టాలీవుడ్లో నేచురల్ స్టార్ ఎవరు? అని ప్రశ్నిస్తే…. వెంటనే నాని అనే సమాధానం వస్తుంది. వైవిధ్యమైన పాత్రల్లో నటించడం కాకుండా, జీవించడం హీరో నాని ప్రత్యేకత. అందుకే ఆయనకు ప్రేక్షకులు నేచురల్ స్టార్ అనే బిరుదు ఇచ్చారు. ఇక రాజకీయాల విషయానికి వస్తే నటులకు కొదవే లేదు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పొలిటికల్ నేచురల్ స్టార్ లీడర్ ఉన్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న సామెత చందాన… ఆ నాయకుడి పరిస్థితి తయారైంది. నాలుగంటే నాలుగే నెలల్లో వద్దురా బాబూ .. అని గెలిపించిన జనంతో పాటు అధికార యంత్రాంగం భయపడేలా ఆ నేచురల్ స్టార్ లీడర్ నడుచుకుంటున్నారు. ఆ స్టార్ లీడర్ ఒక్కడితో ఏగలేమని అనుకుంటే పొరపాటు. ఆయనకు తోడు భార్య, కుమారుడు కూడా దందాలకు తెగబడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడంతో సదరు నేచురల్ స్టార్ లీడర్ మరోసారి తనదైన స్టైల్లో డైలాగ్లు కొట్టారు. టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన గారి మాటల విన్యాసం ఏంటో తెలుసుకుందాం.
“నేను గానీ, నా కుటుంబ సభ్యులు గాని ఏ అధికారి వద్ద లంచం తీసుకోలేదు. చావనైనా చస్తాను గానీ, లంచం తీసుకునే ప్రసక్తే లేదు” అని స్పష్టం చేశారు. ఈ మాటలు విన్న టీడీపీ కార్యకర్తలకు ఎప్పుడో, ఎక్కడో ఇదే నేచురల్ స్టార్ లీడర్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చి… ఔరా అని ముక్కున వేలు వేసుకున్నారు. ఇదే సభలో నేచురల్ స్టార్ యాక్టర్ గతంలో తాను అన్న మాటల్ని గుర్తు చేయడం గమనార్హం.
“నేను, నా కుటుంబం ఎక్కడా అవినీతికి పాల్పడలేదు. అలా చేసి వుంటే నియోజకవర్గ కేంద్రంలో ఉన్న టవర్ క్లాక్ వద్ద చొక్కా పట్టుకుని నిలదీయండి అని గతంలో యువగళంలో చెప్పాను. ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నా” అని ఆయన పేర్కొన్నారు.
“గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ మాటలు నమ్మే కదన్నా ఓట్లు వేసి గెలిపించాం. ఇప్పుడు కుటుంబ సమేతంగా దోచుకుంటున్నారు కదా. అబద్ధాలెందుకు? అబ్బో నటనలో నేచురల్ స్టార్ “నాని”కి మించిపోయారు కదా బాస్” అంటూ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.
Pulivarthi nani
మన జగన్ రెడ్డన్న విలువలు, విశ్వసనీయత అంటూ నోటి విరోచనాలు చేసుకున్నట్టు.. అంటావ్.. అంతేనా..
Avi Maname matladukovali. Eppudu evaritjo samsara chestharo kuda teliyadu
నరసురరక్తచరిత్ర మర్చిపోయినట్టున్నారు..
బాబాయ్ ని చంపేసినోడిని కాపాడుకొన్న మహాగొప్ప చరిత్ర మనది.. మనమే మాట్లాడుకోవాలి..
Prove it a–hole
సిబిఐ ఇన్వెస్టిగేషన్ వద్దని కోర్ట్ లో పిటిషన్ వేశారు.. మీ జగన్ రెడ్డి..
హెన్స్ ప్రూవ్డ్..
ee katha eppudu start chesav raja. Adi Nijam aithe mana gobles first page lo vesevallu. Link
ivvu
Ekkada news? Are aithe mana dramoji danlo main paper lo vasthadi kada
https://www.newindianexpress.com/states/andhra-pradesh/2020/Feb/07/vivekananda-reddy-murder-case-andhra-cm-jagan-requests-high-court-to-end-proceedings-on-his-petition-2100240.html
ఇంగ్లీష్ చదవడం వస్తే.. చదువుకో..
నీ జగన్ రెడ్డి ఎంత దుర్మార్గుడో.. చదువుకో..
అయినా నీకు సిగ్గనేదే లేదనుకో.. మీ బతుకులే అంత.. జగన్ రెడ్డి సంకలునాకుతూ బతికేస్తారు..
