జ‌గ‌న్ వ‌చ్చే లోపు డిశ్చార్జి చేయాల‌ని నిర్మాత గొడ‌వ‌!

జ‌గ‌న్ వ‌స్తున్నార‌నే కార‌ణంతో త‌మ‌పై సినీ నిర్మాత డిశ్చార్జి చేయాల‌ని ఒత్తిడి తీసుకొస్తున్న‌ట్టు వైసీపీ శ్రేణుల‌కు వైద్య సిబ్బంది చెప్పారు.

తిరుప‌తి ప‌ద్మావ‌తి మెడిక‌ల్ కాలేజీలో చికిత్స పొందుతున్న క్ష‌త‌గాత్రుల్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప‌రామ‌ర్శించ‌కుండా చేయాల‌ని కుట్ర జ‌రిగిన‌ట్టు వైసీపీ నేత‌ల ఆరోప‌ణ‌. దీంతో జ‌గ‌న్‌ను ర‌క‌ర‌కాలుగా ఇబ్బందుల‌కు గురి చేసిన‌ట్టు ఆ పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. మ‌రీ ముఖ్యంగా తిరుప‌తికి చెందిన ఓ సినీ నిర్మాత‌, జ‌న‌సేన నాయ‌కుడు ప‌ద్మావ‌తి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్న రోగుల్ని డిశ్చార్జి చేయాల్సిందిగా వైద్య సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి చేసిన‌ట్టు తెలిసింది.

అయితే అందుకు వైద్య సిబ్బంది నిరాక‌రించ‌డంతో వారిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యార‌ని మెడిక‌ల్ కాలేజీలో ప‌నిచేసే వివిధ విభాగాల ఉద్యోగుల ద్వారా తెలిసింది. మ‌రోవైపు క్ష‌త‌గాత్రులు కూడా త‌మ‌ను జ‌గ‌న్ ప‌రామ‌ర్శించ‌డానికి వ‌స్తున్నార‌ని తెలిసి, ఇంకా గాయాల‌కు చికిత్స చేస్తుంటే, అప్పుడే డిశ్చార్జి చేయాల‌ని అనుకోవ‌డం ఏంట‌ని నిల‌దీసిన‌ట్టు తెలిసింది.

మ‌రోవైపు క్ష‌త‌గాత్రుల్ని వారి సొంతూళ్ల‌కు త‌ర‌లించ‌డానికి ప‌ద్మావ‌తి మెడిక‌ల్ కాలేజీకి రెండు ఆర్టీసీ బ‌స్సులను తెప్పించిన‌ట్టు తెలిసింది. ఇద్ద‌రుముగ్గురు క్ష‌తగాత్రుల్ని బ‌స్సుల్లో కూచోపెట్ట‌డం గురించి వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు తెలియ‌డంతో అడ్డుకున్నారు. జ‌గ‌న్ వ‌స్తున్నార‌నే కార‌ణంతో త‌మ‌పై సినీ నిర్మాత డిశ్చార్జి చేయాల‌ని ఒత్తిడి తీసుకొస్తున్న‌ట్టు వైసీపీ శ్రేణుల‌కు వైద్య సిబ్బంది చెప్పారు.

మ‌రోవైపు ఆస్ప‌త్రి లోప‌ల స‌ద‌రు నిర్మాత హ‌డావుడి చేస్తుండ‌డం, ఇంకోవైపు ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఆస్ప‌త్రి లోప‌ల‌, బ‌య‌ట ఎక్కువ స‌మ‌యాన్ని గ‌డిపార‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ప‌ద్మావ‌తి మెడిక‌ల్ కాలేజీ వ‌ద్ద డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఉన్నార‌ని, ఇక్క‌డే ఆగాలంటూ తిరుచానూరు క్రాస్ వ‌ద్ద జ‌గ‌న్ కాన్వాయ్‌ని పోలీసులు అడ్డుకున్నారు.

తాను వెళ్లే లోపు క్ష‌త‌గాత్రుల్ని త‌ర‌లించ‌డానికి కుట్ర జ‌రుగుతోంద‌ని తెలుసుకున్న జ‌గ‌న్‌, న‌డిచి వెళ్తాన‌ని, ఒక కిలోమీట‌ర్ కాళ్ల‌కు ప‌ని చెప్పారు. ఆ త‌ర్వాత ప‌వ‌న్ ప‌ద్మావ‌తి ఆస్ప‌త్రి వ‌ద్ద ఉండ‌గానే, జ‌గ‌న్ అక్క‌డికి చేరుకుని క్ష‌తగాత్రుల్ని ప‌రామ‌ర్శించ‌డం విశేషం. మొత్తానికి క్ష‌త‌గాత్రుల ప‌రామ‌ర్శ నాట‌కీయంగా సాగింది.

44 Replies to “జ‌గ‌న్ వ‌చ్చే లోపు డిశ్చార్జి చేయాల‌ని నిర్మాత గొడ‌వ‌!”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  2. అదేం కాదు..

