ప్రధానికి లేఖ రాయడం మరీ అంత నేరమా?

జగన్ ప్రధానికి లేఖ రాయడాన్ని కూడా చంద్రబాబునాయుడు తప్పుపట్టడం చిత్రంగా కనిపిస్తోంది.

‘తిరుమల లడ్డూ ప్రసాదానికి వినియోగించే నిమిత్తం కల్తీ నెయ్యి సరఫరా అవుతున్నది’ అనేది ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తున్న అతిపెద్ద వివాదంగా రంగు పులుముకుంటున్నది. కేవలం ఈ ఒక్క వివాదాన్ని ఆసరాగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితానికి భరతవాక్యం పలికేయాలని.. ఎన్డీయే కూటమి పక్షాలు ఉత్సాహపడుతున్నాయి. ఈ విషయంలో జగన్ ను బద్నాం చేయడానికి, ఆయనకు చెడ్డపేరు తీసుకురావడానికి నానా విధాలుగా ప్రయత్నాలు సాగుతున్నాయి.

తాజాగా జగన్మోహన్ రెడ్డి తిరుమల వివాదంపై లోతుగా విచారణ జరిపించాలని ప్రధానమంత్రికి లేఖ రాస్తే అది కూడా నేరం అన్నట్టుగా తెలుగుదేశం నాయకులు మాట్లాడడం చాలా చిత్రంగా కనిపిస్తోంది.

తిరుమల లడ్డూ ప్రసాదానికి వాడుతున్న నెయ్యి కల్తీ అవుతున్నట్టుగా నివేదికలు చెప్పిన మాట నిజమే. కానీ.. నెయ్యి కల్తీలో ముఖ్యమంత్రి పాత్ర ఎంత ఉంటుంది? ఒకవేళ అదంతా నిజం అనుకున్నప్పటికీ.. ఏకంగా అప్పటి ముఖ్యమంత్రికి ముడిపెట్టి.. ఆయన స్వయంగా నెయ్యిలో పందికొవ్వు కలిపినంత స్థాయిలో సాగిస్తున్న దుష్ప్రచారం వ్యక్తిత్వహననం కాకుండా ఉంటుందా? అనేది పలువురి సందేహం.

ఏది ఏమైనప్పటికీ.. కల్తీ జరిగినట్టు వస్తున్న నివేదికలను కథనాలను జగన్మోహన్ రెడ్డి కూడా ఖండించడం లేదు. అయితే ఈ విషయంలో పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగాలని ఆయన కోరుకుంటున్నారు. తన మీద అందరూ నిందలు వేస్తున్న సమయంలో.. ఆయనేమీ తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేయడం లేదు. నిందలకు ఎదురు నిలిచి.. లోతుగా దర్యాప్తు చేయించండి.. నిజాలు తేలుతాయి అని ప్రభుత్వానికే సవాలు విసురుతున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున హైకోర్టులో కేసు కూడా వేశారు. జగన్ స్వయంగా ప్రధానికి లేఖ కూడా రాశారు. జగన్ ప్రధానికి లేఖ రాయడాన్ని కూడా చంద్రబాబునాయుడు తప్పుపట్టడం చిత్రంగా కనిపిస్తోంది. తన మీద ఆరోపణలు వచ్చినప్పుడు.. తన మీద విచారణ కోరుతూ జగన్ ప్రధానికి రాస్తే చంద్రబాబు సహించలేకపోతున్నారు.

తమ ఆధ్వర్యంలో సిట్ వేసి.. నేర నిరూపణ చేయాలని, ప్రధాని చొరవ తీసుకుని కేంద్రసంస్థల విచారణ జరిగితే.. తమ ఆరోపణలు బూటకాలు అనే సంగతి బయటపడుతుందని తెలుగుదేశం కోటరీ భయపడుతున్నట్టు కనిపిస్తోంది. అందుకే లేఖ రాయడం కూడా నేరం అన్నట్లుగా వారు రాద్ధాంతం చేస్తున్నారని ప్రజలు అంటున్నారు.