Arey babu Nenu adigedi laddu case . Nuvvu edo sodhi chepthav
Laddu case ki feminine sambandam ra
Laddu case kada ?
sankalu nakatam varakena, inka remains nakaara? 2019 lo bjp daridram Mari ippudu ade mana prasadam. Modi da lekunte Amit shah da
నువ్వు ఎవెడేవాడిది నాకుతూబతుకుతున్నారో ఎవడికి తెలుసు.. మీ ఖర్మ..
జగన్ రెడ్డి చేసిన దరిద్రం బయట పెట్టేసరికి.. వట్టలు వణికినట్టున్నాయి.. సన్నాసికి..
prathi election ki okaridi nakutham
సిబిఐ ఇన్వెస్టిగేషన్ వద్దని కోర్ట్ లో పిటిషన్ వేశారు.. మీ జగన్ రెడ్డి..
హెన్స్ ప్రూవ్డ్..
మీ బతుకులే అంత.. జగన్ రెడ్డి సంకలునాకుతూ బతికేస్తారు..
Nenu adigindi la-ddu di ra, Nuvvu cheppedi inkoti. Danitho Ali mukka kuda kadu jagan ki.
అక్కడ టాపిక్ ఏంటో.. దానికే రిప్లై ఇస్తాను..
నువ్వు ఏదేదో అనుకొంటే.. నాకు సంబంధం లేదు..
అందుకే.. జగన్ రెడ్డి సంకలనాకుతూ బతుకుతున్నారు.. జనాలు 11 ముష్టి వేశారు..
sanka nakatam ante taj hotel lo Rahul da?
నాకు తెలియదు సర్..
ఇది నీకు నాకు మధ్య ఆర్గుమెంట్.. మధ్యలో మీరు మూడో వ్యక్తిని తీసుకొస్తే.. నేను సమాధానం చెప్పలేను..
ఇలా అసహ్యం గా మాట్లాడారు కాబట్టే.. జనాలు మీకు 11 ముష్టి మీ మొఖాన కొట్టారు..
మీ జగన్ రెడ్డి జాతి దిగజారిపోయి.. అంతరించిపోతోందనడానికి ఇంతకన్నా సాక్ష్యం కావాలా..?
musti kadu single ga rammanu karipotundi, single ga meeku 23 musti vesadu, mugguru kalisi 11 musti veyatam great kadu.
ముండమొపిగారు.. 2019 లో టీడీపీ సింగల్ గానే వచ్చింది .. 23 వచ్చాయి..
మీ జగన్ రెడ్డి సింగల్ గానే వచ్చాడు.. అందులో సగం కన్నా తక్కువ 11 వచ్చాయి.. 151 నుండి ప్రతిపక్ష హోదా కూడా పోయింది..
మీరు సింగల్ గా వస్తున్నారని.. అందరినీ సింగల్ గా రమ్మనడం… భయపడటం అంటారు..
దమ్ములేనప్పుడు.. కూతలు కూయకూడదు ..
mundagaaru, chethakadu ani cheppandi. Aina E-V-M lekunda chethakadu kada , Form 20 Andhra lo 110 days tarvatha pettaru. Hindupur bhooth lo ysrcp 1 congress 480 bsp 83 ante ne idea ravali munda gaaru
mund-agaaru, chethakadu ani cheppandi. Aina E-V-M lekunda chethakadu kada , Form 20 Andhra lo 110 days tarvatha pettaru. Hindupur bhooth lo ysrcp 1 congress 480 bsp 83 ante ne idea ravali mu-nda gaaru
ముండమొపిగారు, chethakadu ani cheppandi. Aina E-V-M lekunda chethakadu kada , Form 20 Andhra lo 110 days tarvatha pettaru. Hindupur bhooth lo ysrcp 1 congress 480 bsp 83 ante ne idea ravali ముండమొపిగారుgaaru
mundagaaru, chethakadu ani cheppandi. Form 20 Andhra lo 110 days tarvatha pettaru. Hindupur bhooth lo ysrcp 1 congress 480 bsp 83 ante ne idea ravali munda gaaru
g…muskora…L j /k
Avunu laddu lo pansikovvu undha
ఉంది..
తొందర్లోనే ఆ పందిని బొక్కలోకి తోస్తాము.. వెయిట్ అండ్ వాచ్..
bongem kadu. Tirupathi lo pramanam cheyamanu chalu .
కోర్ట్ ని నమ్ముకోండి.. మీ జగన్ రెడ్డి ని బొక్కలో వేస్తుంది..
వెయిట్ అండ్ వాచ్..
Ramojii rao
పూలివేందుల లో తాము ఓట్లు వేసి గెలిపించిన ఎంఎల్ఏ అందుబాటులో లేడు అని అక్కడి ప్రజలు ఎంఎల్ఏ కనిపించడం లేదు అని గోడ మీద పోస్టర్ వేయడానికి రెడీ అయ్యారు అంటున్నారు, నిజమేనా!
chellemo natthodini datha puturudu antundi, Mari amma yekkadiklindi? Vadevado friend unnadugaa vadaadaa?
vc available 9380537747