రేవంత్‌తో అనుబంధంతోనే ప‌వ‌న్ స్పందించలేదా?

తెలంగాణ మంత్రి కొండా సురేఖ బుధ‌వారం హీరోయిన్ స‌మంత‌, అక్కినేని నాగార్జున, నాగ‌చైత‌న్య‌ల‌పై తీవ్ర అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంపై చిత్ర ప‌రిశ్ర‌మ ఘాటుగా స్పందించింది. కానీ అగ్ర‌హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాత్రం ఇంత వ‌ర‌కూ స్పందించ‌క‌పోవడాన్ని…

తెలంగాణ మంత్రి కొండా సురేఖ బుధ‌వారం హీరోయిన్ స‌మంత‌, అక్కినేని నాగార్జున, నాగ‌చైత‌న్య‌ల‌పై తీవ్ర అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంపై చిత్ర ప‌రిశ్ర‌మ ఘాటుగా స్పందించింది. కానీ అగ్ర‌హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాత్రం ఇంత వ‌ర‌కూ స్పందించ‌క‌పోవడాన్ని టాలీవుడ్ జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తోంది. ఎందుకంటే, రెండు వారాల క్రితం ఇదే ప‌వ‌న్‌క‌ల్యాణ్ తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ జ‌రిగింద‌ని, స‌నాత‌న ధ‌ర్మానికి భంగం క‌లిగించినా చిత్ర ప‌రిశ్ర‌మ ఎందుకు స్పందించ‌లేద‌ని ప‌వ‌న్ నిల‌దీశారు.

కానీ చిత్ర ప‌రిశ్ర‌మ మాత్రం ప‌వ‌న్‌క‌ల్యాణ్ డిమాండ్‌ను ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు త‌మ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన ప్ర‌ముఖుల‌పై కొండా సురేఖ నీచ కామెంట్స్ చేయ‌డాన్ని సినీ ప్ర‌ముఖులంతా త‌ప్పు ప‌ట్టారు. మొట్ట‌మొద‌ట‌గా ప్ర‌కాశ్‌రాజ్ సురేఖ కామెంట్స్‌పై స్పందించారు. అయితే ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎందుకు స్పందించ‌లేద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ జ‌ర‌గ‌క‌పోయినా, త‌మ‌ను స్పందించాల‌ని ప‌వ‌న్ డిమాండ్ చేశార‌ని, ఇప్పుడు సొంత ప‌రిశ్ర‌మ‌పై మ‌చ్చ వేసినా ఎందుకు ఆయ‌న నోరు మెద‌ప‌లేద‌ని టాలీవుడ్ ఇండ‌స్ట్రీ ప్ర‌శ్నిస్తోంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎందుకిలా త‌యార‌య్యార‌ని నిల‌దీస్తోంది.

కేవ‌లం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో వ్య‌క్తిగ‌త అనుబంధం కార‌ణంగానే కొండా సురేఖ కామెంట్స్‌పై ప‌వ‌న్ ఏమీ మాట్లాడ‌లేద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ప‌వ‌న్‌పై చిత్ర‌ప‌రిశ్ర‌మ ఆగ్ర‌హంగా ఉందనే స‌మాచారం.

45 Replies to “రేవంత్‌తో అనుబంధంతోనే ప‌వ‌న్ స్పందించలేదా?”

  1. ఒరేయ్ అసలు చిరంజీవి స్పందించడమే ఎక్కువ ఈ ఇష్యూ లో. పవన్ ఫ్యామిలీ నీ పర్సనల్ గా y సీపీ వాళ్ళు ఏకేస్తుంటే ఒక్కడు స్పందించలేదు.

  2. నువ్వు pawan మీద ఎంత విషం కక్కితే నీ బతుకు అంత కుక్కలు చింపిన విస్తరి అవుతుంది GA…wait చెయ్….సొంత చెల్లి మీద సిగ్గులేకుండా నీచమైన కామెంట్స్ చేపించిన మీకు ఇంకా బుద్ధి రాలేదు…PAWAN ఎప్పుడు తప్పును తప్పే అని చెప్తాడు…మీ లా కాదు….

  3. ఆల్రెడీ చిరంజీవి గారు రెస్పాండ్ అయ్యారు ఫ్యామిలీ తరపున, అయినా పవన్ గారు కూడా సినిమా వారే కదా తనని పర్సనల్ గా తిడుతుంటే ఎవరి నోర్లు పెగలలేదే ఎవరి స్వార్ధం వారిది ఇండస్ట్రీ లో. సాయంత్రం వారాహి సభ వుంది చాకి రేవు కి రెడీ గా వుండు, ప్రిపేర్ అవ్వు GA కనీసం 10 తప్పుడు ఆర్టికల్స్ రాయాలి

  4. mari jeggu endhuku react avvaledhu? revanth reddy tho friendship undhaa? rk roja endhuku react avvaledhu? aavidaki kooda revanth reddy friend…. TRS party president KCR gaaru react avvaledhu…. aayana kooda revanth friend….. raaseyyi…. adigevaadu ledu

  5. తను ఒక మహానేత . తనకున్న ఫ్యాక్షన్ బలంతో ఒక సినిమా నటిని ఎత్తుకొచ్చి కొన్ని రోజులు బలవంతంగా సంసారం చేశాడని అప్పట్లో ఒక రూమర్.

