రుషికొండ భవంతులు ఆ గ్రూపు చేతికేనా?

విశాఖ రుషికొండ వద్ద ఏపీ పర్యాటక శాఖ కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్మించిన అత్యంత అధునాతనమైన అతిథి భవనాలను చంద్రబాబు సర్కారు ఏం చేయబోతోంది? ఆల్రెడీ నిర్మాణం పూర్తయి, ప్రారంభోత్సవం కూడా జరిగి,…

విశాఖ రుషికొండ వద్ద ఏపీ పర్యాటక శాఖ కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్మించిన అత్యంత అధునాతనమైన అతిథి భవనాలను చంద్రబాబు సర్కారు ఏం చేయబోతోంది? ఆల్రెడీ నిర్మాణం పూర్తయి, ప్రారంభోత్సవం కూడా జరిగి, ఇంకా వినియోగంలోకి రాకుండా ఉన్న ఈ భవనాలను నిర్మించారు ఎవరికి ధారాదత్తం చేసే కుట్ర జరుగుతోంది? చూడబోతే ఏదో ఒక స్టార్ హోటళ్ల గ్రూపు చేతికి ఆ భవంతులను లీజుకు అప్పగించబోతున్నట్లు ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయి.

అది ఒబెరాయ్ గ్రూపు కూడా కావచ్చునని.. దీనికి సంబంధించి ఆ గ్రూపు ప్రతినిధులు ఆల్రెడీ టూరిజం మంత్రి కందుల దుర్గేశ్ తోను, సిఎం చంద్రబాబు తోను ఒక విడత చర్చలు కూడా పూర్తి చేసినట్టు సమాచారం. అధికారిక ప్రకటన సెప్టెంబరు నెలాఖరులోగా వస్తుందని అనుకుంటున్నారు.

రుషికొండ భవనాలపై సిఎం చంద్రబాబు నాయుడు దృష్టి సారించారని.. త్వరలోనే అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటారని మంత్రి నారాయణ విశాఖలో ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశం మళ్ళీ తెరమీదకు వచ్చింది. అయితే ఈ భవంతులను ఏదో ఒక హోటల్స్ గ్రూపు చేతిలో పెట్టడానికే చంద్రబాబు మొగ్గుతున్నట్టు సమాచారం.

రుషికొండ నిర్మాణాలు ప్రారంభించిన నాటి నుంచి, ఏజీ టూరిజం శాఖ కోసం నిర్మిస్తున్న ఉన్నత ప్రమాణాలు గల అతిథి భవనాలు అని ప్రభుత్వం పలుమార్లు కోర్టుకు అధికారికంగా చెప్పింది. అయితే అవి జగన్ నివాసం కోసం నిర్మిస్తున్నారు అంటూ తెలుగుదేశం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది.

రికార్డుల ప్రకారం ఆ ప్రాపర్టీ టూరిజం వారిదే. అయితే ఇప్పుడు చంద్ర సర్కారు టూరిజం వారికి అప్పగించి.. అక్కడ అతిథి భవనాలు నడిపితే.. జగన్ వాదనకు బలం చేకూరుతుంది. అందుకే, ఆ పని చేయకుండా స్టార్ హోటల్ గ్రూపు వారికి లీజుకు ఇవ్వాలని యోచిస్తున్నట్టు సమాచారం.

సుమారు 400 కోట్లు వెచ్చించి నిర్మించిన ఈ భవనాలు లీజు నిర్ణయించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి డీల్ కుదుర్చుకుంటుందో వేచి చూడాలి.

37 Replies to “రుషికొండ భవంతులు ఆ గ్రూపు చేతికేనా?”

  1. నేను ఆంధ్రాలోనే ఉండి ఆసెంబ్లీ కి రావాలంటే ప్రతిపక్ష నేత హోదా అయినా ఇవ్వండి లేదా కనీసం నా సిమెంట్ తన బావ కోసం మోజుపడి కట్టించుకున్న రుషికొండ ప్యాలెస్ అయినా ఇవ్వండి..

    వెన్నెల్లో, బీచ్ చూస్తూ ఇద్దరూ అరకోటి బాత్ టబ్ లో రొమాన్స్ చేసుకోవాలని తెగ ముచ్చట పడ్డారు.. అందుకే అడుగుతున్నా..