    జగన్ రెడ్డన్న నిన్న రాత్రికే బెంగుళూరు వెళ్ళిపోవాలి.. లోకల్ వైసీపీ లీడర్లు జగన్ రెడ్డి కోసం కొంచెం భారీగానే జనాలు, వాహనాలు ఆరెంజ్ చేసేసరికి ట్రాఫిక్ జామ్ అయిపొయింది..

    అందుకే.. నడుచుకుని వెళ్లి.. ఆ పరామర్శ అనే తతంగం సెల్ఫీలు, స్మైలీలతో .. మ మ అనిపించేసి.. బెంగుళూరు చెక్కేసాడు..

    ..

    ఇదేమైనా జగన్ రెడ్డి ప్రభుత్వం అనుకొంటున్నావా..?

    గతం లో రుయా లో ఆక్సిజన్ అందక 11 మంది పిల్లలు చనిపోతే.. మీడియా కి డీటెయిల్స్ ఇచ్చారని ఆ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశారు..

    మీరు మర్చిపోయినా.. కర్మ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది..

      1. 2004 కృష్ణ పుష్కరాల్లో ప్రకాశం బ్యారేజ్ దగ్గర తొక్కసలాట లో 6 మంది చనిపోయారు..

        అందుకు అప్పటి సీఎం మహామేతగాడిని ఎన్ని సార్లు ఉరేయాలంటావ్..?

        ..

        2010 LG పొలిమెర్స్ దుర్ఘటన లో 12 మంది చనిపోయారు..

        అందుకు అప్పటి సీఎం జగన్ రెడ్డి ని ఎన్ని సార్లు ఉరేయాలంటావ్..?

        ..

        2011 మార్చ్ లో అన్నమయ్య డ్యామ్ గేట్లకు మరమ్మత్తులు అవసరం అని రిపోర్ట్ వచ్చింది.. పట్టించుకోక పోవడం కారణం గా.. 2011 నవంబర్ లో గేట్లు కొట్టుకుపోయి 18 మంది చనిపోయారు.. సుమారు 300 ఇండ్లు కొట్టుకుపోయాయి..

        జగన్ రెడ్డి వారిని 2 వారల తర్వాత పరామర్శించి.. 3 నెలల్లో ఇల్లు కట్టిస్తామని చెప్పాడు.. 2024 ఎన్నికల వరకు కూడా ఆ ఊసే లేదు..

        అందుకు అప్పటి సీఎం జగన్ రెడ్డి ని ఎన్ని సార్లు ఉరేయాలంటావ్..?

        FYI .. 2024 ఆగష్టు లో డీసీఎం పవన్ కళ్యాణ్ వారిని పరామర్శించి 6 కోట్లు ఇమ్మీడియేట్ నిధులు విడుదల చేసాడు.. ఇళ్ల నిర్మాణం జరుగుతోంది..

        ..

        ఇక రుయా సంఘటన లో చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోయారు..

        అందుకు అప్పటి సీఎం జగన్ రెడ్డి ని ఎన్ని సార్లు ఉరేయాలంటావ్..?

        ..

        ఒక ఆక్సిడెంట్ ని ఇన్సిడెంట్ ని ప్రమాదం గానే చూడండి.. ఇలా రాజకీయాలు చేశారు కాబట్టే.. 151 లో 140 ఎగిరిపోయాయి..

        తిరుపతి 6 మంది చనిపోయారు.. మీరు “అయ్యో పాపం” అనుకోవడం లేదు.. జగన్ రెడ్డి కి ఒక అవకాశం దొరికింది అని సంతోషిస్తున్నారు..

        మిమ్మల్ని అలా మార్చేశారు.. మీ పార్టీ నాయకత్వం..

          1. సొంత బాబాయ్ ని గొడ్డళ్లతో నరికేశారు.. నీకు ఇంకా అర్థం కాలేదు..

            సొంత చెల్లెళ్లకు రంకు గట్టారు.. నీకు ఇంకా అర్థం కాలేదు..

            సచ్చిపోయిన మనిషికి అక్రమ సంబంధాలు, ఫ్యాక్షన్ సంబంధాలు, రియల్ ఎస్టేట్ దందాలు సాక్షి ఫ్రంట్ పేజ్ లో రాసి ప్రచారం చేశారు.. నీకు ఇంకా అర్థం కాలేదు..

            ..

            పరామర్శ కి వచ్చి సెల్ఫీలు, స్మైలీలు .. సీఎం సీఎం అంటూ భజనలు.. జనాలు పోటెత్తారని ప్రచారాలు.. ఎందుకు ఇవన్నీ.. నీకు ఇంకా అర్థం కాలేదు..

            ..

            నీ పేరులోనే ఉంది అబద్ధం.. మీ జీవితం అబద్ధం.. మీ మాట అబద్ధం.. మీ బతుకు అబద్ధం..

          2. మీరు వెన్నుపోటు అంటూ ఊరేగడం లేదారా ఏఱిపోకా ..

