయ్..అని చోట్ల ఆ వెధ..వ అని రాసారు కానీ అన్న పేరు ఎక్కడైనా మెన్షన్ చేశారా.. అన్ని కేసుల్లోనూ ఆ వెధ..వ ఆ వెధ..వ అనేగా రాశారు..

  2. నువ్వు ఇంకొసారి CM అయ్యి వుంటె తిరుమల కొండ, కాణిపాకం గుడి, క్రిష్ణ బ్యరెజి, గొదవరి బ్రిడ్జ్ అన్ని నీ పెరు మీద రాపించొకొనెవాడివెమొ

    ఇంక ఎంత డబ్బులు కావలిరా సామి

  3. 5 ఏళ్ళు కళ్ళు మూసుకు0టే అధికారం తన్నుకుంటూ అదే వస్తది అన్నావ్ కదరా జిలగం..అంతవరకు పెళ్ళాం తో నువ్వే హాయిగా కాపురం చేసుకోవచ్చు కదా రా ??

  4. అసలు వీడికి రాష్ట్రానికి ఏంటి సంబంధమో. జీఏ కు తప్ప వాడికే నమ్మకం లేదు మళ్ళీ సీట్ గెలుస్తానని.

  5. వీడు మళ్ళీ “మూడు” అంటున్నాడు..

    ఆ “మూడే” ముంచేసిన విషయం మర్చిపోయినట్టున్నాడు.. వీడికి ఎప్పటికీ జ్ఞానోదయం అవదు.. పనికిమాలినోడు..

    1. లేదు.. వాడు కరెక్ట్ గ నే చెప్పాడు.. చాల సేపటి susupense నాకు ఇప్పుడే అర్ధం ఐంది… ఈ సరి త్రీ నే వస్తాయి అంటున్నాడు

  6. శ్రీ రెడ్డి, బోరుగడ్డ, కోడలి, జోగి రమేష్,సజ్జల, విజయ సాయి, YV సుబ్బా, వేళ్ళని పెట్టుకొని, జగన్ గారు ఏమిచేద్దాం అని? ఇంకో ఇరవై ఏళ్ళు నీకు అవకాశం లేదు, ఏమిచేసినా లాభము లేదు.

    ఎర్రిపప్ప ఇంకో సంవత్సరం అన్న అగు అప్పడివరికి కాళీ సమయంలో శ్రీరెడ్డి ని బాగా కలవు.

  7. Ayana intilo kurchunte 11 migulutai baitaku vaste AVI kuda pothai social media lo post Lu pettali ani cader Ki cheppadu okkaru akkada pettinattu ledu adi Ayana mataku viluva

  8. ప్రతిపక్షం లో ఉన్నప్పుడు ప్రజలకు నిజస్వరూపం తెలియదు ఒకసారి అధికారం లోకి వచ్చాక నిజస్వరూపం తెలుసుకున్నారు అందుకే ప్రతిపక్షం కూడా ఇవ్వలేదు.. ఇప్పుడు మూడు దశలు కాదు ముప్పై దశల్లో ఉద్యమాలు చేసిన ఉపయోగం లేదు..

    వచ్చే ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రతిపక్షం దక్కించుకోవడం ఖాయం..

    ఆ నలభై శాతం ఓట్లు ఏమి నిలబడవు ఆ ఓట్లు హస్తం గూటికి పోవడం ఖాయం..

  9. ఇప్పుడు చేయాల్సింది ఉద్యమాలు కాదురా పూ కా, పార్టీ నీ, పార్టీ కార్యకర్తల ను బలోపేతం చేసుకోవడం.. ఇంకా ఒక ఏడాది పార్టీ నీ పటిష్ఠం చేసుకోవడం.. కార్యకర్తల కష్టాలు తెలుసుకొని ఆదుకోవడం .. తరువాత కార్యకర్తలతో కలిసి ఉద్యమాలు , పోరాటాలు చేయడం

Comments are closed.