67 Replies to “ప్రధానికి లేఖ రాయడం మరీ అంత నేరమా?”

  1. నెయ్యి కల్తీ చేసి ఆ కమిషన్ డబ్బు తో అంతిమంగా లబ్ది పొందింది నీచుడు జగన్ రెడ్డి కాబట్టి , నీచుడ్ని విచారణ చేసి ఉరి వేయాలి

    1. CBI కోటింగ్ ఎలావుంటుందో చూసాడుగా, అన్న కొత్తదనం కోరుకుంటున్నాడు, ఈసారి state police coating రుచి చూడాలనుకుంటున్నాడు.. మీరు మరీను, అన్న పసి హృదయాన్ని అర్థం చేసుకోరూ!!

  2. నేరం కాదు ఘోరం , గజదొంగే దొంగ దొంగ అని అరిచినట్లుంది !! అసలేవాడ్రా వీడు !!

  3. నే*రం కాదు ఘో*రం , గ*జదొం*గే దొం*గ దొం*గ అని అరిచినట్లుంది !! అసలేవాడ్రా వీడు !!

  4. ఈ గోలంతా ఎందుకు…

    ఎన్నికల్లో ఓడిపోయి.. సజ్జల వల్లే ఓడిపోయాం అని ఒక బకరా మీద తోసేశారు..

    ఇప్పుడు లడ్డు లో గొడ్డు మాంసం కలిపింది వైవీ సుబ్బారెడ్డి మీద తోసేసి.. హాయిగా యెలహంక పాలస్ లో తొంగుంటే సరిపోతుంది కదా.

    ఈ కుక్కలను పెంచుకుంది ఇందుకే కదా.. ఈ మాత్రం త్యాగం చేయలేరా…

    ప్రపంచం లో ఏ ల్యాబ్ కి వెళ్లినా లడ్డు లో గొడ్డు మాంసం కలిపిన సంగతి తెలిసిపోతుంది .. ఎంతగా లాగితే అంత నష్టం జగన్ రెడ్డి కి..

    1. We know you are TDP supporter. But please have some sense. I don’t how you are surviving with this brain. Check in Amazon or any place: animal fat( lard) costs around 200 rupees per 200 ml so it is around 1000 rupees per litre.. In th worst case , you can get for 800 rupees per litre. You guys are saying that this supplier supplied ghee for a low price 320 rupees. nano business adulterate a food product with such an expensive ingredient to sell for losses. Animal fat is to smell and can’t use without deodourise which is another expensive process. There is a limit . You guys crossed it already

  5. chesindhantha chesi malla letters ఎందుకు రా .జనాలకి నాలుగు చిల్లరా రుఒపయిలు వేసేసి అడుక్కు తిన్నట్లు చేసి మిగతా వ్యవస్థలన్నీ తిని దోచేసారి . సుబ్బా రెడ్డి గాడు వీడియో లు చూసాం గా తోమాలా సేవా ౫మోదు వేలు చేసీ ఇంకొకటా రెండు వేలు చేసి ఇధొఇ వీడి వరసా . ఇంత వెధవలు మీరు సేవల్లని రెట్లు పెంచేసి ఇష్టానికి వాగారు ఇక బోర్డ్ మేమేబ్ర్స్ గా నేర చరిత్ర ఉన్న వాళ్ళని అప్పాయింట్ చేసారు ఆన్నటి సి బీ అయి డైరెక్టర్ కు కూడా మ్మేబెర్ పదవి ఆఫర్ చేసారు

  6. నీచుడు జగన్ రెడ్డి పాపాత్ముడు వీడికి పరలోకమున నరకము వ్రాయబడినది ..భూలోకమున ఉన్న వారు వీడిని త్వరగా పరలోకముకి పంపుడు

  7. ………..ముఖ్యమంత్రి పాత్ర ఎంత ఉంటుంది?…… ఎంటిది…..ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది మనోభావాలతొ ముడిపడిన అంశం….. ఎవడు చూసుకోవాలి పరిపాలకుడు కాదా……ఎవర్రా నువ్వు…..

