బాబుకు గిఫ్ట్ రెడీ చేస్తున్న ఎమ్మెల్యే

తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. టీడీపీ ఈసారి అధికారంలో ఉంది కాబట్టి సభ్యత్వం కూడా అదిరిపోయే విధంగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. ఎవరికి వారు తమ ప్రయత్నాలలో ఉన్నారు.…

తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. టీడీపీ ఈసారి అధికారంలో ఉంది కాబట్టి సభ్యత్వం కూడా అదిరిపోయే విధంగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. ఎవరికి వారు తమ ప్రయత్నాలలో ఉన్నారు. గాజువాక ఎమ్మెల్యే ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అయితే బాబుకు పెద్ద గిఫ్ట్ ని రెడీ చేసే పనిలో ఉన్నారు. గాజువాకలో మొత్తం 80 వేల సభ్యత్వాన్ని చేసి జాతీయ అధ్యక్షుడు అయిన చంద్రబాబుకు బహుమతిగా ఇస్తామని చెబుతున్నారు.

గాజువాకలో మొత్తం రెండు లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో ఎనభై వేల సభ్యత్వం అంటే దగ్గరలో దగ్గర సగానికి సగం ఓటర్లు టీడీపీ సభ్యులుగా అధికారికంగా అయినట్లే. అలా వీలు అవుతుందా అన్నదే అంతా తర్కించుకుంటున్నారు. గాజువాకలో వైసీపీ ఉంది, జనసేన ఉంది, వామపక్షాలు కూడా ఎంతో కొంత పట్టు సాధించి ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంది. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కార్మికులు ఆందోళనా పధంలో ఉన్నారు.

ఈ పరిస్థితులలో గాజువాకలో సగానికి సగం టీడీపీకే వాటా అంటే కుదిరేనా అన్నదే చూడాలని అంటున్నారు. అయితే అది ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ నియోజకవర్గం, అందుకే ప్రతిష్టగా తీసుకోమని పల్లా శ్రీనివాస్ క్యాడర్ ని కోరుతున్నారు.

నిజంగా అలా జరిగితే కనుక గాజువాక టీడీపీ హిస్టరీలో ఉంటుంది. కానీ సభ్యత్వం ఆ స్థాయిలో జరిగితే ఎప్పటికీ అక్కడ టీడీపీయే గెలిచి తీరుతుంది. సభ్యత్వాలు అంటే ఆషామాషీగా కాకుండా పట్టుదలగా తీసుకుని చేయాలని చూస్తున్నా ఈ రికార్డు సాధించడం కష్టమే అని అంటున్నారు. టీడీపీ క్యాడర్ సత్తా ఏమిటో చూడాల్సి ఉంది.

24 Replies to “బాబుకు గిఫ్ట్ రెడీ చేస్తున్న ఎమ్మెల్యే”

  1. *ఈనెల 26 నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం*

    – కొత్తగా జీవితకాల సభ్యత్వాలకు అవకాశం

    – రూ. లక్ష కడితే లైఫ్ టైం మెంబర్షిప్

    – కార్యకర్తల ఇన్స్యూరెన్స్ రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు

    – చనిపోయిన కార్యకర్తలకు మట్టి ఖర్చులకు రూ.10 వేలు

  2. ఈనెల 26 నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

    – కొత్తగా జీవితకాల సభ్యత్వాలకు అవకాశం

    – రూ. లక్ష కడితే లైఫ్ టైం మెంబర్షిప్

    – కార్యకర్తల ఇన్స్యూరెన్స్ రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు

    – చనిపోయిన కార్యకర్తలకు మట్టి ఖర్చులకు రూ.10 వేలు

  3. ఈనెల 26 నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

    కొత్తగా జీవితకాల సభ్యత్వాలకు అవకాశం

    రూ. లక్ష కడితే లైఫ్ టైం మెంబర్షిప్

    కార్యకర్తల ఇన్స్యూరెన్స్ రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు

    చనిపోయిన కార్యకర్తలకు మట్టి ఖర్చులకు రూ.10 వేలు

    1. మూడు నెలలు ఉన్నవారిని అనే ముందు.. 5 ఏళ్లు కోడిగుడ్డు మీద ఈకలు పీకిన అన్నని ఏమనాలంటారో చెప్పండి? అయినా అక్కడ ఉన్నది జనాలను పీక్కుతిన్న జలగ కాదు, కూటమి ప్రభుత్వం. కచ్చితంగా మంచే చేసిద్ధి..

