‘సోషల్ మీడియా’- ఆధునిక సమాజానికి అందివచ్చిన బ్రహ్మాస్తం అది! భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు బ్రహ్మరథం పట్టినట్టుగా అందివచ్చిన అద్భుతం అది! కానీ సోషల్ మీడియా గురించి చాలా రొటీన్ మాట ఒకటి చెప్పుకోవాలి. సోషల్ మీడియా అనేది రెండువైపులా పదును ఉన్న కత్తి లాంటిది. అవతలి వారిని గాయపరచడానికి మాత్రమే కాదు.. అలాంటి ప్రయత్నం వికటిస్తున్నప్పుడు మనల్నే గాయపరిచే కత్తి అది! అలాంటి సోషల్ మీడియా ఇప్పుడు అనేక రకాలుగా దారి తప్పుతోంది. తమాషా ఏమిటంటే.. ఆ పోకడల యొక్క పర్యవసానాలు కూడా దారితప్పుతున్నాయి. కానీ వ్యాపారాలకు, వ్యవహారాలకు సోషల్ మీడియాను అద్భుతంగా వాడుకుంటున్న వారు మనకు లక్షల్లో కనిపిస్తారు.
దురదృష్టం ఏంటంటే.. సోషల్ మీడియా రాజకీయ రంగానికి సంబంధించినంత వరకు భ్రష్టరూపంలో మాత్రమే వినియోగంలో ఉంది. పరస్పర దూషణం మాత్రమే ఇక్కడ సోషల్ మీడియా యోధులు అనుసరిస్తున్న తీరు. తమ నాయకుడి గొప్ప చెప్పుకోవడం మీద కంటె.. ఎదుటి వాడు వెధవ అని చెప్పడం మీదనే మోజు ఎక్కువ. కానీ సాంకేతికత పెరుగుతున్న కొద్దీ.. పోస్టులు పెట్టేవారిని పట్టుకోవడం కూడా పెరుగుతోంది. కేసులు కూడా పెరుగుతున్నాయి. కేసుల్లో బుక్ అయిన వారిని శిక్షించడానికి కొత్తకొత్త చట్టాలు కూడా పుట్టుకొస్తున్నాయి. పోస్టులు పెట్టేవారు.. ఇతరుల్ని మానసికంగా వేధించే వారుగా తేలుతున్నారు.
అధికారంలో ఉన్నవారు తమపై పోస్టులు పెట్టేవారిని కేసులు పెట్టి శారీరకంగా కూడా హింసించడానికి పూనుకుంటున్నారు. ఆ కక్షతో మరికొన్ని దొంగ ఐడీలతో మరింత అసభ్యమైన పోస్టులు పెట్టి వారు ఆనందిస్తుంటారు. మొత్తంగా చూసినప్పుడు యావత్ రాజకీయ సోషల్ మీడియా మొత్తం.. అత్యంత అసహ్యకరమైన జుగుప్సాకరమైన అసభ్య బూతు బురద పోస్టులతో నిండిపోతుంది. ముందు వెనుకగా వారికోసం చట్టపరమైన శిక్షలు ఎదురుచూస్తూ ఉంటాయనే సంగతిని వారు విస్మరిస్తున్నారు.
రాజకీయ సోషల్ మీడియా యోధులు.. హద్దు దాటితే ఆత్మహత్యకు సిద్ధమవుతున్నట్టే పరిగణించాలి. వారు స్వేచ్ఛగా ఎప్పటికీ తమ అభిప్రాయాలను వ్యక్తంచేస్తూ.. ‘భావవ్యక్తీకరణ’ అనే పదానికి గౌరవం తేవాలనుకుంటున్నారా? లేదా, అరెస్టు అయితే తమ జీవితాలను ఛిద్రం చేసుకోవడానికి సిద్ధపడి ఉన్నారా? అనేది కేవలం వారి చేతుల్లోనే ఉంది. ఆ పరిణామాల గురించే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ.. ‘‘రాజకీయ సోషల్ మీడియా యోధులారా.. మీ చేతిలోనే స్వేచ్ఛ! అరెస్టు!’’
