సాయిరెడ్డిపై ఎదురు దాడి.. జ‌గ‌న్‌కే న‌ష్టం!

జీవ‌న ప్ర‌యాణంలో ఒక్కోసారి తేడాలు వ‌స్తుంటాయి. ఇప్పుడు జ‌గ‌న్‌, విజ‌య‌సాయిరెడ్డి మ‌ధ్య అంత‌రం… వాళ్లిద్ద‌రి మ‌ధ్య వ్య‌క్తిగ‌త అంశం. దాన్ని వైసీపీ రాజ‌కీయానికి ముడిపెడితే, జ‌గ‌న్‌కే తీవ్ర న‌ష్టం.

వైసీపీ మాజీ నేత విజ‌య‌సాయిరెడ్డిపై ఎదురు దాడి… అంతిమంగా వైఎస్ జ‌గ‌న్‌కే న‌ష్టం. రాజ‌కీయాల నుంచి నిష్క్ర‌మిస్తున్నాన‌ని, వ్య‌వ‌సాయం చేసుకుంటాన‌ని ఢిల్లీలో రాజీనామా సంద‌ర్భంగా విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌క‌టించారు. అయితే ఏదో బ‌ల‌మైన కార‌ణంతోనే విజ‌య‌సాయిరెడ్డి నిష్క్ర‌మిస్తున్నార‌నే సంగ‌తి అంద‌రికీ తెలుసు. రాజీనామా సంద‌ర్భంగా త‌న‌లాంటి వాళ్లు వెయ్యి మంది పోయినా జ‌గ‌న్‌కు న‌ష్టం లేద‌ని విజ‌య‌సాయిరెడ్డి గొప్ప‌గా చెప్పారు.

ఆ త‌ర్వాత విజ‌య‌సాయిరెడ్డిని అంద‌రూ మ‌రిచిపోయారు. పోర్టు వ్య‌వ‌హారంలో ఒప్పందాల‌కు సంబంధించి సీఐడీ విచార‌ణ‌కు పిలిచింది. ఆయ‌న విచార‌ణ‌కు వెళ్లారు. తిరిగి వెళ్లే స‌మ‌యంలో మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న అంశాల్ని వెల్ల‌డించారు. జ‌గ‌న్ చుట్టూ కోట‌రీ, అలాగే తాను వైసీపీ వీడ‌డానికి కార‌ణాల్ని ఆయ‌న చెప్పుకొచ్చారు. వెంట‌నే మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి మీడియా ముందుకొచ్చి విజ‌య‌సాయిరెడ్డిపై ఎదురు దాడికి దిగారు.

ఇవాళ మరో మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ కూడా విజ‌య‌సాయిరెడ్డిపై విమ‌ర్శ‌లు చేశారు. త‌న‌పై విమ‌ర్శ‌ల్నే విజ‌య‌సాయిరెడ్డి కోరుకుంటున్న‌ట్టుగా ఆయ‌న వ్య‌వ‌హార శైలిని చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఆ సాకుతో విజ‌య‌సాయిరెడ్డి మ‌రింత రెచ్చిపోయి, జ‌గ‌న్‌, వైసీపీ నాయ‌కుల‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించే ప్ర‌మాదం వుంది. ఈ ప‌రిణామాల‌న్నీ ఎవ‌రికి లాభం? ఎవ‌రికి న‌ష్టం? అనేది ఆలోచించుకోవాల్సింది వైసీపీ నేత‌లే.

అయితే వైసీపీ విజ‌య‌సాయిరెడ్డి విష‌యంలో ఎంత అనాలోచితంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌దో …ఎదురు దాడి చూస్తే అర్థ‌మ‌వుతుంది. ముల్లు ఆకు మీద ప‌డ్డా, లేదా ఆకు ముల్లు మీద ప‌డినా న‌ష్టం… ఆకుదే అని పెద్ద‌లు ఊరికే చెప్ప‌లేదు. ఇక్క‌డ ఆకు వైసీపీ, ముల్లు విజ‌య‌సాయిరెడ్డి. విజ‌య‌సాయిరెడ్డిపై ఎదురు దాడికి దిగ‌డం వ‌ల్ల న‌ష్ట‌పోయేది అంతిమంగా వైఎస్ జ‌గ‌నే. జ‌గ‌న్ రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇంకా 30 ఏళ్లు ఆ రంగంలో కొన‌సాగాల‌ని కోరుకుంటున్నారు.

