విడాకుల పుకార్లు.. సూటిగా స్పందించిన రష్మిక-విజయ్

సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్న ప్రచారంపై భార్యాభర్తలిద్దరూ తమదైన శైలిలో వివరణ ఇచ్చారు.

“విజయ్‌ నా స్నేహితుడు… భాగస్వామి.. మా ప్రేమను ప్రపోజల్స్‌తో కొలవలేరు.. అవసరమైతే విజయ్‌కు మళ్లీ మళ్లీ ప్రపోజ్ చేస్తా.. నా వ్యక్తిగత జీవితంపై అనవసర వ్యాఖ్యలు వద్దు”

హీరోయిన్ రష్మిక తాజా స్టేట్‌మెంట్ ఇది. విజయ్ దేవరకొండతో ఆమె వైవాహిక జీవితం నెలల వ్యవధిలోనే విడాకుల దిశగా పయనిస్తోందంటూ వస్తున్న కథనాలకు ఇలా చెక్ పెట్టే ప్రయత్నం చేసింది రష్మిక. ఈ క్రమంలో ఆమె సుదీర్ఘ వివరణ ఇచ్చింది.

రీసెంట్‌గా కాఫీ విద్ కరణ్ కార్యక్రమానికి హాజరైంది ఈ జంట. ఆ కార్యక్రమంలో ఈ జంట హావభావాలు, మరీ ముఖ్యంగా విజయ్ యాటిట్యూడ్‌తో చాలా పుకార్లు చెలరేగాయి. రష్మిక పక్కన విజయ్ అసౌకర్యంగా కూర్చున్నాడని, విముఖత వ్యక్తం చేస్తున్నాడని, త్వరలోనే విడిపోతారంటూ ఊహాగానాలొచ్చాయి. వీటిపై రష్మిక సూటిగా స్పందించింది.

‘మా ఇంటర్వ్యూ గురించి ప్రస్తుతం జరుగుతున్న రచ్చ చూస్తుంటే, ప్రజల అభిప్రాయంలా కాకుండా, ఓ గుంపు పనిగట్టుకొని చేస్తున్న ప్రాపగాండలా అనిపిస్తోంది.’ అంటూ సూటిగా స్పందించింది రష్మిక.

తమ వైవాహిక బంధంపై కొంతమంది చూపిస్తున్న అత్యుత్సాహం తనను షాక్‌కు గురిచేసిందని అంటోంది రష్మిక. మరీ ముఖ్యంగా తను వంద సార్లు ప్రపోజ్ చేశానని, విజయ్ అది కోరుకున్నాడంటూ చేసిన స్టేట్‌మెంట్‌పై రష్మిక వివరణ ఇచ్చింది.

‘అవును, ఆ సంభాషణ జరిగింది. కానీ మా ఇద్దరిలో ఎవరూ అట్టహాసంగా ప్రపోజ్ చేయాలని అనుకోలేదు. మేమిద్దరం ఒకరిని ఒకరం అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకున్నాం. దాని గురించి జరిగిన సంభాషణలో ఆ ప్రపోజల్స్ జరిగాయి. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా విజయ్‌కు ప్రపోజ్ చేస్తా, ఎన్నిసార్లయినా ప్రపోజ్ చేయడానికి సిద్ధం. వంద అనేది లెక్క కాదు, నేను వేలసార్లు ప్రపోజ్ చేస్తాను.’

ప్రస్తుతం నడుస్తున్న ట్రోల్స్, నెగెటివిటీ ఏదీ తమ మధ్య ప్రేమను తగ్గించలేదని స్పష్టం చేసింది రష్మిక. ”అతడే తన జీవితానికి తోడు, అతడే నా పిల్లలకు తండ్రి, నేను ముసలిదాన్ని అయ్యేవరకు నాతో ఉండే వ్యక్తి” అంటూ స్పందించింది.