ఇప్పుడు అధికారంలో ఉన్నది ఎన్డీయే కూటమి రూపంలోని తెలుగుదేశం, జనసేన, బిజెపి గనుక.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు పెడుతున్న పోస్టులు, అందులోని తప్పులు బయటకు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి చెప్పిన లెక్కల ప్రకారం ఒక వారం రోజుల్లో 101 మందిని అరెస్టు చేశారు. నల్గొండ, హైదరాబాదులో ఉంటున్నవారిని కూడా అక్కడినుంచి అరెస్టు చేసి తీసుకువచ్చారు. ఈ అరెస్టులు తప్పు అని చెప్పడానికి కూడా వీల్లేదు. పోస్టులు హద్దుదాటి అసభ్యంగా, అసహ్యంగా తయారై ఉంటే వాటి రూపకర్తలకు ఏదో ఒక స్థాయిలో శిక్ష ఉండాల్సిందే. వారి అరెస్టుల సంగతి పక్కన పెట్టి మరో విషయం గమనించాలి.
రాజుగారి పెద్ద భార్య మంచిది అని చెప్పుకునే ప్రతి సందర్భంలోనూ దాని అర్థం రాజుగారి చిన్న భార్య దుర్మార్గురాలు అని కాదు! అందుకు అనేక అర్థాలు, వాటికి కారణాలు ఉంటాయి. ఇక్కడ కూడా అంతే.. ఇప్పుడు ఎన్డీయే పాలనలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అరెస్టు అవుతున్నారంటే దాని అర్థం.. తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలంతా సుద్దపూసలని కాదు. వారు ఇవాళ అరెస్టు కాకపోవచ్చు. కానీ ఏదో ఒకనాటికి మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే వారు మూల్యం చెల్లించుకోవాల్సి రావొచ్చు.
ఈ గేమ్ ఇలా నడుస్తూ ఉండాల్సిందేనా? చంద్రబాబునాయుడు ప్రభుత్వం సోషల్ మీడియా శృతిమించుతున్న వారిని కట్టడి చేయడానికి కొత్త చట్టాలు కూడా తేవాలని చూస్తున్నది. కేవలం చట్టాలతో జరిగే పని కాదు ఇది. వారు చట్టం తేదల్చుకున్నారు సరే.. కనీసం చట్టం కంటె ముందు అందులోని నిబంధనలకు అనుగుణంగా తమ సొంత పార్టీ కార్యకర్తలను హద్దుల్లో ఉంచగలుగుతున్నారా? విజయమ్మ కారుకు ప్రమాదం జరిగి రోడ్డు పక్కన ఆపి.. రెండు టైర్లను విప్పదీసుకుని మరమ్మతులకు వెళితే.. ఆ రెండు టైర్లు కారు నడుస్తుండగా ఊడిపోయాయని.. జగన్మోహన్ రెడ్డి స్వయంగా తల్లిమీద ఆ రూపంలో హత్యాయత్నం చేయించారని అభివర్ణిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ లో పోస్టు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
కాబట్టి ఎవరు అధికారంలో ఉంటే తమ ప్రత్యర్థి పార్టీ వారి సోషల్ మీడియా కార్యకర్తల్ని టార్గెట్ చేయడం చాలా సహజం. నాయకులే పార్టీలు మారిపోతున్న ఈ రోజుల్లో కూలి డబ్బుల కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారు కూడా పార్టీలు మారిపోతుండవచ్చు. కాబట్టి ఫలానా పార్టీ వారు అని కాకుండా ప్రతి వారూ తమ హద్దులు తాము తెలుసుకోవాలి. తమ ఒళ్లు తామే కాపాడుకోవాలి. తమ స్వేచ్ఛను తామే రక్షించుకోవాలి. తాము అరెస్టు కాకుండా తామే కాపాడుకోవాలి.
హక్కు దుర్వినియోగం కాకూడదు..
భావ వ్యక్తీకరణ అనేది ఈ దేశ రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన అద్భుతమైన వరం. సోషల్ మీడియా విస్తృతరూపంలోకి, వికృతరూపంలోకి మారుతున్న ఈ రోజుల్లో కొందరి దుడుకుతనం.. అసలు ఈ ప్రాథమిక హక్కు దేశానికి అవసరమా అనే చర్చకు దారితీస్తున్నాయి. ఈ ప్రాథమిక హక్కుకు కూడా కొన్ని నిబంధనలు, ఆంక్షలు విధించాలనే వాదనలు తయారవుతున్నాయి. అదే జరిగితే.. కొన్ని లక్షల మంది దుర్మార్గులు చేసే తప్పుడు పనుల వల్ల దేశంలోని నూటయాభై కోట్ల మంది ప్రజలు ఒక హక్కును కోల్పోవడం అనేది ఎంతటి సామాజిక విపరిణామమో మనం ఆలోచించుకోవాలి.