    నాకు మాత్రం సింపుల్ గా 1000 మంది భద్రత తో, నెలకో లక్ష ఎగ్ పఫ్స్ ఇస్తే చాలు..

    ఇంకో ముఖ్యమైన విషయం.. జిల్లాల టూర్ కెళ్తే చెట్లు కొట్టేసి, పరదాలు కట్టి0చే బాధ్యత dy Cm దే..

    ఇవన్నీ ఇవ్వకపోతే నేనేం చేస్తానో తెలీదు..

  2. నేను ఆంధ్రాలోనే ఉండి ఆసెంబ్లీ కి రావాలంటే ప్రతిపక్ష నేత హోదా అయినా ఇవ్వండి లేదా కనీసం నా సిమెంట్ తన బావ కోసం మోజు’పడి కట్టించుకున్న రుషికొండ ప్యాలెస్ అయినా ఇవ్వండి..

    వెన్నెల్లో, బీచ్ చూస్తూ ఇద్దరూ అరకోటి బాత్ టబ్ లో ‘రొమాన్స్ చేసుకోవాలని తెగ ముచ్చట పడ్డారు.. అందుకే అడుగుతున్నా..

    నాకు మాత్రం సింపుల్ గా 1000 మంది భద్రత తో, నెలకో లక్ష ఎగ్ పఫ్స్ ఇస్తే చాలు..

    ఇంకో ముఖ్యమైన విషయం.. జిల్లాల టూర్ కెళ్తే చెట్లు కొట్టేసి, పరదాలు కట్టి0చే బాధ్యత dy CM దే..

    ఇవన్నీ ఇవ్వకపో’తే నేనేం చే’స్తానో తెలీదు..

  3. నేను ఆంధ్రాలోనే ఉండి ఆసెంబ్లీ కి రావాలంటే ప్రతిపక్ష నేత హోదా అయినా ఇవ్వండి లేదా కనీసం నా సిమెంట్ తన బావ కోసం మోజు’పడి కట్టించుకున్న రుషికొండ ప్యాలెస్ అయినా ఇవ్వండి..

    వెన్నెల్లో, బీచ్ చూస్తూ ఇద్దరూ అరకోటి బాత్ టబ్ లో ‘రొమాన్స్ చేసుకోవాలని తె’గ ముచ్చ’ట పడ్డారు.. అందుకే అడుగుతున్నా..

    నాకు మాత్రం సింపుల్ గా వెయ్యి మంది భద్ర’త తో, నెలకో లక్ష ఎగ్ పఫ్స్ ఇస్తే చాలు..

    ఇంకో ముఖ్యమైన విషయం.. జిల్లాల టూర్ కెళ్తే చెట్లు ‘కొట్టేసి, పరదాలు కట్టి0చే బాధ్యత dy CM దే..

    ఇ’వన్నీ ఇవ్వకపో’తే నేనే0 చే’స్తానో నాకే తేలీదు..

  4. నేను ఆంధ్రాలోనే ఉండి ఆసెంబ్లీ కి రావాలంటే ప్రతిపక్ష నేత హోదా అయినా ఇవ్వండి లే’దా కనీసం నా సిమెంట్ తన బావ కోసం మోజు’పడి కట్టించుకున్న రుషికొండ ప్యాలెస్ అయినా ఇవ్వండి..

    వెన్నెల్లో, బీచ్ చూస్తూ ఇద్దరూ “అరకోటి బాత్ టబ్” లో ‘రొమాన్స్ చే’సుకోవాలని తె’గ ముచ్చ’ట పడ్డారు.. అందుకే అడుగుతున్నా..

    నాకు మాత్రం సింపుల్ గా వెయ్యి మంది భద్రత తో, నెలకో లక్ష ఎగ్ పఫ్స్ ఇస్తే చాలు..

    ఇంకో ముఖ్యమైన విషయం.. జిల్లాల టూర్ కెళ్తే చెట్లు ‘కొట్టేసి, పరదాలు కట్టి0చే బాధ్యత dy CM దే..

    ఇ’వన్నీ ఇవ్వకపో’తే నేనే0 చే’స్తానో నాకే తేలీదు..

  5. నేను ఆంధ్రాలోనే ఉండి ఆసెంబ్లీ కి రావాలంటే ప్రతిపక్ష నేత హోదా అయినా ఇవ్వండి లేదా కనీసం నా సిమెంట్ తన బావ కోసం మోజు’పడి కట్టించుకున్న రుషికొండ ప్యాలెస్ అయినా ఇవ్వండి..