    2. సత్య నిష్ఠా పతనం: జగన్ మోహన్ రెడ్డి కుటుంబం మరియు ప్రజల విశ్వాసానికి ద్రోహం

      ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన కుటుంబంతో వ్యవహరించిన తీరును చూస్తుంటే అది నిజంగా కలత కలిగించే విషయం. తల్లి, అక్కలతో జరిగిన వివాదాలు, న్యాయపరమైన పోరాటాలు ఆయన గౌరవం, విశ్వాసం, న్యాయాన్ని గౌరవించడంలో విఫలమయ్యారని స్పష్టంగా చూపిస్తున్నాయి. తన సొంత కుటుంబానికి న్యాయం చేయలేని వ్యక్తి, ప్రజలకి న్యాయంగా సేవ చేసే సామర్థ్యం ఎలా కలుగుతుంది?

      2024 ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన సందేశం పంపారు. 175 స్థానాలలో కేవలం 11 సీట్లు మాత్రమే జగన్ పార్టీకి ఇచ్చారు, ఇది గత ఎన్నికలలో సాధించిన 151 సీట్ల నుండి భారీ పతనం. ప్రజలు ఆయన నాయకత్వంపై నమ్మకం కోల్పోయారని ఇది స్పష్టం. వినాశకరమైన నాయకత్వం మరియు వ్యతిరేకతలను ప్రజలు సహించరని గుర్తుంచుకోవాలి.

      “కుటుంబ విషయాలు వ్యక్తిగతం” అని కొట్టిపారేయడం సరికాదు. ప్రజా పదవిలో ఉన్నప్పుడు వ్యక్తిగత విలువలు నాయకత్వంపై ప్రభావం చూపుతాయి. జగన్ చేసిన కుటుంబానికి ద్రోహం, ప్రజలు అతనిపై ఉంచిన విశ్వాసాన్ని ద్రోహం చేయడమే.

      మనందరికీ మేలుకొలుపు: నిజాయితీ, న్యాయం గల నాయకులను మాత్రమే మద్దతు ఇవ్వాలి. నాయకులు న్యాయం, కరుణ, బాధ్యత వంటి విలువలను పాటించాలి. పదవి కలిగించడమే సరి కాదు, ప్రజలు విలువలకు గౌరవం ఇచ్చే నాయకులను కోరుకుంటున్నారు

  4. ఎంకటికి అమరావతి కి ప్రత్యేక రైల్వే జోన్, ఏపీ రెన్యూవబుల్ ప్రాజెక్ట్ ఇలాంటి న్యూస్ పట్టవు..అయితే గొర్రె బిడ్డ వార్తలు లేకపోతే ఇలాంటి గ్యాస్ వార్తలు..

  5. మూడు నెలలు ఉన్నవారిని అనే ముందు.. 5 ఏళ్లు కోడిగుడ్డు మీద ఈకలు పీకిన అన్నని ఏమనాలంటారో చెప్పండి? అయినా అక్కడ ఉన్నది జనాలను పీక్కుతిన్న జలగ కాదు, కూటమి ప్రభుత్వం. కచ్చితంగా మంచే చేసిద్ధి..

  6. మూడు నెలలు ఉన్నవారిని అనే ముందు.. 5 ఏళ్లు కోడిగుడ్డు మీద ఈకలు పీకిన అన్న-ని ఏమనాలంటారో చెప్పండి? అయినా అక్కడ ఉన్నది జనాలను పీక్కుతిన్న జలగ కాదు, కూటమి ప్రభుత్వం. కచ్చితంగా మంచే చేసిద్ధి..