ప్రస్తుతం తను తన జీవితంలోనే అత్యంత సంతోషకరమైన దశలో ఉన్నానని.. తన ముఖంలో, తన సినిమాల్లో ఆ సంతోషం కనిపిస్తోందని.. దాన్ని గమనించకుండా సోషల్ మీడియా పోస్టులు, తప్పుదారి పట్టించే ఎడిట్స్‌ను కొంతమంది నమ్మడం ఆశ్చర్యంగా ఉందంటోంది రష్మిక.

సెటైరిక్‌గా స్పందించిన విజయ్ దేవరకొండ..

అటు ఈ మొత్తం వ్యవహారంపై రష్మిక కంటే ముందే స్పందించాడు విజయ్ దేవరకొండ. ఓ జంట ఇన్‌ఫ్ల్యూయర్స్‌ పెట్టిన వీడియోను పోస్టు చేసిన విజయ్ దేవరకొండ.. దానిపై సెటైర్లు వేశాడు.

అందులో విజయ్ దేవరకొండ కూర్చునే విధానం, కాఫీ కప్పు తన దగ్గర మాత్రమే ఉన్న వైనం, విజయ్ దేవరకొండ చూపు లాంటి అంశాలపై చర్చ జరిగింది.

ఈ మొత్తం చర్చను కొట్టిపారేసే విధంగా పరోక్షంగా స్పందించాడు విజయ్ దేవరకొండ. ‘సబ్ టైటిల్స్ కావాలి, ప్రాంతీయ భాషల్లో’ అంటూ వ్యంగ్యంగా స్పందించాడు.

ఎప్పుడైతే రష్మిక సుదీర్ఘంగా పోస్టు పెట్టిందో, ఆ వెంటనే విజయ్ కూడా స్పందించాడు. రష్మికను ఓ స్నేహితురాలిగా, భార్యగా, తన జీవితంలో అందమైన అధ్యాయంగా చెప్పుకొచ్చాడు.

తను, రష్మిక ఈ ప్రపంచానికి వ్యతిరేకంగా ఉన్నట్టు ఎవరైనా భావిస్తే, అలానే అనుకోమన్నాడు. తామిద్దరం చాలా సంతోషంగా ఉన్నామని ప్రకటిస్తూనే, చివర్లో F* పదం ఉపయోగించి, తనదైన శైలిలో రియాక్ట్ అయ్యాడు.

మొత్తమ్మీద సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్న ప్రచారంపై భార్యాభర్తలిద్దరూ తమదైన శైలిలో వివరణ ఇచ్చారు. విజయ్ వ్యంగ్యంగా స్పందిస్తే, రష్మిక 9 పేజీల పోస్టు పెట్టి సుదీర్ఘంగా స్పందించింది. ఇకనైనా ఈ జంటపై వినిపిస్తున్న ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పడుతుందేమో చూడాలి.

46 Replies to “విడాకుల పుకార్లు.. సూటిగా స్పందించిన రష్మిక-విజయ్”

  1. //నా వ్యక్తిగత జీవితంపై అనవసర వ్యాఖ్యలు వద్దు//

    మరి ఇదే మాట కరణ్ జోహార్ కి చెప్పి ఉండాల్సింది వాళ్ల వ్యక్తిగత విషయాలు అడగొద్దని. కావాలని అడిగించు కునేది వీళ్లే, తరువాత తిట్టేది వీళ్లే. బావుంది నిరంతరం న్యూస్ లో ఉండి మీ టెక్నిక్.

    అయినా ఒక వైపు ఒకరి తో ఎంగేజ్మెంట్ చేసుకుని వేరే వాడిని పెళ్ళి చేసుకోమని బ్రతిమాలటం ఏంటో, మళ్ళీ వీడు ఆ విషయం పబ్లిక్ గా చెప్పడం ఏంటో 

  2. /నా వ్యక్తిగత జీవితంపై అనవసర వ్యాఖ్యలు వద్దు//

    మరి ఇదే మాట కరణ్ జోహార్ కి చెప్పి ఉండాల్సింది వాళ్ల వ్యక్తిగత విషయాలు అడగొద్దని. కావాలని అడిగించు కునేది వీళ్లే, తరువాత తిట్టేది వీళ్లే. బావుంది నిరంతరం న్యూస్ లో ఉండి మీ టెక్నిక్.

