ప్ర‌శ్న‌ల‌తో చిత‌క్కొడుతున్న ప్ర‌కాశ్‌రాజ్‌

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ మాట‌ల‌కు, చేత‌ల‌కు తేడా వుండ‌దు. నీతులు కేవ‌లం మాట్లాడేందుకే కాదు, ఆచ‌రించ‌డానికి అని ఆయ‌న న‌మ్ముతారు. అందుకే ఆయ‌న ప్ర‌శ్న‌ల‌కు అంత విలువ‌. ఎదుటి వాళ్లు తప్పు ప‌ట్ట‌డానికి వీల్లేకుండా…

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ మాట‌ల‌కు, చేత‌ల‌కు తేడా వుండ‌దు. నీతులు కేవ‌లం మాట్లాడేందుకే కాదు, ఆచ‌రించ‌డానికి అని ఆయ‌న న‌మ్ముతారు. అందుకే ఆయ‌న ప్ర‌శ్న‌ల‌కు అంత విలువ‌. ఎదుటి వాళ్లు తప్పు ప‌ట్ట‌డానికి వీల్లేకుండా ఆయ‌న ఆలోచ‌న‌తో కూడిన సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంపై వివాదం త‌లెత్తిన నేప‌థ్యంలో ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ప్ర‌కాశ్‌రాజ్ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో వార్ సాగుతోంది.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ అభిమానులు ప్ర‌కాశ్‌రాజ్‌పై సెటైర్స్ విసురుతున్నారు. అయితే ప్ర‌కాశ్‌రాజ్ ఏ మాత్రం త‌గ్గ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ప‌వ‌న్‌ను ప్ర‌శ్నిస్తే త‌న‌కు సినీ ప‌రిశ్ర‌మ‌లో అవ‌కాశాలు రావ‌నే భ‌యం ఆయ‌న‌కు ఏ మాత్రం లేదు. తాజాగా మ‌న‌కేం కావాలంటూ ప‌రోక్షంగా ప‌వ‌న్‌ను నిల‌దీశార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

“మనకేం కావాలి… ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి ..తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా..? లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా.. పరిపాలనా సంబంధమైన.. అవసరమైతే తీవ్రమైన చర్యలతో .. సున్నితంగా సమస్యను ప‌రిష్కరించుకోవటమా..? జస్ట్ ఆస్కింగ్ #justasking” అని ట్వీట్ చేశారు.

తెలుగులో ఆయ‌న వేసిన ప్ర‌శ్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ పాల‌కుల‌కే అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌జ‌ల భావోద్వేగాల‌ను ఏపీలో రెచ్చ‌గొడుతున్నార‌ని ఆయ‌న గుర్తు చేయ‌డం విశేషం. కావున ప‌రిపాల‌న ప‌ర‌మైన చ‌ర్య‌ల‌తో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవ‌డ‌మా అని ప్ర‌శ్నిస్తూనే, ఒక సానుకూల మార్గాన్ని కూడా ఆయ‌న సూచించారు. త‌న స‌హ‌జ‌మైన రీతిలో జ‌స్ట్ ఆస్కింగ్ అంటూ కొస‌మెరుపు ప్ర‌శ్న‌తో ఎవ‌రినో భావోద్వేగంతో చిత‌క్కొడుతున్న ఫీలింగ్ క‌లుగుతోంద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

50 Replies to “ప్ర‌శ్న‌ల‌తో చిత‌క్కొడుతున్న ప్ర‌కాశ్‌రాజ్‌”

  1. pk ఒక పలాయన చక్రవర్తి

    ఎవడి మీద కెసు పెట్టావ్, విచారణ ఎంతవరకు వచ్చింది మాత్రం చెప్పడు

    అ సైకొ గాడి తండ్రి లా నీ తండ్రి CM అయ్యి వుంటె …నువ్వు వాడికంటె నిచంగా బిహెవ్ చెసెవాడివి మీ నాన్న కానిస్టెబల్ కాబట్టి సరిపొయింది..

    ఇగొఇస్ట్….లొ నీకు అస్కార్ ఇవ్వచ్చురా సామి

    1. Psycho laaga behave cheyadaniki father CM avvalsina pani ledu.. PK ki em levu.. ( kavalasinanta dabbu, gouravam, kutumbam, Chetilo padavi, vayasu ) anni unnai.. psycho tanam anedi.. personality.. tandri nunchi vachhe blood group kaadu. Maa Nanna laga nenu undanu naa laga naa next generation undadu.