‘నకిలీ ఐడీ’ తప్పు కాదు, కానీ
చాలా మంది అనుకుంటూ ఉంటారు.. ‘నకిలీ ఐడీ క్రియేట్ చేసుకుని పోస్టు పెట్టడం అంటేనే తప్పుడు పని చేస్తున్నట్టు లెక్క’ అని! ఈ అభిప్రాయం తప్పు. ప్రతి అభిప్రాయాన్నీ బాహాటంగా చెప్పుకునే అలవాటు అందరికీ ఉండదు. కొందరు నలుగురిలో మాట్లాడాలంటే ఎలాగైతే సిగ్గుగా భావిస్తూ ఉంటారో.. మరికొందరు నలుగురికీ తెలిసేలా తన అభిప్రాయాలు చెప్పాలంటే కూడా సిగ్గుపడుతూ ఉండవచ్చు! ఇతరత్రా సంకోచాలు ఏమైనా వారిని వెనక్కు లాగుతుండవచ్చు. ఇంకా సరదాగా చెప్పాలంటే.. ప్రతి మనిషిలోనూ ఒక ‘అపరిచితుడు’ ఉంటాడు! ఆ అపరిచితుడు తన అభిప్రాయాలను చాలా నిష్కర్షగా కుండబద్ధలు కొట్టినట్టుగా చెబుతూ ఉంటాడు. కానీ తన అసలు ప్రోటోటైప్ తో మాత్రమే చెబుతుంటాడు. ఆ అపరిచితుడి అభిప్రాయాలను కూడా నలుగురితో పంచుకోవడానికి ఈ నకిలీ ఐడీలు ఉపయోగపడతాయి.
ఒకచిన్న ఉదాహరణ చెప్పుకుందాం. రాంబాబుకు తన భార్య రమణితో రిలేషన్‌షిప్ సమస్యలు ఉన్నాయి. ఆమె ప్రవర్తనలో కొన్ని రాంబాబుకు విపరీతంగా, లోపాలుగా కనిపిస్తుంటాయి. వాటిని ఆమెకు నేరుగా చెప్పేంత ధైర్యం రాంబాబుకు లేదు. పోనీ సున్నితంగానైనా చెప్పగల చనువును రమణి, భర్త రాంబాబుకు ఎప్పుడూ ఇవ్వలేదు. ఖర్మగాలి తన అభిప్రాయం చెబితే ఉన్న బంధం కూడా పుటుక్కుమంటుందేమోనని రాంబాబుకు భయం. కానీ తనకు కనిపించే లోపాలను కనీసం ఇతర ప్రపంచానికైనా తెలియజెప్పి వారిలో అవగాహన కలిగించాలనే కోరిక ఉంది. అలాంటప్పుడు రాంబాబు.. ఏదో ‘మిస్టర్ హజ్బండ్’ పేరుతో ఒక నకిలీ ఐడీ క్రియేట్ చేసుకుంటాడు. భార్య రమణిలో తాను గమనించే లోపాలు, వాటిని దిద్దుకోవడానికి తనకు స్ఫురించే మార్గాలను పోస్టులుగా పెడుతుంటాడు. ప్రపంచమంతా మిస్టర్ హజ్బండ్ ను ఫాలో అవుతూ కీర్తిస్తూ ఉంటుంది. బహుశా రమణి కూడా కీర్తించవచ్చు. కానీ రాంబాబు ఆ కీర్తిని లోలోపల మాత్రమే ఎంజాయ్ చేయగలడు. నిజానికి అతినికి కీర్తితో నిమిత్తం లేదు. తాను చెప్పదలచుకున్నది.. తాను తలచిన టార్గెట్ ఆడియెన్స్ కు రీచ్ అయ్యేలా చెప్పాడా? లేదా? అనేది మాత్రమే.
ఇలాంటి అనేక అవసరాలు నకిలీ ఐడీలతో తీరుతాయి. కాబట్టి అది తప్పు కాదు. కానీ అదే రాంబాబు.. రమణి మీద కక్షతో.. ఆమె మొబైల్ నెంబరును తన నకిలీ ఐడీ సోషల్ మీడియా హ్యాండిల్ లో షేర్ చేసి.. ఆమె కాల్ గర్ల్ అని ప్రచారంలో పెట్టి.. ఆమె ఒక రాత్రికి ఇంత డిమాండ్ చేస్తుంది అన్నట్టుగా ఆమె ఫోటోలతో సహా పోస్టు చేస్తే దానిని ఎలా అర్థం చేసుకోవాలి? అతడు ప్రతిరోజూ ఇంట్లో చాలా మంచి రాంబాబుగానే రమణితో కలిసి జీవిస్తుంటాడు. కానీ మిస్టర్ హజ్బండ్ ఆమె మానాన్ని బజార్లో పెట్టేస్తుంటాడు! నకిలీ ఐడీల యొక్క వికృత పర్యవసానం అది.
