టాలీవుడ్ లో అగ్రిమెంట్ లు పగడ్బందీగా వుంటాయి. కానీ అదే సమయంలో నైతిక బాధ్యతలు కూడా వుంటాయి. ఓ మాట మీద, ఓ పద్దతి మీద ఇండస్ట్రీ ముందుకు సాగిపోతూ వుంటుంది. నిజానికి అగ్రిమెంట్ ప్రకారం ఎవరినీ ఎవరినీ ఎవరూ అడ్డుకోలేరు. డబుల్ ఇస్మార్ట్ సినిమాకు అంతకు మందు వచ్చిన పూరి జగన్నాధ్ లైగర్ సినిమాతో తలనొప్పులు ఎదురవుతాయి అని అంతా భావించారు. కానీ అంత సీన్ కనిపించడం లేదు.
ముఖ్యంగా కీలకమైన నైజాం ఏరియాలో ఎవరికీ ఏమీ ఇవ్వనవ్వసరం లేదని, నైజాం లోని ప్రముఖ పంపిణీ సంస్థలతో ఏ విధమైన అగ్రిమెంట్ లు లేనందున ఏమీ ఇవ్వనక్కరలేదని ఫిలిం ఛాంబర్ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఎందుకంటే నైజాంలో కొన్నది వరంగల్ శ్రీను. వరంగల్ శ్రీనుతో లావాదేవీలు వేరు. వరంగల్ శ్రీను దగ్గర నుంచి తీసుకున్న పంపిణీదారులు, వారి దగ్గర నుంచి తీసుకున్న ఎగ్జిబిటర్లతో లావాదేవీలు వేరు. ఈ పాయింట్ నే ఇప్పుడు పూరి- చార్మిలను సేవ్ చేసింది.
అగస్ట్ 15న డబుల్ ఇస్మార్ట్ సినిమా విడుదలవుతోంది. ఎగ్జిబిటర్లు సినిమాకు థియేటర్ ఇస్తారా? ఇవ్వరా? అన్నది వాళ్ల ఇష్టం. ఎన్ని థియేటర్ల దొరికితే అన్నే వేసుకుంటారు. సినిమా బాగుంటే థియేటర్లు అవే వస్తాయి. హనుమాన్ కు జరిగింది అదే. అందువల్ల దాని గురించి పూరి- చార్మి థింక్ చేయడం లేదు.
సినిమా నిర్మాణానికి వంద కోట్ల వరకు ఖర్చయింది. థియేటర్-నాన్ థియేటర్ మీద 115 కోట్ల వరకు రికవరీ వచ్చింది. అందువల్ల ఫుల్ హ్యాపీ. సినిమా హిట్ అయితే ఇంకా హ్యాపీ.
జనం పట్టించుకోరు
ఓటిటికి జనం క్లీన్ చిట్
Ott ki kadhu tv lo kuda choodam ledhu
అయినా మేం థియేటర్లో చూడం
Puri movies outdated
Puri okka drugs addict
100 కోట్లు ఖర్చు అయిందా?! Titanic ఏమన్నా తీసాడా?! చెవిలో పువ్వు!
Call boys jobs available 8341510897