చంద్రబాబుకు ఆమాత్రం బేసిక్స్ తెలియవా?

చంద్రబాబు నాయుడు మామూలుగా హైటెక్ ముఖ్యమంత్రి అనే పేరు తెచ్చుకున్న రాజకీయ నాయకుడు. టెక్నాలజీ మీద ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారని అందరికీ తెలుసు. సాంకేతిక విషయ పరిజ్ఞానం చంద్రబాబుకు చాలా ఎక్కువగా ఉంటుంది…

చంద్రబాబు నాయుడు మామూలుగా హైటెక్ ముఖ్యమంత్రి అనే పేరు తెచ్చుకున్న రాజకీయ నాయకుడు. టెక్నాలజీ మీద ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారని అందరికీ తెలుసు. సాంకేతిక విషయ పరిజ్ఞానం చంద్రబాబుకు చాలా ఎక్కువగా ఉంటుంది అని కూడా అందరూ అంటుంటారు. అలాంటి చంద్రబాబు నాయుడుకు వాహనాల విషయంలో బేసిక్స్ తెలియవా అనే అనుమానం ఇప్పుడు ప్రజలకు కలుగుతోంది.

అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి వచ్చి భోంచేసిన కొందరితో చంద్రబాబు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన అడిగిన కొన్ని మాటలు వింటే అలాంటి అనుమానం రాక తప్పదు.

చంద్రబాబునాయుడు ఇప్పుడు పర్యావరణ హితంగా ఎలక్ట్రిక్ వాహనాల పట్ల ప్రజల్లో ఆదరణ పెంచేలా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్టున్నారు. గుడివాడలో అన్నకాంటీన్ ప్రారంభించిన తర్వాత.. వేదిక మీద కొందరితో ముచ్చటించే క్రమంలో ఒక మహిళ తాను ఇంటింటికీ తిరిగి గిల్టు నగలు అమ్ముతుంటానని చెప్పింది. మోపెడ్ నేర్చుకుంటావా… అని ఆమెను అడిగి, కలెక్టరుతో చెప్పి, ఆమెకు ఒక ఎలక్ట్రిక్ మోపెడ్ అందించాలని చెప్పారు చంద్రబాబు.

ఆ తర్వాత ఒక ఆటోడ్రైవరుతో మాట్లాడారు. ఆటో తోలుకుంటూ దూరప్రాంతాలకు వెళుతుంటానని, అక్కడ కూడా అన్న కాంటీన్లలోనే భోం చేస్తుంటానని అతను చెప్పాడు. ఎక్కువ ఆదాయం రావాలంటే నీ ఆటోను కరెంటుతో నడిచేలాగా మార్చుకోవచ్చా అని చంద్రబాబు అడిగారు. ‘తెలియదు సార్.. నా ఆటో డీజిలుతో నడుస్తుంది’ అని అతను చెప్పడంతో కలెక్టరుగారూ మీకు తెలుసా? అంటూ చంద్రబాబు అడిగారు. కలెక్టరుకూడా తెలిదనడంతో.. దీనిపై అధ్యయనం చేసి రిపోర్టు ఇవ్వండి అంటూ.. చంద్రబాబు పురమాయించారు.

ఈ ఎపిసోడ్ చూస్తే తమాషాగా అనిపిస్తుంది. డీజిలు ఆటోను విద్యుత్తు ఆటోగా మార్చడం అనేది అంత సులువైన సంగతి కాదనే బేసిక్ పరిజ్ఞానం చంద్రబాబునాయుడుకు లేదా అని జనం అనుకుంటున్నారు. ట్విస్టు ఏంటంటే.. కలెక్టరు కూడా చంద్రబాబుకే తెలియని విషయం తనకు తెలుసునంటే బాగుండదని అనుకున్నారో ఏమో గానీ.. తనకు కూడా తెలియదనడం. ఆ తర్వాత.. దీనిపై స్టడీచేసి రిపోర్టు ఇవ్వాలని చంద్రబాబు అనడం!

అంటే ఇప్పుడు డీజిలు ఆటోలను విద్యుత్తు ఆటోలుగా మార్చడం ఎలా అనే విషయమై కలెక్టరు పరిశోధన చేయాలన్నమాట. ఇంత బేసిక్స్ తెలియకుండా చంద్రబాబు ఎలా మాట్లాడారబ్బా అని ప్రజలు అనుకుంటున్నారు.

47 Replies to “చంద్రబాబుకు ఆమాత్రం బేసిక్స్ తెలియవా?”

  1. Basics తెలియక పోవటం అంటె..

    కరొనా బ్లెచింగ్ పౌడర్ తొ పొదు అని తెలియటం..

    కరొనా పరాసిట్మాల్ కి తగ్గదు అని తెలీయటం..

    32 వేల ఎకరాలు సెకరించక రాజదాని మార్పు అంటె, అది కొర్టులొ నిలవదు అని తెలియటం.

