మాజీ మంత్రి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తమ్ముడు జగత్ విఖ్యాత్‌రెడ్డిపై మంత్రి నారా లోకేశ్ అంతరంగికుడు కిలారి రాజేష్ ఫైర్ అయ్యారని తెలిసింది. నంద్యాల కలెక్టరేట్‌లో గత శనివారం వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు ఎన్ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్, ఆ జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
అయితే ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియకు బదులు, ఆమె తమ్ముడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి పాల్గొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో సమానంగా వేదికపై అఖిలప్రియ తమ్ముడు కూచున్నాడు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ అసౌకర్యంగా ఫీల్ అయ్యినట్టు తెలిసింది. అంతటితో జగత్‌విఖ్యాత్‌రెడ్డి ఊరుకో లేదు.
తాగునీటి ఎద్దడి నివారణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని అధికారుల్ని జగత్ హెచ్చరించడం విమర్శలకు దారి తీసింది. ఎలాంటి అధికారిక హోదా లేకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌తో కలిసి కూచోవడం, అలాగే లేని అధికారాన్ని తెచ్చుకుని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీసింది. ప్రభుత్వానికి జగత్ వైఖరి చెడ్డపేరు తీసుకొస్తోందన్న ప్రచారం జరిగింది.
జగత్ వైఖరిపై జిల్లా ఉన్నతాధికారులు, మంత్రుల్ని సీఎంవో ఆరా తీసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో లోకేశ్ అంతరంగికుడు కిలారి రాజేష్‌కు జగత్ కథేంటో చూడాలని బాధ్యత అప్పగించినట్టు సమాచారం. దీంతో జగత్‌కు కిలారి రాజేష్ ఫోన్ చేసి, ఏ హోదాతో సమావేశంలో పెద్దలతో కలిసి కూచుని, అధికారుల్ని హెచ్చరించావని నిలదీసినట్టు సమాచారం. ఆళ్లగడ్డ నీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో వెళ్లినట్టు కిలారికి జగత్ వివరణ ఇచ్చినట్టు తెలిసింది. నిజంగా ఆళ్లగడ్డలో నీటి సమస్య తీవ్రంగా వుంటే, ఎమ్మెల్యే అయిన మీ సోదరి ఎందుకు ఆ సమావేశానికి వెళ్లలేదని ప్రశ్నించినట్టు తెలిసింది. జగత్ పొంతన లేని సమాధానం ఇచ్చారని సమాచారం.
జగత్ వివరణతో సంతృప్తి చెందని కిలారి… కలెక్టరేట్‌కు వెళ్లి ఆ విషయమై వినతిపత్రం ఇస్తే సరిపోతుంది కదా? అని ప్రశ్నించినట్టు సమాచారం. భవిష్యత్‌లో ఇలా వ్యవహరిస్తే, చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
గెలిపించిన నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ కి పోకుండా, తాడేపల్లి ప్యాలెస్ లో తేరగా పండి pubg ఆడుకుంటున్న… పార్టీ మీద ప్రజావ్యతిరేకత రాదా అంటూ ఫైర్ అయ్యి, 11 లంగా గాడిపైన తన పెళ్ళాం రంకు మొగుడు గొడ్డలి ఎత్తాడట..
ఏ పదవి లో ఉన్నారు అని మోక్షిత్ రెడ్డి ఫోటో లు చంద్రగిరి ప్రభుత్వ ఆఫీస్ ల్లో పెట్టారు.. అప్పుడు కనీసం మన యాక్షి అయినా యాక్చి అనిందా… ఇప్పుడు కనీసం తప్పు ఉంటే ఎత్తి chuptunnaru.. అయినా వాళ్ళది పచ్చ మీడియా మనది న్యూట్రల్ మీడియా…
Yendhuku peteru