    అయినా ఒక వైపు ఒకరి తో ఎంగేజ్మెంట్ చేసుకుని వేరే వాడిని పెళ్ళి చేసుకోమని బ్రతిమాలటం ఏంటో, మళ్ళీ వీడు ఆ విషయం పబ్లిక్ గా చెప్పడం ఏంటో 

  3. /నా వ్యక్తిగత జీవితంపై అనవసర వ్యాఖ్యలు వద్దు//

    మరి ఇదే మాట కరణ్ జోహార్ కి చెప్పి ఉండాల్సింది వాళ్ల వ్యక్తిగత విషయాలు అడగొద్దని. కావాలని అడిగించు కునేది వీళ్లే, తరువాత తిట్టేది వీళ్లే. బావుంది నిరంతరం న్యూస్ లో ఉండి మీ టెక్నిక్.

    అయినా ఒక వైపు ఒకరి తో ఎంగేజ్మెంట్ చేసుకుని వేరే వాడిని పెళ్ళి చేసుకోమని బ్రతిమాలటం ఏంటో, మళ్ళీ వీడు ఆ విషయం పబ్లిక్ గా చెప్పడం ఏంటో 

  4. /నా వ్యక్తిగత జీవితంపై అనవసర వ్యాఖ్యలు వద్దు//

    మరి ఇదే మాట కరణ్ జోహార్ కి చెప్పి ఉండాల్సింది వాళ్ల వ్యక్తిగత విషయాలు అడగొద్దని. కావాలని అడిగించు కునేది వీళ్లే, తరువాత తిట్టేది వీళ్లే. బావుంది నిరంతరం న్యూస్ లో ఉండి మీ టెక్నిక్.

    అయినా ఒక వైపు ఒకరి తో ఎంగేజ్మెంట్ చేసుకుని వేరే వాడిని పెళ్ళి చేసుకోమని బ్రతిమాలటం ఏంటో, మళ్ళీ వీడు ఆ విషయం పబ్లిక్ గా చెప్పడం ఏంటో 

  5. /నా వ్యక్తిగత జీవితంపై అనవసర వ్యాఖ్యలు వద్దు//

    మరి ఇదే మాట కరణ్ జోహార్ కి చెప్పి ఉండాల్సింది వాళ్ల వ్యక్తిగత విషయాలు అడగొద్దని. కావాలని అడిగించు కునేది వీళ్లే, తరువాత తిట్టేది వీళ్లే. బావుంది నిరంతరం న్యూస్ లో ఉండి మీ టెక్నిక్.

    అయినా ఒక వైపు ఒకరి తో ఎంగేజ్మెంట్ చేసుకుని వేరే వాడిని పెళ్ళి చేసుకోమని బ్రతిమాలటం ఏంటో, మళ్ళీ వీడు ఆ విషయం పబ్లిక్ గా చెప్పడం ఏంటో 

  6. /నా వ్యక్తిగత జీవితంపై అనవసర వ్యాఖ్యలు వద్దు//

    మరి ఇదే మాట కరణ్ జోహార్ కి చెప్పి ఉండాల్సింది వాళ్ల వ్యక్తిగత విషయాలు అడగొద్దని. కావాలని అడిగించు కునేది వీళ్లే, తరువాత తిట్టేది వీళ్లే. బావుంది నిరంతరం న్యూస్ లో ఉండి మీ టెక్నిక్.

