ఎన్నిక‌ల ముందు అర‌చేతిలో వైకుంఠం చూపారు

ఇవాళ న‌గ‌రిలో నిర్వ‌హించిన వైసీపీ నియోజ‌క‌వ‌ర్గ స‌మావేశంలో రోజా మ‌రోసారి కూట‌మి స‌ర్కార్‌పై విరుచుకుప‌డ్డారు.

కూట‌మి ప్ర‌భుత్వంపై మాజీ మంత్రి ఆర్కే రోజా రాజ‌కీయ దాడి కొన‌సాగిస్తున్నారు. కూట‌మి ప్ర‌భుత్వ దెబ్బ‌కు భ‌య‌ప‌డి కొంద‌రు మాజీ మంత్రులు మౌన‌వ్ర‌తాన్ని పాటిస్తుండ‌గా, మ‌రికొంద‌రు పార్టీలు మారారు. రోజా మాత్రం వేరే ఆలోచ‌నే లేకుండా, చంద్ర‌బాబు స‌ర్కార్‌పై ఎదురు దాడే ఏకైక ల‌క్ష్యంతో ముందుకెళుతున్నారు.

ఇవాళ న‌గ‌రిలో నిర్వ‌హించిన వైసీపీ నియోజ‌క‌వ‌ర్గ స‌మావేశంలో రోజా మ‌రోసారి కూట‌మి స‌ర్కార్‌పై విరుచుకుప‌డ్డారు. ఎన్నిక‌ల‌కు ముందు కూట‌మి నాయ‌కులు అర‌చేతిలో వైకుంఠం చూపార‌ని విమ‌ర్శించారు. అధికారంలోకి వ‌చ్చిన ఆరు నెల‌ల‌కే జ‌నానికి న‌ర‌కం చూపుతున్నార‌ని ఆమె మండిప‌డ్డారు. సంప‌ద సృష్టించి ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తాన‌ని ఎన్నిక‌ల ముందు హామీలిచ్చిన చంద్ర‌బాబు, ఇప్పుడు అప్పుల‌పై అప్పులు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.

ఎన్నిక‌ల్లో వైసీపీపై త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌తోనే ఓడిపోయామ‌న్నారు. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావాల‌ని జ‌నం కోరుకుంటున్నార‌ని రోజా చెప్పారు. నాడు వైఎస్ జ‌గ‌న్‌ను ఓడించాల‌ని ఉద్యోగులు కంక‌ణం క‌ట్టుకుని రోజా అన్నారు. నేడు చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని ఎందుకు తెచ్చుకున్నామా? అని ఉద్యోగులు ఆవేద‌న చెందే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. కూట‌మి ప్ర‌భుత్వానికి ఎవ‌రూ భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. రాబోయేది వైసీపీ ప్ర‌భుత్వ‌మే అని రోజా ధీమాగా చెప్పారు.

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి మాట్లాడుతూ న‌గ‌రికి రాజా లాంటి వ్య‌క్తి రోజా అని ప్ర‌శంసించారు. రాష్ట్రంలో ప్ర‌జాద‌ర‌ణ నాయ‌కురాల‌న్నారు. రోజా కొమ్మ‌కే కాదు, పువ్వుల‌కు కూడా ముళ్లులుంటాయ‌న్నారు. న‌గ‌రిలో రోజా నాయ‌క‌త్వాన్ని బ‌ల‌ప‌ర‌చాల‌ని ఆయ‌న కోరారు.

22 Replies to “ఎన్నిక‌ల ముందు అర‌చేతిలో వైకుంఠం చూపారు”

  1. ఆ యాపారం చెయ్యాలని ఎంతో ఖర్చుపెట్టి, కస్టపడి కట్టించిన ఋషికొండ ప్యాలెస్ కూటమి పాలు అయ్యి,

    తిరుమల దర్శన యాపారం బంద్ఐపోయేసరికి ఈ బర్రె కి చిప్పు దొబ్బి, లండన్ వీదుల్లో నిక్కర్లు వేసుకుని నల్ల పిర్రలని ఊపుకుంటూ ఆ యాపారం మొదలెట్టిందట.. అప్పుడప్పుడు నేనున్నాను అంటూ వొళ్ళంతా ఊపుకుంటూ ఏదో వొర్లుతుంది.. అంతే

  2. ఎన్నికల ముందు మీరు

    “పనిచెయ్యని బటన్లు నొక్కి”

    “పరదాల్లో వైకుంఠం” చూపారని కదా single సింహానికి, ఓటర్లు గుంపుగా వచ్చి రెండు సింగిల్స్ ఇచ్చారు.. అప్పుడే మర్చిపోతే ఎలా కూజా??