అలాంట‌ప్పుడు ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి? ఆ కోణంలో జ‌గ‌న్‌, వైసీపీ నేత‌లు ఆలోచిస్తున్న‌ట్టుగా క‌నిపించ‌డం లేదు. ద‌శాబ్దాలుగా వైఎస్ కుటుంబ వ్యాపారాల్ని విజ‌య‌సాయిరెడ్డి చూస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌నుషుల మ‌ధ్య ఎప్పుడూ ఒకే ర‌కంగా సంబంధాలుండాల‌ని ఆశించ‌కూడ‌దు. జీవ‌న ప్ర‌యాణంలో ఒక్కోసారి తేడాలు వ‌స్తుంటాయి. ఇప్పుడు జ‌గ‌న్‌, విజ‌య‌సాయిరెడ్డి మ‌ధ్య అంత‌రం… వాళ్లిద్ద‌రి మ‌ధ్య వ్య‌క్తిగ‌త అంశం. దాన్ని వైసీపీ రాజ‌కీయానికి ముడిపెడితే, జ‌గ‌న్‌కే తీవ్ర న‌ష్టం.

కోట‌రీ వ‌ల్ల తాను బ‌య‌టికి రావాల్సి వ‌చ్చింద‌ని విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు చేసినంత మాత్రాన‌… జ‌గ‌న్ ఉలిక్కిప‌డ్డారా? లేక కోట‌రీ నాయ‌కులా? అనేది అర్థం కావ‌డం లేదు. జ‌గ‌న్ పేరు చెప్పుకుని విజ‌య‌సాయిరెడ్డిపై దాడికి దిగితే, ప‌రిణామాలు మ‌రో ట‌ర్న్ తీసుకుంటాయ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. కావున విజ‌య‌సాయిరెడ్డి అలా వ‌దిలేయ‌డం వైసీపీకి, జ‌గ‌న్‌కు చాలా మంచిది. లేదు, వైసీపీ డీఎన్ఏలోనే అజ్ఞానం వుంద‌ని నిరూపించుకోడానికైనా ఎదురు దాడికి దిగుతామ‌ని అంటే… చేయ‌గ‌లిగేదేమీ వుండ‌దు.

25 Replies to “సాయిరెడ్డిపై ఎదురు దాడి.. జ‌గ‌న్‌కే న‌ష్టం!”

  1. ఈ ఒక్క విషయంలో గ్రేట్ ఆంధ్ర వెంకట్ గారికి ఉన్న విజ్ఞత వైకాపా వారికి లేకపోయింది…. సాయి రెడ్డి గారు మూడు తరాలు ఆ కుటుంబంతో ఉన్నారు…. జెగ్గు అంత సంపాదించాడంటే అది సాయి రెడ్డి గారి ఆలోచనలే…. 16 నెలలు శిక్ష కూడా పంచుకున్నాడు…. అలాంటి వారి మీద ఎదురు దాడి చేస్తే సాయి రెడ్డి గారు approver అయితే మొదటికే మోసం వస్తుంది….

    1. తిన్న చేతిని కరవడం అన్న నుంచే నేర్చుకున్నట్టున్నారు…మన నీలి మూక సావాస దోషం

  2. జగన్ కే నష్టం..!

    జగన్ కే నష్టం..!

    జగన్ కే నష్టం..!

    జగన్ కే నష్టం..!

    ..

    నేను చూస్తున్నది.. చదువుతున్నది.. అంతా నిజమేనా..

    ఈ లంజల మీడియా లో “జగన్ కే నష్టం” అని మొట్టమొదటిసారిగా చూస్తున్నాను.. భ్రమల్లో పరిభ్రమిస్తున్నానా..?