    2. Ps*ych* laaga behave cheyadaniki father CM avvalsina pani ledu.. PK ki em levu.. ( kavalasinanta dabbu, gouravam, kutumbam, Chetilo padavi, vayasu ) anni unnai.. psycho tanam anedi.. personality.. tandri nunchi vachhe blood group kaadu. Maa Nanna laga nenu undanu naa laga naa next generation undadu.

    3. Ps*ych* laaga behave cheyadaniki father CM avvalsina pani ledu.. PK ki em levu.. ( kavalasinanta dabbu, gouravam, kutumbam, Chetilo padavi, vayasu ) anni unnai.. Ps*ych* tanam anedi.. personality.. tandri nunchi vachhe blood group kaadu. Maa Nanna laga nenu undanu naa laga naa next generation undadu.

      1. ఒక్కసారి 2013కి ముందు పీకే ని అందరూ ఏమనే వాళ్ళో అప్పటి పేపర్స్ చదవండి….. 2013లో చంబానాతో డీల్ కుదిరిన తర్వాతే పీకే మీద పాజిటివ్ హైప్ క్రియేట్ చేశారు, అంతకు మునుపు సైకో అంటే పీకే నే మరి. ఇక పీకే కి ఏమి లేదు అని అంటే వివేకం, జ్ఞానం, etc… అన్నింటి కంటే ముఖ్యంగా వ్యక్తిత్వం లేదు

    4. nee ayya elanti vaado nee language choosthene ardham avuthundi, anduke nee laanti dikkumalina vadu puttaadu.. ROFL.. deeni kosam mee ayyaki emi award ivvali ra howle? 😀 😀

    5. నీ లాంగ్వెజ్ చూస్తేనె నువ్వు ఎలాటోడివో నీ అయ్య ఎలాంటోడో అర్ధం అవుతోంది, అందుకే నీ లాంటి దిక్కుమాలినోడు పుట్టాడు…ROFL

      1. రెయ్ బొస్ డికె ..ప్రతిపక్షం లొ వున్నొడురా దీక్షలు చెసెది

        అదికారం లొ వున్నొడి నిందితులను పట్టుకుంటాడు

        చర్యలు తీసుకొవడం మానెసి ప్రవచనాలు చెప్పడం ఎవడికిరా కావాలి

  2. ప్రాణాలు అయినా ఇచ్చే అభిమానులు ఉండే స్థాయి నుంచి ఏ హవుల సపోర్ట్ చేసిన ఆనందపడే స్థాయి కి వచమన్న మాట..సరే కానీయండి

  3. అసలు మీ pseudo secular గాళ్ళ వల్ల ఎవరికి లాభం GA….BJP కా, కాంగ్రెస్ కా….హిందూ VOTE POLARISATION వల్ల లాభం ఎవరికి….10 yrs గా చితక్కొట్టించు కుంటుంది ఎవరు….😂😂…ఆలోచించు…FOOD FOR THOUGHT…

  4. Prakash raj గారికి ఘాటు రిప్లై ఇచ్చిన పవన్ గారు. రిఫర్ ఈనాడు పేపర్ today

    1. రిప్లై ఏమి ఇచ్చాడో ఇక్కడ మీకు అవకాశం ఉంటే చెప్పండి సార్……. ప్రస్తుతం ఉన్న వాతావరణంలో పేపర్స్ అన్నీ biased అయ్యాయి, కాబట్టి ఏ పేపర్ కూడా చదవటం లేదు, ఈనాడు అసలు 95 నుంచే మానేశాను.

  5. వైసిపి వాళ్ళ గుద్దా కడగటానికి వాళ్ళ సంకనకటానికి మాత్రమే మా గ్రేట్ ఆంధ్ర గాడు ఇష్టపడతాడు

  6. ప్రకాష్ రాజ్ నటించిిిన సినిమాలు హిందువులు చూడొద్దు

    అప్పుడయితే బుద్ధి వస్తది వాడికి

    1. పొనీ.. పాంట్ జిప్ ఊడతీసుకుని తిరిగె సినిమాలు సూద్దామా.. ముందుగా వాడు అడిగిన దానికి సమాధానం చెప్పమను..సున్నిసిత అంశాలపై ఆవెశపు మాటలు మాట్లాడెవాడిని ఎమనాలి ..

  7. చాలా బాగా అడిగారు ప్రకాష్ రాజ్ గారు. మనకి ఆలోచించే గుణం ఉంటే…. ఆలోచిస్తారు లేదా…. ఎవరి మూర్ఖత్వానికి వారు మూల్యం చెల్లించుకుంటారు.

