టీడీపీ మహిళా విభాగం మండల అధ్యక్షురాలిపై లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సస్పెండ్‌కు గురయ్యారు. ఆదిమూలం రాసలీలల వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశమైంది. కోనేటిని పార్టీ నుంచి బయటికి పంపడానికి ముందు, ఆయనకు టీడీపీ అధిష్టానం మేనేజ్ చేసుకోడానికి కొంత సమయం ఇచ్చినట్టు బాధిత మహిళ కామెంట్స్ ద్వారా తెలుస్తోంది.
తనపై ఆదిమూలం లైంగిక దాడికి సంబంధించి ఆధారాలతో సహా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు చేసినట్టు బాధితురాలు మీడియాకు చెప్పారు. అయితే వారు ఇరువురు పట్టించుకోకపోవడంతో, గత్యంతరం లేకనే మీడియాకు వివరాలు వెల్లడిస్తున్నట్టు చెప్పారు.
టీడీపీ అధిష్టానం దృష్టికి ఫిర్యాదు వెళ్లగానే, ఆ విషయమై కోనేటి ఆదిమూలానికి సమాచారం చేరవేశారు. తద్వారా సదరు బాధితురాల్ని ఎలాగైనా మేనేజ్ చేసుకుని, రాసలీలల వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా చూసుకోవాలనే పరోక్ష సంకేతాల్ని పార్టీ పెద్దలు పంపినట్టైంది. అయితే కోనేటి ఆదిమూలానికి టీడీపీలోనే వ్యతిరేకులు ఎక్కువగా ఉన్నారు. సత్యవేడు ఎమ్మెల్యే ప్రలోభాల కంటే, ఆయన వ్యతిరేకులు ఆఫర్ చేయడంతో పాటు ముట్టజెప్పిన సొమ్ము ఎక్కువ కావడంతో, ఇక ఆయన నిస్సహాయుడయ్యారని సమాచారం.
ఎన్నికల ముందు టీడీపీలో చేరి, పార్టీ టికెట్ దక్కించుకుని, మళ్లీ అధికారాన్ని చెలాయిస్తున్న కోనేటికి శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టే క్రమంలో అధికార పార్టీలోని ఆయన వ్యతిరేకులంతా ఏకమయ్యారని తెలిసింది. చివరికి గుట్టు రట్టు కావడంతో … టీడీపీ పెద్దలు చేసేదేమీ లేక సస్పెండ్ వేటు వేశారని తెలుస్తోంది. టీడీపీలోని అంతర్గత కుమ్ములాటలే ఎమ్మెల్యే రాసలీలల బాగోతం బయటికి రావడానికి కారణమని స్పష్టంగా తెలుస్తోంది.
welcome back to ycp sir..!
padavi vundi kada pant teestha ante result inthe mari. manchi decision by kootami. Jai kootami.
Call boy jobs available 8341510897
ఈమధ్య technology బాగా పెరిగింది. కేవలం ఆ కళ్ళను selection చేసి googlee లో వెతికితే ఆ అమ్మాయి సామాజిక మాధ్యమాల్లోని photos బయటకు వచ్చేస్తాయి. ముఖానికి చున్నీ చుట్టోకొని photos ప్రచురించుకునే వేషాలు మానుకుంటే మంచిది.
ఈమధ్య technology బాగా పెరిగింది. కేవలం ఆ కళ్ళను selectionn చేసి googlee లో వెతికితే ఆ అమ్మాయి సామాజిక మాధ్యమాల్లోని photoz బయటకు వచ్చేస్తాయి. ముఖానికి చున్నీ చుట్టోకొని photoz ప్రచురించుకునే వేషాలు మానుకుంటే మంచిది.
ఈమధ్య technologyy బాగా పెరిగింది. కేవలం ఆ కళ్ళను selectionn చేసి googlee లో వెతికితే ఆ అమ్మాయి సామాజిక మాధ్యమాల్లోని photoz బయటకు వచ్చేస్తాయి. ముఖానికి చున్నీ చుట్టోకొని photoz ప్రచురించుకునే వేxషాలు మానుకుంటే మంచిది.
అయినా 2024 వరకూ ఈయనా Y.-.C.-.P MLA గా పని చెసాకా, ఆ అలవాట్లు లెకుండా ఎలా ఉంటాయి అని TDP అదిష్టానం ఆలొచిస్తె సరిపొయెది ఏమో అంటావా?
He joined ycp from tdp party..in tdp from 2001
tdp took immediate action against him but what about ycp in this type of issue????
ఎదొకరోజు పప్పు గాడి,పావలా గాడి వీడియోలు రావడం ఖాయం బండ బాలయ్యకు అంత లేదు
vc available 9380537747
ఔరా!.. ఇద్దరు దొంగలు వాటాలు పంచుకోవటంలో తేడాలు వచ్చి దొరికి పోయినట్లన్న మాట..
Just like Sai reddy and Duvvada issues came to light in YSRCP.Own party people betrayed Koneti Adimulam it seems.Pathetic
1.విడియో చిత్రీకరణ జరిగింది 2023 లో .. చిత్రీకరించింది కూడా పెన్ కెమెరా తో ..
2.అప్పుడు ఈ ఆదిమూలం గాడు వై సి పి లో ఎమ్మెల్యే జగన్ క్యాబినెట్ లో మినిస్టర్ కూడా ..
సదరు మహిళ కూడా వై సి పిలో మాజీ సభ్యురాలే ..
3.ఆదిమూలం తో గోడవల కారణంగా ఆ మహిళ 2024 జనవరి లో టిడిపిలో చేరటం జరిగింది ..
4.తర్వాత ఆదిములం గాడు టిడిపి తీర్థం పుచ్చుకునే సమయంలో ఈవిడ తీవ్రంగా వ్యతిరేకించింది ,
అయినా టిడిపి టికెట్ ఇవ్వటంతో చేసేది లేక కాంప్రమైజ్ అయి రంకు నడిపారు ..
5.మళ్ళీ ఏ గొడవ అయిందో లేక వై చీపి దగ్గర ఎంత తీసుకుందో తెలియదు కానీ పాత వీడియో ని చూపించి రచ్చ చేసింది.
ఇది క్లుప్తంగా సత్తివేడు ఎమ్మెల్యే ఆది మూలం గాడి రంకు భాగోతం స్టోరీ.
ఆటలమ్మ….. అట్లు వేడి వేడి పుల్లట్లు
ఆటలమ్మ….. అట్లు వేడి వేడి పుల్లట్లు
Minister kadu sir
విత్తనం వైచీపి దే కదా.. చీకడానికి చీకేసి ఇప్పుడు వచ్చి
konda reddy …bramani.. soon will release the video