ఉత్తరాంధ్రకు ప్రపంచ బ్యాంకు నిధులు కావాలి

అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులను తెచ్చి పరిపూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. అమరావతి కోసం కేంద్రం పూచీకత్తు మీదనే ప్రపంచ బ్యాంకు పదిహేను వేల కోట్ల రూపాయల నిధులను…

అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులను తెచ్చి పరిపూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. అమరావతి కోసం కేంద్రం పూచీకత్తు మీదనే ప్రపంచ బ్యాంకు పదిహేను వేల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తోంది.

ఇది అప్పుగానే ఇస్తున్నారని కూడా తెలుస్తోంది. అయితే దీని భారం రాష్ట్రం భరిస్తుందా కేంద్రం బాధ్యత వహిస్తుందా అన్నది ముందు ముందు చూడాలి. నిధులు అయితే రాజధాని నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు ఇవ్వడానికి ముందుకు వచ్చింది.

ఇప్పుడు ఏపీలో మరిన్ని ప్రాంతాల అభివృద్ధికి నిధులు లేకపోతే ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకోవచ్చు కదా అన్న ఆలోచన ఉంది. అత్యంత వెనకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంక్ ని అడిగేందుకు కూటమి ప్రభుత్వం ఎంత వరకూ ఆలోచిస్తుందో తెలియదు కానీ సిక్కోలు జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాత్రం అవసరం అయితే ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు తెచ్చి అయినా నాగావళి వంశధార నదులను అనుసంధానం చేసి సాగు తాగు నీటి కొరతను జిల్లాకు తీరుస్తామని చెప్పారు.

ఆయన కేంద్ర మంత్రి ఆ హోదాలో హామీ ఇచ్చారు. కేంద్రాన్ని ఒప్పిస్తే అమరావతికి ఎలాగ నిధులు వచ్చాయో సిక్కోలుకూ అదే విధంగా వస్తాయి. ఇన్నాళ్ళకు ఈ మంచి మాటను రామ్మోహన్ నాయుడు మాత్రమే చెప్పగలిగారు అని అంటున్నారు.

త్వరలోనే నాగావళి వంశధార నదుల అనుసంధానాన్ని కూడా పూర్తి చేస్తామని ఆయన చెప్పడమే కాదు ప్రపంచ బ్యాంక్ నిధులు తెస్తామని కూడా పట్టుదలగా పేర్కొనడం బాగుందని అంటున్నారు. అవసరమైతే ఇందుకోసం ప్రపంచ బ్యాంక్ నిధులైనా కేంద్రం నిధులైనా తీసుకొని వస్తామని కేంద్ర‌ మంత్రి చెప్పడంతో శ్రీకాకుళం దశ తిరగనుంది అని అంటున్నారు.

ఏపీ ప్రభుత్వం నిధుల కోసం చూడడం కంటే ప్రపంచ బ్యాంకు ద్వారానే జిల్లా జల వనరుల అభివృద్ధి కోసం కృషి చేయడం మెచ్చతగినదే. ఇదే ఊపులో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూడా కేంద్ర నిధులను ప్రపంచ బ్యాంకు నుంచి నిధులను రామ్మోహన్ నాయుడు తీసుకుని వస్తే వెనకబడిన ప్రాంతాలు ప్రగతి దారులు చూస్తాయని అంటున్నారు.

32 Replies to “ఉత్తరాంధ్రకు ప్రపంచ బ్యాంకు నిధులు కావాలి”

  1. Aggi petti ki, candles ki 45 kotlu kharchu chesina ghanulaki 15K crores entha? 5k crores tho roads vesi migathavi swaha chestharu. Prajalu adigithe Jagan pai edo oka allegation vesi topic divert cheyyochu.

    1. 5 పైసలు పని కూడా జరగలేదు అనే రెండు సింగల్స్ ఇచ్చింది.5 వేళా కోట్లు జరిగితే సూపర్ కదా

        1. అవును అదే డిసైడ్ అయ్యారు అనుకుంటా జనం, అందుకే లీడర్లు సర్దుకుంటున్నారు పక్క పార్టీ లోకి

          1. Kotha gaa vachina leaders chesaro leka athi telivi tho vunna leaders chesaro gaani monna court lo bokka borla padi, vunna kaastha paruvu motham teesukunna kootami.

  2. Monnati daaka 15K crores grant ani goppalu cheppina yellow media inka yellow trollers ivvala noru medapadam ledu. Ee 15K crores loan ki interest rate entha and adi evaru kadataaru ane clarity government enduku ivvatam ledu?

    1. నీలాంటి నిషాని కి చెప్పినా అర్ధం కాదు. ఈనాడు తెలుగులో క్లియర్ గా రాసాడు చూసుకో ఈరోజు

        1. తెలుగు వచ్చి ఏడిస్తే అర్ధం అవుతుంది ….లేదంటే ఎం చెప్పినా వేస్ట్

  3. Mana support chesi nilabettina central government manki icchindi emo 15K crores loan kani Bihar ki ichindi maatram 50K crore grant. Sanatana dharmam deekshalu chestunna power rangers deeni pai enduku maatladaru? Vellum cheyyalisina dharma poratam kendra prabhutvam pai kada?

    1. బీహార్ కి ఇచ్చింది 30 వేళా కోట్ల నేషనల్ హైవే ప్రాజెక్టులు. బడ్జెట్ లో బీహార్ కింద స్పెషల్ గా చెప్పారు. కానీ హైవే అన్ని రాష్ట్రలలో వస్తాయి…కొంచెము ఆట్ట ఇటు

      1. Avunaa, nijama. Budget clearly stated t0K grants were issued to Bihar and what they would use that funds for does not matter. So, stop f00ling people as it is not so easy now after the laddu episode.

    2. Sorry boss. PK fans hurt avutaaru. Already they gave a lot to poor. They already implemented more than Super Six. They gave free seats to all in English medium schools run by their colleagues and stopped English medium in Government schools. People are very happy that their kids promoted to hefty priced private schools with sponsorship from Government or from business people sponsorship for development ( I forgot that visionary plan mentioned during election campaign).

Comments are closed.