ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు వున్నాయి అన్నాడు ఆచార్య ఆత్రేయ. ఏ రంగంలో అయినా అలాగే వుంటుంది. ఇక సినిమా రంగం సంగతి అయితే చెప్పక్కరలేదు. వాళ్లు తెర మీద బూతులు పండిస్తారు. వండి వారుస్తారు ఎదుటి వారిని మాత్రం శుద్ధంగా వుండమని సూక్తులు చెబుతారు. టాలీవుడ్ లో ఓ పెద్దాయిన ఇలాగే ఎదుటి వారికి నీతులు చెబుతుంటే, మరో పెద్దాయిన గట్టి షాక్ ఇచ్చాడట.
విషయం ఏమిటంటే, ఇటీవల ఓ పంచాయతీ జరిగింది సినిమా పెద్దల నడుమ. ఓ సినిమా విడుదలకు సంబంధించిన పంచాయతీ అది. ఈ సందర్భంగా అదే సినిమా హీరోకి సంబంధించిన బంధువు ఒకరు మాట్లాడుతూ, నిర్మాత చాలా కష్టాల్లో వున్నారు. అందువల్ల అందరూ తమ తమ డబ్బులు వదులుకుని, నిర్మాతకు సహకరించి సినిమా విడుదలకు మార్గం చూడాలని కోరారు. దాంతో సీడెడ్ కు చెందిన మరో పెద్దాయినకు చిర్రెత్తుకు వచ్చింది.
మరి అంత కన్సెర్న్ వుంటే మీ హీరోను రెమ్యూనిరేషన్ తగ్గించుకోమని అడగండి. లేదా వెనక్కు ఇవ్వమనండి. మరి షూటింగ్ టైమ్ లో ఎందుకు రెమ్యూనిరేషన్ పేమెంట్ ఇంకా అందలేదని షూటింగ్ నిలిపివేసి ఇంట్లో వుండిపోయారు. అప్పుడు తెలియదా నిర్మాత కష్టాలు అంటూ ఎదురు క్లాస్ పీకాడట.
దాంతో సదరు హీరో బంధువు సైలెంట్ కావాల్సి వచ్చింది. నిజమే కదా. హీరోలు తమ రెమ్యూనిరేషన్ల దగ్గర అస్సలు తగ్గరు. కానీ బయ్యర్లను, ఎగ్జిబిటర్లను త్యాగం చేయాలంటారు. దీన్నే అంటారు ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు వున్నాయి అని.
‘డబుల్ ఇస్మార్ట్ ‘గా వుంది..
Sravanthi ravi kishore hero ram puri jagan movie double ismart
Call boy jobs available 8341510897
Vc estanu 9380537747
Vc ante yenti bhayya
pushpa -2 , Allu arjun & Co
Double Ismaart. Sravanthi Ravi Kishore and Ram Potineni.
Puri Ram sravanthi ravikishore Buyyer..
Vc estanu 9380537747
Vc available 9380537747
N v prasad
జనం పట్టించుకోరు
థియేటర్లకు జనం షాక్
intha daridram cinema industry lo okka chimpanzee gaade.
Chimpanzee ante vaade… Neethulu cheptaadu kaani pilli ki curd rice pettadu.