మూడు నెలలు యుకెలోనే

ఎన్టీఆర్ దాదాపు మూడు నెలలు యుకెలోనే వుండే అవకాశం కనిపిస్తోంది. సుకుమార్-ఎన్టీఆర్ సినిమా యూనిట్ విడతలు విడతలుగా యుకెకు వెళ్తోంది. ఎన్టీఆర్ పాల్గొనే షూటింగ్ జూలై 9న ప్రారంభమవుతుందని వినికిడి. Advertisement అక్కడి నుంచి…

ఎన్టీఆర్ దాదాపు మూడు నెలలు యుకెలోనే వుండే అవకాశం కనిపిస్తోంది. సుకుమార్-ఎన్టీఆర్ సినిమా యూనిట్ విడతలు విడతలుగా యుకెకు వెళ్తోంది. ఎన్టీఆర్ పాల్గొనే షూటింగ్ జూలై 9న ప్రారంభమవుతుందని వినికిడి.

అక్కడి నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు ఒకటే సింగిల్ షెడ్యూలు లో చాలావరకు సినిమా పూర్తి చేస్తారు. ఆ తరువాతే ఇండియాకు యూనిట్ తిరిగి వస్తుంది. మూడు నెలలు, అదీ విదేశాల్లో సింగిల్ షెడ్యూలు అంటే కాస్త భారీ ప్లానింగే.