విశాఖ ఉక్కుని వదిలేసి మిట్టల్‌కి దాసోహం

బంగారం లాంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వదిలేసి ప్రైవేట్ సంస్థ అయిన అర్సెలర్ మిట్టల్ కి దాసోహం చేస్తారా అంటూ టీడీపీ కూటమి ప్రభుత్వం మీద కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్…

బంగారం లాంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వదిలేసి ప్రైవేట్ సంస్థ అయిన అర్సెలర్ మిట్టల్ కి దాసోహం చేస్తారా అంటూ టీడీపీ కూటమి ప్రభుత్వం మీద కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ రంగంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ని కొనసాగనివ్వాలని ఆయన డిమాండ్ చేశారు

ఈ విషయంలో కూటమి ప్రభుత్వ పెద్దల చిత్తశుద్ధిని చాటుకోవాల్సి ఉందని అన్నారు. ఒక వైపు ప్రైవేట్ కి బలి అవుతున్న స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించే చర్యలకు బదులుగా వేలాది ఎకరాలను ఆర్సెలర్ మిట్టల్ కి కట్టబెడుతూ మరో ఉక్కు కర్మాగారం పెట్టాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజల జీవితాలను అమితంగా ప్రభావితం చేసినదిగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉందని ఆయన అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వల్లనే ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి దక్కిందని ఆయన గుర్తు చేశారు.

విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయిస్తే ప్రపంచ స్థాయిలో పోటీ పడే సత్తా ఉన్న సంస్థగా నిలిచేది అన్నారు. బంగారు బాతు గుడ్డు లాంటి విశాఖ ఉక్కు విషయంలో పట్టించుకోకుండా ప్రైవేట్ సంస్థల వెంటపడడం ఏమిటని ఆయన ఫైర్ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉండబట్టే ఉత్తరాంధ్రలో ఆర్ధిక సామాజిక ప్రగతి సాధ్యమైందని శర్మ అన్నారు. బడుగు బలహీన వర్గాలు అనేక మందికి ఉపాధి దక్కింది అంటే ప్రభుత్వ రంగంలో ఆ సంస్థ ఉండబట్టే అని ఆయన అన్నారు

అటువంటి విశాఖ ఉక్కుని పనిగట్టుకుని కేంద్రం బలహీనపరుస్తోందని శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ ముసుగులో తక్కువ ధరకు అమ్మకానికి పెడుతున్నారని ఆరోపించారు ఈ పరిస్థితులలో కేంద్రంలో చర్చించి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని రక్షించుకోవాల్సింది పోయి కొత్తగా మిట్టల్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ రంగంలో తీసుకుని రావడమేంటని ఆయన ప్రశ్నించారు.]

ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల వెనకబడిన వర్గాల శ్రేయస్సు పట్ల ప్రభుత్వానికి ఆసక్తిగా ఉన్నట్లుగా జరుగుతున్న పరిణామాలతో అనిపించడం లేదని అన్నారు. ఇప్పటికైనా విశాఖ ఉక్కుని కాపాడేందుకు కూటమి నేతలు అడుగులు ముందుకు వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి శర్మ లేఖ రాశారు.

21 Replies to “విశాఖ ఉక్కుని వదిలేసి మిట్టల్‌కి దాసోహం”

        1. ఎక్కడ ఆపింది రఁ.. B0 G@ M లం zha K0 D@K @ వేల మందిని.. ఇంటికి VRS ఇచ్చి.. పంపేస్తుంటే.. కాంట్రాక్టు అండ్ Temporary వాళ్ళను.. పిట్టలని.. తోలినట్టు తోలేస్తుతే… బైటకు.. జీతాలు కూడా ఇవ్వకుండా ఉంటె.. వాళ్లంతా ధర్నాలు చేస్తుంటే.. ఇక్కడ.. B0 G@ Mకబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు ఏంది ర. L@ Ng@ K0 D@K@ ల్లార? మీ అమ్మగారి Mv డ్! లో.. నా మొగ్గ పెడితే.. దాని నోటినుండి.. నా మొగ్గ బయటకొస్తుంది.. 0 G@ M లం zha K0 D@K @

    1. ముందు అది చెయ్యాల్సింది నువ్వు..అయన కాదు.. ప్రతి ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్స్ కి సొంత ఘనులు కేటాయించి.. అంత పెద్ద స్టీల్ ప్లాంట్ కి గనులు ఇవ్వకుండా.. ఒక పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేసింది ఎవరు BJP కాదా?? కరోనా టైం లో ఆ తర్వాత కుడా భారీ లాభాలు చూపించిన స్టీల్ ప్లాంట్ కానీ నీకు కనిపించలేదా? పేపర్లు ఫాలో కావలి.. మిడి మిడి జ్ఞానం తో పొద్దుపోని ఉత్త కూతలు కూస్తే ఎలా ?

      1. ఒక్క సారి అక్కడ ఉద్యోగుల పని తీరు ఎన్ని గంటలు చేస్తారో చెక్ చేసుకుని చెప్పు .ఎందుకు ఎమోషన్ అవుతావ్

        1. మీ అమ్మగారి.. పువ్వులో.. నా మొగ్గ B0 G@ M లం zha K0 D@K @… ఏం 20 ఏళ్ళ డేటా కావాలిర వాడేందుకు లే.. నేనిస్తా. 20 ఏళ్ళనుండి.. మీ అమ్మగారి నుండి.. అక్క చెల్లి వదిన.. పిన్ని.. చివరకు.. నీ కూతురితో.. పడుకున్న Data ఇవ్వమంటావార.. B0 G@ M లం zha K0 D@K @? వాడు చెప్పిందేంది.. నువ్వు రాసె డేంది ర? మీ వాళ్ళనందరిని.. పక్కలోకేసుకుని పడుకుని.. నిన్ను మూలాల కూర్చో బెట్టేసా గాఇక్కడ.. B0 G@ Mకబుర్లు చెప్పుకుంటూ.. ఉండమని!

      2. మీ రెడ్డి గారు ముఖ్యమంత్రి గా ఉండి కేంద్రం లో సొంత ప్రభుత్వం ఉన్నపుడు ఏం చేశారు? ప్రభుత్వ బ్యాంకు ల నుంచి రుణాలు పేరిట దోపిడీ చేయించడం తప్ప! ఆ రుణాలకి కమిషన్లు తీసుకోవడం!

  1. Musalodu inkaa socialist confusion lo vunnadu. Steel plant ammeyadam is a very good decision. Unions kosam Public tax payer panicheyadu panicheyakoodadu. Kootami is working in the right direction.

  2. అసలు ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకమే మంచిది .నిండా యూనియన్ లు కట్టేసి విపరీత మయిన లాస్ లు తెస్తున్నారు అక్కడ ఒక మంచి ఇంజనీర్ గా మీరు వెళ్తే ఒక సంవత్సరం లోనే మీకు విసుగు వస్తూ ది. అంత ఘోరంగా పని చేస్తున్నారు

  3. అదానీ, లక్ష్మి మిట్టల్.., బజంకా ప్రశ్నలు అడిగితె its very lengthy question అని చెప్తే ఆ రోజే లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు… నమ్మరేంట్రా బాబు …జగన్ పిట్టలదొర మాటలు … – ఇట్లు EAS sarma …

Comments are closed.