ప‌వ‌న్‌కు మళ్లీ అనారోగ్యం!

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ళ్లీ అనారోగ్యం బారిన ప‌డ్డారు. ప‌వ‌న్ త‌ర‌చూ అనారోగ్యానికి గురవుతున్న సంగ‌తి తెలిసిందే. అనారోగ్యానికి గురి కావ‌డంతో గురువారం నిర్వ‌హించిన కేబినెట్ స‌మావేశానికి కూడా వెళ్ల‌లేదు. ప్ర‌స్తుతం ఆయ‌న హైద‌రాబాద్‌లో…

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ళ్లీ అనారోగ్యం బారిన ప‌డ్డారు. ప‌వ‌న్ త‌ర‌చూ అనారోగ్యానికి గురవుతున్న సంగ‌తి తెలిసిందే. అనారోగ్యానికి గురి కావ‌డంతో గురువారం నిర్వ‌హించిన కేబినెట్ స‌మావేశానికి కూడా వెళ్ల‌లేదు. ప్ర‌స్తుతం ఆయ‌న హైద‌రాబాద్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని తెలిసింది.

ఇటీవ‌ల ఆయ‌న తిరుమ‌ల‌కు మెట్ల మార్గం ద్వారా వెళ్లారు. న‌డ‌వ‌డానికి చాలా అవ‌స్థ‌లు ప‌డ్డారు. అతి క‌ష్టం మీద ఆయ‌న తిరుమ‌ల‌కు న‌డిచి వెళ్లారు. అనంత‌రం ఆయ‌న తీవ్ర జ్వ‌రం, ద‌గ్గు, వెన్నునొప్పితో త‌ల్ల‌డిల్లారు. దీంతో తిరుమ‌ల‌లోనే వైద్యం తీసుకుంటూ, విశ్రాంతిలో ఉన్నారు.

నిజానికి ప్రాయ‌శ్చిత్త దీక్ష విర‌మ‌ణ‌కు ప‌వ‌న్ తిరుమ‌ల వెళ్లారు. అదే రోజు తిరుప‌తిలో స‌నాత‌న డిక్ల‌రేష‌న్‌కు చాలా ఇబ్బందిప‌డ్డారు. అనారోగ్యానికి గురైన‌ప్ప‌టికీ, ముందే ప్ర‌క‌టించిన షెడ్యూల్ కావ‌డంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితిలో స‌నాత‌న డిక్ల‌రేష‌న్ ప్ర‌క‌టించారు. అనంత‌రం ఆయ‌న యాక్టీవ్‌గా లేరు.

తాజాగా మ‌రోసారి అదే ర‌క‌మైన స‌మ‌స్య‌ల‌తో ప‌వ‌న్ బాధ‌ప‌డ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఆయ‌న అనారోగ్యంపై జ‌న‌సేన శ్రేణులు ఆందోళ‌న చెందుతున్నాయి. ప‌దేప‌దే అనారోగ్యానికి గురి అవుతుండ‌డం, వివిధ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ప‌వ‌న్ పూర్తిస్థాయిలో ఆరోగ్య‌వంతుడిగా జ‌నం ముందుకు రావాల‌ని జ‌న‌సేన శ్రేణులు కోరుతున్నాయి.

17 Replies to “ప‌వ‌న్‌కు మళ్లీ అనారోగ్యం!”

  1. ఎవడ్రా నీకు జర్నలిజం డిగ్రీ ఇచ్చింది…దక్కు జ్వరం,నీరసం లాంటి వాటిని అనారోగ్యం అనరురా ఎదవ…అస్వస్థత అంటారు

  2. మొత్తానికి వదినమ్మ నీ ప్రసన్నం చేసుకుని

    సాక్షీ లో కీలక పదవి పొండబోతున్న వెంకట రెడ్డి గారికి అభినందనలు.

  3. Ori dirty greatandhra still thinking jagan is leader ?

    He don’t even respect to Hindus emotions at all .

    What is the problem giving declarion in tirumala as he is christian .

    If any wants to visit Tirumal should visit but cancelling means it bad to that person only.

    Dirty Jagan life end .

  4. బాప్తీస్మం తీసుకుని సనాతన ధర్మం గురించి ఊక దంచుతున్నందుకు యేసు ఈ విధంగా శిక్షిస్తున్నాడు…..

Comments are closed.