            అందుకేగా మిమ్మల్ని 11 లో పెట్టి నిలబెట్టి దేన్గారు .. తెలుసుకోరా కొండెఱిపూకా ..

          3. nee peru lag ane, jag g d i m a t a m l a g a n e s a n k a r a j a at i l a n j a k o d a k a……………v e e l li va d i d i u p p e s u k u c h e e k u . . . . . i n t l o v a l l e u m m e s t e . . . n u v v u s i g g u l e k u n d a c h e e k u t u n n a v . … a n n a m t i n a r a m u n d a…..

          4. n e e p e r u l a g a n e , j a g g d i m a t a m l a g a n e s a n k a r a j a at i l a n j a k o d a k a……………v e e l li va d i d i u p p e s u k u c h e e k u . . . . . i n t l o v a l l e u m m e s t e . . . n u v v u s i g g u l e k u n d a c h e e k u t u n n a v . … a n n a m t i n a r a m u n d a…..

          5. n e e p e r u l a g a n e , j a g g d i m a t a m l a g a n e s a n k a r a j a a t i l a n j —- a k o d a k a……………v e e l li va d i d i u p p e s u k u c h e e k u . . . . . i n t l o v a l l e u m m e s t e . . . n u v v u s i g g u l e k u n d a c h e e k u t u n n a v . … a n n a m t i n a r a m u n d a…..

          6. n t l o v a l l e u m m e s t e . . . n u v v u s i g g u l e k u n d a c h e e k u t u n n a v . … a n n a m t i n a r a m u n d a…………………………..n e e p e r u l a g a n e , j a g g d i m a t a m l a g a n e s a n k a r a j a a t i l a n j —- a k o d a k a……………v e e l li va d i d i u p p e s u k u c h e e k u . . . . . i

          1. ఓహో.. ఒక క్రిస్టియన్ రెడ్డి ని, అదీ సారా బ్రోకర్ ని చైర్మన్ ని చేసినందుకేనా మన జగన్ రెడ్డి సంక నాకిపోయాడు.. చెప్పుకొంటున్నారు జనాలు.. మీ వరకు రాలేదేమో..

            ..

            బాబు పోతాడో లేదో గాని.. నీ జగన్ రెడ్డి మాత్రం పాతాళం లోకి దిగజారిపోయాడు.. లేవకుండా కొడతాం.. కొడుతూనే ఉంటాం..

          1. జగన్ రెడ్డి అధికారం లో ఉన్నప్పుడు ఈ ఉపద్రవాలు నువ్వు ఆపకుండా ఎవడిది ఉప్పేసుకుని చీకుతున్నవురా.. గాడిదకొడకా..

    1. ఏంటి బాబు మరి ఇంత దారుణంగా తాయరయ్యరు పసుపు బ్యాచ్. మతం పైనా రాజకీయాలు, అవతల మనుషులు చనిపోయారు ఏ సినిమా చూడడానికో లేక రిలీజ్ ఫంక్షన్ కో రాలేదు , దేవుడు దర్శనానికి వచ్చాడు వాళ్లందరు

  3. నేనైతే “వీధికొక వైకుంఠద్వారం” సెట్టింగ్ వేయించి ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూసేవాణ్ని అంటూ నవ్వుతూ పరామర్శించిన A1 ఐటమ్ తింగిరి

  4. “ప్యాలెస్ లో పన్నిన కుట్ర” కాదు కదా??

    వైజాగ్ లో నిన్న పీఎం ఆంధ్రకి అభివృద్ధి పనుల కోసం ప్రకటించిన లక్షల కోట్ల న్యూస్ ని డైవర్ట్ చెయ్యడానికి జెగ్గుల్ “ప్యాలెస్ లో పన్నిన కుట్ర” కాదు కదా??

  5. మేలుకో నిజమైన హిందువా. ఒక వ్యక్తి తిరుపతి కి వెళ్తే డెకరేషన్ అని పరమత వ్యాప్తి అని తిరుమల లడ్డు మీద రాజకీయాలను నమ్మే మేధావులు ఇప్పుడు మోగబోయార. క్రిస్తవ వ్యాప్తి కి ప్రధాన కారణం బీజేపీ హిందువులు. ఆంధ్ర లో అభివృద్ధి ఎలాగంటే నెల నెల వేలకోట్లు అప్పులు అందులో గత ప్రభుత్వ చేసిన అపులను తలదన్నే రీతి లో చేయడం గ్రామాలకు కూడా టోల్ గేట్ లు పెట్టడం బస్సు చార్జీలు కరెంటు చార్జీలు భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు ఇవన్నీ పెంచి వచ్చిన డబ్బులను అమరావతి లో పెట్టడం. వాహ్ వాహ్ వ అనే కుల సినిమా పార్టీ పిచ్చ అభిమాన జనాలు ఉన్నంతవరకు ఇదే పరిస్థితి. ఆ బ్రిటిష్ వాళ్ళు చాల మేలు

  6. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.