అంత క్లియర్ గా వుంటే నాది కాదంటే ఎలా?

అప్పుడెప్పుడో త్రిష స్నానం చేస్తుండగా చాటుగా తీసిన వీడియో కుర్రకారు గుండెల్లో సునామీలు సృష్టించింది. అప్పటినుంచీ హీరోయిన్స్‌ ప్రైవేటు ప్లేసుల్లో బాత్రూమ్‌కి వెళ్ళాలంటే హడలిపోయేవారు. ఆఖరికి లైట్లు అన్నీ తీసేసి కటిక చీకట్లో బాత్రూమ్‌కి…

అప్పుడెప్పుడో త్రిష స్నానం చేస్తుండగా చాటుగా తీసిన వీడియో కుర్రకారు గుండెల్లో సునామీలు సృష్టించింది. అప్పటినుంచీ హీరోయిన్స్‌ ప్రైవేటు ప్లేసుల్లో బాత్రూమ్‌కి వెళ్ళాలంటే హడలిపోయేవారు. ఆఖరికి లైట్లు అన్నీ తీసేసి కటిక చీకట్లో బాత్రూమ్‌కి వెళ్ళాల్సిన పరిస్థితి అట. ఇప్పుడు సెక్సీ హీరోయిన్‌ హన్సికా మోత్వానీ బాత్రూమ్‌ వీడియో లీకయిపోయి సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. 

అయితే సదరు వీడియో తనది కాదనీ, తనను పోలిన అమ్మాయితో కావాలనే ఎవరో దాన్ని తీసి, తనను బదనాం చేస్తున్నారనీ హన్సిక వాపోతోంది. పైగా ఆ వీడియోలో చేసినట్లు కెమెరా వంక ఎవరైనా చూస్తారా చెప్పండి.? అది నేను కాదు మొర్రో.. అంటుంది. 

అయితే వీడియోని వీక్షించి తరించిన రసికులు మాత్రం ఆవిడ ఖచ్చితంగా హన్సిక అనీ, ఇందులో ఎలాంటి సందేహం లేదనీ హన్సిక లాంటి ఇంకో అమ్మాయి వుండే ప్రసక్తే లేదనీ ఆవిడ ప్రతి మూమెంటూ తనకు తెలుసనీ, డూప్‌ అయితే అలా చెయ్యదనీ అంటూనే హన్సిక కావాలని అది చెయ్యకపోయినా అలా కెమెరాలు పెట్టి అమ్మాయిల మాన ప్రాణాలతో ఆడుకునే వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించలేం. అది తప్పు.