    అబిరుద్ది మరిచి, అప్పులతొ సంగ్షెమం మాత్రమె అందిస్తె, ఆగం అయిపొతాం అని తెలియటం.

    .

    అన్ని వాహనాలలొ ఎలక్ట్రిక్ వాహనాలు వస్తుంటె, ఆటొలలొ ఎందుకు రావటం లెదు ఎవరికనా తెలుసా? నాకు అయితె తెలీదు. అందుకె అద్యయనం చెసి చెప్పమన్నరు. ఇందులొ తప్పెముంది?

  2. హే తుగ్లక్,

    అక్కడ దాని అర్థం,

    అతను డీజిల్ తో నడిచే ఆటో బదులు బ్యాటరీ తో నడిచే ఆటో కి మారితే, లాభం విన్ట దా లేదా అని.

    ఒల బ్యాటరీ బైక్ లు వలన రోజు వారు ఖర్చు తక్కువ వున్న కూడా , దాన్ని కొనడానికి అయ్యే డబ్బు, సామాన్య మధ్య తరగతి వాళ్ళ కి అందు బాటులో వుండదు. కనుక వాళ్ళు అంట త్వరగా బ్యాటరీ కి మారరు.

    ప్యాలస్ పులకేశి ఇంకా తన ప్యాలస్ గోడౌన్ లో వున్న బూమ్ బూమ్ మంది సీసాలు , ఇస్తున్నాడా ఏమిటి, జీతం బదులు.

  3. నేను Visionary నేను Visualise చేసి చెప్తాను అని B0 గ @M కబుర్లు చెప్పుకునే బొల్లి గాడికి ఆ మాత్రం తెలియదా? ఆ ఆటోవాడిని అడుగుతున్నాడు.

    ఇంజిన్ కాదు ర.. E.V.ఎం సీఎం గాడివి నువ్వు, నిన్ని మారిస్తే సరిపోతుంది. పాపం అలెక్స ను ఆలా అడిగితే ఇలా చెప్పేస్తుంది అని ఎన్నికలప్పుడు సొల్లు చెప్పావు కదా ర.. బొల్లి !

    మరి.. అలెక్స ను అడగకుండా ఇప్పుడు ఆటో డ్రైవర్ ను అడుగుతున్నావా?

    1. నత్తి గాడు బటన్ నొక్కడం ఆగినప్పటి నుంచి ముష్టి పడటం లేదు కదా అందుకే ఇలా తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు

  4. మన బాబు గారు విజయవాడలో ఆటో డ్రైవర్ తో డీజిల్ ఆటోని ఎలక్ట్రికల్ ఆటోగా మారుస్తామను అన్నాడు.

    అంత సొళ్లో సోల్లు మొత్తం సొల్లు.

    మన బాబు గారు 2014లో అమరావతిని సింగపూర్ చేస్తానన్నాడు అది ఎంత సొళ్లో.

    2024 ముందు సంపద చూసి ఇస్తాను అన్నాడు ఎంత సొళ్లో..

    2024 ఎలక్షన్స్ లో సూపర్ సిక్స్ అన్నాడు అది అంత సొళ్లో.

    2015లో అమరావతి విజయవాడలో చెట్లు పెంచి ఎండల్ని తగ్గిస్తాను తగ్గిస్తాను అది ఎంత సొళ్లో..

    ఇప్పుడు డీజిల్ ఆటోని ఎలక్ట్రికల్ ఆటోగా మారుస్తామన్నది కూడా అంతే సొల్లు … సొళ్లో సోల్లు

    1. మెడలు వొంచి స్పెషల్ స్టేటస్ తెస్తాము సొల్లు ..

      మూడు రాజధానులు సొల్లు ..

      cps రద్దు సొల్లు ..

      పోలవరం పూర్తి చేస్తాము సొల్లు ..

      మద్యపాన నిషేదం సొల్లు ..

      13 వేల కోట్ల పెట్టుబడులు సొల్లు..

      99 శాతం హామీలు చేసాము సొల్లు ..

      ఆఖరికి 175 / 175 సొల్లు ..

  5. ముందు నువ్వు basic నీర్చుకొ రా అయ్యా! ఎలెక్రిక్ ఆటొలు మర్కెట్లొకి రెసెంట్ గా వచ్చాయి! నీకు తెలియదు అని చెప్పు!

    Bajaj RE Electric Auto Launch Date, Mileage , Price | MVS Auto Telugu

    youtube.com/watch?v=niXLnREBCr4

    Montra Electric Super Auto Rikshaw

    youtube.com/watch?v=1YtK9HyWHD0

    OSM Electric Auto in Telugu

    youtube.com/watch?v=pxn7Xj_2eMc

  6. ముందు నువ్వు basic నీర్చుకొ రా అయ్యా! ఎలెక్రిక్ ఆటొలు మర్కెట్లొకి రీసెంట్ గా వచ్చాయి! నీకు తెలియదు అని చెప్పు!

    .