    వెన్నెల్లో, బీచ్ చూ స్తూ “అరకోటి బాత్ టబ్” లో ‘రొమాన్స్ చేసుకోవాలని తెగ ముచ్చ’ట పడ్డారు చిన్న పిల్లోళ్ళు ఇద్దరూ.. అందుకే అడుగుతున్నా..

    నాకు మాత్రం సింపుల్ గా వెయ్యి మంది భద్రతతో, నెలకో లక్ష ఎ’గ్ పఫ్స్ ఇస్తే చాలు..

    ఇంకో ముఖ్యమైన విషయం.. జిల్లాల టూర్ కెళ్తే చెట్లు ‘కొట్టేసి, పరదాలు కట్టి0చే బాధ్యత dy CM దే..

    ఇ’వన్నీ ఇవ్వకపో’తే నేనే0 చే’స్తానో నాకే తేలీదు..

  6. నేను ఆంధ్రాలోనే ఉండి ఆసెంబ్లీ కి రావాలంటే ప్రతిపక్ష నేత హోదా అయినా ఇవ్వండి లేదా కనీసం నా సిమెంట్ తన బావ కోసం మోజు’పడి కట్టించుకున్న రుషికొండ ప్యాలెస్ అయినా ఇవ్వండి..

    వెన్నెల్లో, ‘బీచ్ చూ స్తూ “అరకోటి బాత్ టబ్” లో ‘రొమాన్స్ చేసుకోవాలని తె’గ ముచ్చ’ట పడ్డారు చిన్న పిల్లోళ్ళు ఇద్దరూ.. అందుకే అడుగుతున్నా..

    నాకు మాత్రం సింపుల్ గా వెయ్యి మంది భద్రతతో, నెలకో లక్ష ఎ’గ్ పఫ్స్ ఇస్తే చాలు..

    ఇంకో ముఖ్యమైన విషయం.. జిల్లాల టూర్ కెళ్తే చెట్లు ‘కొట్టేసి, పర’దాలు కట్టి0చే బాధ్యత మాత్రం dy CM దే..

    ఇ’వన్నీ ఇవ్వక’పో’తే నేనే0 చే’స్తానో నా’కే తే’లీదు..

  7. నేను ఆంధ్రాలోనే ఉండి ఆసెంబ్లీ కి రావాలంటే ప్రతిపక్ష నేత హోదా అయినా ఇవ్వండి లేదా కనీసం నా సిమెంట్ తన బావ కోసం మోజు’పడి కట్టించుకున్న రుషికొండ ప్యాలెస్ అయినా ఇవ్వండి..

  8. వెన్నెల్లో, ‘బీచ్ చూ స్తూ “అరకోటి బాత్ టబ్” లో ‘రొమాన్స్ చేసుకోవాలని తె’గ ముచ్చ’ట పడ్డారు చిన్న పిల్లోళ్ళు ఇద్దరూ.. అందుకే అడుగుతున్నా.. రుషికొండ మాత్రం నాకే ఇవ్వాలి.

    నాకు మాత్రం సింపుల్ గా వెయ్యి మంది భద్రతతో, నెలకో లక్ష ఎ’గ్ పఫ్స్ ఇస్తే చాలు..

    ఇ0కో ము’ఖ్యమైన విషయ0. జిల్లాల టూర్ కెళ్తే చె’ట్లు ‘కొట్టేసి, పర’దాలు కట్టి0చే బాధ్యత మాత్రం dy CM దే..

    ఇ’వన్నీ ఇవ్వక’పో’తే నేనే0 చే’స్తానో నా’కే తే’లీదు..

  9. వెన్నెల్లో, ‘బీచ్ చూ స్తూ “అరకోటి బాత్ టబ్” లో ‘రొమాన్స్ చేసుకోవాలని తె’గ ముచ్చ’ట పడ్డారు చిన్న పిల్లోళ్ళు ఇద్దరూ.. అందుకే అడుగుతున్నా..

    నాకు మాత్రం సింపుల్ గా వెయ్యి మంది భద్రతతో, నెలకో లక్ష ఎ’గ్ పఫ్స్ ఇస్తే చాలు..