    1. Mari CBN suppliers ni quality issues tho reject chesina TTD — Around 14 times, TTD rejected Ghee during TDP term. Stop supporting CBN who is proved as a big liar and manipulator from his words without any evidence or proof.

  8. Russia- Ukraine ; Israel – muslim దేశాల మధ్య చేతులు కలిపి ఇకిలిస్తూ photo లు దిగిన వారికి ఈ సమస్య పరిష్కరించడం ఒక లెక్కనా? ఆ లేఖేదో పురంధరేశ్వరి వ్రాసుంటే చెత్తబుట్టలో వెస్సెవారేమో గానీ జగనన్న కాబట్టి అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది.

  9.  అజయ్ రెడ్డి కల్లం రాసిచ్చారా..

    ప్రెస్ మీట్ కూడా ఆయనతో పెట్టించాల్సింది సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ మీద ప్రెస్ మీట్ పెట్టిన ఎక్సపరిన్స్ వుంది కద..

    ఓహ్.. ఆయన ఇప్పుడు సడన్ గా పర్సనల్ పనుల్లో బిజీ గా ఉన్నారంట..

    1. Sir, just because he has relatives who converted to Christianity doesn’t mean he is Christian too.

      CBN himself has many relatives converted to Christianity, Pawan even married a Christian, I pray you check your facts before concluding either way sir 🙏

  10. కుల విద్వేషాన్ని ప్రోత్సహించడం వైసీపీ మద్దతుదారులు ఉపయోగించే తాత్కాలిక వ్యూహం మాత్రమే కాదు, ఇది సమాజంలో తీవ్రమైన విభజనను సృష్టించే ప్రమాదకరమైన చర్య. గత ఎన్నికల్లో ఇది జగన్ మోహన్ రెడ్డికి చాలా నష్టం చేసిందని ప్రజలు స్పష్టంగా చూపించారు. ప్రజలు ఇలాంటి నీచమైన రాజకీయాలకు మోసపోవడానికి సిద్ధంగా లేరు. కూటమికి కేవలం కమ్మలు లేదా కాపులు మాత్రమే కాకుండా, చాలా ఇతర కులాలు, ముఖ్యంగా పెద్ద సంఖ్యలో రెడ్డులు కూడా మద్దతు ఇవ్వడం ఈ సత్యాన్ని మరింత స్పష్టం చేసింది.

    ప్రస్తుతం మనం కలసి పరిశీలించాల్సిన ముఖ్యమైన విషయం — తిరుపతి లడ్డులో నెయ్యి కల్తీ సమస్య. ఇది కేవలం కొన్ని కులాలకు సంబంధించిన విషయం కాదు; ప్రతి భారతీయుడి విశ్వాసం, ఆచారాలు, మనోభావాలను దెబ్బతీసే అంశం. 95% రెడ్డులు సహా, అన్ని కులాలవారు ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది కులం గురించి కాదు, నిజాయితీ, ధర్మం గురించి. ఈ వ్యవహారంలో బాధ్యులెవ్వరైనా సరే, మనం ధైర్యంగా నిలబడి వారి తప్పును ఖండించాలి.

    పవిత్రమైన తిరుపతి లడ్డును కల్తీ చేయడం భక్తుల మనోభావాలకు దెబ్బతీసే చర్య. కులాలకు అతీతంగా ఇలాంటి దారుణ చర్యలను ఖండించాల్సిన సమయం ఇది. కుల విద్వేషం ప్రోత్సహించడం ద్వారా మనం కేవలం విభజనలను సృష్టిస్తాం, కాని సమాజాన్ని ఏకీకృతం చేయలేం. మంచి మానవులుగా ఉండి, కులాలకు అతీతంగా నైతిక విలువలు, సత్యం, న్యాయం కోసం నిలబడాలి.