    Bajaj RE Electric Auto Launch Date, Mileage , Price | MVS Auto Telugu

    youtube.com/watch?v=niXLnREBCr4

    Montra Electric Super Auto Rikshaw

    youtube.com/watch?v=1YtK9HyWHD0

    OSM Electric Auto in Telugu

    youtube.com/watch?v=pxn7Xj_2eMc

  7. ముందు నువ్వు basic నీర్చుకొ రా అయ్యా! ఎలెక్రిక్ ఆటొలు మర్కెట్లొకి రీసెంట్ గా వచ్చాయి! నీకు తెలియదు అని చెప్పు!

    .

    Check in u tube.

    Bajaj RE Electric Auto Launch Date, Mileage , Price

    Montra Electric Super Auto Rikshaw

    OSM Electric Auto in Telugu

  8. You have totally misrepresented the news. CM intention was electric auto would be very economical and thereby individual may have more savings. CM asked collector to give report on availability of such technology in anywhere in the country.

          1. మొత్తం నువ్వే బొక్కేసావని అమరావతి పురవీధుల్లో టాకు.. 4 బాటిల్ ఫినాయిల్ వాడారంట కదా.. శిట్టు అంతా పోయినట్టు లేదు, ఇక్కడ కామెంట్స్ లో కొంచెం కొంచెం వదులుతున్నవన్నమాట

  9. అమరావతి కోర్ కాపిటల్ రోడ్స్ కి బాటరీ ఒపెరాటేడ్ వెహికల్స్, అండ్ ఇంబిల్ట్ రోడ్ ఛార్జింగ్ ప్లాన్ చేసినప్పుడు బాబు కు తెలియకుండా ఉండదు. EV ఆటో హైదరాబాద్ లో బొచ్చెడాన్ని వున్నాయి. బాబు చెప్పేది కన్వర్షన్ కిట్స్, డీజిల్ తో EV , హైదరాబాద్ లో కొన్ని EV స్టార్ట్స్ అప్స్ తో మాట్లాడితే డెవలప్ చేసి ఇస్తారు. ఆ విషయం కలెక్టర్ కి తెలియకపోవడం లే వింతేమీ లేదు. చాల మంది కలెక్టర్లు నాన్ టెక్నికల్.

  10. అవును కరెక్టే, జగన్ లాగా two వీలర్ కి టోల్ గేట్ దగ్గర టోల్ కట్టాలి అనేంత గొప్ప knowledge CBN గారికి లేకపోవటం మన అదృష్టం !!

  11. ముందు నువ్వు basic నీర్చుకొ రా అయ్యా! ఎలెక్రిక్ ఆటొలు మర్కెట్లొకి రీసెంట్ గా వచ్చాయి! నీకు తెలియదు అని చెప్పు!

    .

    Check in u tube.

    Bajaj RE Electric Auto Launch Date, Mileage , Price

    Montra Electric Super Auto Rikshaw

    OSM Electric Auto in Telugu

  12. ముందు నువ్వు basic నీర్చుకొ రా అయ్యా! ఎలెక్రిక్ ఆటొలు మర్కెట్లొకి రీసెంట్ గా వచ్చాయి! నీకు తెలియదు అని చెప్పు!

    .

    Check in you tub.

    Bajaj RE Electric Auto Launch Date, Mileage , Price

    Montra Electric Super Auto Rikshaw

    OSM Electric Auto in Telugu

  13. ల0గా గాడు ఆలుగడ్డ ని ఉల్లిగడ్డ గా మార్చలేనిది, ఇదే0 అంత పెద్ద టాస్క్?? Petrol tank place లో Battery and Engine place లో battery engine replace చేయవచ్చు అని అడగడం thappem కాదు

  14. https://www.eenadu.net/videos/playvideo/video-cm-chandrababu-completes-his-promise-by-giving-electric-auto-to-an-auto-driver/1/57480

    ఆ ఆటో డ్రైవర్ రజనీ కాంత్ కి ఆ కార్య క్రమం అయిన కొద్ది గంటల్లోనే విద్యుత్ తో నడిచే ఆటో ని పంపారు చంద్ర బాబు… జగ్గడు & వాడి మట్ట కుడిచే మీ నీలి గొర్రెలు కొన్ని జన్మలు ఎత్తినా బాబు గారి గోటి కి సరిపోరు..

  15. https://www.eenadu.net/videos/playvideo/video-cm-chandrababu-completes-his-promise-by-giving-electric-auto-to-an-auto-driver/1/57480

    ఆ ఆటో డ్రైవర్ రజనీ కాంత్ కి ఆ కార్య క్రమం అయిన కొద్ది గంటల్లోనే విద్యుత్ తో నడిచే ఆటో ని పంపారు చంద్ర బాబు… మా డా జ గ్గ డు & వా డి మట్ట కుడిచే మీ నీలి గొర్రెలు కొన్ని జన్మలు ఎత్తినా బాబు గారి గోటి కి సరిపోరు..

Comments are closed.