పుష్ప 2 సినిమాకు బన్నీ రెమ్యూనిరేషన్ ఎంత? ఈ ప్రశ్నలకు చాలా గ్యాసిప్ సమాధానాలు వున్నాయి. 100 కోట్లు అని, కాదు వంద కోట్లు ప్లస్ ప్రాఫిట్ షేర్ అని, ఇలా రకరకాల వార్తలు వున్నాయి.
ఒకటి మాత్రం వాస్తవం పుష్ప 2 సినిమా మీద బన్నీ మూడేళ్ల టైమ్ స్పెండ్ చేసారు. ఈ టైమ్ లో రెండు సినిమాలు ఈజీగా చేసేయవచ్చు. వంద.. వంద వంతున చూసుకున్నా, రెండు వందల కోట్లు అదాయం రావచ్చు. మరి పుష్ప 2 సినిమా మీద మూడేళ్లు వుండిపోయినందుకు ఎంత అదాయం రావచ్చు?
అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకు రెమ్యూనిరేషన్ తీసుకోవడం లేదు. సినిమాలో షేర్ తీసుకుంటున్నారు. అది ఎలా అంటే టోటల్ సినిమా టర్నోవర్ లో 27శాతం బన్నీకి ఇవ్వాలి. అంటే ఇప్పుడు పుష్ప 2 సినిమా 1000 కోట్లకు పైగా గ్రాస్ టర్నోవర్ చేసింది. అంటే 270 కోట్లు బన్నీ కి ఇవ్వాల్సి వుంటుంది. సినిమా నిర్మాణానికి 500 కోట్ల వరకు ఖర్చు అయి వుంటుందని అంచనా.
ఖర్చులు, బన్నీ పార్ట్ పోగా మిగిలిన దాంట్లో దర్శకుడు సుకుమార్ కు కూడా షేర్ ఇవ్వాలి. అపై మిగిలినది నిర్మాతలకు లాభం అన్నమాట. ఈ సంగతి ఎలా వున్నా మూడేళ్లు శ్రమపడి ఒక సినిమా చేయడం మాత్రమే కాదు, పుష్ప 2 అనే బ్రాండ్ క్రియేట్ చేసుకున్నందుకు బన్నీ కి వచ్చిన అదాయం 270 కోట్లు.
పొరపాటున తెదేపా లేదా జనసేన కి జై అంటే ఉంటది…
సినిమా బాగుంటే ఎవడికీ జై అనకపోయినా , ఎవడిని త్తూ అన్నా ఆడేస్తుంది సార్! బాగుండకపోతే ఎవడికి జై అన్నా, ఎవడినీ తూ అనకపోయినా పోతుంది
సినిమా గురించి మీరు చెప్పింది అక్షరాలా నిజం. నా కామెంట్ GA గారి రాతలు ఎలా టర్న్ అవుతాయి రేపు బన్నీ గారు తెదేపా లేదా జసే కి అనుకూలం గా ఒక్క పొగడ్త కురిపిస్తే అని. రజనీ గారినే వదల్లేదు మనవాళ్ళు.
vc estanu 9380537747
Hero naa?