ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లిలో కీలక నేతగా ఎదిగిన వారు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు. ఆయన టీడీపీలో ఎన్టీఆర్ పిలుపు మేరకు చేరారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పలు మార్లు మంత్రి అయ్యారు. శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగానూ పనిచేశారు
అయితే పుష్కర కాలంగా దాడి మాస్టార్ రాజకీయ స్టార్ ఏమీ బాగులేదు. వైసీపీ- టీడీపీల మధ్యల ఆయన అలా తిరుగుతూనే ఉన్నారు. చివరికి ఎక్కడా ఏ పదవీ తనకు కానీ వారసుడు అయిన కుమారుడికి కానీ దక్కకపోవడంతో చేసేది లేక మళ్లీ టీడీపీలో చేరారు.
టీడీపీలో చేరారు కానీ ఎన్నికల్లో టికెట్ అయితే కుమారుడికి దక్కలేదు. టీడీపీ కూటమి విజయానికి దాడి కుటుంబం శక్తివంచన లేకుండా పనిచేసింది. ఎన్నికల తరువాత అధికారంలోకి వస్తే ఏదో నామినేటెడ్ పదవి ఇస్తారన్న హామీ ఉందని అప్పట్లో చెప్పుకున్నారు.
అయితే నామినేటెడ్ పదవుల పందేరం ఒక విడత పూర్తి అయింది. కానీ దాడి మాస్టార్ ఇంటి తలుపు తట్టలేదు ఇటీవల కుమారుడిని వెంటబెట్టుకుని అమరావతి వెళ్ళి మరీ చంద్రబాబుని కలసివచ్చారు. చంద్రబాబు ఏమి హామీ ఇచ్చారో తెలియదు కానీ ఎదురు చూపులు అయితే దాడి వర్గంలో అలాగే మిగిలాయి.
దాడి మాస్టార్ పెద్దల సభలో అడుగుపెట్టాలని అనుకుంటున్నారని అంటున్నారు. ఎమ్మెల్సీ పదవి ఆయనకు ఇస్తే ఓకే అని అంటున్నారు. అలాగే తన కుమారుడికి నామినేటెడ్ పదవి కీలకమైనది ఏదైనా ఇస్తే బాగుంటుంది అన్నది ఆయన ఆలోచన అని ప్రచారం సాగుతోంది.
అయితే టీడీపీలో ఎంతో మంది ఆశావహులు ఉన్నారు. ఇటీవల నామినేటెడ్ పదవుల పందేరంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందకు కీలకమైన కార్పోరేషన్ పదవి దక్కింది. దాంతో ఆయన హవా మళ్లీ అనకాపల్లిలో మొదలైంది. 2029లో ఆయనకు కానీ ఆయన కుమారుడికి కానీ టికెట్ ఖాయం అని అంటున్నారు. దాడి కుటుంబానికి ఏ పదవి దక్కుతుంది అన్నది మాత్రం టీడీపీలో తర్కించుకుంటున్నారు.
Call boy jobs available 9989793850
మాస్టారు మాస్టారు
బాబు గారి మనసుని గెలిచారు
vc estanu 9380537747
మతం మారడం ప్రతి ఒక్కరి స్వేచ్ఛ. మీ విశ్వాసాన్ని ఎంచుకోవడం మీ హక్కు, దానిని గౌరవించడం కూడా సమాజం బాధ్యత. కానీ, ఈ స్వేచ్ఛను బలపెట్టి, మరొక మతాన్ని అవమానించడం, హిందూ మతాన్ని కించపరచడం ఏ మాత్రం సహించదగినది కాదు. ఇది కేవలం అనాగరికత మాత్రమే కాదు, దారుణమైన నీచత్వం.
మీరు కొత్త మతాన్ని స్వీకరించడం మంచిదే, ఆ మతాన్ని ప్రేమించండి, గౌరవించండి. కానీ హిందూ మతాన్ని, ఆ మతం కోసం బతుకుతున్న కోట్లాది ప్రజల భావాలను కించపరచడం మీకున్న హక్కు కాదు. హిందూ భావాలను అవమానించడం మనిషిగా మీరు ఎంతకైనా దిగజారిన స్థాయికి వెళ్లినట్టు చూపుతుంది. మీ మతాన్ని మీరు గౌరవించాలన్నదే గాక, ఇతరుల మతాలను గౌరవించడమే మానవతా ధర్మం.
మీరు మీ మతం మార్చుకున్నారని, అది మీ స్వేచ్ఛ అని గౌరవించాలి. కానీ హిందూ మతాన్ని విమర్శించడం వల్ల మీరు ఏం సాధిస్తారు? హిందూ మతాన్ని తక్కువ చేసి, హిందూ భావాలను దిగజార్చే ప్రయత్నం ఎంత నీచమైన పని అని ఆలోచించండి. మీరు అనుసరిస్తున్న మతం మీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా మార్చాలి కానీ, ఇతర మతాలపై ద్వేషాన్ని ప్రోత్సహించడం కాదు.
రాజకీయ నాయకులు, అజ్ఞానంతో నడిచే వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మతాలను కలుపుకొని ఆడుతుంటారు. మీరు వాటికి బలి కాకండి. జాగ్రత్తగా ఉండండి, వారి మాటల్లో పడకండి. మీ మతాన్ని గౌరవించడం తప్పకండి కానీ, హిందూ మతాన్ని అవమానించడం క్షమించరాని పాపం. ఈ వ్యవహారం మీ విలువలను, మీ వ్యక్తిత్వాన్ని తక్కువ చేస్తుంది.
మీ పూర్వీకులు హిందువులే. వారిదైన వారసత్వాన్ని మీరు విస్మరించి కొత్త మతాన్ని స్వీకరించినా అది మీ హక్కు. కానీ వారి చరిత్రను అవమానించడం అసహ్యకరమైన చర్య. హిందూ మతం ఒక వ్యక్తి లేదా రాజకీయ నాయకుడి సొత్తు కాదు. అది ఒక గొప్ప సాంస్కృతిక ముద్ర, కోట్లాది ప్రజల ఆత్మవిశ్వాసం. దీన్ని అవమానించడాన్ని మానుకోండి.
మతం మార్చుకోవడం ఎవరి వ్యక్తిగత నిర్ణయమైనా, మరొక మతాన్ని కించపరచడం అత్యంత దిగజారిన పని. మతం మారడం మంచిదే, గౌరవించదగినదే. కానీ హిందూ భావాలను అవమానించడం ద్వారా మీరు ఏమాత్రం గౌరవం పొందరు. దయచేసి ఆలోచనల మార్పు చేసుకోండి. మీ మతం, విశ్వాసం మీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా నిలపాలి, అది ఇతరులపై ద్వేషాన్ని కాకుండా గౌరవాన్ని చూపించాలి.
మరియు చివరగా, సత్యం, గౌరవం, మానవత్వం—ఇవే మానవ జీవనానికి నిజమైన విలువలు. హిందూ మతాన్ని ద్వేషించడం ద్వారా మీరు ఏమీ సాధించలేరు