జ‌గన్‌కు బాబు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

జ‌గ‌న్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ర‌క్త‌దానాలు, కేక్ క‌ట్ చేయ‌డం త‌దిత‌ర కార్య‌క్ర‌మాల‌ను సంబ‌రంగా నిర్వ‌హిస్తున్నారు.

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్‌తో పాటు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు త‌దిత‌రులు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌తి ఏడాది జ‌గ‌న్‌కు బాబు శుభాకాంక్ష‌లు చెబుతున్న సంగ‌తి తెలిసిందే.

గ‌వ‌ర్న‌ర్ ఎక్స్ వేదిక‌గా జ‌గ‌న్‌కు హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలిపారు. అలాగే మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, సంతోషాన్ని దేవుడు ఇవ్వాల‌ని గ‌వ‌ర్న‌ర్ ఆకాంక్షించారు. సుదీర్ఘ‌కాలం పాటు ప్ర‌జాసేవ‌లో జ‌గ‌న్ కొన‌సాగాల‌ని ఆయ‌న కోరారు.

ఇక చంద్ర‌బాబు కూడా ఎక్స్ వేదిక‌గా జ‌గ‌న్‌కు హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు చెప్ప‌డం ప్ర‌త్యేకంగా చూడాలి. జ‌గ‌న్ ఎప్పుడూ ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో జీవించాల‌ని బాబు ఆకాంక్షిస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభాకాంక్ష‌లు చెప్పారు.

మాజీ మంత్రులు ఆర్కే రోజా, అంబ‌టి రాంబాబు త‌దిత‌రులు జ‌గ‌న్‌కు శుభాకాంక్ష‌లు చెప్పిన వారిలో ఉన్నారు. జ‌గ‌న్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ర‌క్త‌దానాలు, కేక్ క‌ట్ చేయ‌డం త‌దిత‌ర కార్య‌క్ర‌మాల‌ను సంబ‌రంగా నిర్వ‌హిస్తున్నారు. వైసీపీ శ్రేణుల్లో జ‌గ‌న్ బ‌ర్త్ డే జోష్ క‌నిపించింది.

16 Replies to “జ‌గన్‌కు బాబు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు”

    1. తల్లి, చెల్లి కూడా జన్మదిన శుభాకాంక్షలు చెప్పలేనంత అదృష్టం

    2. నువ్వు యా నెలలో పుట్టావురా… మహా మురికి నా కొడుకు లాగా వున్నావు

  1. నీ*ళ్ళ మీద కోపం తో కడుక్కో*కుండ ఎండ”బెట్టుకునే యవ్వారం అసలే ఇతనిది.

    బర్త్ డే విష్ చేశాడు అని ఇకముందు బర్త్డే చేసుకోడు ఏమో.

Comments are closed.