ఎవడు కు ఏడు సెంటిమెంట్

పవన్ ఏడో సినిమా..ఖుషీ భారీ హిట్…జూనియర్..సింహాద్రి..స్మాష్ హిట్..మహేష్..ఒక్కడు..సూపర్ ..ఇప్పుడు ఇదే సిరీస్ లో రామ్ చరణ్ ఎవడు కూడా చేరబోతోందా..అభిమానుల అంచనాలు ఇవే.. Advertisement ఆ ముగ్గురు హీరోలకు ఏడో సినిమా అచ్చి వచ్చినట్లే,…

పవన్ ఏడో సినిమా..ఖుషీ భారీ హిట్…జూనియర్..సింహాద్రి..స్మాష్ హిట్..మహేష్..ఒక్కడు..సూపర్ ..ఇప్పుడు ఇదే సిరీస్ లో రామ్ చరణ్ ఎవడు కూడా చేరబోతోందా..అభిమానుల అంచనాలు ఇవే..

ఆ ముగ్గురు హీరోలకు ఏడో సినిమా అచ్చి వచ్చినట్లే, రామ్ చరణ్ కు కూడా ఎవడు పెద్ద హిట్ గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. మరోపక్క సినిమా కాన్సెప్ట్, వినాయక్ స్టయిల్ మాదిరిగా మాంచి ఎమోషనల్ గా వంశీ పైడిపల్లి తెరకెక్కించడం వంటివి సినిమాకు ప్లస్ గా మారతాయని అభిమానులు ధీమాగా వున్నారు. 

పైగా అల్లు అర్జున్ కూడా సినిమాలు చిన్న రోల్ లో అయినా వుండడం పెద్ద ప్లస్ అవుతుందని అంటున్నారు. సినిమా ప్రివ్యూ చూసిన దిల్ రాజు, హీరో తదితరులు అందుకే విడుదల ముందు వెనుకలైనా విజయంపై చాలా ధీమాగా వున్నారని వారి సన్నిహిత వర్గాల భోగట్టా.