  8. జగన్ రెడ్డి లాగే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రకాష్ రాజ్ మీద ఎక్కడ లేని ప్రేమ

    చూపిస్తున్నావ్ కదా గ్రేట్ ఆంధ్ర… ఇది నీకు మామూలేగా

  9. Swamy ki కలుషిత ప్రసాదం గురించి మాట్లాడని దౌర్భాగ్యుడు ప్రకాష్ రాజ్

  10. దేశంలో జిహాదీలు బాంబులు పేల్చ్జినప్పుడు

    జిహాదీలు మారణకాండ సృష్టించినప్పుడు

    కాశ్మీర్ లాంటి హిందూ మైనారిటీలుగా ఉన్నప్రదేశాల నుండి హింసతో వెళ్ళగొట్టినప్పుడు

    ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందువులను చంపుతున్నప్పుడు

    ఎక్కడ చచ్చావురా ప్రకాష్ ఎడ్వర్డ్ రాయ్

  11. ప్రశ్నించటం అంటే మోడీని తిట్టిపోయటం కాదు

    ప్రస్తుతం బెయిల్ మీద ఉన్న ఆవూదూడల అవినీతిని కూడా ప్రశ్నించాలి

    ప్రస్తుతం సిద్దరామయ్య మీద వచ్చిన ఆరోపణలు కూడా ప్రశ్నించాలి

    ఇండీ కూటమిలో ఉండి అవినీతి మురుగులో దొర్లుతున్న నాయకుల అవినీతిని కూడా ప్రశ్నించాలి.

    కాష్ పుచ్చుకుని బురదజల్లటాన్ని ప్రశ్నించటం అనరు

  12. ఈ కుక్క ప్రత్యేకం. బిస్కెట్ వేస్తే తోక ఊపుతుంది, వేయకపోతే నిన్నే చూసి మొరుగుతుంది. అది నీకు ప్రశ్నించడం లా కనిపిస్తోంది అంటే ఏమీ ఆశ్చర్యం లేదు. ఎందుకంటే నువ్వు కూడా ఆ జాతికి చెందుతావు కాబట్టి.

  13. మరి షర్మిల కూడా పలు ప్రశ్నలు సంధించింది కదా తన అన్నను ఉద్దేశించి. వాటికి కూడా ఇలాగే హెడ్డింగులు పెట్టి వార్త వ్రాయి.

    1. అంతో ఇంతో విలువ ఉన్నవాళ్ళు ప్రశ్నలు సంధిస్తే వాటికి ఇంపార్టెన్స్ ఇస్తారు….. అంతే

      1. విలువల గురించి జగన్, అతని మద్దతు దారులు మాట్లాడడం కంటీ విడ్డూరం ఏదీ ఉండదు. తిరుమలలో VIP సదుపాయాలు కావాలి కానీ “దేవుడి మీద భక్తి, గౌరవం ఉంది” అని సంతకం మాత్రం చేయడు. ఎందుకంటే తన మత పెద్దలకు జవాబు చెప్పుకోవాలి కదా?

        1. మత పెద్దలకే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉండి ఉంటే హృషికేష్లో పూజలు , రాజశ్యామల యాగం లాంటివి చేసుకున్నప్పుడే చెప్పుకుని ఉండి ఉంటాడు. మనసులో భక్తి ఉండాలి కానీ సంతకాలతో పని ఏముంది? మీ 40 సంవత్సరాల ఇండస్ట్రీ బూట్లు వేసుకొని పూజలు చేస్తూ ఉంటాడు, అంటే హిందూ మతస్తుల మీద చులకన భావం ” వీళ్ళేమి హీకుతారులే ” అని.

          అసలు విడ్డూరం ఏమిటంటే దొం*గే దొం*గా దొం*గా అని అరిచినట్టు మీ లాంటి వాళ్ళు మమల్ని అనటం. ఈ రాష్ట్రంలో కులపిచ్చి, అవినీతి, దౌర్జన్యం, కాల్ మని సెక్స్ రాకెట్స్, etc అన్ని దుర్మార్గాలకు మూలం మీ పార్టీ

  14. What is mana? Hindus does not need the option of non Hindus. Don’t involve in Hindu matters. Prakash Raj’s father is a Hindu and his mother a Roman Catholic, but he identifies himself as a non-believer.[

  15. మీ జగ్లాక్ అన్నను జనాలు వొంగోబెట్టి గుద్ధ రక్తం కారెట్టు చితక దేన్గారు 11సీట్లు ఇచ్చారు.

  16. గత 5 ఏళ్ళుగా చితగొట్టుడు ఆర్టికల్స్ చాలా వచ్హాయ్ , చితకొట్టినవాళ్ళు ప్రస్తుతం ఏం చేస్తున్నారో అందరికీ తెలుసు, ఈ సుడో మేధావి గతి కాలమే నిర్ణయుస్తుంది

Comments are closed.