ఇప్పుడు రాజకీయాల్లో జరుగుతున్నది అదే.
రాజకీయంగా ప్రభుత్వం చేసే నిర్ణయాల్లో లోపాలను పార్టీ నాయకులతో పాటుగా కొన్ని వేల గొంతుకలు కలిసి విమర్శిస్తే ఆ వాదన మరింత బలంగా ప్రజల్లోకి వెళుతుందని ఆశపడితే తప్పు కాదు. అది అవసరం కూడా. పవన్ కల్యాణ్ నిర్ణయాలను, చేతలను విమర్శించడం చేతకాక.. ఆయన కూతుళ్ల మీద, భార్య మీద పోస్టులు పెడితే ఏం వస్తుంది? అలాంటి తప్పుడు పనులు చేసేవారికి ఖచ్చితంగా గట్టి శిక్షలు పడాల్సిందే. ఇప్పుడు పవన్ కల్యాణ్ ఆగ్రహం తరువాత.. చంద్రబాబులో కూడా కాస్త చలనం వచ్చి.. తప్పుడు పోస్టులు పెట్టేవారి భరతం పడతాం అంటున్నారు. కొత్త చట్టాలు తెస్తాం అంటున్నారు.
చట్టం వస్తే అధ్యయనం చేయండి..
ఈ విషయంలో ఏ ప్రభుత్వం ఏ కొత్త చట్టం తెచ్చినా సరే.. తమ రాజకీయ ప్రత్యర్థులను కేసుల్లో ఇరికించి వారి నోర్లు మూయించడానికే తెస్తుంది. అయితే చట్టాలకు భయపడాల్సిన అవసరం లేదు. చట్టం పట్ల నిర్లక్ష్యం కూడా తగదు. చట్టాన్ని ఏ ప్రభుత్వం తెచ్చినా సరే.. దానిని గౌరవించి తీరాల్సిందే. సోషల్ మీడియా కార్యకర్తలుగానే కొనసాగాలని అనుకునే వాళ్లు.. ముందు చట్టాన్ని అధ్యయనం చేయాలి. ఎలాంటి తప్పులకు ఎలాంటి శిక్షలు ఉన్నాయో గమనించాలి. ప్రభుత్వం యొక్క దుర్మార్గాలను ఎత్తిచూపించాలనుకున్నప్పుడు.. ఆ చట్టం గురించిన స్పృహతో వ్యవహరించాలి.
విమర్శ ఎప్పుడూ కూడా తప్పు కాదు.. ఏరకమైన పదజాలంతో, భాషతో, సభ్యత హద్దులలో మనం విమర్శ చేస్తున్నాం అనేది ముఖ్యం. విధానాల మీదనే విమర్శలు చేసినప్పుడు భయపడే అవసరమే లేదు. నిజాలు మాట్లాడడం వలన భుజాలు తడుముకునే ప్రభుత్వాలు కేసులు పెట్టినా సరే.. దానివల్ల ఇబ్బందులు రావు. ప్రభుత్వాలను మించి రక్షణ వ్యవస్థగా నిలవడానికి కోర్టులు ఉంటాయి. కానీ.. పోస్టులు పెట్టేవాళ్లే అసభ్యతకు అసహ్యానికి తావు ఇస్తూ తప్పు చేసినప్పుడు ఎవ్వరూ కాపాడలేరు. చట్టం గురించి ఏమాత్రం తెలుసుకోకుండా ఎప్పటిలాగానే చెలరేగుతూ ఉంటాం అని అనుకుంటే గనుక.. కచ్చితంగా ఇబ్బంది పడతారు.
రక్షకులు ఉండరు.. మీ జాగ్రత్త మీదే
ఒక చిన్న లాజిక్ మాట్లాడుకుందాం. వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా పోస్టులు పెడుతున్న కార్యకర్తలపై ప్రస్తుతం కేసులు నమోదు అవుతున్నాయి. అవన్నీ అక్రమ కేసులు అని, వేధింపులు అని పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ కేసుల గురించి వైసీపీ నాయకులు ఏకంగా కమిషనరేట్ లో ఫిర్యాదు కూడా చేశారు. ఇలా ఫిర్యాదు చేయడానికి దేవినేని అవినాష్, వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి, ఎమ్మెల్సీ రుహుల్లా, వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులు కలిసి వెళ్లారు. అంతా బాగానే ఉంది.
కానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జమానా సాగినప్పుడు.. సోషల్ మీడియా సారథ్యంలో కింగ్ లాగా చక్రం తిప్పిన సజ్జల భార్గవ్ ఎక్కడ? సోషల్ మీడియా దళాలన్నీ ఆయన ఆధ్వర్యంలో పనిచేశాయి కదా? ఇప్పుడు వారికి కష్టకాలం వస్తే నాయకుడు ముందుండి పోరాటాన్ని నడిపించాల్సిన, లేదా కనీసం కనిపించాల్సిన బాధ్యత అతనికి లేదా? ఇలాంటి అవకాశవాదుల్ని నమ్ముకోబట్టే కదా.. జగన్మోహన్ రెడ్డి అంత దారుణంగా పతనం అయ్యారు!
ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే! ఇలాంటి దృష్టాంతాలు అనేకం చెప్పవచ్చు. జగన్ అధికారంలో ఉన్న రోజుల్లో డిజిటల్ డైరక్టరుగా అధికార పదవులను అనుభవించిన వాసుదేవరెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. వీళ్లందరూ అమెరికాకో, మరొకచోటకో పారిపోయి తమ తమ వ్యాపారాలు నిశ్చింతగా చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో చిన్న చిన్న జీతాలకు వీరు చెప్పిన ఆదేశాలను శిరసావహిస్తూ తయారు చేయించిన పోస్టుల్ని పెడుతూ, ఫార్వర్డ్ చేస్తూ కూలికి పనిచేసిన సోషల్ మీడియా కార్యకర్తలు మాత్రం ఇప్పుడు జైళ్లకు వెళుతూ ఇబ్బంది పడుతున్నారు.
రాజకీయ పార్టీలు సోషల్ మీడియా కార్యకర్తలను కేవలం వాడుకుంటాయి. ఎప్పుడైతే మీరు చేసిన పనికి మీకు కొంత కూలి ఇస్తున్నారో.. అప్పుడే మీరు వారి వ్యూహచట్రంలో ఇరుక్కుంటున్నట్టు లెక్క. ఎలాంటి కేసులు వచ్చినా మేం చూసుకుంటాం అనేది పైపైకి చెప్పే మెరమెచ్చు మాటలు. ఈ జాగ్రత్తలు అటు వైసీపీ, ఇటు టీడీపీ రెండు పార్టీల్లోనూ పనిచేసే సోషల్ మీడియా కార్యకర్తలందరికీ వర్తిస్తాయి.
కులం, ప్రాంతం, పార్టీ అభిమానం లాంటి రకరకాల ఎరలు వేసి, తాయిలాలు చూపించి సోషల్ మీడియా కార్యకర్తలను రాజకీయ పార్టీలు వాడుకుంటాయి. పెంపుడుకుక్కల్లా తమ ప్రత్యర్థుల మీదకు ఉసిగొల్పుతాయి. అందుకు ఆ సోషల్ మీడియా కార్యకర్తలకు చెల్లించే కూలీలు చాలా తక్కువ. కానీ ఆయా పార్టీలు, పార్టీల అగ్ర నాయకులు పొందే ప్రయోజనాలు చాలా ఎక్కువ. వారు పొందే ప్రయోజనాలతో పోలిస్తే.. కార్యకర్తలకు దక్కేది వెయ్యో వంతు, లక్షోవంతు కూడా ఉండదు. అలాగని.. పార్టీ మీద అభిమానం లేకుండా ఉండాలని, పార్టీకోసం పనిచేయకుండా ఉండాలని చెప్పడం లేదు. హద్దు దాటకుండా పనిచేయాలి అని మాత్రం గుర్తుంచుకోవాలి. ఆ జాగ్రత్తలే వారిని కాపాడుతాయి. లేకపోతే ముందుముందు వందల వేల అరెస్టులు జరుగుతూనే ఉంటాయి.
.. ఎల్.విజయలక్ష్మి
సాక్షి, ఆంధ్రజ్యోతి లాంటి మీడియా ల మీద ఇంకా తు*పా*కీ లాంటి వాటి మీద తీవ్రమైన చర్య లు ఎందుకు తీసుకోరో?
వైసీపీ 5/- పేటీయం కు క్క ల్లారా , పరదాల చాటు పులికేశి గాడు మిమ్మల్ని నట్టేట్లో ముంచేస్తాడు , తస్మాత్ జగ్రత్త .
చంద్ర బాబు లోకేష్ లు తమ కార్యకర్తలకోసం సుప్రీంకోర్టు దాకా అయిన వెళ్ళి వాల మీద ఈగ వాలకుండా చూసుకుంటారు .