  3. సంపూర్ణ మద్య నిషెదం,

    ప్రత్యెక హొదా

    మెగా DSC, కంట్రాక్టు ఉద్యొగుల క్రమ బద్దీకరణ

    ప్రతి ఎటా జాబ్ క్యలెండెర్

    వైద్యం ఖర్చు రూ. 1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు.

    దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా రూ.10,000 పింఛన్

    రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, పంట వేసే ముందే రేట్లు కూడా ప్రకటిస్తాం.

    ప్రతి నియోజలకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు

    45 సంవత్సరాలు నిండిన ప్రతి బి‌సి, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి పెన్షన్ వర్తింపు.

    పెదలకి 25 లక్షల పక్కా ఇళ్ళ నిర్మానం

    వసతి, భోజనం కోసం ప్రతి విద్యార్ధికి అదనంగా ఏటా రూ. 20 వేలు

    పొలవరం సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి.

    ప్రతి పిల్లవాడికి అమ్మ వడి,

    రాజదాని నిర్మానం

    నిత్యవసర దరల తగ్గింపు,

      1. పిర్రల బర్రె… గుద్దకింద పచ్చపోపిచ్చుకొని అందరికీ కనపడదేమో అని ప్రపంచానికి గుద్ద చూపించుకుంటా తిరిగిచ్చి పత్తిత్తు మాటలు చెబుతుంది… ఒకమొగుడితో పదిమంది మిండగాళ్ళతో కాపురం చేసే బజారు ముంజా, దుకాణం మూసేసుకొని వచ్చింది…

  4. janam korukuntunnaru ani gattiga nammithe .. ballot dwara nirvahinche mlc elections neggi nerupinchukovalsindi kada .. aa kavasam enduku vodulukunnaro ..

  5. Deeniki buddi rale…radu kuda. Janalaki Baga telusu evaru better ano…okka chance to mosapoyaru…inko sari ala avvadu anukuntunna. Chala areas lo road repair start chesaru…nemmadi ga anni clear chestaru wait and see

    1. పిర్రల బర్రె… గుద్దకింద పచ్చపోపిచ్చుకొని అందరికీ కనపడదేమో అని ప్రపంచానికి గుద్ద చూపించుకుంటా తిరిగిచ్చి పత్తిత్తు మాటలు చెబుతుంది… ఒకమొగుడితో పదిమంది మిండగాళ్ళతో కాపురం చేసే బజారు ముంజా, దుకాణం మూసేసుకొని వచ్చింది…

  6. పిర్రల బర్రె… గుద్దకింద పచ్చపోపిచ్చుకొని అందరికీ కనపడదేమో అని ప్రపంచానికి గుద్ద చూపించుకుంటా తిరిగిచ్చి పత్తిత్తు మాటలు చెబుతుంది… ఒకమొగుడితో పదిమంది మిండగాళ్ళతో కాపురం చేసే బజారు ముంజా, దుకాణం మూసేసుకొని వచ్చింది…

  7. పిర్రల బర్రె… గుద్దకింద పచ్చపోపిచ్చుకొని అందరికీ కనపడదేమో అని ప్రపంచానికి గుద్ద చూపించుకుంటా తిరిగిచ్చి పత్తిత్తు మాటలు చెబుతుంది… ఒకమొగుడితో పదిమంది మిండగాళ్ళతో కాపురం చేసే బజారు ముంజా, దుకాణం మూసేసుకొని వచ్చింది…

  8. పిర్రల బర్రె… గుద్దకింద పచ్చపోపిచ్చుకొని అందరికీ కనపడదేమో అని ప్రపంచానికి గుద్ద చూపించుకుంటా తిరిగిచ్చి పత్తిత్తు మాటలు చెబుతుంది… ఒకమొగుడితో పదిమంది మిండగాళ్ళతో కాపురం చేసే బజారు ముంజా, దుకాణం మూసేసుకొని వచ్చింది…

Comments are closed.