హీరోయిన్ లౌడ్ సెక్స్.. చాలా ఎరోటిక్!

మామూలుగా సెక్స్ సీన్ ను చిత్రీకరించడం వేరు.. దానికి సౌండ్స్ ను జోడించడం వేరు. సెక్స్ సీన్లలో హీరోయిన్ల ఎక్స్ ప్రెషన్లను చిత్రీకరిస్తూ.. గతంలో డైరెక్టర్లు శృంగారాన్ని పండించే వాళ్లు. అయితే ఇప్పుడు ఎక్స్…

మామూలుగా సెక్స్ సీన్ ను చిత్రీకరించడం వేరు.. దానికి సౌండ్స్ ను జోడించడం వేరు. సెక్స్ సీన్లలో హీరోయిన్ల ఎక్స్ ప్రెషన్లను చిత్రీకరిస్తూ.. గతంలో డైరెక్టర్లు శృంగారాన్ని పండించే వాళ్లు. అయితే ఇప్పుడు ఎక్స్ ప్రెషన్లను వదిలి సౌండ్స్ వైపు వెళ్లిపోయారు. ప్రత్యేకించి బాలీవుడ్ వాళ్లు.. ఈ విషయంలో దూసుకుపోతున్నారు. ఇది వరకూ కొంచెం దిగువ స్థాయి సినిమాల్లో లౌడ్ సెక్స్ సీన్లు ఇరికించే వాళ్లు.

ఇప్పుడు పెద్ద సినిమాల్లో కూడా ఇలాంటివి కామన్ అయిపోయాయి. ఇలాంటి పరంపరలోనే కంగనా రనౌత్ ‘సిమ్రాన్’లో కూడా లౌడ్ సెక్స్ సీన్లు పెట్టారట. అయితే ఈ సీన్లకు సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పినట్టు సమాచారం. సెక్స్ సీన్లలో హీరోయిన్ అరుపులకు సీబీఎఫ్‌సీ అభ్యంతరం చెప్పినట్టుగా తెలుస్తోంది. ఆ సీన్లను కట్ చేయాలని ఈ సినిమా యూనిట్ కు సూచించిందట. అలాంటి సీన్లతో సహా మొత్తం పది కట్స్ పడ్డాయట ‘సిమ్రాన్’కు.

ఈ మధ్య కంగనా తన హాట్ హాట్ కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తోంది. ఇండస్ట్రీలో కొంతమంది తనను వాడేసుకున్నారని ఆమె వాపోతోంది. మరి సినిమా ఆవలే కాకుండా.. సినిమాలో కూడా కంగనా హాట్ గా నటించడానికి మొహమాట పడే టైపు కాదు. ఇది వరకూ బోల్డన్ని కిస్ సీన్లలో జీవించేసింది. ఈ సారి లౌడ్ సెక్స్ సీన్లలో నటించడానికి ఈ జాతీయ ఉత్తమ నటి అభ్యంతరం చెప్పినట్టుగా లేదు. ఈ రోజు ఈ సినిమా విడుదల అయ్యింది.