ఎవరు ఏంటో కొంచెం చూసుకుని ప్రవర్తించండి
వైసీపీ 5రూ॥ పేటీయం కు ** ల్లారా , పరదాల చాటు పులికేశి గా(0)డు మిమ్మల్ని నట్టేట్లో ముంచేస్తాడు , తస్మాత్ జగ్రత్త .
చంద్ర బాబు లోకేష్ లు తమ కార్యకర్తలకోసం సుప్రీంకోర్టు దాకా అయిన వెళ్ళి వాల మీద ఈగ వాలకుండా చూసుకుంటారు .మీకు దిక్కు దవాణం ఉండదు
ఎవరు ఏంటో కొంచెం చూసుకుని ప్రవర్తించండి
వైసీపీ 5రూ॥ పేటీయం కు ** ల్లారా , పరదాల చాటు పులికేశి గా(0)డు మిమ్మల్ని న ట్టే ట్లో ముంచేస్తాడు , తస్మాత్ జగ్రత్త .
చంద్ర బాబు లోకేష్ లు తమ కార్యకర్తలకోసం సుప్రీంకోర్టు దాకా అయిన వెళ్ళి వాల మీద ఈగ వాలకుండా చూసుకుంటారు .మీకు దిక్కు దవాణం ఉండదు
ఎవరు ఏంటో కొంచెం చూసుకుని ప్రవర్తించండి
వైసీపీ 5రూ॥ పేటీయం కు ** ల్లారా , పరదాల చాటు పు లి కే శి గా(0)డు మిమ్మల్ని నట్టేట్లో ముంచేస్తాడు , తస్మాత్ జగ్రత్త .
చంద్ర బాబు లోకేష్ లు తమ కార్యకర్తలకోసం సుప్రీంకోర్టు దాకా అయిన వెళ్ళి వాల మీద ఈగ వాలకుండా చూసుకుంటారు .మీకు దిక్కు దవాణం ఉండదు
ఎవరు ఏంటో కొంచెం చూసుకుని ప్రవర్తించండి
Ycp 5రూ॥ పేటీయం కు ** ల్లారా , పరదాల చాటు పులికేశి గా(0)డు మిమ్మల్ని నట్టేట్లో ముంచేస్తాడు , తస్మాత్ జగ్రత్త .
చంద్ర బాబు లోకేష్ లు తమ కార్యకర్తలకోసం సుప్రీంకోర్టు దాకా అయిన వెళ్ళి వాల మీద ఈగ వాలకుండా చూసుకుంటారు .మీకు దిక్కు దవాణం ఉండదు
ఎవరు ఏంటో కొంచెం చూసుకుని ప్రవర్తించండి
వైసీపీ 5రూ॥ పేటీయం కు ** ల్లారా , పరదాల చాటు పులికేశి గా(0)డు మిమ్మల్ని నట్టేట్లో ముంచేస్తాడు , తస్మాత్ జాగ్రత్త .మీ జీవీతాలు సర్వ నాశనం పట్టిస్తాడు.
చంద్ర బాబు లోకేష్ లు తమ కార్యకర్తలకోసం సుప్రీంకోర్టు దాకా అయిన వెళ్ళి వాల మీద ఈగ వాలకుండా చూసుకుంటారు .మీకు దిక్కు దవాణం ఉండదు
ఎవరు ఏంటో కొంచెం చూసుకుని ప్రవర్తించండి
వైసీపీ 5రూ॥ పేటీయం కు ** ల్లారా , పరదాల చాటు పులికేశి గా(0)డు మిమ్మల్ని నట్టేట్లో ముంచేస్తాడు , తస్మాత్ జాగ్రత్త, మీ జీవీతాలు సర్వ నాశనం పట్టిస్తాడు.
చంద్ర బాబు లోకేష్ లు తమ కార్యకర్తలకోసం సుప్రీంకోర్టు దాకా అయిన వెళ్ళి వాల మీద ఈగ వాలకుండా చూసుకుంటారు , మీకు దిక్కు దివాణం ఉండదు
ఎవరు ఏంటో కొంచెం చూసుకుని ప్రవర్తించండి
వైసీపీ 5రూ॥ పేటీయం కు ** ల్లారా , పరదాల చాటు పులికేశి గా(0)డు మిమ్మల్ని నిలువునా ముంచేస్తాడు , తస్మాత్ జాగ్రత్త .మీ జీవీతాలు సర్వ నాశనం పట్టిస్తాడు.
