వైసీపీ లీగ‌ల్ సెల్ చిల‌క్కొట్టుడు!

అధికారం నుంచి దిగిపోయిన త‌ర్వాత వైసీపీకి లీగ‌ల్ సెల్ అవ‌స‌రం వ‌చ్చింది. జిల్లా స్థాయిల్లో కూడా లీగ‌ల్ సెల్ ఏర్పాటుకు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. కూట‌మి ప్ర‌భుత్వ దూకుడు పుణ్య‌మా అని వైసీపీ…

అధికారం నుంచి దిగిపోయిన త‌ర్వాత వైసీపీకి లీగ‌ల్ సెల్ అవ‌స‌రం వ‌చ్చింది. జిల్లా స్థాయిల్లో కూడా లీగ‌ల్ సెల్ ఏర్పాటుకు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. కూట‌మి ప్ర‌భుత్వ దూకుడు పుణ్య‌మా అని వైసీపీ లీగ‌ల్ సెల్‌కు చేతినిండా ప‌ని దొరికింది. అయితే లీగ‌ల్ ఏ మేర‌కు నిబ‌ద్ధ‌త‌తో చేస్తోంద‌న్న‌ది వేరే విష‌యం.

వైసీపీ లీగ‌ల్ సెల్ అంటే… కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు అవ‌స‌ర‌మైన న్యాయ స‌హాయాన్ని ఉచితంగా చేస్తుంద‌ని ఎవ‌రైనా అనుకుంటారు. చేయాలి కూడా. కానీ వైసీపీ లీగ‌ల్ సెల్ మాత్రం కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల ఇబ్బందుల్ని సొమ్ము చేసుకుంటున్నారని స‌మాచారం.

కేసు కోసం పేప‌ర్ల ప్రింటింగ్‌, ఇత‌ర‌త్రా ఖ‌ర్చుల నిమిత్తం న్యాయ‌వాదులు నిర్ద‌యగా డ‌బ్బు రాబ‌డుతున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఒక్కో కేసులో రూ.10 వేల నుంచి రూ.15 వేల వ‌ర‌కు ముక్కు పిండి వ‌సూలు చేస్తుండ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. వైసీపీ కోసం ప‌ని చేశామ‌ని, కేసులు పెట్టించుకుని క‌ష్టాల్లో వుంటే, మ‌ళ్లీ ఏదో ఒక పేరుతో డ‌బ్బు రాబ‌ట్ట‌డం ఏంట‌ని నిలదీస్తున్నారు.

కేసుల్లో ఇరుక్కున్న వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల కోసం పార్టీ అధిష్టానం ఖ‌ర్చులు భ‌రించ‌లేదా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇలాగైతే పార్టీ కోసం ఎవ‌రైనా ఎందుకు ప‌ని చేస్తార‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. మ‌రీ ముఖ్యంగా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సోష‌ల్ మీడియాను గ్రామ‌స్థాయి నుంచి రాష్ట్ర‌స్థాయి వ‌ర‌కు బ‌లోపేతం చేయాల‌ని పిలుపునిచ్చిన త‌రుణంలో, వైసీపీ లీగ‌ల్ సెల్ చిల‌క్కొట్టుడు వ్య‌వ‌హారం గురించి తెలిస్తే, స్వ‌చ్ఛందంగా ప‌ని చేయ‌డానికి ముందుకొస్తారా? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది.

14 Replies to “వైసీపీ లీగ‌ల్ సెల్ చిల‌క్కొట్టుడు!”

  1. హబ్బా.. హబ్బా..ఏమైనా టైమింగా ..

    జస్ట్ 20 నిమిషాల ముందు.. ఇంకో ఆర్టికల్ లో.. మన వైసీపీ కొండెర్రిపప్పగారు.. “Raja”.. టీడీపీ ని మేము కోర్టుల్లో ఎదుర్కొంటాము అని తొడలు వాచేలా కొట్టుకొన్నాడు..

    అయ్యా.. Raja అని కామెంట్స్ రాసుకొనే కొండెర్రిపప్పగారు.. వైసీపీ లీగల్ సెల్ పేరుతో నీ జగన్ రెడ్డి మీ దగ్గరే దోచుకొంటున్నాడు..

    జగన్ రెడ్డి అధికారం లో లేకపోయినా.. మీ రక్తాన్ని అమ్ముకుని.. సంపాదించుకొంటున్నాడు..

    వెళ్లి.. వాడి సంకలు నాకు..

        1. వినాశం గాడి యమ్ కి ఎంతకష్టం వచ్చింది… జగన్ గాడికీ, జగన్ గాడి పెళ్ళానికీ… వాడికి ఉచ్చ పోసుకొనేకి కూడా టైం ఇచ్చేలా లేరు….

    1. Anniya inta Ver**i P**kodu avvadam valla anta majaa ravadam ledu.. we need strong competetor.. Edo tandri peru to padavi vachhindi kaani.. asalu anniya lo nayakatva lakshanalu emi levu.. anta soonyam

  2. హహహ.శవా.. లు మీద పేలాలు ఏరుకోవటం అంటే ఇదే కదా..అయినా జనాలు జగగడి పార్టీ కి గుండు కొట్టించారు.. అందుకే ఈ చిలక్కొట్టుడు.

  3. వ్యక్తిగత ఆస్తులు కొన్ని లక్షల కోట్లు వున్న జగన్ మోహన్ రెడ్డి జేబు లో నుండి డబ్బు లు తీసి తన సొంత పార్టీ వాళ్ళకి కూడా కనీస ఖర్చు పెట్టడా?

    భలే నాయకుడు. ఇంకా వాడికే జై కొడుతూ వాడికి బానిస గ బతకండి

Comments are closed.