బాయ్ ఫ్రెండే ఫొటో గ్రాఫర్ అయితే ఇలాంటి సౌలభ్యం కూడా ఉంటుందేమో హీరోయిన్లకు! ఇప్పటికే బాయ్ ఫ్రెండ్ కెమెరా ద్వారా తన హాట్ నెస్ ను పలు రకాలుగా ఆవిష్కరించిన గోవా బ్యూటీ ఇలియానా తాజాగా మరో పోజును పోస్టు చేసింది. బాత్ టబ్ లో వెరైటీ పోజునిచ్చింది!
Advertisement
ఈమె ఈ మధ్య కాలంలో పోస్టు చేసిన ఇదివరకటి పోజులకు భిన్నంగా ఉంది ఈ స్టైలు. మరి ఈ ఫొటో తీసినప్పుడు కాదు కానీ, ఈ ఫొటో తీయడానికి ముందు, తీసిన తర్వాత ఏం జరిగింది? అంటూ.. సోషల్ సైట్లలో ఇలియానా ఫాలోయర్లు కామెంట్లు పెట్టేస్తున్నారు! ఇలియానా బాయ్ ఫ్రెండ్ , అతడి కెమెరా అదృష్టాన్ని నిందించేస్తున్నారు!