చంద్ర బాబు లోకేష్ లు తమ కార్యకర్తలకోసం సుప్రీంకోర్టు దాకా అయిన వెళ్ళి వాల మీద ఈగ వాలకుండా చూసుకుంటారు .మీకు దిక్కు దవాణం ఉండదు
ఎవరు ఏంటో కొంచెం చూసుకుని ప్రవర్తించండి
వైసీపీ 5రూ॥ పేటీయం లారా , పరదాల చాటు పులికేశి గా(0)డు మిమ్మల్ని నట్టేట్లో ముంచేస్తాడు , తస్మాత్ జాగ్రత్త .మీ జీవీతాలు సర్వ నాశనం పట్టిస్తాడు.
చంద్ర బాబు లోకేష్ లు తమ కార్యకర్తలకోసం సుప్రీంకోర్టు దాకా అయిన వెళ్ళి వాల మీద ఈగ వాలకుండా చూసుకుంటారు .మీకు దిక్కు దవాణం ఉండదు
ఎవరు ఏంటో కొంచెం చూసుకుని ప్రవర్తించండి
వైసీపీ 5రూ॥ పేటీయం కు * లు , పరదాల చాటు పులికేశి గా(0)డు మిమ్మల్ని నట్టేట్లో ముంచేస్తాడు , తస్మాత్ జాగ్రత్త .మీ జీవీతాలు సర్వ నాశనం పట్టిస్తాడు.
వాడు అధికారంలో ఉన్నప్పుడే వాడి కార్యకర్తలని లోపలేస్తే దిక్కుదివాణం లేదు, ఇప్పుడు వాడిని నమ్మి మీ భవిష్యత్తు పాడుచేసుకోకండి
చంద్ర బాబు లోకేష్ లు తమ కార్యకర్తలకోసం సుప్రీంకోర్టు దాకా అయిన వెళ్ళి వాల మీద ఈగ వాలకుండా చూసుకుంటారు .మీకు దిక్కు దవాణం ఉండదు
ఎవరు ఏంటో కొంచెం చూసుకుని ప్రవర్తించండి
పరదాలచాటు పులికేశిగాడు అధికారంలో ఉన్నప్పుడే లోకేష్ గారు తమ కార్యకర్తల మీద ఎలాంటి కేసు పెట్టిన 24 గంటల్లో బయటికి తీసుకొస్తా అని నిరూపించిన నాయకుడు .
for the first time, saw the posting of “reddi gari ammayi”..
no sympathy
అక్క*య్య,
రంగనాయకమ్మ గారి మీద అర్థ*రాత్రి అ*రెస్టు చేసినప్పుడు, నువ్వు కూడా మీ కు వేసిన బి*చ్చం తీసు*కుని ప్యాలెస్ పు*లకేశి అ*హో ఓ*హో అని పొగి*డావు కదా..
మీ వెబ్సై*ట్ లోనే టీడీ*పీ, పవ*న్ పార్టీ లో ఆడ*వారి గు*రించి స్పెషల్ టీం పెట్టీ మరీ బూ*తులు రా*సేవాళ్ళు.
తమరి బు*ర్ర లో జ్ఞా*పక శక్తి పో*యిన సరే, ప్రజలు మర్చిపోలేదు.
ఇప్పుడు వచ్చి తగు*దునమ్మా అంటూ నీ*తి సూత్రా*లు చెబుతున్నావు..
ప్యాలస్ పులకేశి తాను తినీ మిగిలిన్ అన్నమ్మో కు*క్క కోసం పారవేస్తే ఆ ఎంగి*లి అ*న్నం ఏరుకునే దా*న్ని అత*ని ద*య అని ప్రచారం చేసే బా*నిస బుద్ధి మీ యజ*మాని ది అని అందరికీ తెలుసు.
vc available 9380537747
ఒకసారి గ్రేటి ఆంధ్ర లో టీడీపీ, జనసేమా పార్టీ ఆడవారి పట్ల అస*భ్యంగా రాసిన రా*తలు గుర్తు తెచ్చుకో గురి*వింద అక్క*య్య.
Appreciate the post. Don’t remember the last time you posted a cover story that’s not a cover up story.
Appreciate the post. Don’t remember the last time you posted a cover story that’s not a cover up story.
did you write single article between 2019-2024 when these ppl were abusing women?
అక్కోయ్…బానే ఉంది..
విజయలక్ష్మి రెడ్డి గుడ్ ఆర్టికల్.