    అయినా ఒక వైపు ఒకరి తో ఎంగేజ్మెంట్ చేసుకుని వేరే వాడిని పెళ్ళి చేసుకోమని బ్రతిమాలటం ఏంటో, మళ్ళీ వీడు ఆ విషయం పబ్లిక్ గా చెప్పడం ఏంటో 

  7. /నా వ్యక్తిగత జీవితంపై అనవసర వ్యాఖ్యలు వద్దు//

    మరి ఇదే మాట కరణ్ జోహార్ కి చెప్పి ఉండాల్సింది వాళ్ల వ్యక్తిగత విషయాలు అడగొద్దని. కావాలని అడిగించు కునేది వీళ్లే, తరువాత తిట్టేది వీళ్లే. బావుంది నిరంతరం న్యూస్ లో ఉండి మీ టెక్నిక్.

    అయినా ఒక వైపు ఒకరి తో ఎంగేజ్మెంట్ చేసుకుని వేరే వాడిని పెళ్ళి చేసుకోమని బ్రతిమాలటం ఏంటో, మళ్ళీ వీడు ఆ విషయం పబ్లిక్ గా చెప్పడం ఏంటో 

  8. /నా వ్యక్తిగత జీవితంపై అనవసర వ్యాఖ్యలు వద్దు//

    మరి ఇదే మాట కరణ్ జోహార్ కి చెప్పి ఉండాల్సింది వాళ్ల వ్యక్తిగత విషయాలు అడగొద్దని. కావాలని అడిగించు కునేది వీళ్లే, తరువాత తిట్టేది వీళ్లే. బావుంది నిరంతరం న్యూస్ లో ఉండి మీ టెక్నిక్.

    అయినా ఒక వైపు ఒకరి తో ఎంగేజ్మెంట్ చేసుకుని వేరే వాడిని పెళ్ళి చేసుకోమని బ్రతిమాలటం ఏంటో, మళ్ళీ వీడు ఆ విషయం పబ్లిక్ గా చెప్పడం ఏంటో 

  9. //నా వ్యక్తిగత జీవితంపై అనవసర వ్యాఖ్యలు వద్దు//

    మరి ఇదే మాట కరణ్ జోహార్ కి చెప్పి ఉండాల్సింది వాళ్ల /వ్యక్తిగత /విషయాలు/ అడగొద్దని. కావాలని అడిగించుకునేది /వీళ్లే, తరువాత తిట్టేది వీళ్లే. బావుంది నిరంతరం న్యూస్ /లో ఉండి మీ టెక్నిక్.

    అయినా ఒక వైపు ఒకరి తో ఎంగేజ్మెంట్ చేసుకుని వేరే వాడిని పెళ్ళి చేసుకోమని బ్రతిమాలటం ఏంటో, మళ్ళీ వీడు ఆ విషయం పబ్లిక్ గా చెప్పడం ఏంటో 

  10. నా వ్యక్తిగత జీవితంపై అనవసర వ్యాఖ్యలు వద్దు-

    మరి ఇదే మాట కరణ్ జోహార్ కి చెప్పి ఉండాల్సింది వాళ్ల /వ్యక్తిగత /విషయాలు/ అడగొద్దని. కావాలని అడిగించుకునేది /వీళ్లే, తరువాత తిట్టేది వీళ్లే. బావుంది నిరంతరం న్యూస్ /లో ఉండి మీ టెక్నిక్.

    అయినా ఒక వైపు ఒకరి తో ఎంగేజ్మెంట్ చేసుకుని వేరే వాడిని పెళ్ళి చేసుకోమని బ్రతిమాలటం ఏంటో, మళ్ళీ వీడు ఆ విషయం పబ్లిక్ గా చెప్పడం ఏంటో 

  11. /నా వ్యక్తిగత జీవితంపై అనవసర వ్యాఖ్యలు వద్దు//

    మరి ఇదే మాట కరణ్ జోహార్ కి చెప్పి ఉండాల్సింది వాళ్ల /వ్యక్తిగత /విషయాలు/ అడగొద్దని. కావాలని అడిగించుకునేది /వీళ్లే, తరువాత తిట్టేది వీళ్లే. బావుంది నిరంతరం న్యూస్ /లో ఉండి మీ టెక్నిక్.