    ఇంకో ముఖ్యమైన విషయం.. జిల్లాల టూర్ కెళ్తే చెట్లు ‘కొట్టేసి, పర’దాలు కట్టి0చే బాధ్యత మాత్రం DyCMదే..

    ఇ’వన్నీ ఇవ్వక’పో’తే నేనే0 చే’స్తానో నా’కే తే’లీదు..

  10. వెన్నెల్లో, ‘బీచ్ చూ స్తూ “అర’కోటి బా త్ ట బ్” లో ‘రొమాన్స్ చేసుకోవాలని తె’గ ముచ్చ’ట పడ్డారు చిన్న పిల్లోళ్ళు ఇద్దరూ.. అందుకే అడుగుతున్నా..

    ‘నాకు మాత్ర0 సి0పుల్ గా వెయ్యి మ0ది భద్రతతో’, నెల’కో ల’క్ష ఎ’గ్ ప’ఫ్స్ ఇ’స్తే చాలు’ sardukuntaa’.

    ఇంకో ముఖ్యమైన విషయం.. జిల్లాల టూర్ కెళ్తే చెట్లు ‘కొట్టేసి, పర’దాలు కట్టి0చే బా ధ్యత మాత్ర0 dy CM దే..

    ఇ’వన్నీ ఇవ్వక’పో’తే నేనే0 చే’స్తానో నా’కే తే’లీదు..

  11. gov money antha waste chesadu annavallu antha raavali . waste cheyyadam lo babu nni minchina vallu leru . kaabvali ante 2014-2019 theesukondi .

    ee buildings lo CM kosam kattaru . but quality maintain cheyyadam and beach location vundatam valla CM kosam use chesukiokapoeina gov can get the money . any 5 star hotel will lease these buildings and pay the lease amount . with in 10 to 15 years 500 cr money will return to the gov .

  12. gov money waste annavallu antha raavali . waste cheyyadam lo CBN minchina vallu leru .

    CM kosam katteru . quality tho kattadam and beach location vundatam valla any 5 star hotel can lease the buildings .gov can easily get the invested money . so there is no wasatge of money like temporary amaravathi buildings or money spent on Hyd CM guest houses . ha ha

      1. why would first place built it . why can’t plan and build permanent buildings ? new parlament buildings built in 2 to 3 years of time . why cant AP build permanent buildings ?

        I can still see it is wastage of time and money . after 10 years also we are stuck with capital buildings and taking the loan of 15000 cr again . god only know how much infra will be created this time .

        we have so many issues but after 10 years also we are stuck with capital buildings .

        1. Because if you say them as permanent we cant use Hyderabad for 10 years. Thats why they called it as Temporary buildings and they cant accept it publically

        2. they did not go for permanent buildings because there is a master plan for the city ..amaravathi is a planned green field city. Look at Hyderabad, how it got developed with out any proper planning and suffering right now. They got some buildings constructed to run the administration, till the actual buildings are ready. They just called temporary secretariat. The building was never temporary, it is the oppostion who twisted the meaning. Finally … even after 10 years also we are stuck because of the three capital plan .. had jagan continued amaravathi we would have been better position. Babu went to elections with Amaravathi as capital and he won. Majority people’s manadate is with Amaravathi PERIOD.

      2. Buildings are not built for 8 or 10 years. They are built to last forever. There is no concept of temporary buildings except in the case of visionary who wanted to loot money through contractors introduced the concept of temporary buildings and spent hundreds of crores for building swimming pools.

        Instead of wasting hundreds of crores that were spent, Jagan used these buildings in the hope that administration will move to Vizag.

        First know facts and then comment but this is something blind supporters like you cannot understand.

      3. You should be thankful to Jagan for using these temporary swimming pool buildings to run administration in last 5 years instead of wasting more money.

        Jagan’s idea was to move administration to Vizag and hence did not invest in building anything new in Amaravathi but what CBN did is definetely waste as he will now demolish these buildings and waste hundreds of crores of rupees.

        1. Wastage is Rushi Konda buildings, no one knows why there is a need for seven star facilities buildings in a tier 3 city Visakhapatnam. Jagan’s government could not openly said why the built the buildings before elections. Current buildings in Amaravathi were built openly, they can be used as along as needed. Babu is not Jagan to demolish and waste public money. Do not worry.

Comments are closed.