జీఏ కు కూడా వైసీపీ సోషల్ మీడియా బూతుల్లో భాగం ఉన్నట్టే. ఎన్నో సార్లు ఈ వెబ్సైటు లో జగన్ ను మెత్తగా వ్యతిరేకించిన కామెంట్స్ మోడరేట్ చేసింది, కానీ అదే సీబీఎన్ ను బండ బూతులు తిట్టినవి మోడరేట్ చెయ్యట్లేదు? ఎందుకు?
జీఏ కు కూడా వైసీపీ సోషల్ మీడియా_బూతుల్లో_భాగం ఉన్నట్టే. ఎన్నో సార్లు ఈ వెబ్సైటు లో జగన్ ను మెత్తగా వ్యతిరేకించిన కామెంట్స్ మోడరేట్ చేసింది, కానీ అదే సీబీఎన్ ను_బూతులు_తిట్టినవి మోడరేట్ చెయ్యట్లేదు?
గురివింద గింజ . గ్రేట్ ఆంద్ర..
70 ఏళ్ల రంగనా*యకమ్మ గారిని ఫేస్బుక్ లో కామెం*ట్ ఫా*ర్వర్డ్ చేసారు అని అర్థరాత్రి వెళ్లి అ*రెస్టు చేసిన*ప్పుడు , ఆమె జీవ*నాధారం శంకర విలాస్ హోటల్ ఆమె దగ్గర నుండి కాజేసి ఆమె పొ*ట్ట కొట్టి*నప్పుడు,
ల*క్ష్మి అ*క్కాయ,
మీరు కూడా చం*కలు గుద్దుకుని సాది*స్టిక్ ఆనందం పొం*దారు కదా.
ఆమె లాంటి ఎంతో మంది శా*పం జగ*న్ గా*డికి తగి*లింది.
డా*క్టర్ సుధా*కర్ భా*ర్య ,పిల్ల*లు పెట్టిన శా*పం ఇం*కా బా*కీ వింది.. వె*యిట్ అం*డ్ సీ.
రంగనా*యకమ్మ అనే ము*సలి ఆవిడ నీ ఫేస్బుక్ లో కామెం*ట్ ఫా*ర్వర్డ్ చేశారు అని అర్థ*రాత్రి అ*రెస్టు చే*శారు. ఆమె హో*టల్ కూడా లా*క్కున్నారు.
అప్పుడు గ్రే*ట్ ఆం*ద్ర విక*ట్టట్టాహసం చేసింది.. ఇక్కడే ఈ కా*మెంట్ డిలీట్ చే*స్తే, ప్రజలు మర్చి*పోలేదు, గ్రేట్ ఆంద్ర చేసిన ఆడ*వాళ్ళ మీద స్పె*షల్ టీం పె*ట్టీ మ*రీ అస*భ్య కా*మెంట్లు చేసిన విష*యం.
వె*నక్త రె*డ్డి గారు. రెడ్ బుక్ లో ఒక పే*ర మీకే అం*కితం.,. మీ అస*భ్య కామెంట్లు తో భదపడిన ఆడవాళ్ళ సాక్షి గా.
vc available 9380537747
మన వెబ్సైటు లో కూడా కొంతమంది ఆస్థాన విద్వాన్సులూ వున్నారు వాళ్ళు కేవలం కమ్మ వాళ్ళను కాపులను టీడీపీ ఆడవారిని తిట్టడమే వాళ్ళపని వాళ్ళ వివరాలు మీరు పోలీస్ లకు ఇచ్చి బాధ్యత గల పేపర్ గ మీరు నిలవండి
GA …Badyathagala paper ani. Inka nammuthunnara …..!
Not only this site…Anni social media formats lonu villa pani Kapu, Kammala mida Visham kakkatame.
ఒ రే య్ గ్యా. స్ కు. క్క ….. ను. వ్వు. నీ తు లు. చె ప్పా క రో య్….
నవ్వు. వస్తోంది.
Aa paanuganti gaaadini bokkalo pettaru ani talku
ప్రతీ మనిషికీ పెరిగిన వాతావరణం, ప్రాంతం, పరిస్థితుల వల్ల ఎంత కాదనుకున్నా, ఒప్పుకోకపోయినా ఆవగింజ అంత కులాభిమానం, ప్రాంతీయాభిమానం, దేశాభిమానం సహజసిద్ధం గా అబ్బటం చెప్పుగోదగ్గ రుగ్మత కాకపోవచ్చు..
ఆ ఆవగింజ పెరిగి పెరిగి కుల పిచ్చిగా మారి క్యాన్సర్ గా మారినప్పుడే జుగుప్సాకరమైన రాతలు, మాటలు వస్తాయి..వాళ్లు సమాజానికి కాదు, సొంత కుటుంబానికి కూడా ప్రమాదకరం..