    అయినా ఒక వైపు ఒకరి తో ఎంగేజ్మెంట్ చేసుకుని వేరే వాడిని పెళ్ళి చేసుకోమని బ్రతిమాలటం ఏంటో, మళ్ళీ వీడు ఆ విషయం పబ్లిక్ గా చెప్పడం ఏంటో 

  12. పబ్లిక్ ఫోరమ్స్ లో “అతి” ప్రదర్శించే సెలబ్రిటీస్ కే ఇలాంటి తిప్పలు..

  13. పబ్లిక్ ఫోరమ్స్ లో “-#అతి” ప్రదర్శించే ~#సెలబ్రిటీస్ కే ఇలాంటి తిప్పలు..

  14. -పబ్లిక్-ఫోరమ్స్ -లో-“అతి” -ప్రదర్శించే-సెలబ్రిటీస్కే-ఇలాంటి-తిప్పలు..

  15. అవసారానికి-మించి-“అతి”-చేస్తారు,

    లైకులకే-అలవాటు పడ్డ-అతి, నచ్చని-కామెంట్స్-ని-తట్టుకోలేని-అతి

  16. నా వ్యక్తిగత జీవితంపై అనవసర వ్యాఖ్యలు వద్దు//

    మరి ఇదే మాట కరణ్ జోహార్ కి చెప్పి ఉండాల్సింది వాళ్ల /వ్యక్తిగత /విషయాలు/ అడగొద్దని. కావాలని అడిగించుకునేది /వీళ్లే, తరువాత తిట్టేది వీళ్లే. బావుంది నిరంతరం న్యూస్ /లో ఉండి మీ టెక్నిక్.

    అయినా ఒక వైపు ఒకరి తో ఎంగేజ్మెంట్ చేసుకుని వేరే వాడిని పెళ్ళి చేసుకోమని బ్రతిమాలటం ఏంటో, మళ్ళీ వీడు ఆ విషయం పబ్లిక్ గా చెప్పడం ఏంటో

  17. నా వ్యక్తిగత జీవితంపై అనవసర వ్యాఖ్యలు వద్దు//

    మరి ఇదే మాట కరణ్ జోహార్ కి చెప్పి ఉండాల్సింది వాళ్ల /వ్యక్తిగత /విషయాలు/ అడగొద్దని. కావాలని అడిగించుకునేది /వీళ్లే, తరువాత తిట్టేది వీళ్లే. బావుంది నిరంతరం న్యూస్ /లో ఉండి మీ టెక్నిక్.

    అయినా ఒక వైపు ఒకరి తో ఎంగేజ్మెంట్ చేసుకుని వేరే వాడిని పెళ్ళి చేసుకోమని బ్రతిమాలటం ఏంటో, మళ్ళీ వీడు ఆ విషయం పబ్లిక్ గా చెప్పడం ఏంటో

  18. మరి ఇదే మాట కరణ్ జోహార్ కి చెప్పి ఉండాల్సింది వాళ్ల /వ్యక్తిగత /విషయాలు/ అడగొద్దని. కావాలని అడిగించుకునేది /వీళ్లే, తరువాత తిట్టేది వీళ్లే. బావుంది నిరంతరం న్యూస్ /లో ఉండి మీ టెక్నిక్.

    అయినా ఒక వైపు ఒకరి తో ఎంగేజ్మెంట్ చేసుకుని వేరే వాడిని పెళ్ళి చేసుకోమని బ్రతిమాలటం ఏంటో, మళ్ళీ వీడు ఆ విషయం పబ్లిక్ గా చెప్పడం ఏంటో

Comments are closed.