    వాడి కొడుకు ఒక హీరోయిన్ని బలవంతంగా తీసుకెళ్ళి హోటల్ లో కాపురం పెట్టి మోజు తీరాక వదిలేసాడంట.

    ఇలాంటివి కూడా వ్రాయి ga

  6. నెనెవరినైనా విమర్సిస్తా ..నన్నెవరు ఎమి అనకూడదు అనె సూత్రం తొ సంబందం లెకుండా అందరిమీద రెచ్చొపొవడం అనెది మన పీకె గారికి వున్న గొప్ప గుణం

    అందుకె ఎమి అనక పొయినా కార్తి నుండి సారి చెప్పించుకొని పైసాచిక అనందం పొందాడు

    ఇప్పుడెమొ తమిళొళ్ళ చెప్పుదెబ్బలు తప్పించుకొవడానికి సందర్బం లెకుండా తమిలనాడు వెల్లి తమిల నటులను పొగిడే పనిలొ మన ఉప ముఖ్యమంత్రి ..12 రొజులనుండి లడ్డు పెరు చెప్పి పరిపాల గాలికొదెలిసె డ్రామాలెస్తున్నాడు

  7. ఆయన ఆద్యాత్మిక సర్వజ్ఞని కాబట్టి పనికిమాలిన వాటికి స్పందించడు ..

  8. పవన్ వాళ్ళ అమ్మని తిట్టినప్పుడు ఈ సినీ పరిశ్రమ స్పందించిందా..? మాదర్. చో* ద్ అని తిట్టినప్పుడు ఇండస్ట్రీ లో ఎవరైనా స్పందించారా…నాగార్జున, ప్రకాష్ రాజ్ అప్పుడు ఎక్కడున్నారు… చిరు ఫామిలీ ని రోడ్ పైకి లాగినప్పుడు ఎవరైనా స్పందించారా…లేదు కదా..ఐన చిరు స్పందించాడు కదా…పవన్ రియాక్ట్ అయ్యినట్టే…

  9. ఇక్కడ పాత గాయాలు మానటానికి చాలా రోజులు పడతాయి. నాగార్జున, చైతన్య కి నిజం గానే ఛండాలంగా పరువు తీసేసారు. కానీ, వాళ్ళు అందరు చిరంజీవి గారి కుటుంబాన్ని, చంద్రబాబు గారిని నీచాతినీచం గా తిట్టినప్పుడు వీళ్ళు అందరు అసలు ఏమి జరగనట్టు కూర్చొని వున్నారు. ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో ఆ ఇంటికి ఈ ఇల్లు అంటే దూరం.

  10. తను ఒక- మహా-నేత . తనకున్న ఫ్యాక్షన్ బలంతో ఒక సినిమా నటిని ఎత్తుకొచ్చి కొన్ని రోజులు బలవంతంగా సంసారం చేశాడని అప్పట్లో ఒక రూమర్.

    వాడి కొడుకు ఒక హీరోయిన్ని బలవంతంగా తీసుకెళ్ళి హోటల్ లో కాపురం పెట్టి మోజు తీరాక వదిలేసాడంట.

    ఇలాంటివి కూడా వ్రాయి ga

  11. ఒక-మహా-మేత-ఒక వివాహిత అయిన ఒక సినీ నటిని బలవంతంగా తీసుకెళ్ళి కాపురం చేశాడని రూమర్.

    వాడి కొడుకు మరో సినీ నటిని -తీసుకెళ్ళి-హోటల్లో-కాపురం పెట్టాడంట.

  12. మరి మన అన్న ఎందుకు స్పందించలేదు…..ఎమన్నా మాటాడితే ఇండియా కూటమి నుండి సపోర్ట్ రాదు అని భయపడ్డారా ????

  13. Pavan enduku spandinchali? Aaroju aa kukka Posani gadu Pavan ni nana matalu amma na boothulu tidithe ye hero support ga matladadu? Tollywood li prati okkaru nakendukule ani noru musukuni kurchunnaru. Ippudu suraksha comments ki Pavan enduku react avvali? Logic ke kada.

  14. Pavan enduku spandinchali? Aaroju aa kukka Posani gadu Pavan ni nana matalu amma na boothulu tidithe ye hero support ga matladadu? Tollywood li prati okkaru nakendukule ani noru musukuni kurchunnaru. Ippudu suraksha comments ki Pavan enduku react avvali? Logic ke kada.

  15. Pavan enduku spandinchali? Aaroju aa kukka Posani gadu Pavan ni nana matalu amma na boothulu tidithe ye hero support ga matladadu? Tollywood li prati okkaru nakendukule ani noru musukuni kurchunnaru. Ippudu suraksha comments ki Pavan enduku react avvali? Logic ke kada.

Comments are closed.