  7. మూడు నెలలు ఉన్నవారిని అనే ముందు.. 5 ఏళ్లు కోడిగుడ్డు మీద ఈకలు పీకిన అ-న్నని ఏమనాలంటారో చెప్పండి? అయినా అక్కడ ఉన్నది జనాలను పీక్కుతిన్న జ-ల-గ కాదు, కూటమి ప్రభుత్వం. కచ్చితంగా మంచే చేసిద్ధి..

  8. రూ. లక్ష కడితే లైఫ్ టైం మెంబర్షిప్

    కార్యకర్తల ఇన్స్యూరెన్స్ రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు

    చనిపోయిన కార్యకర్తలకు మట్టి ఖర్చులకు రూ.10 వేలు

  9. Commit అయ్యింది టీడీపీ కి వచ్చిన లక్షా అరవై వేల ఓట్లలో సగం మాత్రమే.. జెగ్గులు పార్టీ కంటే 95 వేల ఓట్ల ఎక్కువ అంటే మెజారిటీ వచ్చింది..

  10. జగన్ మోహన్ రెడ్డి ధర్మచ్యుతి: కుటుంబానికి ద్రోహం చేసే వ్యక్తి ప్రజల విశ్వాసానికి ఎలా పాత్రుడవుతాడు?

    సత్య నిష్ఠా పతనం: జగన్ మోహన్ రెడ్డి కుటుంబం మరియు ప్రజల విశ్వాసానికి ద్రోహం

    ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన కుటుంబంతో వ్యవహరించిన తీరును చూస్తుంటే అది నిజంగా కలత కలిగించే విషయం. తల్లి, అక్కలతో జరిగిన వివాదాలు, న్యాయపరమైన పోరాటాలు ఆయన గౌరవం, విశ్వాసం, న్యాయాన్ని గౌరవించడంలో విఫలమయ్యారని స్పష్టంగా చూపిస్తున్నాయి. తన సొంత కుటుంబానికి న్యాయం చేయలేని వ్యక్తి, ప్రజలకి న్యాయంగా సేవ చేసే సామర్థ్యం ఎలా కలుగుతుంది?

    2024 ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన సందేశం పంపారు. 175 స్థానాలలో కేవలం 11 సీట్లు మాత్రమే జగన్ పార్టీకి ఇచ్చారు, ఇది గత ఎన్నికలలో సాధించిన 151 సీట్ల నుండి భారీ పతనం. ప్రజలు ఆయన నాయకత్వంపై నమ్మకం కోల్పోయారని ఇది స్పష్టం. వినాశకరమైన నాయకత్వం మరియు వ్యతిరేకతలను ప్రజలు సహించరని గుర్తుంచుకోవాలి.

    “కుటుంబ విషయాలు వ్యక్తిగతం” అని కొట్టిపారేయడం సరికాదు. ప్రజా పదవిలో ఉన్నప్పుడు వ్యక్తిగత విలువలు నాయకత్వంపై ప్రభావం చూపుతాయి. జగన్ చేసిన కుటుంబానికి ద్రోహం, ప్రజలు అతనిపై ఉంచిన విశ్వాసాన్ని ద్రోహం చేయడమే.

    మనందరికీ మేలుకొలుపు: నిజాయితీ, న్యాయం గల నాయకులను మాత్రమే మద్దతు ఇవ్వాలి. నాయకులు న్యాయం, కరుణ, బాధ్యత వంటి విలువలను పాటించాలి. పదవి కలిగించడమే సరి కాదు, ప్రజలు విలువలకు గౌరవం ఇచ్చే నాయకులను కోరుకుంటున్నారు

  11. Sabhyatvam teesukunna prati okkariki isuka reach leda madyam dukaanam isthamu ani chebithe 80000 emi kharma laksha kooda vasthayi. Prabhutva sommu dochukovataaniki janam karuvaa?

Comments are closed.