    ..

    జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో.. విజయసాయి రెడ్డి అప్ప్రోవర్ గా మారితే.. చంద్రబాబు కే నష్టం అని కదా ఉండాలి.. వీడెంటి జగన్ కే నష్టం అంటాడు.. అదెలా సాధ్యం..

    ఏమైంది నాకు.. లండన్ లో ట్రీట్మెంట్ కి వెళ్ళాలా..?

    1. హెడ్డింగ్ లో నష్టం చదవగానే టీడీపీ అనే ఫిక్స్ అయిపోయా….లోపల ఎం కధ వండి వార్చాడో చూద్దాం అని చుస్తే ఇలా ఉందేంటి అని ఇంకో సారి చెక్ చేస్తే కానీ అర్ధం కాలేదు….మీకేం తెలుసండి న్యూట్రల్ మీడియా కష్టాలు…

  3. Probabilities.

    1. Natakam. Kumakku.

    2. Extra chesthe narasura story repeat cheyochu ane dhairyam vokariki, venaka Anda vundhane dhairyam inkokariki.

    3. Maro Kiran kumar reddy yemo power central dhaggara… It will be boomerang definitely.

  4. ఇంకా ౩౦ యేళ్ళు ఉంటాడా …ఇప్పటికే 55, అంటే 85 వరకు వదలడా?జగన్ భాషలో చెప్పాలి అంటే అప్పటికి….

    1. చంద్రబాబు 74 లో రాజకీయం చేస్తే.. ముసలోడు అని ఎగతాళి చేస్తాడు..

      వీడు మాత్రం 85 లో కూడా కత్తి తిప్పేస్తున్నట్టు.. కలలు కంటుంటాడు..

      1. 51 కే వంగి కొబ్బరి కాయ కొట్టలేనోడు, 70, 80 కి సర్కస్ చేస్తాడట. వీడు వీడి దాంబికాలు.

  5. రాజకీయాలలో కొనసాగాలని జగన్ కే లేదు ఇంకా ఆకు, ముల్లు అంటావేంటి? రాజకీయాలలో ఉండేవాడే అయితే, తల్లి, చెల్లి మీద కోర్ట్ లో కేసు వేస్తాడా? తన బొక్కలన్నీ తెలిసిన విజయసాయి ని దూరం చేసుకుంటాడా?

  6. రాజకీయాలలో కొనసాగాలని జగన్ కే లేదు ఇంకా ఆకు, ముల్లు అంటావేంటి? రాజకీయాలలో ఉండేవాడే అయితే, తల్లి, చెల్లి మీద కోర్ట్ లో కేసు వేస్తాడా? తన బొక్కలన్నీ తెలిసిన విజయసాయి ని దూరం చేసుకుంటాడా?

  7. రాజకీయాలలో కొనసాగాలని జగన్ కే లేదు ఇంకా ఆకు, ముల్లు అంటావేంటి? రాజకీయాలలో ఉండేవాడే అయితే, తల్లి, చెల్లి మీద కోర్ట్ లో కేసు వేస్తాడా?

  8. బాబాయ్ ఎందుకైనా మంచిది బాత్రూం కి వెళ్ళినప్పుడు జాగ్రత్త ….లేకపోతె నువ్వు చెప్పిన కధ లో పాత్రధారివి ఇప్పుడు నువ్వు అయిపోగలవ్…

  9. జ*గ్గు గాడు, సొంత త*ల్లి నే తరి*మేశాడు.

    వైఎస్ఆ*ర్ ఫ్యా*న్ అని చెప్పుకునే వాళ్ళు జా*గ్గు గాడు పడేసిన బి*చ్చం నా*క్కుంటూ బతుకు*తున్నారు, చీ మీ బతు*కులు .

    కనీసం విజయజ్మ్* కి నో*టి సా*యం కూడా చేయని మీ బతు*కులు యెందుకు? వెళ్లి జా*గ్గు గా*డు పెం*ట తి*నండి వైఎస్ఆ*ర్ ఫ్యా*న్స్ .

Comments are closed.