    కుల విద్వేషం మన సమాజాన్ని నిర్మించదు, అది కేవలం మనల్ని బలహీనంగా చేస్తుంది. కులం ఏదైనా కావచ్చు, కానీ తప్పు ఎక్కడ జరిగినా, అది ఖండించబడాలి.

    1. Good. No one is contradicting on ghee impurity issue . The way it was portrayed by CBN is unacceptable. There is no evidence for confirming animal fats. Quality checking is a regular process. TTD test and don’t allow ghee if it fails testing. It is also required to get certificate from a recognised body for each load. During previous TDP ruling, 14 times TTD rejected ghee due to failure in quality tests and 18 times it was rejected during YCP term. Where is the evidence for animal fat mixed with laddos. It made a big issue nationally and internationally. Hindus sentiments impacted. Jagan was portrayed as he ordered to add animal fat into ghee. If the court don’t punish CBN for his lies and false propaganda on Hindu temple sacred practices, How people trust judiciary.

  11. Babu edo casual ga cheppi vadileddamanukunnadu, meeru athi chesi cbi enquiry adigithe sit vesadu. Adi report ichedaka modi kuda emi cheyyaru, wait and watch.

  12. నీచుడు జగన్ రెడ్డి పాపాత్ముడు వీడికి పరలోకమున నరకము వ్రాయబడినది ..భూలోకమున ఉన్న వారు వీడిని త్వరగా పరలోకముకి పంపుడు

  13. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం మీద సీఎం చంద్రబాబు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల మీద విచారణ చేయించాలని జగన్ ప్రధానమంత్రి కి లేఖ రాయగానే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు భుజాలు తడుముకుంటున్నారు..

    జగన్ ఈ వివాదంలోకి ప్రధానమంత్రిని ఎందుకు లాగుతున్నారు..మేమేమీ జగన్ ని అనలేదు కదా..ఆయన నియమించిన బోర్డుదే బాధ్యత..ఈ వివాదం మీద సీబీఐ విచారణ అవసరం లేదు..ఐజీ ర్యాంక్ ఆఫీసర్ తో రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయిస్తుంది..అది పూర్తయ్యాక దాని మీద ఏమన్నా అనుమానాలు ఉంటే అప్పుడు సీబీఐ విచారణ కోరవచ్చు అంటూ DCM అంటున్నాడు

    ఏమయ్యా DCM నాలుగు రోజులుగా శ్రీవారి లడ్డు ప్రసాదం జగన్ కల్తీ చేశాడు అంటూ నువ్వు,లోకేష్,చంద్రబాబులు జగన్ ని దుమ్మెత్తిపోశారు కదా..

    మరి జగన్ తన నిజాయితీ నిరూపించుకోవాలి కదా..

  14. ఇప్పుడు సీఎం బాధ్యత సిబిఐ విచారణ అది చేయకుంటే బాబు అన్నది బొల్లి మాటలు అని జనాలు అంటున్నారు

  15. 1989 లో ఎన్టీఆర్ ఓటమి తరువాత కాంగ్రెస్ పెద్దలు చాలా చేసారు రెండో పెళ్లి అని ఇంకో టి అని పార్టీ లేకుండా చేద్దాం అనుకున్నారు చివరికి కాంగ్రెస్ లేకుండా పోయంది ఇప్పుడు టీడీపీ అదే చేస్తుంది 2024 తరువాత టీడీపీ కానుమొరుగు దగ్గిరకో ఉంది బాబు పోతాడు పార్టీ పోతుంది

  16. సిబిఐ చేత విచారణ జరపాలి. జగన్ వుంటే లోకేష్కు రాజకీయ భవిష్యత్ లేదని జగన్ ను అంతం చేసే కుట్ర.

Comments are closed.