టీటీడీ మెంబర్‌గా త్రివిక్రమ్?

ఈసారి త్రివిక్రమ్ కు టీటీడీ బోర్డు మెంబర్ షిప్ ఇచ్చే అవకాశం వుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ మధ్య త్రివిక్రమ్ శ్రీనివాస్ తరచు తిరుపతిలో కనిపిస్తున్నారు. పవన్ లేటెస్ట్ గా తిరుపతి వెళ్లినపుడు త్రివిక్రమ్ వెళ్లారు. ఉపముఖ్యమంత్రిగానే కాదు, అన్ని విధాలుగా త్రివిక్రమ్ ను నమ్మినంతగా పవన్ మరి ఎవరినీ నమ్మరు. అంతటి నమ్మకస్తుడు త్రివిక్రమ్.

తెలుగు రాష్ట్రాల నుంచి బ్రాహ్మణులకు టీటీడీ బోర్డు మెంబర్ షిప్ దొరకడం అంత సులువు కాదు. అనేక లెక్కలు వుంటాయి. అందువల్ల ఈసారి త్రివిక్రమ్ కు టీటీడీ బోర్డు మెంబర్ షిప్ ఇచ్చే అవకాశం వుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే టాలీవుడ్ లో నిర్మాత అశ్వనీదత్, దర్శకుడు రాఘవేంద్రరావు టీటీడీ మెంబర్ షిప్ మీద అసక్తిగా వున్నారు. సినిమా రంగానికి చెందిన మురళీ మోహన్ పేరు కూడా అ మధ్య వినిపించింది. జ‌నసేన కోటా అంటూ ఒకటి వుంటుంది. మరి అ కోటాలో టీటీడీ వంటి ధార్మిక సంస్థకు త్రివిక్రమ్ లాంటి వాళ్లను రికమెండ్ చేసే అవకాశం వుంటుంది.

ప్రస్తుతం త్రివిక్రమ్ తానే అన్నీ అయి పవన్ కు అండగా వున్నారని, పవన్ తో సినిమా జ‌నాలు ఎవరు ఏ విషయం కన్వే చేయాలన్నా అది త్రివిక్రమ్ ద్వారానే జ‌రుగుతోందని తెలుస్తోంది. అందువల్ల త్రివిక్రమ్ కావాలి అని అనుకుంటే టీటీడీ మెంబర్ షిప్ రావడం అన్నది పెద్ద కష్టం కాదు. కానీ అయనకు అలాంటి ఐడియా వుందా లేదా అన్నది తెలియాలి. కానీ తరచు పవన్ తో అది కూడా తిరుపతిలో కనిపిస్తూ వుంటే త్రివిక్రమ్ పేరు వెనుక త్వరలో ఏదో ఒక పదవి చేరుతుందనే గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి.

17 Replies to “టీటీడీ మెంబర్‌గా త్రివిక్రమ్?”

  1. 🔱శ్రీ కనకదుర్గ అమ్మవారి దివ్య అనుగ్రహంతో జాతకం చెప్పబడును.

    ️ సెల్ ::9177019142 ఈ మానవ సృష్టిలో సమస్యలు లేనివారు అంటూ ఉండరు.

    1• {{ ప్రేమించుకున్న వారి మధ్య కలహాలు రావడం}}

    2• {{ పెళ్లి జరిగిన సంతానం లేకపోవడం}}

    3• {{ భార్యాభర్తల మధ్య గొడవలు రావడం….పిల్లలు లేకపోవడం}}

    4• {{ ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి ముడి పడకపోవడం}}

    {{ పిల్లలు పెద్దల మాట వినకపోవడం}}

    5• {{ స్త్రీ వశీకరణ“` పురుష వశీకరణ 100% పరిష్కరించ బడును}{ అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు రావడం}}

    6• {{వ్యాపారం బిజినెస్ ల లో లాభనష్టాలు రావడం….ఉద్యోగం లేకపోవడం…..ఉద్యోగంలో సరిగ్గా నిలబడకాపోవాడం}}

    7• {{ ధనం నిలకడగా లేకపోవడం రోడ్డు ప్రమాదాలు జరగడం}}{{ రాజకీయంగా నిలదొక్కుకోలేక పోవడం}}

    8• {{ కోర్టు కుటుంబ సమస్యలు రావడం}}

    మీకు ఎటువంటి సమస్యలు ఉన్న ఒకసారి ఫోన్ చేయండి శాశ్వతంగా పరిష్కారం చేయబడును.

    Cell::9177019142

Comments are closed.